Skip to main content

Posts

Showing posts with the label Results

IBPS PO Prelims Result 2026 Released – 7,565 Vacancies

IBPS PO/MT-XVI Preliminary Result 2026 విడుదల Institute of Banking Personnel Selection (IBPS) ఆధ్వర్యంలో నిర్వహించిన CRP PO/MT-XVI Preliminary Examination 2026 ఫలితాలు విడుదలయ్యాయి. 2026–27 నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ఈ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు తమ అర్హత స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. తాజా సమాచారం ప్రకారం ఫలితాలు 23 సెప్టెంబర్ 2026న విడుదలయ్యాయి. ఈ నియామక ప్రక్రియలో 7,565 Probationary Officer/Management Trainee పోస్టులు ఉన్నట్లు ప్రకటించబడింది. IBPS PO Prelims Result 2026 – ముఖ్య వివరాలు అంశం| వివరాలు సంస్థ| Institute of Banking Personnel Selection (IBPS) పరీక్ష పేరు| CRP PO/MT-XVI పోస్టు| Probationary Officer / Management Trainee మొత్తం ఖాళీలు| 7,565 Preliminary Exam| 22 & 23 August 2026 Preliminary Result| 23 September 2026 Mains Exam| 4 October 2026 పరీక్ష విధానం| Online తదుపరి దశ| Main Examination IBPS అధికారిక పరీక్ష క్యాలెండర్ ప్రకారం PO/MT-XVI Preliminary Examination ఆగస్టు 22, 23 తేదీల్లో, Main Examination అక్టోబర్ 4న నిర్వహించాల్సి ఉంది. ఫ...

AP TET–2026 English Methodology Most Expected MCQs (Degrees of Comparison, Linkers, Language Functions)

PART-A: Degrees of Comparison (1–20) 1. Identify the Positive Degree: A) Taller B) Tallest C) Tall D) More Tall Answer: C 2. Identify the Comparative Degree: A) Good B) Better C) Best D) Well Answer: B 3. Identify the Superlative Degree: A) Rich B) Richer C) Richest D) More Rich Answer: C 4. Comparative form of "Good" is: A) Gooder B) Better C) Best D) More Good Answer: B 5. Superlative form of "Bad" is: A) Worse B) Worst C) Baddest D) More Bad Answer: B 6. "Ravi is taller than Raju." This sentence is in: A) Positive Degree B) Comparative Degree C) Superlative Degree D) None Answer: B 7. "No other boy is as intelligent as Ramesh." This is: A) Positive Degree B) Comparative Degree C) Superlative Degree D) None Answer: A 8. "Ramesh is the most intelligent boy." This is: A) Positive B) Comparative C) Superlative D) Assertive Answer: C 9. Comparative form of "Little": A) Less B) Least C) Lesser D) More Answer: A 10. Superlative fo...

ఫ్లాష్ ఫ్లాష్ NEET UG 2026 ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET UG 2026 పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఆన్సర్ కీతో పాటు రికార్డ్ చేసిన స్పందనలు (Response Sheet) పరిశీలించవచ్చు. ఆన్సర్ కీలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే, నిర్ణీత గడువులోగా అధికారిక విధానం ప్రకారం ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అనంతరం నిపుణుల పరిశీలన తర్వాత తుది ఆన్సర్ కీ విడుదల చేసి, ఫలితాలను ప్రకటిస్తారు. NEET అభ్యర్థులు ఆలస్యం చేయకుండా తమ ఆన్సర్ కీని పరిశీలించి అవసరమైతే అభ్యంతరాలు నమోదు చేసుకోవాలని సూచించబడుతోంది. Click here to get key Lakshya Educational Groups

🚨 FLASH UPDATE: CBSE Class 12 Revaluation Results Released

The Central Board of Secondary Education (CBSE) has officially released the Class 12 Revaluation Results. Students who applied for re-evaluation can now check their revised marks through the official CBSE result portal using their login credentials. ### Important Points • CBSE Class 12 Revaluation Results are now available. • Students can check their updated marks online. • Revised marks, if applicable, will be reflected in the updated result. • Keep your Roll Number, School Number, and Admit Card ID ready to access your result. Congratulations to all students! Wishing you success in your higher education and future career. Click here to get results  Lakshya Educational Groups Sharing Education For All 📚

⚡⚡Flash Flash Ap 10th సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి (SSC) అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఫలితాలను ప్రకటించనుంది. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన  విద్యార్థులు కూడా ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. https://resultsbie.ap.gov.in https://results.apcfss.in https://manabadi.co.in https://schools9.com  అభ్యర్థులు ఫలితాలను వెబ్‌సైట్‌ https://resultsbie.ap.gov.in మనమిత్ర వాట్సప్‌ నంబరు 9552300009 ద్వారా పొందొచ్చు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాలను సులభంగా చూసుకోవచ్చు. మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవడం మంచిది. ఫలితాలు విడుదలైన ప్రారంభ సమయంలో ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులు వెబ్‌సైట్లను సందర్శించే అవకాశం ఉండటంతో కొంతసేపు వెబ్‌సైట్లు నెమ్మదిగా పనిచేసే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో కొద్దిసేపు వేచి ఉండి మళ్లీ ప్రయత్నించాలి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర గుర్తింప...

