30న బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు కౌన్సెలింగ్ తెలంగాణ : నిమ్స్ వైద్య కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు ఈ నెల 30 కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డీన్ లీజారాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో నిమ్స్ ఔట్‌పేషెంట్ బ్లాక్‌లోని లెర్నింగ్ సెంటర్‌లో ఉదయం 10 గంటల వరకు హాజరు కావాలని కోరారు. ఇతర వివరాలకు www.nims.edu.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺
ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి ఆగకూడదు... ఇదే లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ యొక్క విధానం...నినాదం...