🌐 అంతర్జాతీయ వార్తలు
🔹ఆఫ్ఘనిస్తాన్‌లో వినాశకరమైన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 1400 దాటింది.
🔹ఆగస్టులో గాజాలో పోషకాహార లోపంతో 185 మంది మరణించారు, ఇందులో 15 మంది పిల్లలు ఉన్నారు.
🇮🇳 జాతీయ వార్తలు:
🔹న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2025 ప్రారంభ సమావేశంలో ప్రధాని మోదీ భారతదేశంలోనే తయారు చేసిన తొలి చిప్ 'విక్రమ్'ను అందుకున్నారు.
🔹2070 నాటికి కార్బన్ తటస్థీకరణ సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది: రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ.
🔹పాఠశాలలతో అంగన్‌వాడీ కేంద్రాల సహ-స్థానం (కో లోకేషన్) పై మార్గదర్శకాలను MWCD నేడు ఢిల్లీలో జారీ చేయనుంది.
🔹56వ GST కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతుంది.
🏞️ రాష్ట్ర వార్తలు - ఆంధ్రప్రదేశ్
🔹అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న IBM కంపెనీ.
🔹సెప్టెంబర్ 5 వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.
🏏 క్రీడా వార్తలు
🔹భారత గ్రాండ్‌మాస్టర్ ప్రణవ్ వెంకటేష్ UAEలో ఫుజైరా గ్లోబల్ సూపర్‌స్టార్ చెస్ టోర్నమెంట్‌ను గెలుచుకున్నాడు.
🔹17 సంవత్సరాల తర్వాత 2026లో బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలకు న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది.
🔹ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్ T20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.
📚 నేటి వార్తలు సమాప్తం
🙏 ధన్యవాదాలు.
Comments
Post a Comment