Skip to main content

Posts

Showing posts with the label admit cards

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొరకు SGT అభ్యర్థులు సిద్ధం చేసుకోవలసిన సర్టిఫికెట్స్

1. DSC Application Form  2. DSC Hall Ticket  3. DSC Score Card 4. TET Score Card 5. SSC Marks List 6. Intermediate Marks List 7. D.Ed Marks Memo & Provisional Certificate  8. Study Certificates (4-10 Classes) or Nativity Certificate (If Study Certificate is not available) 9. Caste Certificate / EWS (For Eligible OC Candidates) 10. AADHAAR CARD  11. Recent PASS PHOTOs 12. PH Certificate (If Eligible) 13. If Any Other Special Category Related Certificate 14. All Documents 3 Sets Xerox &  Attestation (One Set) ALL THE BEST 👍👍👍💐💐 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

APPSC latest job notifications...

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు... తాజాగా విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్స్ మీకోసం... 1. Technical assistant notification 2. Agricultural officer notification 3. Endowment executive officer notification అలాగే మీకు ఈ జాబ్స్ సంబందించిన అన్ని రకాల మెటీరియల్స్ మన లక్ష్య ఉద్యోగ సోపానం గ్రూప్స్ నందు లభించును.. మన లక్ష్య ఎడ్యుకేషన్ గ్రూప్స్ లలో జాయిన్ అవ్వడానికి క్రింది లింక్ క్లిక్ చేయగలరు... Group link... ఏమైనా ఇష్యూస్ ఉంటే కామెంట్ చేయగలరు... 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్... ప్రశాంత జీవనం

ప్రతి వ్యక్తీ ప్రశాంతమైన జీవితాన్నే కోరుకుంటాడు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవనయానం కొనసాగాలని ఆకాంక్షిస్తాడు. ఒత్తిళ్లకు దూరంగా చింతలేని జీవితాన్ని ఆస్వాదించాలని ఆశిస్తాడు. కానీ ఆచరణలో అది సాధ్యమేనా? జీవితం సుఖదుఃఖాల సంగమం. కష్టాలూ సమస్యలు లేని వారంటూ ఎవరూ ఉండరు. అయితే వాటిని ఎంత నిబ్బరంగా ఎదుర్కొంటామన్న దానిపైనే మన జీవన నాణ్యత ఆధారపడి ఉంటుంది.  నిజానికి జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణించడమే. అయితే ఆ సమస్యల వల్ల ఏర్పడే విపరిణామాలలో చిక్కుకోకుండా వాటిని చాకచక్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం మన వివేచన మీద ఆధారపడి ఉంటుంది. ప్రశాంతత కోసం మనం ఎక్కడెక్కడో అన్వేషిస్తూ ఉంటాం. కానీ, ప్రశాంతత అనేది మనలోనే, మనతోనే, మన ఆలోచనల్లోనే నిండి ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ మనసును నిర్మలంగా స్ఫటికమంత స్వచ్ఛంగా ఉంచుకోగలిగితే ప్రశాంత అనుభూతిని ఆస్వాదించవచ్చు. సమస్యలనేవి సముద్రపు అలల్లా వచ్చి పోతూనే ఉంటాయి. వాటి ఒత్తిడికి అతీతంగా మసలుకుంటే మనల్ని మనం నియంత్రించుకోవచ్చు.  సుఖదుఃఖాలు అనేవి రెండు తలుపులు లాంటివి. వాటిలో ఒకటి తెరుచుకుంటే ఇంకొకటి మూసుకుంటుంది. సమస్యలతో సంఘటనలతో నిమిత్...

నేటి మోటివేషన్... జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారి దినచర్య ఇలా ఉంటుంది.

