1.ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి కోసం అంతర్జాతీయ సంవత్సరపు క్రియేటివ్ ఎకనామి గా ప్రకటించిన సంవత్సరం?
2021
2.ది ఇండియా వే :strategies రేటింగ్ ఫర్ ఎ అన్సర్టైన్ వరల్డ్ రచయిత ఎవరు ?
జయశంకర్
3.భారత్లో 10 మిలియన్ల డాక్టర్ల డిజిటలైజేషన్ ను ఫండును ప్రకటించిన సంస్థ ఏది ?
గూగుల్
4.పాండమిక్ సెంచరీ పుస్తక రచయిత ఎవరు ?
మార్క్ హోనిగ్స్ బామ్
5.మానవతా వాదులకు ఇచ్చే గుల్బెంకియన్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి ఎవరు?
గ్రేటా థన్ బర్గ్
6.2021లో khelo india youth games యొక్క నాలుగు ఎడిటర్ ను ఏ రాష్ట్రం నిర్వహించబోతోంది?
హర్యానా
7.కార్గిల్ విజయ్ దివాస్ ను ఏ రోజున జరుపుకుంటారు?
26 జూలై
8.ది ఎండ్ గేమ్ పుస్తక రచయిత ఎవరు?
ఎస్ హుస్సేన్ జైది
9.స్పరిట్ ఆప్ క్రికెట్ ఫోటో పుస్తక రచయిత ఎవరు?
స్టీవ్ వా
10.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి అడవి శాస్త్రంలో అత్యుత్తమ పరిశోధన చేసినందుకు 2019 జాతీయ అవార్డుకు ఎవరు పొందారు?
కన్యన్ సి ఎస్ వారియర్
Comments
Post a Comment