Skip to main content

Posts

Showing posts from July, 2022

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.DISTRACTION (NOUN): (व्याकुलता): frenzy Synonyms: hysteria, madness Antonyms: calm Example Sentence: It is her uncharacteristic air of distraction which attracts people. 2. PROTRACTED (ADJECTIVE): (दीर्घ): prolonged Synonyms: extended, drawn out Antonyms: shortened Example Sentence: We were struggling with a protracted and bitter dispute. 3. DIRECTIVE (NOUN): (निदेश): instruction Synonyms: direction, command Antonyms: following Example Sentence: My only directive to our group was a strong suggestion to act on. 4.RELATIVE (ADJECTIVE): (उचित): moderate Synonyms: reasonable, considerable Antonyms: great Example Sentence: She went down the steps into the relative darkness of the dining room. 5.MOOT (VERB): (वाद-विवाद करना): raise Synonyms: bring up, broach Antonyms: stifle Example Sentence: The scheme was initially mooted last October. 6.SAVAGE (ADJECTIVE): (जंगली): ferocious Synonyms: fierce, wild Antonyms: tame Example Sentence: Packs of savage dogs roamed the streets. 7.AWFUL (ADJECTI

నేటి మోటివేషన్...

🔸తండ్రీ కొడుకులు మేడపైకి ఎక్కి గాలిపటం ఎగరేస్తున్నారు. 🔸గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో తండ్రి పిల్లవాడికి నేర్పిస్తున్నాడు. గాలిపటం బాగా ఎత్తుకు వెళ్లాక, దారాన్ని కొడుకు చేతికి అందించాడు తండ్రి. 🔸కొడుకు ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ వెలుగులో తండ్రి మనసు ఉప్పాంగి పోయింది. కొంతసేపు దారాన్ని చేత్తో పట్టుకున్నాక కొడుకు తండ్రిని అడిగాడు. 🔸"నాన్నా దారంతో పట్టి ఉంచితేనే గాలిపటం అంత ఎత్తుకి ఎగిరిందే! దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకు ఎగిరిపోతుంది కదా" అన్నాడు. 🔸తండ్రి నవ్వాడు. "దారాన్ని తెంపేద్దామా మరి?" అని అడిగాడు.  🔸"తెంపేద్దాం నాన్నా" అన్నాడు కొడుకు ఎంతో ఉత్సాహంగా. 🔸ఇద్దరూ కలిసి దారాన్ని తెంపేసారు."టప్' మని దారం తెగిపోగానే గాలిపటం ఇంకా పైకి ఎగిరిపోయింది. 🔸అంతలోనే దారి తప్పి అటూ ఇటూ కొట్టుకుంటూ కిందికి పడిపోవడం మొదలుపెట్టింది! చివరికి ఎవరి మేడ మీదనో కూలిపోయింది. 🔸"ఇలా జరిగింది ఏంటి నాన్నా" అన్నాడు కొడుకు విచారంగా. దారం తెంపేస్తే గాలిపటం ఇంకా ఇంకా పైకి పోతుందనుకుంటే, కిందికొచ్చి పడిపోవడం ఆపిల్లాడికి నిరుత్సాహం కలిగించింది. తండ్రివైపు బిక్కమొ

నేటి మోటివేషన్... మనం నిజం చెబుతూ, నిజాయితీగా వుంటే పెద్ద పెద్ద ఆటంకాలు కూడా ధైర్యంగా ఎదురుకోగలము