1. They get up early morning - వీరంతా ఉదయం బ్రహ్మిముహూర్త సమయానికే (4 లేదా 5 గంటలకు) లేచి  🌿ఆ రోజులో ఏమేమి పనులు చెయ్యాలి,  🌿ఎలా చెయ్యాలి  🌿ముందు చెయ్యాల్సిన ముఖ్యమైన 👉మూడు పనులు ఏంటి అని ప్రణాళిక వేసుకుంటారు. 2. They folllow a morning ritual -  వీరందరికీ పొద్దున్నే లేవగానే క్రమం తప్పకుండా చేసే పనులు ఉంటాయట -  🌿వ్యాయామం లేదా యోగా చెయ్యడం,  🌿ధ్యానం చెయ్యడం,  🌿మంచి పుస్తకాలు చదవడం.   👉వీటిలో ప్రతి పనికి ఖచ్చితంగా కనీసం 20 నిముషాలు కేటాయిస్తారు. ఎలాంటి పరిస్థితిలో అయినా వాళ్ళు ఇవి అమలు చేస్తారు. 3. They spend 15 minutes each day on focused thinking -  🌿వీరు కనీసం ఒక 15 నిముషాలు  - జీవితంలో వారు ఏమి సాధించాలనుకుంటున్నారు..  🌿వాళ్ళ ప్రధమ లక్ష్యం ఏమిటి.. 🌿దానిని అందుకోవడానికి ప్రణాళిక ఏంటి..  🌿అది అందుకున్నాక జీవితం ఎలా ఉంటుంది..  🌿ఎన్ని రోజుల్లో అది సాధించాలి..  🌿ఈరోజు ఎలా ఉండబోతోంది -  అని కళ్ళు మూసుకుని రోజూ మననం చేసుకుంటూ ఉంటారు. 4. They spend time with people who inspire them -  🌿వాళ్ళ సమయ...

నేటి మోటివేషన్... మెదడుని ప్రశాంతంగా ఉంచడం

ఇంటర్నెట్, సోషల్ మీడియా కారణంగా చాలా మంది పొద్దస్తమానం స్మార్ట్ ఫోన్లతోనే గడిపేస్తున్నారు. రాత్రి చాలా సేపు దానితోనే గడుపుతూ ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయమే ఆలస్యంగా మేల్కొనడం, లేవగానే ఫోన్ పట్టుకుని కూర్చోవడం వంటివి సాధారణమైపోయాయి. దీని కారణంగా మన మెదడు మొద్దుబారిపోతోందని... ఆలోచనా శక్తి, ఏకాగ్రత తగ్గిపోతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే రోజూ పొద్దునే కొన్ని రకాల అలవాట్లను చేసుకుంటే... మెదడు చురుకుగా మారుతుందని వివరిస్తున్నారు. రోజూ దాదాపు ఒకే సమయంలో నిద్రలేవడం ఎవరైనా సరే రోజూ దాదాపు ఒకే సమయంలో నిద్ర లేవడం వల్ల మన శరీరంలోని జీవగడియారం (సర్కాడియం రిథమ్) సరిగా సెట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని వివరిస్తున్నారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. యోగా లేదా స్ట్రెచింగ్ వ్యాయామాలు, మెడిటేషన్ చేయండి ఉదయమే కాసేపు యోగా లేదా కండరాలను సాగదీసే స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ధ్యానం (మెడిటేషన్) చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. వీటితో శరీరంలో ఒత్తిడి తగ...

టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ కి అప్లై చేయడాని

టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ కి అప్లై చేయడానికి  ఈ నెల 15 చివారితేది 👉 ఇంటర్ ఫస్ట్ ఇయర్ , సెకండ్ ఇయర్  👉 డిప్లొమా , డిగ్రీ చదివే వాళ్ళు అప్లై చేయవచ్చు https://www.buddy4study.com/page/the-tata-capital-pankh-scholarship-programme లక్ష్య ఉద్యోగ సోపానం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా రెండు రాష్ట్రాల్లో సుమారు 25,000 మందికి పైగానే మా సేవలను అందిస్తున్నాము... మీ వద్ద ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాతో పంచుకోండి... మేము మా మెంబెర్స్ కి షేర్ చేస్తాము లక్ష్య ఉద్యోగ సోపానం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా రెండు రాష్ట్రాల్లో సుమారు 25,000 మందికి పైగానే మా సేవలను అందిస్తున్నాము... మీ వద్ద ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాతో పంచుకోండి... మేము మా మెంబెర్స్ కి షేర్ చేస్తాము 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

యూనివర్స్ కి సంబందించిన 50 ముఖ్యమైన ప్రశ్నలు..

