Skip to main content

Posts

Showing posts with the label ఎకానమీ

Quiz Of The Day - (Telugu / English)

1) ఎవరి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరువుకుంటారు? జ: డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ 2) భారత దేశానికి మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు? జ: డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ 3) డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత దేశానికి ఎన్నవ రాష్ట్రపతిగా సేవలందించారు? జ: రెండవ 4) డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి భారతరత్న అవార్డు ఎప్పుడు లభించింది? జ: 1954లో 5) బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక సర్ బిరుదు రాధాకృష్ణన్ గారిని ఎప్పుడు వరించింది? జ: 1931లో 1) Whose Jayanti is Teacher's Day? Ans: Dr. Sarvepalli Radhakrishnan 2) Who is the first Vice President of India? Ans: Dr. Sarvepalli Radhakrishnan 3) Dr. Sarvepalli Radhakrishnan served as the President of which country? Ans: Second 4) When was the Bharat Ratna award given to Dr. Sarvepalli Radhakrishnan? Ans: In 1954 5) When was the prestigious title of Sir conferred on Radhakrishnan by the British Government? Ans: In 1931 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

INDIAN ECONOMY (Telugu / English)

 1. అమెరికాకు సంబంధించిన ట్రినిటీకోల్‌ గ్రూప్‌ను కొనుగోలు చేసిన సంస్థ ? జ: ఎస్సార్‌గ్రూప్‌ 2. ఇండిస్టియల్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు ? జ: 1948 3. 2011-12లో ప్రభుత్వ రంగంలో అధిక నికరలాభాలు ఆర్జించిన సంస్థలు ? జ: మైనింగ్‌ సంస్థలు 4. ఇటీవల కార్పొరేట్‌ రంగంలో వృద్ధి క్షీణతకు కారణం ? జ: పెట్టుబడుల క్షీణత ,అసమర్థ యాజమాన్యం 5. మొదటి చక్కెర పరిశ్రమలను స్థాపించిన ప్రదేశం ? జ: బీహార్‌  6. దుర్గాపూర్‌ ఇనుము- ఉక్కు కర్మాగారానికి సాంకేతిక సహాయం అందించిన దేశం ? జ: బ్రిటన్‌  7. అతి పురాతన పరిశ్రమగా భారత్‌లో పేరుగాంచిన ఇనుము-ఉక్కు పరిశ్రమ ? జ: జంషెడ్‌పర్‌లోని టిస్కో 8.బ్రెడ్‌ ఆఫ్‌ ది ఇండిస్టీస్‌ అని దేనికి పేరు ? జ: బొగ్గు  9. పారిశ్రామిక లైసెన్సింగ్‌కు సంబంధించిన కమిటీ ? జ: దత్‌ కమిటీ 10. భారత్‌లో వస్త్ర పరిశ్రమలకు ముఖ్య కేంద్రాలు ? జ: అహ్మదాబాద్‌ , ముంబై, షోలాపూర్‌                        విద్యార్థి - నేస్తం🗞✒📚 1. Who bought the US-based TrinityColl Group? Ans: Essar Group 2...

INDIAN ECONOMY

1. ప్రస్తుతం ఉన్న జాతీయ బ్యాంకులు ఎన్ని?  జ:  19 2. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఏది?  జ:  భారతీయ స్టేట్ బ్యాంకు  3. బ్యాంకుల బ్యాంకర్ ఏది?  జ:  ఆర్.బి.ఐ  4. భారత రిజర్వ్ బ్యాంకును ప్రభుత్వం ఎప్పుడు స్వాధీనం చేసుకొంది?  జ:  1948 5. నరసింహన్ కమిటీ సిఫార్సుల ప్రకారం విలీనమైన రెండు జాతీయ బ్యాంకులు ఏవి?  జ:  పంజాబ్ నేషనల్ బ్యాంక్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా   6. మూలధన మార్కెట్‌లో ఉపయోగించే సంక్షిప్త నామం  'SRO' కు పూర్తి రూపం:  జ:  సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్  7. బుల్, బిగ్ పదాలు ఏ వాణిజ్య కార్యకలాపాల విభాగానికి సంబంధించినవి?  జ:  షేర్ మార్కెట్ 8. బాసెల్ (Basal)- II, దేనికి సంబంధించింది? జ:  బ్యాంకు మూలధనం అడిక్వసీని మాపనం చేసే అంతర్జాతీయ ప్రమాణాలు  9. భారతదేశంలో సెంట్రల్ బ్యాంకింగ్ విధులను ఏది నిర్వహిస్తుంది? జ:  భారత రిజర్వ్ బ్యాంకు  1. How many National Banks are there now? Ans: 19 2. Which is the largest public sector bank...

