Skip to main content

Posts

Showing posts from April, 2022

నేటి మోటివేషన్... ఈ క్షణం సాక్షిగా…

ఈ క్షణం మరుక్షణంతో ఆక్రమించేయబడుతుంది… అలాగని అది తన ఉనికిని కోల్పోదు… ఓ ఆలోచనో, భావనో, నిర్ణయమో మరుసటి క్షణానికి మోసుకెళ్లడం ద్వారా అది సజీవంగానే ఉంటుంది.. సంవత్సరాల ప్రమాణంలో జీవితాన్నీ, వయస్సునీ కొలవడం మానేసి క్షణాల మెజర్‌మెంట్‌లో పరిగణనలోకి తీసుకుంటే జీవిత గమనంపై పూర్తి నియంత్రణ మనకు దక్కుతుంది. ఈ క్షణాన్ని భారంగా మార్చేసిన గతించిన క్షణాలూ.. రాబోయే క్షణాల్ని కబళించే ఈ క్షణపు ఆలోచనలూ… ఈ ఘర్షణలో శుష్కించిపోతున్న ప్రస్తుత క్షణపు నిస్సహాయతా… ఇదే మనం అనుకుంటున్న వందేళ్ల జీవితం 🙂 జీవితాన్ని అర్థం చేసుకోవడానికీ… సరిచేసుకోవడానికీ స్థూల (macro level) దృష్టే కాదు… కొన్ని సందర్భాల్లో సూక్ష్మ (micro level) దృష్టీ చాలా అవసరం.. "ఆ ఏముందిలే.." అని దులపరించుకుని వేరే ఆలోచనలోకి వెళ్లిపోయిన ఎన్నో సంఘటనలు స్పష్టంగా మన "ఈ క్షణాన్ని" ప్రభావితం చేస్తున్నాయని ఒక్కోసారి గ్రహింపుకీ వస్తుంది…. అలా అన్పించినప్పుడు "ఆలోచించలేకపోయానే" అనే ఓ చిన్న గిల్టీఫీల్‌తో సాగిపోతాం తప్ప అక్కడైనా ఒక్క క్షణం ఆగి ఆలోచించడానికి తీరిక చేసుకోం. ఇప్పుడు లైఫ్ అంటే 50 ఏళ్లల్లో సాధించాల్సినవన్నీ ఇరవై

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.CONTEMPLATIVE (ADJECTIVE): (विचारशील): thoughtful Synonyms: pensive, reflective Antonyms: active Example Sentence: She regarded me with a contemplative eye. 2.CAPACIOUS (ADJECTIVE): (लंबा-चौड़ा): roomy Synonyms: commodious, spacious Antonyms: cramped Example Sentence: She looked for a hairpin in her capacious handbag. 3.ADUMBRATE (VERB): (पूर्वाभास देना): foreshadow Synonyms: outline, darken Antonym: illuminate, light up Example Sentence: The setting sun adumbrates the bridge to create a scenic view. 4.IMMORAL (ADJECTIVE): (अनैतिक): unethical Synonyms: bad, wrongful Antonyms: moral Example Sentence: Her behaviour was seemingly immoral. 5.INQUISITIVE (ADJECTIVE): (जिज्ञासु): curious Synonyms: intrigued, interested Antonyms: uninterested Example Sentence: I didn't like to seem inquisitive. 6. ASSAULT (VERB): (हमला करना): hit Synonyms: strike, smack Antonyms: defend Example Sentence: He pleaded guilty to assaulting a police officer. 7.CONTEMPT (NOUN): (निंदा): scorn Synonyms: disreg

నేటి మోటివేషన్... లక్ష్యం సాధించాలంటే

జీవితంలో లక్ష్యాలను సాధించి, ఉన్నత స్థానాలను పొందినవారిని చూసినప్పుడల్లా, వీరికి ఎలా సాధ్యమవుతోందని అనుకోవడం సహజం. మనకంటూ ఓ పట్టికను తయారుచేసుకుని దాన్ని రోజూ అనుసరించగలిగితే విజయం మన సొంతం కావడానికి ఎక్కువ సమయం పట్టదు.‌* అవకాశాలను చేజిక్కించుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాగే దొరికిన అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లో జారవిడుచుకోకుండా చూసుకోవాలి. సూర్యోదయాన్ని చూడటానికి ఆలస్యం చేస్తే... మళ్లీ మర్నాటి కోసం ఆగాల్సిందే. అవకాశం కూడా అలాంటిదే. ఒకసారి వదిలేస్తే మరోసారి వచ్చేవరకూ ఎదురు చూస్తుండాలి.  * ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నిత్యం వ్యాయామం చేస్తే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. మానసికంగానూ దృఢంగా ఉంటారు. అప్పుడే లక్ష్యసాధనలో శారీరక, మానసిక బలం మీ వద్ద ఉన్నట్లే.  * సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలి. యోగాతో దీనిని సాధించవచ్చు. ప్రతికూలంగా ఆలోచించడం మానేయడం, అలా చెప్పేవారిని దూరంగా ఉంచడం ఎంతో అవసరం. అప్పుడే విజయం మీ వైపు ఉంటుంది.  * రోజూ చేయవలసిన పనులను ఓ పట్టికలా రూపొందించి, అనుకున్న సమయానికి వాటిని పూర్తి చేసేలా చూడాలి. అప్పుడే లక్ష్యంవైపు వెళ్లే మార్గం సుగమం అవుతుంది.  * కుటుంబ సభ్య