1. సౌరకుటుంబం మణిహారంగా ఏ గ్రహాన్ని పిలుస్తారు? A. శనిగ్రహం 2. ఏ గ్రహాన్ని God of Agriculture గా పేర్కొంటారు? A. శనిగ్రహం 3. సౌరకుటుంబంలో రెండవ అతిపెద్ద గ్రహం ఏది? A. శనిగ్రహం 4. సౌరకుటుంబంలో అత్యల్ప సాంద్రత గల గ్రహం ఏది? A. శనిగ్రహం 5. Orange Planet అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? A. శనిగ్రహం 6. అందమైన వలయాలు గ్రహం ఏది? A. శనిగ్రహం 7. Golden Planet అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? A. శనిగ్రహం 8. శనిగ్రహానికి గల ఉపగ్రహాలు ఎన్ని?" A. 82 ఉపగ్రహాలు (ధృవీకరించబడినవి 53, గుర్తించబడినవి 29) 9. Green Planet అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? A. యురేనస్ 10. God of the Sky అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? A. యురేనస్ 11. గతితప్పిన గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? A. యురేనస్ 12. యురేనస్ కు గల ఉపగ్రహాలు ఎన్ని? A. 27 (మిరిండా, ఏరియల్, టిటానియా ముఖ్యమైనవి) 13. నిర్మాణుష్య గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? A. నెప్ట్యూన్ 14. సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం? A. నెప్ట్యూన్ 15. సౌరకుటుంబంలో అతిశీతల గ్రహం ఏది? A. నెప్ట్యూన్ 16. నెప్ట్యూన్ కి గల ఉపగ్రహాలు ఎన్ని? A. 14 ఉపగ్రహాలు 17. అంతర గ్రహాలు అని వేటిని అంటారు? A. ...

భారతదేశంలోని 13 ప్రధాన ఓడరేవులు

1.కోల్‌కతా పోర్ట్    పశ్చిమ బెంగాల్   2. పారాదీప్ పోర్ట్    ఒడిశా   3.విశాఖపట్నం పోర్టు    ఆంధ్రప్రదేశ్   4.కామరాజర్ పోర్ట్    తమిళనాడ   5.చెన్నై పోర్ట్    తమిళనాడు  6. ట్యూటికోరిన్ పోర్ట్    తమిళనాడు  7.కొచ్చిన్ పోర్ట్    కేరళ  8.న్యూ మంగళూరు పోర్ట్    కర్ణాటక   9.మోర్ముగో ఓడరేవు    గోవా  10.ముంబయి పోర్ట్    మహారాష్ట్ర  11.జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్    మహారాష్ట్ర  12.కాండ్లా పోర్ట్    గుజరాత్   13.పోర్ట్ బ్లెయిర్ పోర్ట్   అండమాన్ మరియు నికోబార్ దీవులు 🤝🤝🤝 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ఆరోగ్య సూత్ర.... రేల చెట్టు ఉపయోగాలు...

మెట్ట ప్రాంతాల‌లో, కొండ‌లు, గుట్ట‌ల‌పై, రోడ్డుకు ఇరు ప‌క్క‌లా ఎక్కువ‌గా పెరిగే చెట్ల‌ల్లో రేల చెట్టు కూడా ఒక‌టి.  దీనిని చాలా మంది చూసే ఉంటారు.  ఈ చెట్టు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది.  మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.  రేల చెట్టు లో ఉండే ఔష‌ధ గుణాల గురించి, ఈ చెట్టు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  రేల చెట్టు క‌షాయం చేదుగా ఉండి వేడి చేసే గుణాన్ని క‌లిగి ఉంటుంది.  మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో ఈ చెట్టు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.  చ‌ర్మ రోగాల‌ను, క‌ఫ రోగాల‌ను, క్రిమి రోగాల‌ను, విషాన్ని హ‌రించ‌డంలో కూడా ఈ చెట్టు స‌హాయ‌ప‌డుతుంది. రేల చెట్టు బెర‌డును దంచి దానిని ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక క‌ప్పు క‌షాయం అయ్యే వ‌ర‌కు మ‌రిగించి వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా తాగుతూ ఉంటే మూత్రం నుండి ర‌క్తం ప‌డ‌డం త‌గ్గుతుంది.  రేల చెట్టు  పువ్వుల‌ను ఇత‌ర దినుసుల‌తో క‌లిపి ప‌చ్చ‌డిగా కూడా చేసుకుని తిన‌వ‌చ్చు.  ఈ ప‌చ్చ‌డి ఎంతో రుచిగా ఉంటుంది.  జ్వ‌రం త‌గ్గిన వారు ప‌థ్యంగా...

