Skip to main content

ఆగస్ట్ 20th 30ప్రశ్నలు... సమాధానాలు ఉదయం...


1. రూర్కెలా ఉక్కు కర్మాగారం ఎవరి సహకారంతో నిర్మించబడింది? 

2. భీమ దేనికి ఉపనది? 

3. అజాతశత్రువు స్థాపించిన నగరం ఏది? 

4. సార్ ఎడ్విన్  లూటీఎన్స్ ఏ నగరానికి వాస్తుశిల్పి? 

5. నాగానందం రచన ఎవరిది? 

6. శ్రీ ఎన్.ఎమ్. జోషి 1920లో స్థాపించిన సంస్థ ఏది? 

7. భారతదేశంలో ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు? 

8. క్రీస్తు శకం 1498లో వాస్కోడిగామా ఏ నౌకాశ్రయ పట్టణంలో తొలుతగా దిగాడు? 

9. హైపటైటిస్ దేనితో సంబంధం కలిగిన జబ్బు? 

10. తేనెలో వుండే అధికభాగం ఏమిటి? 

11. భారతదేశంలో జాతీయాదాయాన్ని లెక్క కట్టేదెవరు? 

12. మల్కి భరామ్  అని ఎవరిని పిలుస్తారు?

13. కంచర్ల గోపన్న రచించిన శతకం ఏది? 

14. తిక్కన సోమయాజి ఎవరి ఆస్థాన కవి? 

15. మున్సబ్ దారి పద్ధతిలో మున్సబ్ దేనిని సూచిస్తుంది? 

16. భగవద్గీతను మొట్టమొదటిసారి ఆంగ్లంలోనికి అనువదించినది ఎవరు? 

17. నీల్ దర్పణ్ యొక్క రచయిత ఎవరు? 

18. వాతావరణంలో గాలి వేగాన్ని కొలిచే ఉపయోగించే పరికరం ఏది? 

19. తన పదవీ కాలంలో ఎన్నడూ పార్లమెంటును ఎదుర్కొని ఒకే ఒక భారత ప్రధాన మంత్రి ఎవరు? 

20. ఏ హక్కును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం గుండె మరియు ఆత్మ గా భావించారు? 

21. భారతదేశంలోని రాజ్యాధికారం ఒక మూలం ఏమిటి? 

22. ఏ సంవత్సరంలో క్విట్ ఇండియా పిలుపు ఇవ్వబడింది? 

23. సోమాలియా రాజధాని ఏమిటి? 

24. భారతదేశంలో మొట్టమొదటి అణు పరీక్ష ఏ సంవత్సరంలో జరిగినది? 

25. భారతదేశం స్వతంత్రం పొందినప్పుడు ఇంగ్లాండ్ యొక్క ప్రధాన మంత్రి ఎవరు? 

26. భిటర్ గాంవ్ ఏ రాష్ట్రంలో ఉన్నది? 

27. మౌర్య రాజవంశము స్థాపించినది ఎవరు? 

28. "మినిమటా" రోగమును కలుగజేయు కాలుష్యం ఏమిటి? 

29. నేల మీద అతి వేగంగా పరిగెత్తే జంతువు ఏది? 

30. ప్రస్తుతమున్న పంచాయతీరాజ్ వ్యవస్థ కు మూలం ఏ కమిటీ?

Answers...
1. జర్మనీ
2. కృష్ణ 
3. పాటలీపుత్రం
4. చండీగర్
5. హర్షుడు
6. AITUC
7. జలాలుద్దీన్  ఖిల్జీ 
8. కాలికట్
9. కాలేయంలో మంట
10. ఫ్రక్టోజ్ 
11. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్
12. ఇబ్రహీం కులీ కుతుబ్ షా
13. దాశరధి శతకం
14. పెద కోమటి వేమారెడ్డి
15. సైన్యంలో ఒక ప్రత్యేక హోదాను
16. చార్లెస్ విల్కిన్స్
17. దీన బంధు మిత్ర
18. ఎనిమో మీటర్
19. చౌదరి చరణ్ సింగ్
20. రాజ్యాంగ పరిహారహక్కు
21. రాష్ట్రపతి
22. 1942
23. మొగదిషు 
24. 1974
25. అట్లీ 
26. ఉత్తర్ ప్రదేశ్
27. చంద్రగుప్త మౌర్యుడు
28. పాదరసము
29. చిరుత పులి
30. బల్వంతరాయ్ మెహతా కమిటీ

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

  1. 7th. Question కు ఆన్సర్ కరెక్టే నా సార్
    ఖిల్జీ వంశ స్థాపకుడు -జలాలుద్దీన్ ఖిల్జీ కదా సార్

    ReplyDelete

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

వెలుగులు నింపే ఉపాధి యజ్ఞంలో నేను సైతం అంటూ స్పందించిన మానవ దైవాలు...