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.VIBRANT (ADJECTIVE): (जोशपूर्ण): energetic Synonyms: spirited, virile Antonyms: dispirited, lethargic Example Sentence: The rich merchants are a part of a vibrant economy. 2.NULLIFY (VERB): (अमान्य ठहराना): annul Synonyms: void, invalidate Antonyms: ratify Example Sentence: Judges were unwilling to nullify government decisions. 3. EXPEDITIOUS (ADJECTIVE): (शीघ्र): speedy Synonyms: swift, quick Antonyms: slow Example Sentence: The investigation was supposed to be expeditious. 4. RATIFY (VERB): (पुष्टि करना): confirm Synonyms: approve, sanction Antonyms: reject Example Sentence: Both countries were due to ratify the treaty by the end of the year. 5. ENORMOUSLY (ADVERB): (अत्यंत): very Synonyms: extremely, exceedingly Antonyms: moderately Example Sentence: Quality of life varies enormously from one place to another. 6.CHASM (NOUN): (गहरी खाई): gap Synonyms: crater, rift Antonyms: closure, juncture Example Sentence: The chasm between the rich and poor has grown wider over the last decade

విద్యార్థి, సుఖార్థి కాకూడదు.

సుఖార్థీ చేత్త్యజేద్విద్యాం విద్యార్థీ చేత్త్యజేత్సుఖం  సుఖార్థినః కుతో విద్యా? సుఖం విద్యార్థినః కుతః? సుఖం కోరుకుంటే విద్యను వదలాలి. విద్యను కోరుకుంటే సుఖాన్ని వదలుకోవాలి. సుఖాన్ని కాంక్షించేవారికి చదువెక్కడ? విద్యకావాలనుకొనే వారికి సుఖమెక్కడ? అని ఈ శ్లోకానికి భావం. “శ్రమ ఏవ జయతే” అనే వాక్యం అన్ని రంగాలకూ అన్వయిస్తుంది. ఏ మాత్రమూ శ్రమలేకుండా ఫలాలను ఆశించటం క్షమార్హం కాని నేరం. ముఖ్యంగా విద్యారంగంలో విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉత్తమ ఫలితాలను పొందలుగుతారు. పూర్వకాలంలో విద్యార్థులందరూ గురుకులవాస క్లిష్టంగా చదివేవారని అనేక గ్రంథాలద్వారా తెలుస్తుంది. నిజానికి ఇప్పుడంత కష్టం అవసరం లేదు. ఆధునిక కాలంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకూ అధునాతన సాంకేతిక పరిజ్ఞాన ఫలితంగా ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఆహ్వానించి, స్వీకరించి,తమవ్యాసంగాన్నిమరింత పటిష్టం చేసుకోవటం అవసరం. ఐతే మౌలికమైన శ్రమను మాత్రం అలక్ష్యం చేయకూడదు. ఏ సమాచారమైనా క్షణాల్లో తెలుసుకోగల చిన్న, పెద్ద యంత్రాలు వచ్చాయని సంతోషించాలో, కొందరు పిల్లలు “రెండు రెళ్ళు నాలుగు” అని చెప్పటానికి కూడా “

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.CONSERVATIVE (ADJECTIVE): (अपरिवर्तनवादी): traditionalist Synonyms: traditional, conventional Antonyms: radical Example Sentence: They were very conservative in their outlook. 2.VEHEMENCE (NOUN): (जुनून): passion Synonyms: force, ardor Antonyms: apathy Example Sentence: There was a lot of vehemence in his reaction. 3.PERTURBED (ADJECTIVE): (व्याकुल): anxious Synonyms: worried, concerned Antonyms: unworried Example Sentence: He nodded, obviously perturbed about something. 4.SATISFACTORY (ADJECTIVE): (संतोषजनक): adequate Synonyms: all right, acceptable Antonyms: unsatisfactory Example Sentence: He did not get a satisfactory reply. 5.RELEGATE (VERB): (कम करना): downgrade Synonyms: lower, put down Antonyms: upgrade Example Sentence: They aim to prevent women from being relegated to a secondary role. 6.INCUMBENT (ADJECTIVE) (वर्तमान): current Synonyms: existing, present Antonyms: past Example Sentence: The incumbent President got defeat. 7.SUBSEQUENT (ADJECTIVE): (आगामी): following Synony