ఒక రోజు ఒక అడవిలో వేటకు బయలుద్యారిన పులికి ఒక ఆవు కనిపించింది. ఆ ఆవు ప్రశాంతంగా అడవిలో గడ్డి మేస్తోంది. ఆ ఆవుని చూడగానే పులికి నోరూరుంది. ఈ రోజు ఆవు భోజనం బాగుంటుంది అని నిశ్చయించు కుంది. ఆ ఆవు పైబడ డానికి రెడీ అవుతుంటే ఆవు చూసింది. “ఆగండి పులిగారు, ఆగండి!” అని గట్టిగా కేక పెట్టింది. పులి నిర్ఘాంత పోయింది. ఇంత వరకు ఏ జంతువూ పులిని ఆగమని అడగలేదు. జంతువులు భయ పడడం, పరుగు పెట్టడం, వాటిని వేటాడడం, పులికి తెలుసు. కాని ఇలా ఆగమనడం? ఇది కొత్త విషయం. సంగతేంటో తెలుసుకుందామని పులి ఆగింది. “అడగ గానే ఆగినందుకు థాంక్స్, మీకు అడ్డు పడినందుకు క్షమించండి.” అంది ఆవు. “విషయం ఏమిటో చెప్పు” అంది పులి. “నాకు ఇంట్లో ఒక దూడ ఉంది. నేను రోజు పొద్దున్నే ఆ దూడకి పాలు ఇచ్చి, ఈ అడవిలోకి వచ్చి, రోజంతా గడ్డి మేస్తాను. సాయంత్రం మళ్ళి వెళ్లి దూడకు పాలిస్తాను. రోజు లాగానే ఈ రోజు కూడా దూడతో సాయంత్రం మళ్ళి వస్తానని, పాలు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు వెళ్లక పొతే నా దూడకు పాలుండవు. జీవితమంతా అమ్మ ఏమైంది అని ఆలోచిస్తూ వుంటుంది నా బిడ్డ. మీరు నాకు ఒక్క పూట గడువిస్తే నేను ఇంటికి వెళ్లి దూడకి పాలిచ్చి, జరిగిందంతా చెప్పి, మళ్ళీ పొ

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.CHAOTIC (ADJECTIVE): (अस्तव्यस्त): disorderly Synonyms: disordered, disorganized Antonyms: orderly Example Sentence: The circumstances in the economy are chaotic. 2.DEVASTATE (VERB): (तबाह करना): shatter Synonyms: shock, stun Antonyms: enrich Example Sentence: She was entirely devastated due to the loss of her soon. 3.CONSTRAINT (NOUN): (बाध्यता): inhibition Synonyms: uneasiness, embarrassment Antonyms: openness Example Sentence: They would be able to talk without constraint. 4.STEADY (ADJECTIVE): (स्थिर): stable Synonyms: balanced, firm Antonyms: unstable Example Sentence: The lighter the camera, the harder it is to hold steady. 5.DELIBERATION (NOUN): (सावधानी): care Synonyms: caution, slowness Antonyms: haste Example Sentence: He replaced the glass on the table with deliberation. 6.UNANIMOUS (ADJECTIVE): (एकमत): united Synonyms: like-minded, at one Antonyms: divided Example Sentence: The doctors were unanimous in their diagnoses. 7.TOXIC (ADJECTIVE): (विषाक्त): poisonous Synonyms:

నేటి మోటివేషన్... ధైర్యం పై చిన్న #కధ. )

ధైర్యంతో ప్రయత్నిస్తే సమస్తం నీ వశం. లక్ష్య సాధనకై ధైర్యంతో అడుగిడరా.... జయమ్ము నిశ్చయమ్మురా..... వ్యక్తి జీవిత పయనంలో విజయవంతం కావాలంటే ధైర్యమే మూలం. లక్ష్యాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ ధైర్యంతో కష్టపడి తే విజయం దానంతట అదే దాసోహమంటుంది. ధైర్యంతో అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. మన భయాలను దూరం చేసుకోవడానికి ధైర్యం అవసరం. సరైన ప్రణాళికతో కష్టపడితే విజయం తప్పక లభిస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనే ప్రయత్నిస్తారు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ధైర్యంతో పని చేస్తే సమస్త శక్తి మనలోనే ఉంటుంది. దేనినైనా సాధించ గలుగుతాము. ధైర్యలక్ష్మి తోడుంటే ఇతర లక్ష్ములు ఏ విధంగా తోడు ఉంటాయో తెలిపే చిన్న కథను తెలుపుతాను. పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు. అతని రాజ్యం సమస్త ధనరాశులతో సిరి సంపదలతో తులతూగుతూ ఉండేది. అక్కడి ప్రజలందరూ ఎంతో ఆనందంగా జీవించేవారు. అతని రాజ్యం లో అష్టలక్ష్ములు స్థిరనివాసం ఏర్పరుచుకున్నాయి. ఒక నాడు అక్కడున్న అష్టలక్ష్ములకు ఆ రాజును పరీక్షించాలని అనిపించింది. అతని వద్దకు ఒక్కొక్క లక్ష్మి వచ్చి ఈ విధంగా అడగటం ప్రారంభించింది. "రాజా నేను రాజ్యం విడిచి వెళ్లాలనుకుంటు