తెలుసుకుందాం... రోజుకో కొత్త విషయం...

🔴రహదారులపై వాహనాల డ్రైవర్లు మత్తు పానీయాలు తీసుకున్నారని కనిపెట్టే బ్రీత్‌ ఎనలైజర్‌ ఎలా పనిచేస్తుంది? ✳వాహనాలను నడిపేవారు తాగి ఉన్నారో లేదో తెలుసుకోడానికి పోలీసులు ఉపయోగించే 'బ్రీత్‌ ఎనలైజర్‌' పేరుకు తగినట్టుగానే శ్వాసను విశ్లేషించడం ద్వారా పనిచేస్తుంది.ఒక వ్యక్తి మత్తుపానీయం సేవిస్తే అది అతని రక్తంలో కొంత శాతం కలుస్తుంది. ఆ రక్తం ఊపిరితిత్తులకు సరఫరా అయినపుడు అందులోని మత్తు పానీయం కొంత ఆవిరయి ఊపిరిలో కలుస్తుంది. రక్తంలో ఎంత ఎక్కువ మత్తుపానీయం కలిస్తే అంత ఎక్కువగా శ్వాసలో దాని ప్రభావం ఉంటుంది. అందువల్లే తాగిన వ్యక్తి దగ్గర వాసన వస్తుంది. బ్రీత్‌ ఎనలైజర్‌లోని ఒక గొట్టం వ్యక్తి శ్వాసను పీల్చుకుంటుంది. పరికరంలో ఉండే ప్లాటినం ఏనోడ్‌ (విద్యుత్‌ ధ్రువం), వ్యక్తి శ్వాసలోని మత్తు పానీయాన్ని ఆక్సీకరించి ఎసిటిక్‌ యాసిడ్‌గా మారుస్తుంది. ఈ యాసిడ్‌లోని అణువులు కొన్ని ఎలక్ట్రాన్లను కోల్పోవడంతో విద్యుత్‌ ప్రవాహం ఏర్పడుతుంది. ఈ విద్యుత్‌ ప్రవాహం తీవ్రత ఎక్కువగా ఉంటే పరికరంలో ఎర్ర బల్బు, తక్కువగా ఉంటే ఆకుపచ్చ బల్బు వెలుగుతాయి. దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎంత మేర మద్యం పుచ్చుకున్నాడో తెలుస్తుంది...

08 మే 2023. కరెంట్ అఫైర్స్

Q. ఇటీవల 'రివర్ సిటీస్ అలయన్స్ గ్లోబల్ సెమినార్' ఎక్కడ నిర్వహించబడింది? జవాబు: - న్యూఢిల్లీ Q.76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎవరికి గౌరవ పామ్ డి ఓర్ అవార్డు లభించింది? సమాధానం: - మైఖేల్ డగ్లస్ Q. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కల్లు గీసేవారి కోసం బీమా పథకాన్ని ప్రారంభించింది? జవాబు:- తెలంగాణ ప్ర.రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏ దేశం కోసం ప్రత్యేక కేంద్రానికి శంకుస్థాపన చేశారు? సమాధానం: మాల్దీవులు Q.ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు నియమితులయ్యారు? సమాధానం: - అజయ్ బంగా Q.ఇటీవల 'వేక్‌ఫిట్' బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమితులయ్యారు? సమాధానం: - ఆయుష్మాన్ ఖురానా Q.ప్రపంచంలోని అతిపెద్ద 'ఫ్రాంచైజ్ చెస్ లీగ్' ఎక్కడ ప్రారంభమైంది? జవాబు:- దుబాయ్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

జీరో షాడో డే అంటే ఏమిటి... తరువాత ఎక్కడెక్కడ ఆవిషకృతం కానుంది...