నేటి మోటివేషన్... విద్య

తన గురించి తాను తెలుసుకోవడమే విద్య అన్నారు స్వామి చిన్మయానంద. విద్య అనేది జనంలో ఆస్తికతను పెంచాలి తప్ప నాస్తికతను పెంచకూడదు. మనం ఏం చదువుకున్నామో అది మన జీవితంలో ఉపయోగపడాలి. ఈ రోజు గమనిస్తే, మనం చదివిన చదువుకి, చేసే పనికి ఎంతమాత్రం పోలిక ఉండదు. వేదం అంటుంది కేవలం చదవడమే కాదు, మీరు చదివిన చదువు మీకు మీ జీవితంలో ఉపయోగపడాలి, కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఉపయోగపడాలి, మీరు నేర్చుకున్న విద్యతో కొత్త విషయాలను వెలుగులోకి తేవాలి అంటే ముందుగా మీరు నేర్చుకున్న విద్య మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. అది మీ మనసులోకి దట్టించకూడదు, మీకు మీరుగా స్వేచ్చగా తెలుసుకునేంత ఆసక్తిగా ఉండాలి. విద్య మీ సంస్కారాన్ని వృద్ధి చేయాలి, మీ జీవితాన్ని, మీ ద్వారా సమస్త సమాజాన్ని ఉద్ధరించాలి. మీలో స్వార్ధాన్ని తొలగించాలి. మీ ధృక్పదాన్ని మార్చాలి. నేను, నా కుటుంబం అనే భావన నుంచి సమస్త ప్రపంచం నా కుటుంబమే (వసుదైవ కుటుంబకం) అన్న భావన తీసుకురావాలి. విద్య దైవాన్ని దర్శింపజేయాలి. మీలో మీకు తెలియని రహస్యాలను తెలియజేయాలి. మీలో ఉన్న సమస్త శక్తిని బహిర్గతం చేయాలి. ఆత్మ తత్వాన్ని భోధించాలి. అదే నిజమైన విద్య. 🏹Lakshya🇮🇳Charitable📚Socie

Exam Related Current Affairs with Static Gk

1) యువ విద్యార్థులకు అంతరిక్ష సాంకేతికత, అంతరిక్ష శాస్త్రం మరియు అంతరిక్ష అనువర్తనాలపై ప్రాథమిక జ్ఞానాన్ని అందించడానికి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పాఠశాల విద్యార్థుల కోసం “యువ విజ్ఞాన కార్యక్రమం” (యువికా) లేదా “యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి.  2) భారత షట్లర్ లక్ష్య సేన్, ప్రస్తుత ఒలింపిక్ బంగారు పతక విజేత మరియు ప్రపంచ నం.1 విక్టర్ అక్సెల్‌సెన్‌తో జరిగిన మూడవ మరియు చివరి గేమ్‌లో అద్భుతంగా పునరాగమనం చేసి, ఇక్కడ వెస్ట్‌నెర్గీ స్పోర్‌థాల్‌లో జరిగిన జర్మన్ ఓపెన్ సూపర్ 300 ఫైనల్‌లోకి ప్రవేశించాడు.  3) ప్రపంచ కప్ గెలిచిన భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ అన్ని రకాల దేశీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.  ➨ శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు మరియు 10 టీ20లు ఆడాడు, వరుసగా 87, 75 మరియు ఏడు వికెట్లు తీశాడు.  4) "ఆన్ బోర్డ్: మై ఇయర్స్ ఇన్ బిసిసిఐ" పేరుతో ఒక పుస్తకం, నిర్వాహకుడిగా రత్నాకర్ శెట్టి అనుభవాల ఆత్మకథ.  ➨ MCA, BCCI మరియు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ ఈ పుస్తకాన్ని విడ

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. SOAR (VERB): (वृद्धि होना): wing Synonyms: take off, take flight Antonyms: plummet Example Sentence:The bird spread its wings and soared into the air. 2. SUSCEPTIBLE (ADJECTIVE): (सक्षम):  capable of Synonyms: allowing, permitting Antonyms: incapable of Example Sentence:The problem is not susceptible of a simple solution. 3. DESPERATE (ADJECTIVE): (निराशाजनक):  despairing Synonyms: hopeless, anguished Antonyms: cheerful Example Sentence:The collapse of her business had made her desperate. 4. PROMPT (ADJECTIVE): (शीघ्र):  quick Synonyms: swift, rapid Antonyms: slow, late Example Sentence:She would have died but for the prompt action of two ambulance-men. 5. TYRANNY (NOUN): (अत्याचार):  despotism Synonyms: absolutism, autocracy Antonyms: democracy Example Sentence:Refugees go through tyranny and oppression. 6. FEROCIOUS (ADJECTIVE): (क्रूर):  fierce Synonyms: savage, wild Antonyms: tame Example Sentence:I came across a ferocious beast. 7. SIZEABLE (ADJECTIVE): (ठोस):  substantial Syno

నేటి మోటివేషన్... ఇదే కర్మ సిద్ధాంతం....