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.IDEAL (ADJECTIVE): (आदर्श): perfect Synonyms: best possible, supreme Antonyms: bad Example Sentence: The swimming pool is ideal for a quick dip. 2.VANDALIZE (VERB): (उपद्रव मचाना): deface Synonyms: demolish, wreck Antonyms: build Example Sentence: Stations have been vandalized beyond recognition. Yesterday's vocabulary 3.DISPROPORTIONATE (ADJECTIVE): (असंगत): out of proportion to Synonyms: inordinate, unreasonable Antonyms: proportionate Example Sentence: People usually spend a disproportionate amount of their income on fuel. 4.RIVAL (NOUN): (प्रतिद्वंद्वी): competitor Synonyms: opponent contestant Antonyms: partner Example Sentence: He has no serious rival for the job he wants to do. 5.POTENTIAL (ADJECTIVE): (क्षमता): possible Synonyms: likely, prospective Antonyms: unlikely Example Sentence: We are a part of a campaign to woo potential customers. 6.DISMISS (VERB): (विदा करना): let go Synonyms: release, free Antonyms: form Example Sentence: I dismissed the taxi at the end of the

నేటి మోటివేషన్... కష్టపడకుండా ఏది రాదని గుర్తుంచుకోండి

శుభోదయం మిత్రులందరికీ .....!! మీరు మీ జీవితంలో సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి మీరు ఏదైతే లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటున్నారో ఆ లక్ష్యం మిమ్మల్ని పరీక్షిస్తుంది.మీరు నిజంగా ఎదైనా సాధించాలని అనుకుంటుంటే,మీరు చరిత్రను తిరగేసి చూడండి ,సాధించిన వారు ఎవరు కూడా కేవలం ఇంట్రెస్ట్ వల్ల సాధించిన వాళ్ళు ఎవరు లేరు. నిబద్ధతో సాధించినవారే ఎక్కువ.నువ్వు ఎ లక్ష్యం కోసం ముందుకు వెళ్తున్నావో వెళ్ళే దారిలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి ,ఎన్నో ఆటంకాలు వస్తాయి,ఎన్నో సమస్యలు వస్తాయి.ఇవన్ని నీ లక్ష్యం నీకు పెడుతున్న పరిక్షలు .ఆ పరీక్షలో ఆగిపోతవా ,ఎదురుకుని ముందుకుపోతవా..! మీరు ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యం వైపే మీ అడుగులు వేయండి .మీరు మీ జీవితంలో ఎన్ని పరిక్షలు ఎదురుకుంటే అంత మంచి భవిష్యతును పొందగలరని గుర్తుపెట్టుకోండి.ఒకసారి ఫెయిల్ అవ్వు తప్పు లేదు,మరలా ప్రయత్నం చేయి,మరలా ఫెయిల్ అయ్యావా అవ్వు నువ్వు ఫెయిల్ అయిన ప్రతిసారి నీకు ఒక అనుభవం వస్తుంది. ఒక థామస్ అల్వ ఎడిసన్ ఒక బల్బును కనిపెట్టడానికి 1000 సార్లు ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు కానీ ఆయన పట్టుదలను వదులుకోలేదు .1001 సారి ప్రయత్నం చే

నేటి మోటివేషన్... డబ్బు కాదు ఆస్తులు కాదు... మనిషికి విలువనిచ్చే వ్యక్తిత్వమే అసలైన ఆస్తి మిత్రమా....