🔊Zero Shadow Day: ఆ కాసేపు నీడ కనిపించలేదు.. హైదరాబాద్‌లో అరుదైన ఘట్టం ఆవిష్కృతం 🍥హైదరాబాద్‌: నగరంలో నీడ కనిపించని అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఇవాళ మధ్యాహ్నం 12.12 గంటల నుంచి 12.14 గంటల వరకు రెండు నిమిషాల వ్యవధిలో నీడ మాయమైంది. ‘జీరో షాడో డే’ సందర్భంగా హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్‌ ప్లానిటోరియం వద్ద ఏర్పాటు చేసిన ప్రదర్శనను పలువురు ఆసక్తిగా తిలకించారు. 🌀వైజ్ఞానిక ప్రపంచం జీరో షాడోగా పరిగణించే ఈ దృశ్యం.. సూర్యుడి కిరణాలు నిట్టనిలువుగా ప్రసరించడం వల్ల జరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎండలో నిటారుగా (90 డిగ్రీలు) ఏదైనా వస్తువును ఉంచితే దానిపై రెండు నిమిషాల పాటు నీడ కనిపించదని హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ సెంటర్ అధికారులు తెలిపారు. 💥ఈ విచిత్రం ఎప్పుడెప్పుడు జరుగుతుందో తెలుసా? ✳️ఇలాంటి విచిత్రం ప్లస్‌ 23.5, మైనస్‌ 23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ప్రాంతాల్లో ఏడాదికి రెండు సార్లు జరుగుతుంది. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం, సరిగ్గా నడి నెత్తి మీదికి వచ్చినప్పుడు నీడ మాయం అవుతుంది! నిజానికి సూర్యుడు మిట్ట మధ్యాహ్న సమయంలోనూ కాస్త ఉత్తరం వైపో, దక్షిణం వైపో వాలి ఉంటాడు. సూర్యుడి చుట్టూ తిరిగే మన భ...

ఇంగ్లీషులో తరచుగా వాడే పదాలు... మీ పిల్లలకు బాగా ఉపయోగపడేవి

The =ఆ, ఈ Of =యొక్క,గురించి,లో. And = మరియు A = ఒక To = కు In = లో Is = ఉండు, ఉన్నాడు, ఉన్నది. You = నీవు That = అది It = ఇది He = అతడు Was =ఉండెను, For = కొరకు On = మీద Are = ఉన్నారు, ఉన్నాము, ఉన్నవి. As = లాగ, వలే With = తో His = అతడు They = వారు. I = నేను At = వద్ద. Be = ఉండు, అగు, సంభవించు. This = ఇది. Have = కలిగి ఉండు. From = నుండి. Or = లేదా. One = ఒకటి. Had = కలిగుండెను. By = చేత, వలన. Word = పదము. But = కాని. Not = కాదు,లేదు. What = ఏమిటి. All = అన్నీ,అంతా. Were = కలిగి ఉండెను. We = మేము, మనము. When = ఎప్పుడు. Your = నీయొక్క. Can = సాధ్యమగు, చెంబు, గిన్నె. Said = చెప్పెను. There = అక్కడ. An = ఒక. Each = ప్రతి యొక Which = ఏది. She = ఆమె. Do = చేయుట. How = ఎలా. Their = వారియొక్క. If = ఐతే. Will = కోరు, ఆశపడు. Up = పైన. Other = మరియొక. About = గురించి. Out = బయట. Many = చాలా. Then =అ ప్పుడు. Them = వారి. These = అవి. So = కాబట్టి. Her = ఆమెయొక్క. Would = Make = చేయు. Like =ఇష్టపడు. Him = అతనియొక్క. Into = లోపలికి. Time = సమయము. Has = కలిగఉండు. Look = చూచు. Two = రెండు. More = ఎక్...

