Skip to main content

Posts

Showing posts from June, 2021

రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు

ఇద్దరు మిత్రులు ఒక రోజు ఉదయం ఒక నిర్జనారణ్యం గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక పొద వైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా, ఆయాసంతో రొప్పుతూ వస్తూ కనిపించాడు. వాళ్ళిద్దరూ ఆయన్ను ఆపి "ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నారు?" అని అడిగారు. అందుకాయన... "అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది." వాళ్ళిద్దరూ భయంతో… "అంటే అక్కడ పులి ఉందా?" అని అడిగారు. "కాదు. కానీ దానికన్నా ప్రమాదకరమైనది. నేను కొన్ని మూలికల కోసం తవ్వుతుండగా అది బయటపడింది." అన్నాడాయన. "ఇంతకీ ఏమిటది?" అని అడిగారు వాళ్ళిద్దరూ కంగారుగా. "బంగారు నాణేల గుట్ట" అన్నాడు సన్యాసి. వాళ్ళిద్దరూ సంతోషంగా "ఎక్కడ?" అని అడిగారు. "అదిగో ఆ పొదల్లోనే" అని వేలు చూపించి తన దారిన పోయాడా సన్యాసి. వాళ్ళిద్దరూ ఆ పొదవైపు పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ బంగారు నాణేలు కనిపించాయి. "ఈ సన్యాసి ఎంత మూర్ఖుడు? బంగారు నిక్షేపాన్ని పట్టుకుని మనుషుల్ని చంపేది అంటాడేమిటి?" అన్నాడొక మిత్రుడు. "అతడి సంగతి వదిలేయ్. ముందుగా ఇప్ప

Today CURRENT AFFAIRS

📆 30 June: International Asteroid Day 📆 30 June: International Day Of Parliamentarism ✅ The Day Was Established In 2018 Through A United Nations General Assembly Resolution ✅ This Day Also Acknowledges The Formation Of The Inter- Parliamentary Union ✅ The Global Organization Of Parliaments Which Was Established In 1889 👤 Umesh Sinha Re-Appointed As Deputy Election Commissioner For 1 Year ✅ Umesh Sinha, A 1986 Batch IAS Officer (Retired) Of The Uttar Pradesh Cadre 📊 Brand Finance Released Its Annual Hotels 50 2021 Report 🔝 Taj Has Been Rated As The Strongest Hotel Brand Across The World ✅ Taj Was Given An Overall Brand Strength Index Of 89.3 Out Of 100 & AAA Rating 🛤️ Bengaluru Suburban Rail Project Will Start In Month Of September 2021 ✅ Project ls Expected To Be Completed By 2026 💰Project Will Be Completed At An Estimated Cost Of Rs 15,767 Crore ✅ Bengaluru Suburban Rail Project Was Proposed By Karnataka Govt In 1983 🏢 This Project Will Be Implemented By Rail Infrastructur

CURRENT AFFAIRS BITS - 30.06.2021

1). Who and the Ministry of Tribal Affairs have announced to work together for Nishtha Capacity Building Program? Ans: NCERT 2). Which Australian swimmer has broken the 100m backstroke world record? Ans: Kelly McKeon 3). Who has successfully test fired cruise missile "Nirbhay" in Odisha? Ans: DRDO 4). Researchers from which country have found a new early human Nesher Ramla Homo at a cement site? Ans: Israel 5). Which e-filing portal of Income Tax Appellate Tribunal has been formally launched by Shri Ravi Shankar Prasad in New Delhi? Ans: e ITAT e-door 6). Who has launched "The India Story" booklet on Indian initiatives shaping energy transformation? Ans: A.K. Lion 7). National Skill Development Corporation and who has jointly launched the Digital Skills Championship Program? Ans: WhatsApp 8). Which group's Indian Hotels Company's "Taj" brand has been named the world's strongest hotel brand Ans: Tata Group 9). Which pharma startup company has bo

నేటి మోటివేషన్ఏం చెప్పారనేదానికన్నా ఎలా చెప్పారనే దాన్నిబట్టి భావప్రసరణ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని, నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో ఉంచుకోగలిగితే మన జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది. నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే, అనేక విద్యలు అవలీలగా ఒంటపడతాయి. నోటిని అదుపులో పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ, పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే ఎక్కడైనా, ఎప్పుడైనా మంచే జరుగుతుంది. చెట్టు సారం పండులో వ్యక్తమైనట్లుగా, మనిషి సారం అతడి మాటలో తొంగి చూస్తూ ఉంటుంది. మంగళకరమైన మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి. మనిషికి నిజమైన అలంకారం అతడి మాట తీరే. ‘వాగ్భూషణమొక్కటే మనిషికి సుభూషణం’ అన్నాడు భర్తృహరి. సంభాషణం మిత భాషణం, హిత భాషణం, స్మిత భాషణం, ప్రియ భాషణం, పూర్వ భాషణం, సత్య భాషణం అయినప్పుడు- అంతకన్నా భూషణం మరొకటి లేదు. ‘మితంగా, హితంగా మాట్లాడాలి. మనిషికి గౌరవం తెచ్చేవి ఇవే’ అనేవారు గాంధీజీ. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ ఉండాలి. మధుర భాషణం వల్ల మర్యాద లభిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా. ప్రియంగా మాట్లాడాలి. ఎదుటివారిని ముందుగా మనమే పలకరించడం పూర్వ భాషణం. రాముడు స్మిత పూర్వ భాషి- మాట కన్నాముందు ఆయన చిరునవ్వు ఎదుటివారిని పలకరించేది. సత్యమే సర్వోన్నతమైంది