ఒక రాజు.. తన ఆస్థానంలో ఉన్న ముగ్గురు మంత్రులను పిలిపించి..వారికి ఒక్కొక్క ఖాళీ గోనె బస్తా బ్యాగ్ లను చేతికిచ్చి..అరణ్యంలోనికెళ్ళి వాళ్లకు తోచిన పండ్లు,ఫలాలను అందులో నింపి..సాయంత్రం లోపు తీసుకు రావలసిందిగా ఆజ్ఞాపించాడు.. ముగ్గురూ అరణ్యం లోనికెళ్లారు.... మొదటి మంత్రి ఆలోచించాడు.. రాజు గారు పండ్లు తెమ్మన్నారంటే ఏదో విశేషం ఉండిఉండాలి,కనుక మంచి పండ్లు తీసుకు వెళ్ళాలి, అనుకుంటూ అరణ్యం అంతా తిరుగుతూ పండ్లు నింపసాగాడు.. రెండో మంత్రి ఆలోచన రాజు గారికి పండ్లకి కొదవ లేదు.. అయినా మాకు పంపారు.. సరే ఏదోలా బస్తా నింపేస్తే చాలు. .అనుకుంటూ కంటికి కనిపించిన పండ్లు తాజా,వాడిన,పుచ్చిన భేదభావం లేకుండా నింపసాగాడు. ఇక మూడో మంత్రిచాలా చతురంగాఆలోచించాడు.. రాజు గారికి చాలా పనులు.. పండ్ల అవసరం అతనికి లేదు., పై పైన చూస్తే చూడొచ్చు.బస్తా ఖాళీచేసి చూసే సమయం కూడా ఉండదు.. చూడనిదానికి కష్టపడి అడివంతా తిరగాల్సిన అవసరం ఏముంది.. అనుకుంటూ ఆకులు అలములతో బస్తానింపి..పైన కొన్ని పండ్లతో అలంకరించేసాడు.. సాయంత్రం ముగ్గురూ పండ్ల బస్తాలు తీసుకుని రాజుగారి ముందు హాజరయ్యారు... మూడో మంత్రి ఊహించినట్లే.. రాజు గారు చాలా పనుల్లో తలమునక

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.PRECEDE (VERB): (पहले होना): lead up to Synonyms: pave the way for, set the scene for Antonyms: follow Example Sentence: A gun battle had preceded the explosions. 2.ILLUSORY (ADJECTIVE): (भ्रामक): delusory Synonyms: delusional delusive Antonyms: real Example Sentence: She knew the safety of her room was illusory. 3.DEFER (VERB): (मान लेना): yield Synonyms: submit, give way Antonyms: stand up to Example Sentence: He deferred to his absolutely superior knowledge. 4.PREPOSTEROUS (ADJECTIVE): (निरर्थक): absurd Synonyms: ridiculous, foolish Antonyms: reasonable Example Sentence: He gave us a preposterous suggestion. 5.INCLINE (VERB): (रुझान होना): liable Synonyms: likely, prone Antonyms: unlikely Example Sentence: She's inclined to gossip with complete strangers. 6.FABLED (ADJECTIVE): (प्रसिद्ध): famed Synonyms: celebrated, renowned Antonyms: unknown Example Sentence: We all saw a fabled art collection. 7.PALPABLE (ADJECTIVE): (सुस्पष्ट): perceptible Synonyms: visible, noticeable Anto

నేటి మోటివేషన్... గర్వము దరి చేరరాదు

అదొక పల్లెటూరు. అపుడే సూర్యుడస్తమించాడు. చీకటి నలుదెసల అలముకుంటున్నది. వీధి దీపాలు లేని కుగ్రామమది. పొలాలకు వెళ్ళిన కర్షకులు గేదెలను తోలుకొని ఇళ్ళకు చేరుతున్నారు. దోవ సరిగా కానరావడం లేదు. మిణుగురు పురుగులు ఆ చీకటిలో ఎగురుతూ అందమైన కాంతులనిస్తున్నాయి. “మేము వెలుతురిస్తున్నాం, మేము వెలుతురిస్తున్నాం” అని గర్వంతో ఎగురుతున్నాయి. కొద్దిసేపటికి ఆకాశంలో నక్షత్రాలు మినుకుమినుకుమని ప్రకాశిస్తున్నాయి. నక్షత్రాల వెలుగులో కొద్దిగా దోవ కనిపిస్తూ వున్నది. తమకంటే ఎక్కువ కాంతినిచ్చే నక్షత్రాలు ప్రకాశించడం వలన మిణుగురు పురుగుల గర్వమణిగింది. అపుడు”ఈ చీకటిలో మేము వెలుతురిస్తున్నాం, మేము వెలుతురిస్తున్నాం” అని నక్షత్రాలు గర్విస్తున్నాయి.  మరికొంతసేపటికి తూర్పు దిక్కున చంద్రుడు ఉదయించి పిండారబోసినట్లు వెన్నెలను నలుదిక్కులా ప్రసరింపజేస్తున్నాడు. తమకంటే ఎక్కువ వెలుగునిచ్చే చంద్రుడు ప్రకాశించుటవలన నక్షత్రముల గర్వమణిగిపోయినది. అపుడు “నేను వెన్నెలనిస్తున్నాను, నేను వెన్నెలనిస్తున్నాను” అని చంద్రుడు గర్వించాడు. తన వలననే భూమి మీద జనులు వెన్నెట్లో తిరగగలుగుచున్నారని భావించాడు.  కొలది గంటల పిదప తూర్పుదిక్కున సూర్యు