Today general studies bits

1) గోబర్ గ్యాస్ లోని ప్రధాన వాయువు ఏమిటి? మీథేన్ 2) రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యేది ఏమిటి? రక్త పట్టికలు 3) మొట్టమొదటి సత్యాగ్రహ ప్రచారాన్ని గాంధీజీ ఏ ప్రదేశంలో చేపట్టారు? చంపారన్ 4) బ్రిటిష్ పాలనా కాలంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడిన కాలము ఏమిటి? 1876 - 78 5) బీహార్ దుఃఖ దాయని అని ఏ నదిని పిలుస్తారు? కోసి 6) కృత్రిమ పట్టు కు మరో పేరు ఏమిటి? రెయాన్ 7) ఖరీఫ్ పంటలను ఏ కాలంలో పండిస్తారు? వర్షాకాలం 8) తెలంగాణలో ఏ పట్టణాన్ని దక్షిణ భారతదేశపు బొగ్గుగని అని పిలుస్తారు? కొత్తగూడెం 9) అశోక చక్రం లో ఉండే గీతల సంఖ్య? 24 10) 73వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? గ్రామీణ ప్రాంతాలు ✍️ అజిత్ కిరణ్ కుమార్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

BANKING / FINANCE / ECONOMY and STATIC G.K

🔰326. Axis Bank was fomerly known as-UTI Bank 🔰327. In which of the following states there is no Regional Rural Bank?- Goa 🔰328. One-rupee currency note bears the signature of - Finance Secretary 🔰329. A cheque bearing the date earlier than the date of submission to the bank is known as- Ante-Dated Cheque 🔰330. Liquidity is injected by the RBI in the economy through which of the following mechanisms?-REPO   1) Change in Bank Rate 2)REPO 3) Increase in SLR 4) Through Marginal Standing Facility 5) Increase in CRR 🔰331. The national capital of Sweden is- Stockholm 🔰332. Which of the following is one of the main functions of the Reserve Bank of India?-Banker’s Bank 1) Regulation of the Stock Markets 2) Regulation of Life Insurance 3) Regulation of General Insurance 4) Regulation of Mutual Funds in India 5) ...

ఇండియన్ ఎకానమీ... బిట్స్

1).ఉద్యోగిత జ్ఞాపకానికి సంబంధించిన వారు? Ans: R.k ఖాన్ 2).గుణకం సమీకరణం? Ans: 1/1-MPC 3). మార్షల్ ద్రవ్య సమీకరణం ? Ans: P=KY/M 4).పిగూ ద్రవ్య సమీకరణం ? Ans: P=KR/M 5).కీన్స్ ద్రవ్య సమీకరణం? Ans: P=N/K 6).పూర్తి ప్రమాణం గల వెండి నాణేలు భారతదేశంలో ఎప్పుడు చలామణిలో ఉండేది ? Ans: 1835 - 1893 7).M2 ద్రవ్యం దేనిని సూచిస్తుంది ? Ans: పోస్ట్ ఆఫీస్ లో పొదుపు 8).బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో స్థాపన ఎప్పుడు జరిగింది? Ans: 1694. 9).అధిక ద్రవ్యత్వం కలిగి ఉండేది ఏది ? Ans: కాల డిపాజిట్ లో 10).ఏ సంవత్సరం నుంచి కనీస ధర పద్ధతిని అనుసరిస్తున్నారు ? Ans: 1957 11).పరపతి ద్రవ్యానికి ఉదాహరణ ? Ans: చెక్కులు.  12).కలకత్తాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఏర్పాటైన సంవత్సరం ? Ans: 1770 13).ప్రస్తుత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్వనామం ? Ans: బ్యాంక్ ఆఫ్ బెంగాల్.  🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఇండియన్ ఎకానమీ బిట్స్