నేటి ఆరోగ్య సమాచారం... బహిష్టు నొప్పి

గమనిక: ఆరోగ్య నిపుణులు, పరిశోధనల ప్రకారం ఈ వివరాలను అందించాం. కేవలం వైద్య సామాజిక అవగాహన కొరకు మాత్రమే.  ఈ పోస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదు హెల్త్ కి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్స్ ని కలవండి. 1. బహిష్టు ప్రారంభమయ్యే ముందు పొత్తికడుపు నొప్పిగా ఉంటుందా ? శారీరక క్రియ 2. బహిష్టు నొప్పి గర్భనిరోధక మాత్రలను ఉపయోగించడం మానేసిన తరువాత నుంచి ప్రారంభమైందా ? గర్భనిరోధకమాత్రలను వాడుతూ ఆపేయడం 3. గర్భాశయాంతర్గత సంతాన నిరోధక సాధనాన్ని (ఐ.యు.సీ.డి.) అమర్చుకున్నారా ? కుటుంబ నియంత్రణా సాధనం వల దుష్ఫలితాలు 4. కడుపు నొప్పిం నడుము నొప్పిలతోపాటు మైథనంలో నొప్పి ఉంటుందా? మల మూత్ర నిర్హరణ వ్యవస్థలో తేడాలు చోటు చేసుకున్నాయా ? గర్భాశయ అంతర్గత పొర ఇతర ప్రదేశాల్లో పెరగటం  (ఎండో మెట్రియోసిస్) 5. పొత్తికడుపు ఉబ్బరించినట్లుండటమే కాకుండా, తుంటి ప్రాంతం, నడుము ప్రాంతాల్లో బరువుగా ఉంటుందా ? గర్భాశయంలో నారవంటి కండర పెరుగుదలలు తయారవ్వటం (ఫైబ్రాయిడ్స్) 6. నొప్పి ఎప్పుడు వస్తుందనేది ఊహించగలవి కాకుండా ఉందా ? గర్భాశయంలో తిత్తి వంటి నిర్మాణాలు పెరగటం (పాలిప్స్) 7. గర్భాశయం ద్వారానికి ఇంతకుముందు ఇన్ఫెక్షన...

కొత్త అలవాట్లు, పాత ఆలోచనలు మన నుంచి దూరంగా పెట్టడం వల్ల జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతాం

🌿1. ఇది ఇంతా అవసరమే.. అనుకోండి. శరీర ఆరోగ్యానికి కాస్త ఎక్కువ సమయం వెచ్చించడం, జిమ్‌కి వెళ్లడం, ఇంట్లో రాత్రి భోజనం చేయడం మొదలైన వాటితో పాటు, శరీరానికి కావలసిన విశ్రాంతి తీసుకోవడం, సినిమా లేదా షో చూడటం, స్నేహితులను కలవడం మొదలైన చేయడం ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. 🌿2. సాకులు వెతక్కండి. సాధారణంగా, ఏ పనినైనా చేయాల్సి వస్తే.. నేను చేయలేనని.. ఇప్పుడు నా వల్ల కాదని.. "నేను అలసిపోయాను," "నాకు సమయం లేదు," "నేను రేపు చేస్తాను," వంటి సాకులు చెపుతుంటాం.  👉ప్రతి దానికి ఇతరులను నిందించడం మానేసి, మీ జీవితం, మీ పనికి బాధ్యత వహించాల్సింది కూడా మీరేనని గుర్తుంచుకోవాలి. కాబట్టి సాకులు చెప్పడం మానేసి, మీ స్వంత మార్గానికి బాటలు వేయండి. 🌿3. వ్యక్తిగతంగా తీసుకోవడం ఆపండి. ఎవరి గురించో ఎవరో చెపుతుంటే మీరు చెవి వేయకండి. ఇతరులు జీవితాల్లోకి తొంగి చూసే ధోరణి చేటు తెచ్చిపెడుతుంది.  👉ఉచిత సలహాలను ఇవ్వడం, తీసుకోవడం లాంటివి అదుపులో ఉంటే మంచిది. ఎదుటివారు చెప్పింది బహుశా అసత్యం, అసంబద్ధం కావచ్చనేది ఆలోచించండి.  🌿4. వ్యాయామం చేయండి. రోజూ ఉదయాన్నే వ్యాయామానికి వెళ్లండి. ఈ అలవాటు ...