నేటి మోటివేషన్... ఎటు వచ్చిన డబ్బు ఆటే పోతుంది ఇంకాస్త ఎక్కువగా బాధ పెట్టి

శ్రీనివాసరావు ఒక పోలీస్ అయన తన విధుల్లో ఉండగా ఫోన్ మోగింది "హలో"  మీరు శ్వేత నాన్న గారా?? "అవును మీరు " "మేము సాయి హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాం . మీ అమ్మాయికి ఆక్సిడెంట్ అయ్యింది . మీరు వెంటనే బయల్దేరి రాగలరా " ఏమైందో ఎలా ఉందొ అని భయం భయంగానే హాస్పిటల్ చేరుకున్నాడు శ్రీనివాస్ రావు  రక్తపు మడుగులో ఉన్న కూతురిని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి   . ఎవరో ఒక అబ్బాయి తాగి బండి నడిపినట్టు ఉన్నాడు దానికి తోడు అతివేగం మీ అమ్మాయి స్కూటీ ని గుద్దేసాడు   సంఘటనా స్థలంలో ఉన్న వాళ్ళు ఇద్దరిని ఇక్కడకు తీసుకు వచ్చారు అని చెప్తూ నర్స్ వెళ్ళిపోయింది తన కూతురి పరిస్థితికి కారణమైన వాడిని చూసి నోట మాట రాక నిలబడిపోయాడు   గుండె బాధతో బరువెక్కిపోయింది   కొద్దీ నిముషాలు వెనక్కు వెళ్ళాడు  స్టాప్ స్టాప్   బండిని పక్కకు ఆపు   తాగున్నావా??  లేదు సర్ .. అబద్ధాలు చెప్పకు   నీ నుండి వస్తున్న మందు కంపుతోనే నాకు మత్తు ఎక్కేలా ఉంది  సర్ అది అది  నిజం తెలిసిందిగా ఇంకా ఏంటి అది అది అని  సర్లే ఎంత ఉందేంటి ?? సర్ తాగి బండి నడపడం తప్పని తెలుసు క

నేటి మోటివేషన్ ఆడపిల్లని కన్న ప్రతి తండ్రికి అంకితం

ఒకరోజు ఒకతండ్రి తన కూతురుతొ ఒక చిన్న వాగును దాటుతున్నాడు. ఆసమయంలో తండ్రికి చిన్న సందేహం కలిగింది. ఆ వాగు ప్రవాహంలో తన కూతురు ఏమవుతుందో అని ఆ పాపతో ఇలా అన్నాడు... " చిన్న తల్లీ ... " నా చేయి గట్టిగా పట్టుకొని నడువు. అప్పుడు నువ్వు వాగులో పడిపోకుండా ఉంటావు"... అప్పుడు ఆ పాప ఇలా అంది. "లేదు నాన్న... మీరే నాచేయి పట్టుకోండి." అపుడు ఆతండ్రి ఆశ్చర్యంగా ఆపాపని "నేను చెప్పింది కూడా అదే కదమ్మా! రెండింటికి తేడా ఏమిటి" అని అడిగాడు. అప్పుడు ఆపాప ఇలా చెప్పింది... "చాలా తేడా ఉంది నాన్న"... నేను మీ చేయి పట్టుకొని నడిస్తే ఏ కారణంగా అయినా నేను మీ చేయి వదలవచ్చు. కానీ మీరే నా చేయి పట్టుకొని నడిస్తే ఎంత పెద్ద కారణంగా అయినా సరే, ఏ పరిస్థితిలోనైనా, ఏమి జరిగినా సరే మీరు మాత్రం నా చేయి వదలరు అని నమ్మకంగా తండ్రితో చెప్పింది... వెంటనే ఆతండ్రి పాపని హత్తుకొని "నువ్వు నా బంగారు తల్లివిరా... " నేను ఏమైనా సరే నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను" అని అన్నాడు... అప్పుడు ఆ పాప ఆ విషయం నాకు తెలుసు... అమ్మ 9 నెలలు కడుపులో మోస్తే... నువ్వు మాత్రం నన్ను నీగుండెలో పెట

నేటి మోటివేషన్... అమ్మ అమ్మే....... ఓపిక చేసుకొని ఇది చదవండి..

అమ్మను మించిన దైవం ఉండదన్న క్లారిటీ వస్తుంది.మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది. మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది. ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది .ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది. ఇంక అప్పట్నించి చూడండి. ”మీ అమ్మ ఒంటి కన్నుది” అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు. అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది.ఒక్కోసారి నాకు.అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు. అనిపించేది..“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను. నువ్వు చచ్చిపో!” కోపంగా అరిచేసే వాణ్ణి.ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు.నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది. అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది.ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు.ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను. మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది. నీళ్ళు తాగడానికి వంటగ

టీమ్ లక్ష్య నిన్నటి కార్యక్రమం...