🌺1.మనదేశంలో స్థాపించిన చాలా ప్రాచీన భారీ పరిశ్రమ ? నూలు పరిశ్రమ 🌺2.అవినీతిని నిరోధించడానికి సమర్థవంతమైన లోక్పాల్ బిల్లు తయారుచేయాలని అన్నా హజారే నిరాహారదీక్ష చేపట్టిన కాలం ? ఆగస్టు 16 -2018  🌺3.మహిళా సమృద్ధి యోజన ద్వారా లబ్ది పొందే మహిళలకు ఉండవలసింది? పోస్ట్ ఆఫీస్ ఖాతా 🌺4.గ్రామీణ నిరుద్యోగుల కోసం 2006లో ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వారికి కల్పించేది? సామాజిక భద్రత  🌺5.మన దేశంలో ఏ విప్లవం ద్వారా నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ? పసుపు విప్లవం 🌺6.భారతదేశంలో గ్రానైట్ ఖనిజ వనరుల లభ్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ? తమిళనాడు, కర్ణాటక 🌺7.రాష్ట్రీయ స్వచ్ఛ యోజన పథకం ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించింది ఎవరికి ? అసంఘటిత రంగ ఉద్యోగులు   🌺8.ప్రధానమంత్రి భారత్ జాదో పరి యోజన పథకం దీనికి సంబంధించింది? రహదారులు అభివృద్ధి 🌺9.వ్యత్యాసం వడ్డీ రేటు పథకం ద్వారా తక్కువ రేటు రుణ సౌకర్యం కల్పించే ది ? బలహీన వర్గాల వారికి 🌺10.భారతదేశంలోని హర్యానాలోని మేవస్టులో ప్రారంభించినది మొట్టమొదటి ? సంచార న్యాయస్థానం 🌺11.సార్కు ప్రాంతీయ కూటిలో...

Today's General Knowledge Parliament Of Other Countries

✦India➖Parliament (Sansad) ✦Iran➖Majlis ✦Ireland➖Dail Eireann ✦Israel➖Knesset ✦Japan➖Diet ✦Malaysia➖Majlis ✦Maldive➖Majlis ✦Magnolia➖Khural ✦Nepal➖Rasthtriya Panchayat ✦Netherlands➖States General ✦Norway➖Storting ✦Pakistan➖National Assembly ✦Poland➖Scym ✦Spain➖Crotes ✦Sweden➖Riksdag ✦South Africa➖Parliament ✦Switzerland➖Federal Assembly ✦Russia➖Duma ✦Taiwan➖Yuan ✦Turkey➖Grand National Assembly ✦U.S.A.➖Congress ✦Afghanistan➖Shora ✦Australia➖Parliament ✦Bangladesh➖Jatia Parliament ✦Bhutan➖Tasongadu ✦Canada➖Parliament ✦China➖National People Congress ✦Denmark➖Folketing ✦Egypt➖People’s Assembly ✦France➖National Assembly ✦Germany➖Bundestag ✦Great Britain➖Parliament 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కరెంట్ అఫైర్స్ May 4th Week 2021... Part--1

🌎అంతర్జాతీయం🌎 హైయాంగ్‌ 2డీచైనాకు చెందిన జియుక్వాన్‌ శాటిలైట్‌ సెంటర్‌ నుంచి మే 19న లాంగ్‌మార్చ్‌-4బి రాకెట్‌ ద్వారా హైయాంగ్‌-2డి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది సముద్రాల విపత్తు సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అణువిద్యుత్‌ ప్రాజెక్ట్‌చైనా-రష్యా అతిపెద్ద అణువిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి మే 19న ఆమోదించాయి. ఉమ్మడిగా ఈ ఒప్పందం ప్రకారం జుడాపు అణువిద్యుత్‌ ప్లాంట్‌ 3, 4 యూనిట్లు, తియాన్వన్‌ అణువిద్యుత్‌ ప్లాంట్‌ 7, 8 యూనిట్ల నిర్మాణానికి ఆమోదం తెలిపాయి. భారత్‌కు అమెరికా సాయంకరోనా సెకండ్‌ వేవ్‌తో అల్లాడుతున్న భారత్‌కు అమెరికా 500 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. 80 మిలియన్ల వ్యాక్సిన్‌ను భారత్‌కు పంపించడం కోసం అమెరికా కేబినెట్‌ మే 20న ఆమోదించింది. ఇన్‌ఫెక్షన్స్‌-2021ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్‌ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఆన్‌ హెచ్‌ఐవీ, వైరల్‌ హెపటైటిస్‌ అండ్‌ సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ ఇన్‌ఫెక్షన్స్‌-2021 పేరుతో రూపొందించిన ఒక నివేదికను మే 20న విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ, వైరల్‌ హెపటైటిస్‌ అండ్‌ సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వల్ల ఏటా ...

