DSC 2025 సెలక్షన్ లిస్ట్ ..
ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం.
దరఖాస్తులో ఏ పోస్ట్ కి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చారో ఆ పోస్ట్ మాత్రమే ఫైనల్.
ఈ విషయమై అధికారులు బెట్టు సడలలేదు.
SGT.. SA రెండూ రాసి..
రెండూ సెలక్ట్ అయితే మొదటి ప్రిఫరెన్స్ SGT ఇస్తే అదే ఫైనల్.
SA పోస్ట్ తరువాతి రోస్టర్ వారికి కేటాయించబడుతుంది.
Comments
Post a Comment