1. కృత్రిమ వర్షమును సృష్టించుటకు వాడే సమ్మేళనం ఏమిటి?
2. కణాల శక్తి కేంద్రాలు అని వేటిని అంటారు?
3. గబ్బిలాలు రాత్రివేళల్లో వీటి సహాయంతో సంచరిస్తాయి?
4. అగ్గిపుల్ల తల భాగము పొటాషియం క్లోరేట్ మరియు ఏ పదార్ధ మిశ్రమంచే పూత పూయబడి ఉంటుంది?
5. పల్లవుల నాటి విద్యా సంస్థలు ఇలా అనేవారు?
6. విజయనగర కాలంలో అత్యంత ప్రియమైన వాద్య సాధనం ఏమిటి?
7. సిక్కు మతంలో ఖాల్సా ను నెలకొల్పినది ఎవరు?
8. చరిత్రకారులు మరియు సంగీత విద్వాంసులను తన ఆస్థానంలో పోషించని మొగల్ చక్రవర్తి ఎవరు?
9. దేనిని కొలవడానికి కెల్విన్ కొలమానం వాడతారు?
10. రబ్బర్ వల్కనీకరణంలో ఏ రసాయనము కలుపుతారు?
11. ఆడియో టేపులు దేనితో పూతపూయబడి ఉంటాయి?
12. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ను నెలకొల్పినది ఎవరు?
13. ఏ గవర్నర్ పదవీ కాలంలో విద్య కొరకు హంటర్ కమీషన్ ను ఏర్పాటు చేశారు?
14. లక్నోలో జరిగిన 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు?
15. ఏ సంఘటన తర్వాత టంగుటూరి ప్రకాశం గారు ఆంధ్రకేసరి గా పిలువబడ్డారు?
16. గదర్ పార్టీలో చేరిన ఒకే ఒక తెలుగువ్యక్తి ఎవరు?
17. భారతీయ ఆర్నిథాలజీ పితామహుడు ఎవరు?
18. నాన్ స్టిక్ వంటపాత్రలు దేనితో పూతపూయబడి వుంటాయి?
19. ఆప్టికల్ ఫైబర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?
20. కేంద్రీయ తోళ్ల పరిశోధన సంస్థ ఎక్కడ ఉన్నది?
21. వేవల్ ప్రణాళిక ను ఏ సంవత్సరంలో ప్రకటించారు?
22. సింధు నాగరికత కాలంనాటి ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక వంటిది ఏది?
23. ఇండో సార్సెనిక్ కళారీతికి ఉదాహరణగా లాంగ్ హార్స్ట్ చే చెప్పబడిన నిర్మాణం ఏది?
24. ఆది-హిందూ సోషల్ సర్వీస్ లీగ్ ను హైదరాబాద్ లో నెలకొల్పినది ఎవరు?
25. ఇండియా లో ఏ రాష్ట్రంలో రెండవ అత్యంత పెద్ద సముద్ర తీరం ఉన్నది?
26. ఆర్య సమాజ స్థాపకుడు ఎవరు?
27. అస్సాం లో భయంకరమైన వరదలు ఏ నది వల్ల కలుగుతున్నాయి?
28. సహజ రబ్బరు ఒక.........
29. మామూలుగా ఇళ్లలో వాడబడే విద్యుత్ బల్బులలోని ఫిలమెంటు ఏమిటి?
30. గోబర్ గ్యాస్ లోని వాయువు ఏమిటి?
Answers...
1. సిల్వర్ అయోడైడ్
2. మైటోకాండ్రియా
3. అతి ధ్వని తరంగాలు
4. అంటిమోని ట్రై సల్ఫైడ్
5. ఘటికలు
6.వీణ.
7. గురు గోవింద్ సింగ్
8. ఔరంగజేబు
9. ఉష్ణోగ్రత
10. సల్ఫర్
11. ఫెర్రిక్ ఆక్సైడ్
12. సర్ విలియం జోన్స్
13. రిప్పన్
14. బేగం హజరత్ మహాల్
15. సైమన్ గోబ్యాక్ ఆందోళన తరువాత
16. దర్శి చెంచయ్య
17. సలీం అలీ
18. పాలీటెట్రా ఫ్లూరో ఎథిలిన్
19. కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తనం
20. చెన్నై
21. 1945
22. వ్యవసాయం
23. పద్మ మహల్
24. భాగ్యరెడ్డి వర్మ
25. ఆంధ్ర ప్రదేశ్
26. స్వామి దయానంద సరస్వతి
27. బ్రహ్మపుత్ర త
28. పాలిమర్
29. టంగ్ స్టన్
30. మీథేన్
Comments
Post a Comment