పోటీ పరీక్షల ప్రత్యేకం

         1. సర్దార్ సరోవన్ డ్యామ్ ఏ నదిపై నిర్మిస్తున్నారు? జ: నర్మదాపై. 2. అధిక పీడన ప్రాంతం నుండి మధ్యధరా సముద్రం వైపు వీచే గాలులు ఏవి? జ: వాణిజ్య పవనాలు. 3. సివాన్, ఝరియా, కుంద్రేముఖ్ మరియు సింగ్‌భూమ్‌లలో ఇనుప క్షేత్రం ఏది? జ: కుందేముఖ్. 4. ఓజోన్ పొర ఎక్కడ ఉంది? జ: స్ట్రాటో ఆవరణలో. 5. భూమికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం ఏది? జ: వీనస్ వీనస్. 6. మకర సంక్రాంతి సమయంలో కర్కాటక రాశిలో మధ్యాహ్న సూర్యుడు ఎంత ఎత్తులో ఉంటాడు? జ: 66.50. 7. నక్షత్రాలు అంతర్గత మరణంతో బాధపడే పరిమితిని ఏమంటారు? జ: చంద్రశేఖర్ సీమాస్. 8. ఎడారి మొక్కల వేర్లు ఎందుకు పొడవుగా మారతాయి? జ: నీటి కోసం వేర్లు పొడవుగా పెరుగుతాయి. 9. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధాని ఏది? జ: అబుదాబి. 10. సెంట్రల్ మైనింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ ఉంది? జ: ధన్‌బాద్‌లో. 11. భౌగోళికశాస్త్రంలో నియో-డిటర్మినిజం సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? జ: జి. టెర్నే‌‌ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కరెంట్ అఫైర్స్ - 30.12.2022 (Telugu / English)

1. వినియోగదారుల కోసం రిపేర్ హక్కు పోర్టల్‌ను ఇటీవల ఎవరు ప్రారంభించారు? జ: పీయూష్ గోయల్  2. భారతీయ సైక్లిస్ట్‌కు 30వ ఏకలవ్య అవార్డు లభించింది? జ: స్వస్తి సింగ్  3. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకాన్ని ఏ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో నిర్మించనున్నారు? జ: మధ్యప్రదేశ్  4. ఇటీవల FSSAIలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎవరు నియమితులయ్యారు? జ: గంజి కమల వి రావు 5. రాజస్థాన్‌లో ఇటీవల ఏ బ్యాంక్ తన ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ 'MSME ప్రేరణ'ని ప్రారంభించింది? జ: ఇండియన్ బ్యాంక్ 6. వ్యవసాయ కుటుంబానికి సగటు నెలవారీ ఆదాయంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? జ: మేఘాలయ 7. మెట్రో AG భారతీయ వ్యాపారాన్ని రూ. 2,850 కోట్లకు ఏ కంపెనీ కొనుగోలు చేసింది? జ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1. Who has recently launched the Right to Repair portal for consumers? Ans: Piyush Goyal 2. Indian cyclist has been given the 30th Eklavya Award? Ans: Swasti Singh 3. A memorial of former Prime Minister Atal Bihari Vajpayee will be built in Gwalior of which state? Ans: Madhya Pradesh 4. Recently who has been appointed a...