IPC SECTION OF INDIA (Telugu / English)

👉 IPC సెక్షన్ 31 - బిల్లు  👉 IPC సెక్షన్ 32 - చట్టాలను సూచించే పదాలలో చట్టవిరుద్ధమైన మినహాయింపు ఉంటుంది.  👉 IPC సెక్షన్ 33 - విధులు  👉 IPC సెక్షన్ 34 - ఉమ్మడి ఉద్దేశం కోసం అనేక మంది వ్యక్తులు చేసిన చర్యలు  👉 IPC సెక్షన్ 35 - అటువంటి చర్య నేరపూరిత జ్ఞానం లేదా ఉద్దేశ్యంతో చేయడం వలన నేరం అయినప్పుడు  👉 IPC సెక్షన్ 36 - పాక్షికంగా చర్య ద్వారా మరియు పాక్షికంగా విస్మరించడం వల్ల సంభవించే పరిణామాలు.  👉 IPC సెక్షన్ 37 - అనేక చర్యలలో ఏదైనా ఒకదానిని చేయడం ద్వారా నేరాన్ని ఏర్పాటు చేయడం.  👉 IPC సెక్షన్ 38 - నేరపూరిత చర్యలో పాల్గొన్న వ్యక్తులు వివిధ నేరాలకు పాల్పడవచ్చు  👉 IPC సెక్షన్ 39 - స్వచ్ఛందంగా.  👉 IPC సెక్షన్ 40 - నేరాలు. 👉 IPC Section 31 - Bill 👉 IPC Section 32 - Words denoting acts include illegal omission. 👉 IPC Section 33 - Functions 👉 IPC Section 34 - Acts done by several persons in furtherance of common intention 👉 IPC Section 35 - When such act is criminal by reason of its being done with criminal knowledge or intention 👉 IPC Section 36 - Consequence caused partly by act

WORLD BIT BANK (Telugu / English)

1. ప్రపంచంలో అతిపెద్ద ఖండం ? జ: ఆసియా (ప్రపంచ వైశాల్యంలో 30%) 2. ప్రపంచంలో అతి చిన్న ఖండం ?  జ: ఆస్ట్రేలియా 3. ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ? జ: పసిఫిక్ మహాసముద్రం 4. ప్రపంచంలో అతి చిన్న సముద్రం ?  జ: ఆర్కిటిక్ మహాసముద్రం 5. ప్రపంచంలో అత్యంత లోతైన సముద్రం ? జ: పసిఫిక్ మహాసముద్రం 6. ప్రపంచంలోనే అతి పెద్ద సముద్రం ? జ: దక్షిణ చైనా సముద్రం 7. ప్రపంచంలో అతిపెద్ద గల్ఫ్ ?  జ: గల్ఫ్ ఆఫ్ మెక్సికో 8. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం ?  జ: గ్రీన్‌ల్యాండ్ 9. ప్రపంచంలోని అతిపెద్ద ద్వీప సమూహం ?  జ: ఇండోనేషియా 10. ప్రపంచంలో అతి పొడవైన నది ?  జ: నైలు నది L. 6650 కి.మీ                  విద్యార్థి - నేస్తం🗞✒📚 1. The largest continent in the world? Ans: Asia (30% of global area) 2. The smallest continent in the world?  Ans: Australia 3. The largest ocean in the world? Ans: The Pacific Ocean 4. The smallest ocean in the world?  Ans: The Arctic Ocean 5. The deepest sea in the world? Ans: The Pacific Ocean 6. The largest ocean in the world? Ans: South China Sea 7. The largest gulf in the world?  Ans: Gulf of Mexic

GS TOP ONE LINER (Telugu / English)

1. టీ తయారు చేసేందుకు కెటిల్‌లో నీటిని విద్యుత్‌తో వేడి చేసి ఏ పద్ధతిలో చేస్తారు?   జ: ప్రసరణ ద్వారా 2. వృద్ధుల వైద్య అధ్యయనాన్ని ఏమంటారు?   జ: జెరియాట్రిక్స్ 3. హైపోగ్లైసీమియా అనే వ్యాధి ఏ రక్తంలో లోపం వల్ల వస్తుంది?   జ: గ్లూకోజ్ 4. HTLV-II అనే వైరస్ ద్వారా ఏ వ్యాధి వ్యాపిస్తుంది?    జ: ఎయిడ్స్ 5.  మానవ శరీరంలో అతి చిన్న గ్రంథి ఏది?     జ: పిట్యూటరీ 6. ప్రాథమికంగా ఎంజైమ్ అంటే ఏమిటి?    జ: ప్రోటీన్ 7.  సైనోకోవలమైన్ అంటే ఏమిటి?    జ: విటమిన్ B12 8. టెట్రా డ్యూథైల్ లీడ్ (TEL) ను పెట్రోల్‌లో ఎందుకు కలుపుతారు?   జ: యాంటీ నాకింగ్ రేటింగ్‌ని పెంచడానికి (పేలుడు రేటు) 9. వజ్రం మెరుస్తుందా?   జ: మొత్తం అంతర్గత ప్రతిబింబం కారణంగా 10. సాపేక్ష ఆర్ద్రత కొలుస్తారు?   జ:  హైగ్రోమీటర్‌తో 1. In what method is water in a kettle heated electrically to make tea?   Ans: By circulation 2. What is the medical study of the elderly called? Ans: Geriatrics 3. Hypoglycemia is caused by a deficiency in which blood?   Ans: Glucose 4. Which disease is transmitted by HTLV-II virus?    Ans: AIDS 5. Which is the smal