చేయూత వార్షికోత్సవం సందర్భంగా ప్రతీ ఏడాది వారితో కలిసి... జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమంలో భాగస్వాములం అవుతున్నాం... గత ఏడాది ఆసరా లేక అక్షరం ఆగుతున్న చోట ఇద్దరు చిన్నారులకు మన ద్వారా ఫీజు చెల్లించిన విషయం మీకు విదితమే కదా... ఈ ఏడాది కూడా... ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం మనకు వచ్చింది... వివరాల్లోకి వెళితే... ఇద్దరు ఒంటరి మహిళలు.. ఇద్దరు వితంతువులు... ఇద్దరిది చిన్న వయసు... ఒకరు ఒకవైపు కోల్పోయిన జీవితంతో పోరాడుతూ... అంగ వైకల్యం గల చిన్నారి ని పోషిస్తూ... ఒక బట్టలు కుట్టే షాపులో రోజు కూలీగా పనిచేస్తున్నారు... మరొకరిది కూడా ఇంత కన్నా దీనమైన పరిస్థితి... ఇద్దరి కష్టాన్ని తరచి చూస్తే.... మనం ఇద్దరికీ ఏమైనా రెండు కుట్టు మిషన్లు సమకూర్చగలిగితే వారి కాళ్ల పై వారు నిలబడగలరు.. వచ్చిన కొద్ది మొత్తం తో కుటుంబాన్ని కూడా పోషించుకోగలరు... ఇన్నాళ్లు సమస్య అన్నప్రతీసారి స్పందించాం... ఇప్పుడు కూడా రెండు కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం మన ముంగిట నిలబడింది... ఒకరుగా చేయలేం... కానీ ఒకరికి ఒకరు జత కలిస్తే... ఒకటిగా చేయగలం... ఒక్కొక్క ఎలక్ట్రానిక్ సదుపాయం గల కుట్టు మిషన్ ఖరీదు 12,000/ రూపా...

నేటి మోటివేషన్... ఒకటి బాగా గుర్తు పెట్టుకో..

ఏదైనా మాట్లాడేటప్పుడు గానీ, రాసేటప్పుడు గానీ అది నీ ఎమోషన్ నుండి వస్తున్న భావనా లేక రేషనల్ థింకింగ్ నుండి వస్తున్న భావనా నీ థాట్ ప్రాసెస్‌ని అబ్జర్వ్ చెయ్యడం ద్వారా గమనించు! ఎమోషన్ నుండి వస్తున్న భావన అయితే మాట్లాడకుండా, రాయకుండా కొంతసేపు ఆగు. ఏ ఎమోషన్ అయినా 7 నిముషాలకి మించి ఉండదు. ఆ 7 నిముషాలు ఓపిక పట్టు. హడావుడి పడిపోయి ఆ ఎమోషన్ నుండి మాట్లాడావే అనుకో.. నీ ఎమోషన్ ఓ సెలయేరులో రాయిలా ఇతరుల మనస్సుల్లో కూడా వారి మానసిక స్థాయిలను బట్టి పాజిటివ్ లేదా నెగిటివ్ వైబ్రేషన్స్ సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్స్ వారిలో మళ్లీ రియాక్టివ్ ఎమోషన్ సృష్టించి నీకు వాళ్లు దూరం కావడం కావచ్చు, ఇంకా చాలానే జరగొచ్చు. సోషల్ మీడియానే తీసుకుంటే ఫేస్‌బుక్ లాంటివి ఎందుకు పాపులర్ అయ్యాయంటే.. they are providing people an opportunity to express the emotions. యాక్షన్, రియాక్షన్ ఎమోషన్స్ అన్నీ కలగలిసి సోషల్ మీడియాలో యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్లకి బిజినెస్ అవుతుంది. మనకు మనస్సు పాడై తలనొప్పులు మిగులుతాయి. సో ఎమోషనల్ బీయింగ్‌గా ఉండకు.. కొన్నిసార్లు నేనూ ఎమోషన్స్‌కి గురి కావచ్చు, దీనికి ఎవరూ అతీతం కాదు. కానీ నే...