1.మన దేశ 8వ ప్రణాళిక యొక్క కాలం ఏది?
1992-97
2.భారతదేశంలో ఎనిమిదవ ప్రణాళికా కాలంలో సాధించిన ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎంత గా నమోదు కాబడింది?
6.8
3.తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక ముఖ్య లక్ష్యంగా ఏ అంశాన్ని పేర్కొంటారు ?
సమానత్వంతో కూడిన వృద్ధి మరియు సామాజిక న్యాయం
4.మన దేశంలో అమలు కాబడిన 9 వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని ఏది?
1997-2002
6.కిసాన్ క్రెడిట్ కార్డుల పథకాన్ని రాజరాజేశ్వరి మహిళా కళ్యాణ యోజన పథకాన్ని ప్రారంభించిన ప్రణాళిక సంవత్సరాన్ని గుర్తించండి ?
9వ ప్రణాళిక 1998
7.మన దేశంలో CAPART అనే వ్యవస్థను దేనిని ఉద్దేశించి రూపొందించారు ?
గ్రామీణ ప్రాంతంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పేదరికాన్ని తగ్గించడానికి ఉద్దేశించింది
8.భారతదేశంలో NABARD ను ఏ ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారు?
ఆరవ ప్రణాళిక
9.మన దేశంలో పన్ను సంస్కరణలపై నియమింపబడిన కమిటీ ఏమిటి?
రాజా చెల్లయ్య కమిటీ
10.మన దేశం మీద తొమ్మిదవ ప్రణాళికలో అధిక ప్రణాళికా కేటాయింపులు ఏ రంగంపై జరిగాయి?
రవాణా సమాచారం
11.భారతదేశ పటంలో ప్రణాళికలో జాతీయ ఆదాయ వృద్ధి రేటు ఎంత శాతం సాధించాలని లక్ష్యంగా చేసుకోబడింది?
8.0
12.మన దేశంలో ప్రభుత్వ ప్రణాళిక ప్రారంభం నాటికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు గా ఎవరు ఉన్నారు?
కె.సి.పంత్
13.మన దేశ పదవ ప్రణాళిక లో అత్యధిక వ్యయం ఏ రంగంపై చేయబడింది?
సాంఘిక సేవలు

Comments
Post a Comment