ఒక చిన్న కథ....దయచేసి అందరు చదవండి.. తనకంటు ఎవరులేరని ఒక మద్యవయసావిడ....ఒక బాగ డబ్బులు ఉన్న ఒక అమ్మాయి దగ్గర పని చేస్తు, వాళ్ళింట్లోనే ఉంటుంది.... పనిమనిషంటే చులకనగ చూసే ఆ డబ్బు ఉన్న అమ్మాయి...మిగిలిపొయిన అన్నం, చినిగిపొయిన చీరలు ఆ పని మనిషికి ఇచ్చేది...! పని మనిషికి ఎవరు లేకపొవడంతో డబ్బులు అడిగేది కాదు...అడగడం లేదని ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చేది కాదు..! ఒకసారి ఆ డబ్బున్న అమ్మాయి వాళ్ళ భర్తకి ఆరోగ్యం బాలేక హస్పిటల్కి తిస్కేల్తె...గుండె పడయిందని...వేరేక గుండె ఇచ్చేవారుంటే బ్రతుకుతాడని చేప్తారు...! ఇంటికి వచ్చి ఆ అమ్మాయి ఎడుస్తుంటే ఆ పని మనిషి అడుగుతుంది...ఇలా అని చేప్తుంది...ఆ పని మనిషి వేంటనే ఎడ్వకు తల్లి నా గుండెని ఇస్తా అని చేప్తుంది...ఆ అమ్మాయి హ్యాపిగా ఫీల్ అవ్తుంది...ఎం మాట్లాడదు...ఆపరేషన్ జరుగుతుంది...ఆ అమ్మాయి వాళ్ళ భర్తని తిస్కొని ఇంటికొస్తారు పని మనిషి ఉండే చోట ఉన్న తన సంచిని తిసి పడేదము అని చూస్తే...అందులో ఒక లెట్టర్ ఉంటుంది...ఆ లెట్టర్ లో ఇలా... ' నాకు ఎవరులేరని లోకం అంటుంది..ప్రతి రోజు అన్నం పెట్టి, కట్టుకోడానికి తన బట్టలు కూడ ఇచ్చే ఒక కూతురు ఉంది నాకు...నా అల్లుడు కోసం నేన

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. DIVERSE (ADJECTIVE): (विविध): various Synonyms: many, sundry Antonyms: similar Example Sentence: India has a huge culturally diverse population. 2.STIMULUS (NOUN): (प्रोत्साहन): spur Synonyms: stimulant, encouragement Antonyms: discouragement Example Sentence: The dog responded to the stimulus of the ringing bell. 3.OMINOUS (ADJECTIVE): (अमंगल): threatening Synonyms: menacing, baleful Antonyms: promising Example Sentence: The door closed with an ominous boom that echoed throughout the room. 4.SUPPRESS (VERB): (दबाना): subdue Synonyms: defeat, conquer Antonyms: incite Example Sentence: The rising of the empire was completely suppressed. 5.RELIANCE (NOUN): (भरोसा): dependence Synonyms: dependency, credit Antonyms: disbelief Example Sentence: The universal reliance on animal life stimulated the study of the animal kingdom. 6.FACTION (NOUN): (अंदरूनी कलह): infighting Synonyms: dissension, dissent Antonyms: harmony Example Sentence: The council was increasingly being split by faction. 7.

నేటి మోటివేషన్... గమ్యం లేని ప్రయాణం...!!!

జీవితం ఏంటో తెలుసా....?? ఎటు వెళ్లాలో తెలియక, నడిదారిలో నిలకడలేక నావలా తొణికిసలాడుతోంది ఈ జీవితం. ప్రతి వ్యక్తికి ఏదో ఒక కర్తవ్యం ఖచ్చితంగా ఉంటుంది, కానీ అదేంటి అని తెలుసుకునేసరికే సగం జీవితం అయిపోయుంటుంది. ఆ కర్తవ్యాన్ని నిబద్ధతో నిర్వర్తించుటలో జీవితాలు ముగిసిపోతున్నాయి. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది గమ్యం లేని ప్రయాణం చేస్తున్నారు, అస్సలు ఈ ధాత్రిపై వారి ఉనికి ఎందుకో వారికే తెలియదు. గమ్యంలేని ప్రయాణం ఎటు చేరునో ఎవరికీ తెలియదు. సరైన ప్రణాళిక ఉంటేనే గమ్యాన్ని చేరుకోవడం కష్టమవుతున్న తరుణం ఇది. మరి అలాంటప్పుడు అసలు గమ్యమే లేకుంటే జీవితంలో ఏం చెయ్యాలి, ఎలా జీవించాలి? బ్రతకడం ప్రతి ఒక్కరు చేసే పని, చివరికి కుక్క కూడా బ్రతుకుంది, మరి దానికి మనకి బేధం లేదా ? ఉంది, కానీ ఎప్పుడైతే నీ కంటూ ఒక నిర్దిష్టమైన గమ్యాన్ని ఏర్పరచుకుని ఇష్టంతో దాన్ని చేరుటకు కష్టపడుతావో ఆరోజే నిజమైన జీవితం అంటే ఏంటి అని నీకు తెలుస్తుంది. ఏదో బ్రతుకుతున్నాం అనుకుంటే పొరపాటు, జీవితం ఒక వరం, బహుశా కొంతమందికి అంది శాపం కావచ్చు (వారి దృష్టిలో) మన జీవితం ఒక రాయి లాంటిది, దాన్ని నువ్వు ఎలా మార్చుకుంటావో అలాగే దాని విలువ మారుత