కాకర చిన్నా.. సరిగ్గా సంవత్సరం క్రితం.. మన సహచర సంస్థ టీమ్ చేయూత ఒకవైపు.. సామాజిక మాధ్యమాల ద్వారా వందల హృదయాలు తమ ప్రయత్నాలతో మాకు తెల్సిన సమాచారం ప్రకారం 5 నుండి 6 లక్షల రూపాయలతో... టి.బి.cum వెన్నె ముఖ వ్యాధి నివారణకు చికిత్స చేయించారు... ఈ సందర్భంగా ఆనాటి టీమ్ చేయూత ప్రయత్నాలకు లక్ష్య టీమ్ తరుపున అభినందనలు తెలుపుతూ..👍 చేసిన సర్జరీ వలన అప్పటి వరకూ సంవత్సరాల తరబడి మంచానికే పరిమితం అయిన కాకర చిన్నా మరలా లేచి అప్పుడే అడుగులు నేర్చుకున్న పసివాడిలా అడుగులు వేశాడు... వందల హృదయాలు ఈ వార్త విని సంబరపడ్డాయి... మురిసిపోయాయి... తమ రూపాయి చిన్నా ఇంట వెలుగుల్ని నింపిందని గర్వపడ్డాయి.. కానీ విధి విచిత్రమైంది.. పోస్ట్ ట్రీట్మెంట్ కి నెలకు 35,000/రూపాయలు అవసరం కాగా... చిల్లి గవ్వ చేతిలో లేక మరలా యథా స్థితికి చేరాడు... ఈయనకు ట్రీట్మెంట్ చేస్తే మరలా బతుకు పట్టాలపై పరుగులు తీయగలడు... ఆయన పూర్తి వివరాలను సేకరిస్తున్నాం.. అతి త్వరలో మనం ఏమైనా చేయగలమా అనే ఆలోచన మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను మిత్రులారా.... ఇప్పటివరకూ... ఆకలితో యుద్ధం చేస్తున్న చిన్నాకు అనేక మంది దాతలు ప్రతీ నెలా అవసరం అయిన నిత్యావసరాలను

నేటి మోటివేషన్... ఆప్యాయంగా పలకరించడానికి ఎదుటివారితో మనకు బంధుత్వమే ఉండనవసరం లేదు, అందరూ ఆప్తులే

వెంకట్ ఒక గవర్నమెంట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు... రోజూ బైక్ లో ఆఫీసుకి వెళ్లడం, సాయంత్రం ఆఫీసు నుంచి నేరుగా ఇంటికి రావడం... సిటీకి కొత్తగా రావడం వలన ఆప్యాయంగా పలకరించే వారు ఎవరూ లేరు తనకు, డ్యూటీ తరువాత తన భార్యతో కలిసి కాసేపు అలా అలా తిరిగి రావడం అంతే... హడావుడిగా పరుగులు తీసే జనాలు  ఎవరి అవసరం వారిది, ఎవరి పనులు వారివి. ఒక్కరికీ ఆగి ఆప్యాయంగా పలకరించే సమయం లేదు.  సిటీ కదా... ఇంతేనేమో అనుకుంటూ రొటీన్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. రోజులను బిజీగా గడిపేస్తున్నాడే గానీ, జీవితంలో ఏదో తెలియని వెలితి. బహుశా ఆ వెలితి అందరిలోనూ ఉందనుకుంటా, కానీ పైకి కనబడకుండా లేని పనిని కల్పించుకుని బిజీగా ఉన్నట్టు నటిస్తూ వాస్తవానికి దూరంగా పారిపోతున్నట్టున్నారు... ఒకరోజు సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తూ, యధాలాపంగా రోడ్డు పక్కన కూర్చున్న ఒక ముసలావిడను చూసాడు. ముందు చిన్న బుట్ట పెట్టుకుని ఏదో అమ్ముతోంది. దగ్గరకు వెళ్ళి చూసాడు... బుట్టలో సపోటా పండ్లు పెట్టి అమ్ముతోంది. బాగా వయసు మళ్ళిన వృద్ధురాలు, ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతోంది అనిపించింది వెంకట్ కి. కానీ ఒక్కరూ ఆవిడ దగ్గర ఆగి పండ్లను కొనడం లేదు,

నేటి మోటివేషన్... మా అమ్మను వ్రుధ్ధాశ్రమం నుండి నా ఇంటికి తెచ్చుకోడానికి

సుధాకర్ ఆఫీసులో క్లెర్క్ గా పని చేస్తున్నాడు, మనిషి మంచివాడే కానీ పూర్తిగా భార్యా విధేయుడని మిగతా స్టాఫంతా చెవులు కొరుక్కుంటుటారు సుధాకర్ ఆరోజు ఎందుకో చాలా చిరాకుగా ఉన్నాడు . బాస్ రూం లోకి అడుగుపెట్టి విష్ చేసాడు సుధాకర్.. బాస్ సుధాకర్ వైపు చూడకుండానే ఫైలు చూసుకుంటూ “ ఏమయ్యా సుధాకర్? ఏంటి ఇవాళ చిరాగ్గా ఉన్నావ్? ఎనీ ప్రాబ్లెం ?” అడిగాడు . “ మీరెలా కనుక్కున్నారు సర్ ?” మనసులో మాట బయటకు అనేసి నాలుక్కరచుకున్నాడు.. . బాస్ నవ్వుతూ..” నీవు ఎప్పుడూ అంత విసురుగా నా కేబిన్ డోరు తీయలేదు అందుకే అడిగాను ఎనీ ప్రాబ్లం ?” . అవును సర్..మా అమ్మ నే ప్రాబ్లం సర్ ! . . మీ అమ్మ ప్రాబ్లమా ? ఆశ్చర్యపోయాడు బాస్. “ఇఫ్ యు డోంట్ మైన్, నీ పర్సనల్ విషయం లో తల దూరుస్తున్నాను అనుకోకపోతే , విషయం ఏమిటో చెప్పగలవా ?” “ మా అమ్మతో చాలా ప్రాబ్లం గా ఉంటోంది సార్. రాత్రుళ్లు దగ్గుతూ నిద్ర లేకుండా చేస్తుంది. మేం చేసిన వంట ఆమెకు రుచించదు. బాత్రూం అంతా గలీజు చేస్తుంది. ఓక్కోసారి బట్టల్లోనే అన్నీ చేసుకుంటుంది . భరించలేకున్నాం సర్ . నాభార్య తో మా అమ్మ గురించి రోజూ గొడవ పడవలసి వస్తోంది . చివరకు మూడురోజుల క్రితం వ్రుధ్ధాశ్రమం లో జాయ