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬 30.12.2022

      1.BANISH (VERB): (निर्वासित करना): dispel Synonyms: dismiss, disperse Antonyms: engender Example Sentence: All thoughts of romance were banished from her head. 2.REINSTATE (VERB): (बहाल करना): restore Synonyms: put back, replace Antonyms: abolish Example Sentence: The union threatened strike action if Owen was not reinstated. 3.DIGNIFIED (ADJECTIVE): (प्रतिष्ठित): stately Synonyms: noble, courtly Antonyms: undignified Example Sentence: She maintained a dignified silence. 4.RELUCTANT (ADJECTIVE): (अनिच्छुक): unwilling Synonyms: disinclined, unenthusiastic Antonyms: willing Example Sentence: He is always reluctant in trying anything new. 5.DISCARD (VERB): (अलग करना): throw away Synonyms: throw out, get rid of Antonyms: keep Example Sentence: She bundled up the clothes she had discarded. 6.PHENOMENAL (ADJECTIVE): (अभूतपूर्व): exceptional Synonyms: extraordinary, remarkable Antonyms: ordinary Example Sentence: The town expanded at a phenomenal rate. 7.SCINTILLATING (AD...

పోటీ పరీక్షల ప్రత్యేకం

1. గౌతమ బుద్ధుని చిన్ననాటి పేరు ఏమిటి? Ans: సిద్ధార్థ్ 2. భారతదేశంలో సాయుధ దళాల సుప్రీం కమాండర్ ఎవరు? Ans: రాష్ట్రపతి 3. విటమిన్ లోపం వల్ల రాత్రి అంధత్వం వస్తుంది? Ans: విటమిన్ ఎ 4. పొంగల్ ఏ రాష్ట్రానికి చెందిన పండుగ? Ans: తమిళనాడు 5. గిద్దా ఉరు భాంగ్రా కి రాజ్యం లోక నృత్యం ఎలా ఉంది? Ans: పంజాబ్ 6. టెలివిజన్‌ని ఎవరు కనుగొన్నారు? Ans: జాన్ లోగీ బైర్డ్ 7. భారతదేశానికి మొదటి మహిళా పాలకురాలు ఎవరు? Ans: రజియా సుల్తాన్ 8. చేప వీటి సహాయంతో ఊపిరి పీల్చుకుంటుంది? Ans: మొప్పలు 9. 'ఇంక్లాబ్ జిందాబాద్' నినాదాన్ని ఎవరు ఇచ్చారు? Ans: భగత్ సింగ్ ద్వారా 10. జలియన్ వాలాబాగ్ ఊచకోత ఎప్పుడు, ఎక్కడ జరిగింది? Ans: 1919 AD.  అమృత్‌సర్‌‌           🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Current Affairs with Static Gk:- 29 December 2022 (Telugu / English

1) నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) చైర్మన్‌గా సీనియర్ బ్యూరోక్రాట్ సంతోష్ కుమార్ యాదవ్ నియమితులయ్యారు.  ▪️నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) :- ➨స్థాపన - 1988  ➨రంగం - భారత జాతీయ రహదారి వ్యవస్థ  ➨ప్రయోజనం - జాతీయ రహదారుల అభివృద్ధి మరియు నిర్వహణ  ➨ప్రధాన కార్యాలయం - న్యూఢిల్లీ  2) రెండు రాష్ట్రాల మధ్య రగులుతున్న సరిహద్దు వివాదం మధ్య, కర్ణాటకలోని 865 మరాఠీ మాట్లాడే గ్రామాలను రాష్ట్రంలోకి చేర్చడాన్ని చట్టబద్ధంగా కొనసాగించాలని మహారాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ▪️ మహారాష్ట్ర :- ➨ సంజయ్ గాంధీ (బోరివలి) నేషనల్ పార్క్  ➨ తడోబా నేషనల్ పార్క్  ➨నవేగావ్ నేషనల్ పార్క్  ➨గుగమల్ నేషనల్ పార్క్  ➨చందోలి నేషనల్ పార్క్  3) వ్యవసాయ కుటుంబానికి సగటు నెలవారీ ఆదాయంతో మేఘాలయ దేశంలో అగ్రస్థానంలో ఉంది. ➨ పంజాబ్ తర్వాతి స్థానంలో హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి.  4) టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లోవ్లినా బోర్గోహైన్ మరియు ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ 6వ ఎలైట్ ఉమెన్స్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో టైటిల్‌లను కైవసం ...