1). దేశంలో మొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించిన ప్రదేశం.?
Ans: డార్జిలింగ్ (1890)
2). దేశంలో మొదట విద్యుదీకరణ జరిగిన నగరం.?
Ans: కోల్ కత్తా (1893)
3). దేశంలో మొదటి భారీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించిన ప్రదేశం.?
Ans: శివసముద్రం (కర్ణాటక, 1902)
4). స్థాపన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం.?
Ans: 4.5 మెగావాట్లు.
5). ప్రపంచంలో విద్యుత్ను ఉత్పత్తి చేసిన మొదటి దేశం.?
Ans: అమెరికా
👉 హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రధాన థర్మల్ పవర్ స్టేషన్ హుస్సేన్ సాగర్ ధర్మల్ పవర్ స్టేషన్
👉 దీన్ని హుస్సేన్ సాగర్ ఒడ్డున 1920లో అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రారంభించారు.
👉 ఇది రాష్ట్రంలో మొదటి ధర్మల్ పవర్ స్టేషన్
👉 దీన్ని 1992లో మూసివేశారు.
👉 గమనిక: దీని స్థానంలో ప్రస్తుతం ప్రసాద్ ఐమాక్స్ నిర్మించారు.

Comments
Post a Comment