Quiz Of The Day (Telugu / English)

1. మధ్యదర సముద్రపు తాళపు చెవి అని ఎ జల సంధిని అంటారు ? జ: జిబ్రల్టార్ జలసంధి. 2. విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ కలదు ? జ: తిరువనంతపురం. 3. కామన్వేల్త్ క్రీడలు తొలిసారిగా ఎక్కడ జరిగాయి ? జ: హమిల్టన్. 4. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CDRI) ఎక్కడ కలదు ? జ: లక్నో. 5. ఐక్యరాజ్యసమితి తొలి సెక్రెటరీ జనరల్ ఎవరు ? ఎ దేశస్తుడు ? జ: ట్రిగ్వేలి (నార్వే) 1. Which strait is called the ear of the Mediterranean Sea? Ans: The Strait of Gibraltar. 2. Where is the Vikram Saraboy Space Center located? Ans: Thiruvananthapuram. 3. Where was the Commonwealth Games first held? Ans: Hamilton. 4. Where is the Central Drug Research Institute (CDRI) located? Ans: Lucknow. 5. Who was the first Secretary General of the United Nations? A countryman? Ans: Trigveli (Norway)‌‌ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

శాతవాహనులు చరిత్ర (Telugu / English)

1. మూలపురుషుడు ? జ: శాతవాహనుడు. 2. స్థాపకుడు ? జ: సిముఖుడు. 3. రాజధాని ? జ: 1) కోటిలింగాల. 2) ప్రతిష్టానపురం 4. రాజ బాష ? జ:  ప్రాకృతం. 5. రాజలంచనం ? జ: సూర్యుడు. 6. మతం ? జ:  జైనం, హైందవం. 7. అధికార భాష  ? జ:  ప్రాకృతం. 8. శాసనాలు ? జ: 1) నానాఘాట్. (నిగమ సభల గురించి)      2) నాసిక్.  (శ్రమణుల గురించి)      3) మ్యాకదోని.  (గుల్మిక గురించి) 9. శిల్పకళ  ? జ: అమరావతి జాతక కథలు. 10. గొప్పవాడు ? జ: గౌతమీపుత్ర శాతకర్ణి. 11. చివరివాడు ? జ: పులోమావి - 3 12. నగర నిర్మాతలు  ? జ: పులోమావి - 2 13. విదేశీ యాత్రికులు  ? జ: మెగస్తనీస్. 1. The progenitor? Ans: Satavahana. 2. Founder? Ans: Simukhudu. 3. Capital? Ans: 1) Kotilingala. 2) Pratishtanapuram 4. The royal language? Ans: Prakrit. 5. Embassy? Ans: The sun. 6. Religion? Ans: Jainism, Hinduism. 7. Official language? Ans: Prakrit. 8. Inscriptions? Ans: 1) Nanaghat. (About Corporation Meetings)      2) Nashik. (About Shramanas)      3) Macedoni. (About the herb) 9. Sculpture? Ans: Amravati horoscope stories. 10. Who is the greatest? Ans: Gautamiput

IPC SECTION OF INDIA (Telugu / English)