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.RIGOROUS (ADJECTIVE): (सख्त): strict Synonyms: severe, stern Antonyms: lax Example Sentence: Rigorous controls on mergers need to be taken. 2.TRIBULATION (NOUN): (आपत्ति): trouble Synonyms: worry, anxiety Antonyms: joy Example Sentence: His time of tribulation was just beginning. 3.INCONVENIENT (ADJECTIVE): (असुविधाजनक): awkward Synonyms: difficult, unsuitable Antonyms: convenient Example Sentence: She telephoned frequently, usually at inconvenient times. 4.CONVALESCENT (ADJECTIVE): (अच्छा हो जानेवाला): recuperating Synonyms: recovering, getting better Antonyms: sickly Example Sentence: The patient is apparently convalescent but still needs more care. 5.AMBITIOUS (ADJECTIVE): (महत्त्वाकांक्षी): aspiring Synonyms: determined, forceful Antonyms: unambitious Example Sentence: She is a ruthlessly ambitious workaholic woman. 6.ZEAL (NOUN): (जोश): passion Synonyms: ardour, fervour Antonyms: apathy Example Sentence: His zeal for his work led to his success. 7.PARAMOUNT (ADJECTIVE): (आला दर्

నేటి మోటివేషన్... ఆ శక్తి నీలో ఉందా...

శుభోదయం మిత్రులందరికీ .....!! అపజయాన్ని అనుభవంగా, అనుభవాన్ని ఆయుధంగా వాడుకొనే శక్తి నీలో ఉందా......!! నువ్వు చేసే రెండే రెండు పనుల ద్వారా ఈ ప్రపంచం నీ పేరుని చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిపి ఉంచుతుంది..అందులో 'ఒకటి విజయం' పొందడం. రెండవది 'అపజయాన్ని పొందడం'. ఈ ప్రపంచంలో కొన్ని వేల, లక్షల మంది మహానుభావులు ఉన్నారు.కానీ వీరిలో అపజయం పొందని వారి సంఖ్య ఒక్కటి అంటే ఒక్కటి కూడా లేదు......! ఒక అపజయాన్ని అనుభవంగా, ఆ అనుభవాన్ని ఆయుధంగా వాడుకొనే శక్తి నీ దగ్గర లేకపోతే నీ జీవితం నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చిన అవన్నీ వ్యర్థమే......! అపజయాన్ని చూసి భయపడే వారిని ఈ ప్రపంచం ఎన్నడూ పట్టించుకోదు.... ఒకటి గుర్తు పెట్టుకో ఈ ప్రపంచం నీ అపజయాలన్నింటనీ గుర్తుపెట్టుకోవడానికి గల కారణం నువ్వు పొందిన ఆ ఒక్క చివరి విజయం వలనే.......!! 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

మోటివేషన్... పొరపాట్లు ఎవరైనా చేయచ్చు; వాటిని సవరించుకొని, తిరిగి ఆ తప్పులు చేయకుండా ఉండటమే గొప్ప.......!!

నరసన్న పేటలో గీత అనే ఒక చక్కని అమ్మాయి ఉండేది. గీతకు తోడు నీడగా ఉండేవాడు, వాళ్ల అన్నయ్య మహేష్. మహేష్ చదువు పూర్తి చేసుకుని, కొంతకాలంగా ఉద్యోగం చేస్తున్నాడు . గీతేమో పదో తరగతి చదువుతోంది. గీత, మహేష్ లకు అమ్మానాన్నలు లేరు. అన్నా చెల్లెళ్ళే ఇద్దరూ ఒకరికొకరు సాయంగా ఉండేవారు. మహేష్ ఇంటికి కావలసిన సంబారాలు తెచ్చిపెట్టటంతో‌ పాటు గీత బడి ఫీజులు, పుస్తకాల ఖర్చులు అన్నీ తనే చూసుకునేవాడు. గీతకు ఏం కావాలంటే అవి తెచ్చి ఇచ్చేవాడు: "చదువే మన ఆస్తి చెల్లీ. మనకు వేరే ఆస్తులేమీ లేవు. మనం బాగా చదువుకోవాలి. మంచి పేరు తెచ్చుకోవాలి. సమయాన్ని వృధా చేసుకోకూడదు" అని ఎప్పుడూ చెబుతుం-డేవాడు మహేశ్. గీతకూడా అన్న మాట జవదాటేది కాదు. చాలా బాగా చదివేది. సరిగ్గా ఆ సమయంలోనే మహేశ్‌కు పెళ్ళి కుదిరింది. మహేశ్ వ్యక్తిత్వాన్ని, మంచి తనాన్ని చూసి పెద్ద ఇంటి వాళ్ళు ఒకరు తమ అమ్మాయి అంజలిని అతనికిచ్చి వివాహం చేశారు. కొత్తగా పెళ్లయి ఇంటికొచ్చిన అంజలి మంచిదే కానీ, ఆమెకు కొన్ని ఖరీదైన అలవాట్లు ఉండేవి. భర్త సంపాదన తక్కువ అనీ, ఇంకా చదువుకుంటున్న ఆడపడుచు గీత తమకు బరువనీ అనిపించేది ఆమెకు. అవన్నీ మనసులో పెట్టుకొని అంజలి గీతపట్