నేటి మోటివేషన్... ముఖ్యంగా ఇంట్లో ఎదిగిన పిల్లలున్న ప్రతీ ఒక్కరూ చదివి ఆలోచించాల్సిన పోస్ట్ ఇది.

ఈ పోస్ట్ లో మీఅందరి మనసులనీ భయపెట్టే , ప్రశ్నించే, కలవరపెట్టే కొన్ని తట్టుకోలేని నిజాలను మాట్లాడతాను.....!!!!!   డిస్ట్రబ్ అవ్వకుండా చదవండి.....!!!!!   ముఖ్యంగా ఇంట్లో ఎదిగిన పిల్లలున్న ప్రతీ ఒక్కరూ చదివి ఆలోచించాల్సిన పోస్ట్ ఇది. ఇది మీలో చాలా మార్పులు తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను.......!!!!! ఇంటర్నెట్ ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చి ప్రపంచం మొత్తాన్ని స్మార్ట్ ఫోన్ అద్దం నుంచి చూస్తున్న రోజులు ఇవి...!!!!!! టెక్నాలజీ పెరిగిపోయి , మొబైల్ డేటా మిగిలిపోతుంటే దానిని ఎలా ఉపయోగించాలో తెలియక చిన్నపిల్లల నుంచి  స్త్రీలు,   ముసలివారి వరకూ అడ్డమైన పోర్న్ సైట్లూ,   సెక్స్ వీడియోలూ చూస్తూ  తమ ఫ్రీ మొబైల్ డేటాను   ఏరోజుకారోజు వాడేసుకోవాలనే  తాపత్రయంలో తమకు తెలియకుండానే  పోర్న్ సైట్లకు బానిసలౌతున్న రోజులు ఇవి....!!!!!! తమ చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులతో , బంధుమిత్రులతో కలిసిపోలేక    క్రొత్త పరిచయాల కోసం వెతుకులాడుతూ ఉన్నారో లేరో తెలియని వ్యక్తులతో,  నమ్మాలో లేదో తెలీయని శక్తులతో   తమ ఆలోచనల్నీ , రహస్యాల్నీ పంచుకోవాలని సోషల్ మీడియాలో దేవులాడే రోజులు ఇవి....!      తమపై ఉన్న చదువ

నేటి మోటివేషన్... జ్ఞానోదయం

ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతను చాలా అద్భుతంగా బొమ్మలు చెక్కేవాడు.  అలా చెక్కిన బొమ్మల్ని తన గాడిదపై తీసుకువెళ్ళి పక్క ఊరి సంతలో అమ్ముతుండేవాడు.  ఒక రోజు ఆ శిల్పి ఒక దేవత బొమ్మను చెక్కాడు. బొమ్మ చాలా అందంగా, దైవత్వంతో ఉన్నట్టు ఉంది. ఆ బొమ్మను జాగ్రత్తగా గాడిద మీద పెట్టుకుని, పక్క ఊరికి తీసుకువెళ్తున్నాడు.  దారిలో వెళ్ళేవారు ఆ దేవత బొమ్మను చూసి, నిజంగా దేవతలా భావించి దణ్ణం పెట్టుకుని వెళ్తున్నారు.  అయితే ఇదంతా గాడిదకి మరొక రకంగా అనిపించింది. అందరూ తనని చూసి, తనకే నమస్కారం చేస్తున్నారనుకుంది.  అలా నడుస్తూ వెళ్తున్న కొద్దీ అందరూ ఆగాగి నమస్కారాలు చేయడంతో గాడిదకి గర్వం పెరిగింది. 'ఇంత మందికి నేను పెద్ద మనిషిలాగా, గౌరమివ్వాలనిపించేలా కనిపిస్తున్నానా! అని ఆశ్చర్యపోయింది.  'ఇక నేనెవ్వరి మాట విననవసరం లేదు'అనుకుంది.  కొద్ది సేపయ్యాక దానికి కాళ్ళునొప్పి పుట్టాయి. అందుకని అది దారి మధ్యలో ఆగిపోయింది.  గాడిద ఆగిపోయినా, దానిపైన దేవతకి ప్రజలు ఇంకా దండాలు పెడుతూనే పోతున్నారు.  గాడిద ఆగిపోయిందేంటబ్బా అని శిల్పి గాడిదను ఎంత సముదాయించినా అది కదలలేదు.  'ఊరి వాళ్ళంతా నాకు గౌరవమిస్తుంటే నేన