Big Breaking news Ap Inter Supplement Results విడుదల

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) అధికారికంగా ఫలితాలను ప్రకటించనుంది. మార్చి నెలలో జరిగిన వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులతో పాటు తమ మార్కులను మెరుగుపరుచుకోవడానికి పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాలను సులభంగా చూసుకోవచ్చు. మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవడం మంచిది. ఫలితాలు విడుదలైన ప్రారంభ సమయంలో ఒకేసారి లక్షలాది మంది విద్యార్థులు వెబ్‌సైట్లను సందర్శించే అవకాశం ఉండటంతో కొంతసేపు వెబ్‌సైట్లు నెమ్మదిగా పనిచేసే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో కొద్దిసేపు వేచి ఉండి మళ్లీ ప్రయత్నించాలి. విద్యార్థులు తమ ఫలితాలను ఈ క్రింది వెబ్‌సైట్లలో పరిశీలించవచ్చు. https://bie.ap.gov.in https://resultsbie.ap.gov.in https://results.apcfss.in https://manabadi.co.in https://schools9.com ఇంటర్మ...

💥 Flash..AP RGUKT IIIT Results

  💥 AP RGUKT IIIT ప్రవేశాలపై కీలక అప్‌డేట్! 🎓 ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదలైంది. 📋 ఎంపికైన విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్ లేదా ఇతర వివరాల ఆధారంగా ఫలితాలను పరిశీలించుకోవచ్చు. 🏫 నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు మరియు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లకు సంబంధించిన ఎంపిక జాబితాలు అందుబాటులో ఉంచబడ్డాయి. 📅 ఎంపికైన అభ్యర్థులకు జూన్ 19 నుండి జూన్ 23 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. 📚 కౌన్సెలింగ్ పూర్తయిన అనంతరం జూలై 1 నుండి కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతులు ప్రారంభం కానున్నాయి. ✅ విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యే ముందు అవసరమైన ధ్రువపత్రాలు, విద్యా పత్రాలు మరియు ఇతర సంబంధిత పత్రాలను సిద్ధం చేసుకోవడం మంచిది. 🌐 ఫలితాలు, ఎంపిక జాబితాలు మరియు ఇతర తాజా వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తాజా సమాచారాన్ని తెలుసుకోండి. 🎉 ఎంపికైన విద్యార్థులందరికీ అభినందనలు... మీ విద్యా ప్రయాణానికి శుభాకాంక్షలు! ✔️ Click here to get your IIT Resu...

నేడే ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) ప్రకటన ప్రకారం, 2026 మే/జూన్‌లో నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం (జనరల్ & వొకేషనల్) అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 11, 2026న ఉదయం 11:30 గంటలకు విడుదల కానున్నాయి. ఫలితాలు అందుబాటులో ఉండే వెబ్‌సైట్లు: tgbie.cgg.gov.in results.cgg.gov.in విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

AP TET Results working links

Step 1 : ముందుగా ఏపీ టెట్ 2024 వెబ్సైట్ ఓపెన్ చేసి                  https://aptet.apcfss.in Know / forgot your Tet hall ticket అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే  ఆ మొబైల్ నెంబర్ కు లింక్ అయిన అన్ని టెట్ hallticket నంబర్స్ వస్తాయి.  అక్కడే 2024, 2022, 2018, 2017 టెట్ స్కోర్ కూడా చూపిస్తుంది 2017 , 2018 టెట్ ఫలితాలు కోసం  2017 టెట్ result   https://www.vidyavision.com/results/APTET2018.aspx results.manabadi.co.in/APTET-Results-2018-1903.htm  2018 టెట్ result https://www.vidyavision.com/results/aptet02062018.aspx  ఏపీ టెట్ 2011 results  https://www.vidyavision.com/results/aptet2011.htm 🎯పై నంబర్స్ లకు ఫోన్ చేసి మన డీటెయిల్స్ చెబితే మనకు వాళ్ళు 2012 Tet hall ticket చెబుతున్నారు. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

APPSC Departmental Test Results with names from May 2014

Click here to get your details... లక్ష్య ఉద్యోగ సోపానం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా రెండు రాష్ట్రాల్లో సుమారు 25,000 మందికి పైగానే మా సేవలను అందిస్తున్నాము... మీ వద్ద ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాతో పంచుకోండి... మేము మా మెంబెర్స్ కి షేర్ చేస్తాము Lakshya 🇮🇳Charitable📚Society🩺 💠💠💠💠💠

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