👉 IPC సెక్షన్ 41 - ప్రత్యేక చట్టం.  👉 IPC సెక్షన్ 42 - స్థానిక చట్టం  👉 IPC సెక్షన్ 43 - చట్టవిరుద్ధం  👉 IPC సెక్షన్ 44 - నష్టం  👉 IPC సెక్షన్ 45 - జీవితం  👉 IPC సెక్షన్ 46 - మరణం  👉 IPC సెక్షన్ 47 - జంతువులు  👉 IPC సెక్షన్ 48 - వెస్సెల్  👉 IPC సెక్షన్ 49 - సంవత్సరం లేదా నెల  👉 IPC సెక్షన్ 50 - సెక్షన్ 👉 IPC Section 41 - Special Law. 👉 IPC Section 42 - Local Law 👉 IPC Section 43 - Illegal 👉 IPC Section 44 - Damage 👉 IPC Section 45 - Life 👉 IPC Section 46 - Death 👉 IPC Section 47 - Animals 👉 IPC Section 48 - Vessel 👉 IPC Section 49 - Year or Month 👉 IPC Section 50 - Section 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. FUNDAMENTAL (ADJECTIVE): (मूलभूत): basic Synonyms: foundational, rudimentary Antonyms: secondary Example Sentence: He worked hard for the protection of fundamental human rights. 2.PALTRY (ADJECTIVE): (बेकार): worthless Synonyms: petty, trivial Antonyms: important Example Sentence: Naval glory struck him as paltry. 3.SUSTAIN (VERB): (आराम पहुंचाना): comfort Synonyms: help, assist Antonyms: torment Example Sentence: A particular thought had sustained him throughout the years. 4.DISASTROUS (ADJECTIVE): (प्रलयंकर): catastrophic Synonyms: calamitous, cataclysmic Antonyms: fortunate Example Sentence: A disastrous fire swept through the museum. 5. BOLSTER (VERB): (मजबूत बनाना): strengthen Synonyms: support, reinforce Antonyms: undermine Example Sentence: The fall in interest rates is starting to bolster confidence. 6.COMPASSIONATE (ADJECTIVE): (करुणामय): pitying Synonyms: sympathetic, empathetic Antonyms: indifferent Example Sentence: I allowed him to go home on compassionate grounds. 7.DE

నేటి మోటివేషన్... ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?

              ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు..🌳🌳 ఎదురుగా వున్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు. సాధువుకి మంచి భోజనం పెట్టి, చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే వుండమని కోరాడు ఆ ఇంటి యజమాని.  మాటల్లో తన కష్టసుఖాలు ముచ్చటిస్తూ, యజమాని,  " ఏమిటో నండీ ! సంసారంలో సుఖం లేదండీ..మీజీవితమే హాయి !! అన్నాడు వెంటనే ఆ సాధువు " అయితే నా వెంట రా ! నీకు మోక్ష మార్గం చూపిస్తాను " అన్నాడు. యజమాని కంగారుపడుతూ. " అలా ఎలా కుదురుతుంది ?? పిల్లలు చిన్నవాళ్ళు.. వాళ్ళను పెంచి పెద్ద చేయాలి కదా !!" అన్నాడు.      సాధువు మాట్లాడలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ సాధువు మరల అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూ‌సి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని సాదరంగా ఆహ్వానించి, అతిథి మర్యాదలు చేశాడు.మాటలలో సాధువు అన్నాడు, " పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు కదా నా వెంట రా! నీకు మోక్ష మార్గం చూపిస్తాను " యజమాని తడబడుతూ " ఇప్పుడే కాదు స్వామీ ! పిల్లలు స్థిరపడాలి... వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి ....." అన్నాడు. ఇంకా కొన్ని స

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. QUESTIONABLE (ADJECTIVE): (शंकास्पद): controversial Synonyms: contentious, doubt Antonyms: certain Example Sentence: It is questionable whether any of these exceptions is genuine. 2. CAPRICIOUS (ADJECTIVE): (मनमौजी): fickle Synonyms: inconstant, changeable Antonyms: stable Example Sentence: It's terrible to feel our livelihood hinges on a capricious boss. 3. IMPART (VERB): (प्रदान करना): communicate Synonyms: pass on, convey Antonyms: keep to oneself Example Sentence: The teachers imparted a great deal of knowledge to their pupils. 4. ABSURDITY (NOUN): (अर्थहीनता): idiocy Synonyms: ridiculousness, stupidity Antonyms: reasonableness Example Sentence: I laughed at the absurdity of the situation. 5. IMPERIL (VERB): (संकट में डालना): endanger Synonyms: jeopardize, risk Antonyms: safeguard Example Sentence: They advised against tax increases for fear of imperiling the recovery. 6. ACQUITTAL (NOUN): (दोषमुक्ति): absolution Synonyms: clearing, exoneration Antonyms: conviction Example S

పెద్దలకు కూడా ఉపయోగపడే పంచతంత్ర కధ..... పగటికలలు.