నేటి మోటివేషన్. Very Good message,everyone should read it

తాజా పళ్లు తీసుకుందామనుకున్న నాకు రద్దీ గా ఉన్న నాలుగు రోడ్ల కూడలిలో ఓ పళ్ళ దుకాణం కనపడింది, దుకాణం లో రకరకాల తాజా పళ్ళు ఉన్నాయి, కానీ దుకాణం యజమాని మాత్రం ఎక్కడా కనడలేదు,పళ్ళ రేటు రాసి ఉన్న కాగితం మాత్రం ఆయా పళ్ళ మీద ఉంది, దుకాణం మధ్య లో ఓ అట్టముక్క వ్రేలాడుతూ నా దృష్టి ని ఆకర్షించింది, కుతూహలం తో దానిపై ఏమి రాయబడి ఉందోనని చూసాను, దానిమీద "అయ్యా! నా తల్లిగారికి ఆరోగ్యం సరిగ్గా లేనందున నేను ఆమె సేవ చేయుటకు సదా ఆమె దగ్గర ఉండవలసి ఉన్నది, కావున మీరు మీకు కావలసిన పళ్ళు తీసుకుని దానికి తగ్గ డబ్బు ను ఈ గళ్ళా పెట్టె లో వేయగలరు అని ఉంది..  నాకు ఆశ్చర్యం అనిపించింది, ఈకాలం లో కూడా ఇలాంటి అమాయకులు ఉంటారా? అని, దొంగలు ఆ గల్లా పెట్టె ను ఎత్తుకెళితే ఇతని పరిస్థితి ఏంటి? ఇతని అమాయకత్వానికి నాకు నవ్వు వచ్చింది, ఎలాగైనా ఇతనికి ఇలా చేయకూడదు అని గట్టిగా చెప్పాలి అని నిర్ణయించుకొని సాయంత్రం అతను డబ్బు తీసుకునుటకు దుకాణం కు వస్తాడు కదా అని నేను కూడా సాయంత్రం మళ్ళీ పళ్ళ దుకాణం కు చేరుకున్నాను, పళ్ళ దుకాణం యజమాని వచ్చి గల్లా పెట్టెను తీసుకుని దుకాణం కట్టి వేస్తున్నాడు, నేను అతని దగ్గరికి వెళ్లి నన్ను

నేటి మోటివేషన్... తాత్కాలిక ఆనందం మీ పిల్లలకు ఇవ్వకండి

ఒకప్పుడు పిల్లలు ఏడుస్తుంటే ఆ పిల్లలకు చిన్న కథలు చెప్పి మాటలు చెప్పి ఏడుపు మాన్పించేవారు   మొండి చేస్తున్న పిల్లలకు పక్షులను వీధిలో వెళ్లే చిన్న చిన్న జంతువులను చూపించి ఆ వైఖరిని మార్చేవారు   అన్నం తినిపించాలంటే కథలు  నిద్ర పుచ్చాలంటే అమ్మమ్మ తాతయ్య కథలు చెప్పేవారు   ఇంకా ఎక్కువ మారాం చేస్తే నాలుగు పడితే దారిలోకి వచ్చేవాళ్ళు   ఇప్పుడేమో పిల్లలకు ఈ సెల్ల్ఫోన్ ని బాగా అలవాటు చేసారు   ఇప్పుడేమో దేనికైనా ఆ ఫోనే బిడ్డ ఏడిస్తే ఫోన్  అన్నంతినాలంటే ఫోన్  నిద్రపోవాలన్నా ఫోన్  ఎందుకు ఇలా చేస్తారు అని అడిగితే క్షణాల్లో ఏడుపు ఆపేస్తారండి మారం చేయకుండా తినేస్తారండి   ఫోన్ చూస్తూ నిద్ర పోతారండి అని  ఇలా అన్ని మీరే అలవాటు చేసి పిల్లలు చెడిపోవడానికి కారణం ఫోన్ అనిఎంత తేలికగా చెప్పేస్తారండి  ఆ తప్పు ఫోన్ అలవాటు చేసిన మీది కాదా ??? టెక్నాలజీ ఎంత మారిందంటే   మంచిని చూపెడుతుంది  చెడును చూపెడుతుంది   ఎంచుకునే మనలోనే ఉంది మనం మంచి మార్గంలో నడుస్తామా లేక చెడిపోతామా అని  పిల్లలకు సాధ్యమైన అంత వరకు కాదు అసలు ఫోన్ ఇవ్వకండి పిల్లలకు ఫోన్ కొనివ్వడం ఇప్పటి పెద్దలకు ప్రెస్టేజ్   మానుకోండి

TODAY - HINDU - VOCABULARY

RELEGATE (VERB): (नीचा दिखाना):  downgrade Synonyms: lower, put down Antonyms: upgrade Example Sentence: They aim to prevent women from being relegated to a secondary role. 2. PERFUNCTORY (ADJECTIVE): (बेपरवाह):  cursory Synonyms: desultory quick Antonyms: careful Example Sentence: He did nothing and just kept on giving a perfunctory nod. 3. INVOKE (VERB): (आह्वान करना):  cite Synonyms: adduce, instance Antonyms: waive Example Sentence: The antiquated defence of insanity is rarely invoked in England. 4. EXTREMISM (NOUN): (अतिवाद):  fanaticism Synonyms: radicalism, zealotry Antonyms: moderation Example Sentence: The dangers of racist extremism are present everywhere. 5. ARBITRARY (ADJECTIVE): (बेतरतीब):  capricious Synonyms: whimsical, random Antonyms: rational Example Sentence: He just ends up taking arbitrary decisions. 6. QUESTIONABLE (ADJECTIVE): (शंकास्पद):  controversial Synonyms: contentious, doubt Antonyms: certain Example Sentence: It is questionable whether any of these excep

నేటి మోటివేషన్... Believe in you.. Never let another person to value you !

