Skip to main content

ఆగస్ట్ 18 మొత్తం 30ప్రశ్నలు - జవాబులు


కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ రోజు మార్నింగ్ అప్డేట్ ఇవ్వలేకపోయాను. అందువల్ల, ఇప్పుడు మొత్తం 30 బిట్స్ మీకు అందిస్తున్నాను... కలిగిన అసౌకర్యాన్ని అర్థం చేసుకోగలరు..🙏🙏

1). ప్రజార్శన ప్రభావం మన భావాలను ఆర్థిక శాస్త్రవేత్త ప్రతిపాదించారు?

Ans: డ్యూసన్ బెర్రి

2). జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎప్పటినుంచి దేశంలో అన్ని జిల్లాలకు వర్తింపజేశారు?

Ans: 2008 ఏప్రిల్ 1

3). విదేశీ వ్యాపారం యొక్క ముఖ్య సంరక్షక సంస్థ ఏది?

Ans: W.T.O

4). భారతదేశంలో షేర్ మార్కెట్ నియంత్రణ సంస్థ దీనిని పేర్కొంటారు?

Ans: SEBI

5). భారతదేశంలో సాధారణంగా అనుసరించే కోశ విధానం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి?

Ans: ధరల స్థాయి స్థిరంగా ఉంచుట ,ఆర్థిక వృద్ధిని అభివృద్ధి చేయడం, సంపూర్ణ ఉద్యోగిత ను సాధించడం

6). ఏ సంస్థ సరళ  రుణ కిటికీ అని అంటారు?

Ans: IDA

7). నూతన ఆర్థిక సంస్కరణలలో భాగంగా అనే అంశం ఏమిటి?

Ans: జనాభా విధానం    

8. 1950 సంవత్సరానికి ముందు యుపిఎస్సి పేరు?

Ans: ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

9). మంత్రి మండలి సభ్యులు యొక్క జీత భత్యాలు ఒక రాష్ట్రంలో ఏ ఖాతా నుంచి చెల్లిస్తారు ?

Ans: రాష్ట్ర సంఘటిత నిధి.

10). ప్రభుత్వ ఖాతాల సంఘం లోక్ సభ సభ్యుల సంఖ్య?

Ans: 15

11). సుపరిపాలన అభివృద్ధి కొరకు సౌర సమాజం అనేది ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొన్న సంవత్సరం?

Ans: 1992

12). 312 అధికరణం గురించి తెలియజేసేది ?

Ans: ఆల్ ఇండియా సర్వీస్.

13). మన దేశంలో సివిల్ సర్వీస్ బోర్డు చైర్మన్ గా వ్యవహరించే వారు?

Ans: కేబినెట్ సెక్రటరీ

14). ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ?

Ans: వెంకయ్యనాయుడు

15). భారతదేశ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు నియమితులయ్యారు?

Ans: సి.జి.ముర్శు

16). lebanon's రాజధానిలో విపత్తుకు కారణమైన అమ్మోనియం నైట్రేట్ నిల్వలు మన దేశంలో ఎక్కడా భారీగా ఉన్నాయి ?

Ans: విశాఖపట్నం

17). మొబైల్ ఇంజెక్షన్ టెస్టింగ్ అండ్ రిపోర్ట్ ఇన్ ల్యాబ్ RT-PCR  పేరుతో అన్ని రకాల పరీక్షలు చేయగల ల్యాబ్ రూపొందించిన రాష్ట్రం?

Ans: కర్ణాటక

18). భారత దేశం వీడియోస్ అభివృద్ధి భాగస్వామ్యం లో భాగంగా ఐక్యరాజ్యసమితి సౌత్ -సౌత్ కోఆపరేషన్ కి ఎంత నిధులు సమకూర్చింది ?

Ans: 15.46 మిలియన్ డాలర్లు

19). వాతావరణ మార్పులపై హైడ్రో మెటీరోలాజికల్ హజార్డ్స్ రిస్కు ప్రొడక్షన్ పై  వెబ్నార్ సిరీస్ నిర్వహించిన కేంద్ర సంస్థ ఏది?

Ans: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్

20). జమ్ము కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత  గవర్నరుగా నియమితులైన వ్యక్తి ఎవరు?

Ans:  మనోజ్ సిన్హా

21). ఇటీవల కన్నుమూసిన మాజీ గవర్నర్ రామ్ ప్రధాన్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి?

Ans: మహారాష్ట్ర

22). రా:హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పరిశోధనాత్మక పుస్తక రచయిత ఎవరు?

Ans: యాటిష్ యాదవ్

23). షాహిద్ మహేంద్ర కర్మ టెండు పట్టా సంగ్రహక్  సామాజిక సురక్ష యోజన సామాజిక భద్రత పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం?

Ans: చత్తీస్ఘడ్24). పట్వారి విధులు ఏవి ?

Ans: పంట పొలములు - శిస్తు గూర్చి లెక్కల తయారీ

25). మాక్ దిన్ విధులు ఏవి?

Ans: శాంతిభద్రతల పరిరక్షణ

26). అక్బర్ భూమి శిస్తు విధానంలో అతనికి తోడ్పడింది ఎవరు?

Ans: రాజా తోడర్ మల్

27). భూమిని కొలవడానికి అక్బర్ ప్రవేశపెట్టిన సాధనం పేరు ఏమిటి?

Ans: జరీత్

28). మొగలాయిలు భూమిని కొలుచుటకు ఉపయోగించు కొలతాడు ఏది?

Ans: తనబ్

29). మొగలాయిల కాలంలో చక్రవర్తి పోషించు సైన్యము ఏమని పిలుస్తారు?

Ans: స్థిర సైన్యం

30). మొగలాయిల సైనిక విధానము ఏది ?

Ans: మున్సబ్ దారి విధానం

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