దేవీకొట్టం అనే పట్టణంలో దేవశర్మ అనే ఒక యువకుడు వుండేవాడు. పేదవాడు. ఎవరైనా పర్వదినాలలో భోజనాలకు పిలిస్తే వెళ్లి, వాళ్ళు యిచ్చిన కొద్దిపాటి వస్తువులో, డబ్బో తీసుకుని కాలం వెళ్ళదీస్తూ వుండేవాడు. అలాగే, ఒకనాడు ఒక సంపన్నగృహస్థు యింటికి ఆ యువకుడు భోజనానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మానందమైన విందు ఆరగించి, పీకలవరకు పరమాన్నం త్రాగాడు. పొట్టనిండా గారెలు తిన్నాడు. భుక్తాయాసంతో ఆపసోపాలు పడుతున్నాడు.  ఆ తరువాత, ఆ ఇంటివారు యిచ్చిన పేలపిండిని ఒక మట్టికడవలో పోసుకుని, వారు ఇచ్చిన కొద్దిపాటి ధనాన్ని కూడా తీసుకుని యింటి దారిపట్టాడు. కొంతదూరం వచ్చేసరికి భుక్తాయాసం వలన, యెండ యెక్కువగా వున్నందువలన, ప్రయాణం కొనసాగించలేమని భావించి, యెక్కడ విశ్రమిద్దామా అని అటూ యిటూ చూశాడు. దగ్గరలో ఒక కుమ్మరివాని యిల్లు కనబడింది. అక్కడ విశ్రమిద్దామని తలచి వారి ఇంటికి వెళ్లి అడిగాడు. ఆయన పరిస్థితి అర్ధం చేసుకున్న కుమ్మరి, అక్కడ విశ్రమించడానికి యేర్పాటు చేశాడు. అలసిపోయివున్న ఆయన, వెంటనే, తనతో వున్న పేలపిండిని కాళ్లదగ్గర పెట్టుకుని, కుమ్మరి అప్పుడే చేసిన పచ్చికుండల మధ్యలోనే, చల్లగా వుంటుందని విశ్రమించాడు. ఎప్పుడైతే

తెలుసుకుందాం

ఏప్రిల్ ఫూల్ ఎక్కడ, ఎలా పుట్టిందో తెలుసా? 🟢మొదలెట్టేశారా? ఉదయం లేవగానే ఏప్రిల్ ఫూల్ అంటూ సన్నిహితులను, కుటుంబ సభ్యులను ఫూల్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారా? ఫూల్స్ డే అనగానే ప్రతీ ఒక్కరిలో ఒక చిన్నపిల్లాడు బయటకు వచ్చేస్తాడు. సరదాగా అందరినీ పూల్ చేయడం కోసం ఏవేవో గాలి వార్తలు చెబుతుంటారు. విన్నవారు అవునా నిజమా? అని అడిగేసరికి ఏప్రిల్ ఫూల్ అంటూ గట్టిగా నవ్వేస్తారు. ఎక్కడ చూసినా ఆ రోజంతా ఇవే సరదాలు, ఆనందాలు, నవ్వులు. పిల్లలైతే ముందురోజునుంచే ప్లాన్ చేసేస్తారు. ఎలా హడావుడి చేయాలా అని. అయితే అసలు ఈ ఫూల్స్ డే ఎలా వచ్చిందో తెలుసుకోవాలని అనిపిస్తుందా? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫూల్స్ డే సాంప్రదాయం యూరప్‌లో పుట్టి ప్రపంచానికి పాకింది. 1582కి ముందు.. యూరోప్‌లో మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేవారు. 1582లో మాత్రం జూలియన్ క్యాలెండర్ స్థానంలో 13వ పోప్ గ్రేగరీ ఓ కొత్త క్యాలెండర్‌ని విడుదల చేశారు. దీని ప్రకారం కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని అప్పటి అనేక దేశాలు తిరస్కరించాయి. ఆ క్యాలెండర్‌ని అనుసరించమని స్పష్టం చే

నేటి మోటివేషన్... ఆత్మవిమర్శే పరిష్కారం....

ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశులకన్నా తానే గొప్పని మనిషనుకుంటాడు కానీ మనిషికన్నా గొప్పవైన అద్భుతశక్తులు ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అవి కనిపించవు కాబట్టి అవి లేనే లేవంటే మూర్ఖత్వమే అవుతుంది. మనిషి మూర్ఖత్వానికి కారణం అజ్ఞానంతో నిండిన సంకుచిత దృష్టి. దానిని అతిక్రమించి లోకాతీత దృష్టిని అలవర్చుకుంటే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఇలా తెలిసీ తెలియని తత్వంతో తప్పులు చేస్తుండే మనిషి తప్పులు చేయడం తప్పుకాదు. చేసిన తప్పును గుర్తించి దానికి పశ్చాత్తాపపడి, సరిదిద్దుకునే ప్రయత్నం చేయడంలోనే మనిషి విజ్ఞత వ్యక్తం అవుతుంది. మనిషి చేసిన తప్పును మనిషే ఉదాత్తరీతిలో సవరించుకోవాలని సగటు మనిషిగా తన జీవితాన్ని మనముందుంచాడు దుష్యంతుడు. మంచి వ్యక్తిత్వం, రాజధర్మం, మహాశక్తి, మానవత్వం, కళా నైపుణ్యం, నిండైన మనస్తత్వం కలగలిసిన అచ్చమైన మనిషి దుష్యంతుడు. ప్రతి విద్యుక్తరీతిలో ఆచరించి ఆదర్శాన్ని వ్యక్తీకరించిన మహారాజు. కానీ తన జీవితంలో తనవల్ల జరిగిన తప్పు, అతణ్ని దుష్టుడిగా చూపెట్టలేక అతని నిజాయితీ ముందు ఓడిపోయింది. చేసిన తప్పులు జీవితంలో సరిదిద్దుకునేందుకు తప్పక మరొక అవకాశానికి తావిస్తాయని దుష్యంతుని చరిత్ర మనకు చ