Awesome story.... ఒక బాగా పేరు ఉన్న వ్యక్తి, 200 మంది ఉన్న గదిలో ఉపన్యాసం ఇస్తున్నాడు. తన జేబులో నుంచి ఒక వెయ్యి రూపాయల నోట్ ని తీసి ఇది ఎవరికైనా కావాలా అని అడిగాడు. ఆ గదిలో ఉన్న 200 మంది చేతులు గాలిలోకి లేపారు. సరే ఈ వెయ్యి రూపాయలని మీలో ఒకలికి తప్పకుండ ఇస్ తాను అని ఆ వెయ్యి రూపాయలని బాగా మడతలు పడేలే నలిపెసాడు. మరల తను ఇప్పుడు ఇది ఎవరికీ కావాలి అన్నాడు. మళ్లీ అందరు చేతుల్ని లేపారు. తను మంచిది అని వాళ్ళతో అని మరల ఆ వెయ్యి రూపాయలని కింద పడేసి తన కాళ్ళతో తో తోక్కేసాడు. అప్పుడు అది (వెయ్యి రూపాయలు) బాగా మడతలు పడి, మట్టి కొట్టుకుపోయింది. మరల అతడు దాన్ని తీసి ఇప్పుడు ఇది ఎంతమందికి కావాలి అన్నాడు. ఇప్పుడు కూడా అందరు తమ చేతులు పైకెత్తారు. అప్పుడు అతడు అక్కడ ఉన్న వాళ్ళతో ఇలా చెప్పాడు... నా మిత్రులారా మీరందరూ ఇప్పటి వరకు ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నారు. ఇప్పటి వరకు ఈ వెయ్యి రూపాయల్ని ఏమి చేసిన మీరందరూ ఇంకా కావాలి అంటున్నారు. ఎందుకంటే నేను ఏమి చేసిన ఈ వెయ్యి రూపాయల విలువ ఏ మాత్రం తగ్గలేదు. ఇది ఇప్పటికి వెయ్యి రూపాయలు. అలాగే మన జీవితంలో కూడా చాలా సందర్భాలలో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మనకి ఎన్నో

లక్ష్య చేస్తున్న మరో మహా సమరం

దైవమా ఇది నీకు న్యాయమా...🙏 అందమైన బాల్యాన్ని చిదిమేశావ్.. లాలించే అమ్మని దూరం చేశావ్... పాలించే నాన్నని కూడా నీ వద్దకే తీసుకుపోయాయ్... ఒంటరితనాన్ని బహుమతిగా ఇచ్చావ్... నా అన్న వాళ్ళని చుట్టూ చేరకుండా చేసి అతన్ని అష్ట దిగ్భంధనం చేశావ్.... అయినా సరిపోలేదా నీ ఆటకు...? పదేళ్ల ప్రాయం నుండీ... వెంటాడే ప్రతీ కష్టం... వెనక్కి లాగుతున్నా.. దాతలసహాయంతో...చదువుకుంటూ... ఇంటర్మీడియట్లో 90 శాతం మార్కులు తెచ్చుకుని డాక్టర్ కావాలనుకుని కలలు కనేవాడు.... సరిగ్గా అలాంటి వేళ... రెండు కిడ్నీలను నాశనం చేసి... కనికరం లేకుండా నీవాడిన ఆటలో... రెక్కలు తెగిన విహంగంలా మారి మంచానికి పరిమితం అయ్యాడు... దాతలు జాలి తలచి పెట్టే... ఒక పూట భోజనాన్ని రెండు పూటలా సర్దుకుని తింటూ... వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకుంటూ... నా అన్న వాళ్ళు తోడు లేక.. రోజులు లెక్కబెడుతున్నాడు.... చస్తూ బ్రతుకీడుస్తున్నాడు... ఈయన కష్టాన్ని చూసి... ఆ కష్టానికి కూడా కన్నీళ్లు వచ్చాయేమో..?జీవన్ దాన్ సంస్థ ద్వారా కిడ్నీ అందించేలా ఏర్పాటు చేసింది... కానీ తొండి ఆట ఆడుతున్న ఆ దైవం ఈసారి మరలా ఆపరేషన్ కోసం అవసరం అయిన అతి పెద్ద భారాన్ని అతని ముందు