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.MOCK (VERB): (उपहास करना): ridicule Synonyms: tease, deride Antonyms: praise Example Sentence: Opposition MPs mocked the government's decision. 2.OPTIMISTIC (ADJECTIVE): (आशावादी): cheerful Synonyms: cheery, positive Antonyms: pessimistic Example Sentence: The optimistic mood leads one to a definite direction. 3.DISPOSAL (NOUN): (निपटान): distribution Synonyms: allotment, allocation Antonyms: keeping Example Sentence: The disposal of his shares in the company was meant to be done soon. 4.RESURGENCE (NOUN): (पुनरुत्थान): renewal Synonyms: revival, recovery Antonyms: failure Example Sentence: A resurgence of interest in religion led him to ultimate peace. 5.SPUR (NOUN): (प्रेरणा): stimulus Synonyms: incentive, encouragement Antonyms: disincentive Example Sentence: Wars act as a spur to knowledge and practical invention. 6.MERCY (NOUN): (करुणा): leniency Synonyms: lenience, clemency Antonyms: ruthlessness Example Sentence: The boy was begging for mercy. 7.URGE (VERB): (आग्रह करना):

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.ALLEGE (VERB): (आरोपित करना): claim Synonyms: assert, declare Antonyms: deny Example Sentence: He alleged that he had been immensely assaulted. 2. EXPLOSIVE (ADJECTIVE): (उग्र): fiery Synonyms: stormy, violent Antonyms: calm Example Sentence: My friend is infamous for his explosive temper. 3.CRUCIAL (ADJECTIVE): (निर्णायक): pivotal Synonyms: critical, key Antonyms: minor Example Sentence: Negotiations in the deal were at a crucial stage. 4.ISOLATION (NOUN): (एकांत): separation Synonyms: segregation, quarantine Antonyms: contact Example Sentence: Isolation from family and friends may also contribute to anxiety. 5. GRIM (ADJECTIVE): (विकट): stern Synonyms: forbidding, uninviting Antonyms: amiable Example Sentence: He had a grim expression on his face when we met him. 6. INFAMOUS (ADJECTIVE): (कुख्यात): notorious Synonyms: disreputable, ill-famed Antonyms: reputable Example Sentence: An infamous criminal was finally caught. 7.BURGEON (VERB): (बढ़ना): expand Synonyms: grow rapidly, shoot

నేటి మోటివేషన్... తెలివితేటలుంటే ఏదైనా సాద్యమే...!