ఇండియన్ ఎకానమీ... for all

1.ప్రపంచ దేశాల్లో 2013 మానవాభివృద్ధి సూచీ ప్రకారం భారతదేశ స్థానం ? 135 2.గ్రామీణ అభివృద్ధి కోసం 97 రాజ్యాంగ సవరణ ద్వారా 2011లో సహకార సంస్థలకు ఇచ్చిన ప్రోత్సాహం దేనికి సంబంధించింది ? ఆర్థిక కార్యకలాపాలు  3.ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థలు డిపాజిట్లు చేయించాలని రుణాలు మంజూరు చేయరాదని july  22 2013,  న  ప్రకటన ఇచ్చింది ? నాబార్డ్  4.మన దేశంలో  2001 2011,  దశాబ్ద కాలంలో జనాభా పెరుగుదల రేటు శాతం ? 1.76% 5.2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక జనాభా గల రాష్ట్రం ? మహారాష్ట్ర  6.భారతదేశ జనాభా లెక్కలు 2011 ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న దేశ జనాభా శాతం? 16.4% 7.ప్రస్తుత ధరలలో స్థూల జాతీయ ఉత్పత్తి ఆధారంగా సంవత్సరాలలోపు ఉన్న జాతీయ ఉత్పత్తి దేనిని సూచిస్తుంది ? స్థూల  జాతీయోత్పత్తి    8.మన దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఏడు సంవత్సరాల పైబడిన వయస్సు గల జనాభా కేరళ తర్వాత అత్యధికంగా గల రాష్ట్రం ? తమిళనాడు.    9.భారత నగరాలలో ఐదు మిలియన్ల కంటే ఎక్కువ జనాభా గల  మెగాసిటీస్ ? 7 10.భారతదేశంలో పట్టణాలలో ఉన్న భ...

ఇండియన్ ఎకానమీ బిట్స్ August 8th ....

1.మన దేశ 8వ ప్రణాళిక యొక్క కాలం ఏది? 1992-97 2.భారతదేశంలో ఎనిమిదవ ప్రణాళికా కాలంలో సాధించిన ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎంత గా నమోదు కాబడింది? 6.8 3.తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక ముఖ్య లక్ష్యంగా ఏ అంశాన్ని పేర్కొంటారు ?   సమానత్వంతో కూడిన వృద్ధి  మరియు సామాజిక న్యాయం  4.మన దేశంలో అమలు కాబడిన 9 వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని ఏది?  1997-2002 6.కిసాన్ క్రెడిట్ కార్డుల పథకాన్ని రాజరాజేశ్వరి మహిళా కళ్యాణ యోజన పథకాన్ని ప్రారంభించిన ప్రణాళిక సంవత్సరాన్ని గుర్తించండి ? 9వ ప్రణాళిక 1998  7.మన దేశంలో CAPART అనే వ్యవస్థను దేనిని ఉద్దేశించి రూపొందించారు ?  గ్రామీణ ప్రాంతంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పేదరికాన్ని తగ్గించడానికి ఉద్దేశించింది  8.భారతదేశంలో NABARD ను ఏ ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారు? ఆరవ ప్రణాళిక 9.మన దేశంలో పన్ను సంస్కరణలపై నియమింపబడిన కమిటీ ఏమిటి? రాజా చెల్లయ్య కమిటీ  10.మన దేశం మీద తొమ్మిదవ ప్రణాళికలో   అధిక ప్రణాళికా కేటాయింపులు ఏ రంగంపై జరిగాయి? రవాణా సమాచారం     11.భారతదేశ పటంలో ప్రణాళికలో జాతీయ ఆదాయ వృద్ధి రేటు ఎం...

ఇండియన్ ఎకానమీ బిట్స్....

🔹1.ఉద్యోగిత జ్ఞాపకానికి సంబంధించిన వారు?R.k ఖాన్ 🔹2.గుణకం సమీకరణం?1/1-MPC 🔹3. మార్షల్ ద్రవ్య సమీకరణం ?P=KY/M 🔹4.పిగూ ద్రవ్య సమీకరణం  ?P=KR/M 🔹5.కీన్స్ ద్రవ్య సమీకరణం?P=N/K 🔹6.పూర్తి ప్రమాణం గల వెండి నాణేలు భారతదేశంలో ఎప్పుడు చలామణిలో  ఉండేది  ?1835-1893 🔹7.M2 ద్రవ్యం దేనిని సూచిస్తుంది ?పోస్ట్ ఆఫీస్ లో  పొదుపు 🔹8.బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో స్థాపన ఎప్పుడు జరిగింది?1694.అజారుద్దీన్ జీకే గ్రూప్స్ 🔹9.అధిక ద్రవ్యత్వం కలిగి ఉండేది ఏది  ?కాల డిపాజిట్ లో *🔹10.ఏ సంవత్సరం నుంచి కనీస ధర  పద్ధతిని అనుసరిస్తున్నారు ?1957* *🔹11.పరపతి ద్రవ్యానికి ఉదాహరణ ?చెక్కులు. *🔹12.కలకత్తాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఏర్పాటైన సంవత్సరం ?1770* *🔹13.ప్రస్తుత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్వనామం ?బ్యాంక్ ఆఫ్ బెంగాల్* లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