Skip to main content

తెలుసుకుందాం

ఏప్రిల్ ఫూల్ ఎక్కడ, ఎలా పుట్టిందో తెలుసా?


🟢మొదలెట్టేశారా? ఉదయం లేవగానే ఏప్రిల్ ఫూల్ అంటూ సన్నిహితులను, కుటుంబ సభ్యులను ఫూల్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారా? ఫూల్స్ డే అనగానే ప్రతీ ఒక్కరిలో ఒక చిన్నపిల్లాడు బయటకు వచ్చేస్తాడు. సరదాగా అందరినీ పూల్ చేయడం కోసం ఏవేవో గాలి వార్తలు చెబుతుంటారు. విన్నవారు అవునా నిజమా? అని అడిగేసరికి ఏప్రిల్ ఫూల్ అంటూ గట్టిగా నవ్వేస్తారు. ఎక్కడ చూసినా ఆ రోజంతా ఇవే సరదాలు, ఆనందాలు, నవ్వులు. పిల్లలైతే ముందురోజునుంచే ప్లాన్ చేసేస్తారు. ఎలా హడావుడి చేయాలా అని. అయితే అసలు ఈ ఫూల్స్ డే ఎలా వచ్చిందో తెలుసుకోవాలని అనిపిస్తుందా? ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఫూల్స్ డే సాంప్రదాయం యూరప్‌లో పుట్టి ప్రపంచానికి పాకింది. 1582కి ముందు.. యూరోప్‌లో మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేవారు. 1582లో మాత్రం జూలియన్
క్యాలెండర్ స్థానంలో 13వ పోప్ గ్రేగరీ ఓ కొత్త క్యాలెండర్‌ని విడుదల చేశారు. దీని ప్రకారం కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఈ నిర్ణయాన్ని అప్పటి అనేక దేశాలు తిరస్కరించాయి. ఆ క్యాలెండర్‌ని అనుసరించమని స్పష్టం చేశాయి. దీంతో గ్రెగోరి తరపున కొంతమంది ప్రజలు నిలిచారు. జనవరి 1న మాత్రమే కొత్తసంవత్సరం వేడుకలు
జరుపుకునేవారు. అంతేకాక.. ఏప్రిల్ ఒకటిన కొత్త సంవత్సరం అని నమ్మేవారిని ఫూల్స్‌గా జమకట్టి ‘ఏప్రిల్
ఫూల్స్’, ‘ఏప్రిల్ ఫిష్’ అంటూ ఏడిపాంచేవారు. ఇలా వచ్చిన ఏప్రిల్ ఫూల్ ప్రపంచమంతా పాకింది.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

నేటి మోటివేషన్... మీ హాబీ ఏమిటి?

హీరో సల్మాన్‌ఖాన్‌ చక్కగా పెయింటింగ్స్‌ వేస్తాడు. సైఫ్‌ అలీ ఖాన్‌ గిటార్‌ అద్భుతంగా వాయిస్తాడు. అనిల్‌ అంబానీ క్రమం తప్పకుండా మారథాన్‌లలో పాల్గొంటాడు. రతన్‌ టాటా పియానో వాయిస్తాడు. అమితాబ్‌ బచ్చన్‌ బ్లాగు రాస్తుంటాడు. దియా మిర్జాకి కుండలు చేయడమంటే భలే సరదా. తమ వృత్తి వ్యాపారాల్లో కోట్లు సంపాదిస్తున్న వీరంతా ఈ పనులు ఎందుకు చేస్తున్నట్లు? ఎందుకంటే ఆ హాబీలు వారిని రీఛార్జ్‌ చేస్తాయి మరి!రోజూ ఛార్జింగ్‌కి పెట్టకపోతే మొబైల్‌ ఫోన్‌ మూగబోతుంది.  బ్యాటరీ అయిపోతే ఏ రిమోటూ పనిచేయదు.  పెట్రోలు పోయించకపోతే బండి అంగుళం కూడా కదలదు.  మరి మన శరీరం? దానికి రీఛార్జింగ్‌ ఎలా? యంత్రం కాదు కాబట్టి దానికి తిండి ఒక్కటే సరిపోదు. వారానికో సినిమా, షికారూ; ఏడాదికో రెండేళ్లకో వారం రోజుల టూరూ వెళ్లొస్తే చాలు రీఛార్జ్‌ అయిపోతామనుకుంటారు చాలామంది. కొన్నాళ్లవరకూ వాటి ప్రభావంతో ఉత్సాహంగా పనిచేయొచ్చేమో కానీ వృత్తిపరంగా మంచి ఫలితాలు అందుకోవాలంటే మాత్రం ఇష్టమైన ఓ ప్రవృత్తి ఉండాలంటున్నారు నిపుణులు. అప్పుడే మనసూ శరీరమూ రెండూ రీఛార్జ్‌ అవుతాయట. సృజనశక్తీ ఉత్పాదకతా పెరుగుతాయట. పైన చెప్పిన సెలెబ్రిటీలందరూ తమ హాబ...