నేటి మోటివేషన్... ఏదో ఇవ్వలేదని మనకేదో దక్కలేదని బాధపడకండి

దేవుడా నేను ఏం పాపం చేసానని నన్ను ఇలా పుట్టించావు దేవుడా నన్ను ఎందుకు గుడ్డివాడిగా పుట్టించావు ఈ అందమైన ప్రకృతిని ఆరాధించలేని దురదృష్టవంతుడిని చేసావు  నాకు చేతులుంటే అతడికంటే బాగా బొమ్మలు వేసేవాడినేమో   రెండు చేతులు ఇచ్చావు కానీ అంత ఖరీదైన బ్రష్ పెయింట్ ఉంటె నేను గీసే బొమ్మ కూడా అంత అద్భుతంగా వచ్చేదేమో   నాకు కాళ్ళు ఉంటె నేను అతని కంటే వేగంగా పరిగెత్తేవాడినేమో కాళ్ళు ఉన్నవాడు నాకు సైకిల్ ఉంటె అతడి కంటే వేగంగా వెళ్ళేవాడినేమో   సైకిల్ ఉన్న వాడేమో నాకు మోటార్ బైక్ ఉంటె అని  బైక్ ఉన్నవాడేమో నాకు కారు ఉంటె అని ఇలా మనిషెప్పుడూ మనకు ఉన్నదాంతో ఆనందపడడం మరిచిపోతున్నారు   ఇలా దేవుడు ఏమి ఇచ్చాడో దానికి తృప్తి పడకుండా ఇంకా ఇంకా అంటూ వెళ్తే మాత్రం జీవితంలో మీకు అసంతృప్తి మిగిలి నిరాశ ఎక్కువవుతుంది   ఒకరోజు సైకిల్ పోటీ పెట్టారు అక్కడకు ఒక్క కాలు ఉన్న వ్యక్తి పాల్గొనడానికి వచ్చాడు   అక్కడ వచ్చిన వారు ఒక్కరు చాల దూరం సైకిల్ తొక్కాల్సి ఉంటుంది ఒక్క కాలు ఉన్న నీకు ఇది కష్టం నీకు పర్లేదా అని అడిగాడు  మీరు సైకిల్ తొక్కేప్పుడు మీకు రెండు కాళ్ళు నొప్పి పుడతాయి కానీ న

చరిత్రలో ఈ రోజు జూన్ / - 11

🔎సంఘటనలు🔍 🌸1866: ప్రస్తుత అలహాబాదు హైకోర్టు (ఆగ్రా హైకోర్టుగా) స్థాపించబడింది. 🌸1935: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని అల్పైన్ నగరంలో మొట్టమొదటిసారిగా ఎడ్విన్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే శాస్త్రజ్ఞుడు ఎఫ్.ఎమ్. రేడియో ప్రసారాన్ని ప్రజలకు ప్రదర్శించాడు. 🌸1963: బౌద్ధ భిక్షువులపై జరుగుతున్న అమానుష దాడులకు నిరసనగా దక్షిణ వియత్నాంలోని సైగాన్ పట్టణపు కూడలిలో టాయ్ క్వాంగ్ డుచ్ అనే బౌద్ధ భిక్షువు నిప్పంటించుకొని నిలువునా దహనమయ్యాడు. 🌸1988: లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో నెల్సన్ మండేలా 70వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. 🌸1988: ఐ.ఎన్.ఎస్. సింధువీర్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. 🌸1988: సాధారణ ప్రజా లైసెన్సు (GPL) అనే పేరును మొట్టమొదటిసారి ఉపయోగించడం జరిగింది 🌸1998: తొమ్మిది బిలియన్ల అమెరికా డాలర్ల ఖర్చుతో కాంపాక్ కంప్యూటరు కంపెనీ, డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పోరేషనునుకొనుగోలు చేసింది. 🌸2001: ఓక్లహోమా బాంబు దాడిలో నిందితుడు టిమోతీ మెక్‌వీకు మరణశిక్ష అమలుపరిచారు. 🌸2010: 19వ ప్రపంచ కప్ సాకర్ పోటీలు దక్షిణాఫ్రికాలోప్రారంభమయ్యాయి. 🌼జననాలు🌼 💞1920: మహేంద్ర, నేపాల్ రాజుగా పనిచేశారు (మ

TODAY - HINDU - VOCABULARY

1. JOLT (VERB): (ऐंठना): convulse  Synonyms: disturb, jar  Antonyms: calm, comfort  Sentence: His statement jolted me in my mind.  2. VERBOSE (ADJECTIVE): (वाचाल): wordy  Synonyms: gabby, circumlocutory  Antonyms: concise, succinct  Sentence: He is a verbose man.  3. HERETIC (NOUN): (नास्तिक): schismatic  Synonyms: apostate, pagan  Antonyms: believer, follower  Sentence: As a relapsed heretic, he was left to the secular arm.  4. COVERT (ADJECTIVE): (गुप्त): hidden  Synonyms: undercover, secret  Antonyms: open, known  Sentence: Behind his soft behaviour he has some covert intentions.  5. DEFILE (VERB): (अपवित्र करना): corrupt  Synonyms: degrade, desecrate  Antonyms: honour, praise  Sentence: He tried to defile the system. 6. WORSEN (VERB): (बदतर करना): deteriorate  Synonyms: get worse, exacerbate  Antonyms: improve, soothe  Sentence: This policy could actually worsen the economy.  7. CONCURRENTLY (ADVERB): (समानान्तर रूप से): simultaneously  Synonyms: all at once, all together  Antonyms

నేటి మోటివేషన్... సమయస్ఫూర్తి అంటే ఇదే..

ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా భయపడకుండా , కంగారు పడకుండా ప్రశాంతమైన మనసుతో , తెలివిగా ఎదురుకోవాలి.....!! ఒక చిన్న గ్రామంలో జరిగింది....! ఒక వ్యాపారి, తన ఊరిలోని ఒక షావుకారి వద్ద, డబ్బు అప్పు చేశాడు. వయసులో షావుకారు ముసలి వాడు . అందంగా కూడా ఉండడు. షావుకారి కన్ను,వ్యాపారి అందమైన కుమర్తె మీద పడింది. అతనికి ,ఆమెను వివాహం చేసుకోవాలని కోర్కె కలిగింది. అందుకని షావుకారు, వ్యాపారితో “ఓ వ్యాపారి! నీవు నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేస్తే, నీ అప్పు విడిచి పెడతాను ‘ అని చెప్పాడు. ఈ మాట విన్న వ్యాపారి మరియు అతని కుమారి ఆశ్చర్యపోయరు అంతేకాకుండా షావుకారు వ్యాపారితో ఈ విధంగా బేరమాడాడు,’నేను ఒక సంచీలో ఒక తెలుపు రాయి , ఒక నలుపు రాయి ఉంచుతాను. మీ అమ్మాయి నలుపు రాయి తీస్తే, తను నన్ను వివాహం చేసుకోవాలి, అప్పుడు నీ అప్పు విడిచి పెడతాను. ఆమె తెలుపు రాయి తీస్తే, నన్ను వివాహం చేసుకోనక్కరలేదు , అప్పుడు కూడా నీ అప్పును విడిచి పెడతాను. మీ అమ్మాయి దీనికి ఒప్పుకోక పోతే నిన్ను జైలుకి పంపిస్తాను ‘. అని చెప్పాడు.  ఇలా మాట్లాడుతూ షావుకారు, వ్యాపారి తోటలోని రెండు గులక రాళ్ళను ఒక సంచీలో వేశాడు. ఎంతో చురుకైన ఆ వ్యాపారి

నేటి మోటివేషన్... పాత కథే అయిన మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే కథ...

పాత కథే.... కానీ ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలని అనిపిస్తుంది. అలా మారాలని అనిపిస్తుంది.  నీ సమయాన్ని నేను కొనగలనా? ఒక వ్యక్తి చాల ఆలస్యం గా ఇంటికి వచ్చాడు. గుమ్మం ముందు తన కోసం ఎదురు చూస్తున్న తన కుమారుడిని చూసాడు. కొడుకు: నాన్న నేను నిన్ను ఒక ప్రశ్న అడగొచ్చా? తండ్రి: హ తప్పకుండ అడుగు.. కొడుకు: నాన్న నువ్వు గంటకి ఎంత సంపాదిస్తావ్? తండ్రి: అది నీకు అనవసరమైనది. అయిన నీకు ఎందుకు? కొడుకు: నాకు తెలుసుకోవాలని ఉంది , దయచేసి చెప్పండి నాన్న, నువ్వు గంటకి ఎంత సంపాదిస్తావ్? తండ్రి: సరే, నేను గంటకి 1000 రూపాయలు సంపాదిస్తాను. కొడుకు: అవునా, అని తన తలదించుకొని , నాన్న నాకు 500 ఇస్తావా? తండ్రి: కోపంతో నీకు ఎందుకు అంత డబ్బు... నీకు కావాల్సిన ఆట బొమ్మలు, నీకు ఏది కావాలంటే అన్ని తెచ్చాను గా! ఇంకా ఏంటి ? నోరుముస్కోని నీ గదిలోకి వెళ్లి పడుకో. ఆ పిల్లాడు బాధతో తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఆ తండ్రి కాసేపు కూర్చొని, ఇంకా కోపంతో ఎందుకు నా కొడుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. అయిన వాడికి ఎంత దైర్యం నన్నే డబ్బు అడుగుతున్నాడు అది 500 రూపాయలు. ఒక గంట తర్వాత ఆ వ్యక్తి కొంచెం శాంత పడి , ఆలోచించటం మొదలెట

నేటి మోటివేషన్... తీరని ఋణం

ప్రతి ఇంటిలో జరుగుతున్న వాస్తవ కధ కు రూపమే ఈ కధ ....కథనం ....(అందరి తల్లి దండ్రులుకు ఈ కధ అంకితం )ఈ కథలో ఎవరిని కించ పరచాలని కాని, ఎవరిని అవమానించిలని కాని మా ఉద్దేశం కాదు . ఏమైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి ...... తీరని రుణం కధను చదవండి ... ‘‘ఏమండీ, రాత్రి మామయ్యగారు ఫోన్‌ చేశారు- మీరెప్పుడొస్తారని. మీరేమో నా సెల్‌ నంబరు ఇచ్చారు. వాళ్ళు నాకే చేస్తున్నారు. మీ నంబరివ్వచ్చు కదా’’ హాల్లో కూర్చుని పేపర్‌ చదువుతున్న మాధవ దగ్గరకు కాఫీ తీసుకుని వస్తూ అంది రజని. ఆమె దగ్గర నుండి కప్పు అందుకుని మళ్ళీ పేపర్‌లో తల దూర్చిన భర్తతో ‘‘ఏంటండీ, ఏం మాట్లాడరు... ఏమాలోచించారు, వాళ్ళ విషయం గురించి. ఇలా మీరేమీ మాట్లాడకుండా ఉంటే వాళ్ళు రోజూ ఫోన్‌ చేస్తూనే ఉంటారు. వూరికే నాన్చక ఏదో ఒకటి తేల్చండి’’ అంది. ఇవాళ ఆదివారం. ఈ విషయం గురించి ఏదో ఒకటి తేల్చేయాలని బాగా ప్రిపేరయి ఉంది తను. పేపర్‌లో నుంచి తల పైకెత్తి ‘‘ఇందులో తేల్చేదేముందోయ్‌, అమ్మా నాన్నా ‘ఇక ఆ పల్లెటూళ్ళొ ఒంటరిగా ఉండలేం, ఇక్కడకు వచ్చేస్తా’మంటున్నారు, అంతేకదా! పెద్ద వయసయ్యాక కొడుకు దగ్గరే కదా ఉండాలి. వాళ్ళేదో అడగకూడని విషయమేదో అడిగినట్లు మాట్లాడతావేంటీ’