తెలివితేటలుంటే ఏదైన సాద్యమే అని మన తల్లీదండ్రులు అంటూవుంటారు.తెలివితేటలకు పెద్దవాళ్లు చిన్నవాళ్లు అని తేడా లేదు. చిన్న పిల్లలు తమ మేధాశక్తితో పెద్దవాళ్లను ఆశ్చర్య పరిచే ప్రతిభ ప్రదర్శిస్తుంటారు. లింగాపురం అనే ఊరిలో సుబ్బయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు.వారిలో ఒకరికి తన వ్యాపారం బాద్యతలు అప్పగించాలిని అనుకుంటున్నాడు సుబ్బయ్య. అయితే ఇద్దరి కొడుకుల్లో ఎవరు తెలివైనవారో తెలుసుకుని వారికీ వ్యాపారాన్ని అప్పజెప్పాలని ఆలోచిస్తాడు. దీనికోసం ఇద్దరు కొడుకులుకు ఒక పరీక్షపెడతాడు సుబ్బయ్య. అందులో ఎవరు నెగితే వారికీ వ్యాపారం బాధ్యతలను అప్పజెబుతానని కొడుకులతో అంటాడు.కొడుకులిద్దరకి కొంత డబ్బును ఇచ్చిన సుబ్బయ్య ఈ డబ్బుతో ఎవరైతే ఇంటినిపూర్తిగా నింపగల వస్తవులను కొని తెస్తారో వారికే వ్యాపారం అప్పజెబుతానని అంటాడు.దీనితో తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని ఉన్నపళంగా మార్కెట్ వైపుకు వేగంగా వెళ్ళాడు పెద్దకొడుకు. మార్కెట్లో ఉన్న వస్తువులన్నిటి గురుంచి  అడిగి తెలుసుకున్నాడు. తండ్రి యించిన డబ్బుతో మొత్తానికి గడ్డి కొని నింపసాగాడు. ఎంత గడ్డి వేసినా ఇల్లు నిండలేదు.  రెండోకొడుకు మాత్రం తండ్రి అప్పజెప్

నేటి మోటివేషన్... స్వచ్ఛమైన స్నేహం...

ఒకరోజు పీతకి సముద్రంలో బోరుకొట్టి అలా ఒడ్డుకి షికారు కొచ్చింది.  అలా నడుస్తూంటే తన పాద ముద్రలు తనకే చాలా ముద్దొచ్చింది. ఇంకా సరదాగా నడవసాగింది.  ఇంతలో అలలు వచ్చి ఆ పాదముద్రలని చెరిపేసాయి. అది చూసి పీతకి కోపం వచ్చి, అలల వైపు తిరిగి, బుంగమూతి పెట్టుకుని "మనం ఇద్దరూ మంచి స్నేహితులుకదా, మరి నీవు యిలా నా పాదముద్రలు చెరిపి, నా సరదాను పాడుచేసేది ఏమైనా బాగుందా?" అని అడిగింది అందుకు అల పీత వైపు చూసి నవ్వుతూ "అయ్యో, నిన్ను బాధపెట్టాలని నేను ఆ పని చేయలేదు. నీ పాదముద్రలను అనుసరిస్తూ ఒక జాలరి నిన్ను పట్టుకోవడానికి వస్తున్నాడు. అతనికి నీ జాడ తెలియకూడదనే అలా చేసాను" అని చెప్తుంది. వెనక్కి తిరిగి చూసుకున్న పీతకు తనను వెతుకుతున్న జాలరి కనిపించాడు...... అంతే ఒక్క వుదుటున సముద్రంలోకి బుడుంగ్ అని మునిగి, అలకి క్షమాపణ మరియు కృతజ్ఞత తెలుపుకుంది.... "స్వచ్ఛమైన స్నేహంలో అనుమానాలకు తావు లేదు" !!  🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.RESILIENT (ADJECTIVE): (मज़बूत): strong Synonyms: tough, hardy Antonyms: vulnerable Example Sentence: Babies are generally far more resilient than new parents realize. 2.DIVERSE (ADJECTIVE): (विविध): various Synonyms: many, sundry Antonyms: similar Example Sentence: India has a huge culturally diverse population. 3.ESCALATE (VERB): (तीव्र करना): soar Synonyms: rocket, shoot up Antonyms: plunge Example Sentence: The price of tickets escalated suddenly and rapidly. 4.ADHERE (VERB): (पालन ​​करना): stick Synonyms: comply with, stand by Antonyms: flout Example Sentence: It is wise to adhere to the rules of your parents. 5.SEIZURE (NOUN): (अभिग्रहण): capture Synonyms: occupation, takeover Antonyms: restitution Example Sentence: The seizure of the Assembly building was an immediate decision. 6.BICKER (VERB): (झगड़ना): squabble Synonyms: argue, quarrel Antonyms: agree Example Sentence: Many couples bicker over tiny issues. 7.INFECTIOUS (ADJECTIVE): (सम्मोहक): irresistible Synonyms: compellin

నేటి మోటివేషన్... మొదటిలోనే సరిదిద్దండి మీ పిల్లల తప్పులను...

ఒక చిన్న పిల్లాడు స్కూల్ నుంచి వస్తూ నాయుడు గారి పొలం లోంచి కొన్ని గోంగూర కట్లు కోసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. “అమ్మ! అమ్మ! నాకు గోంగూర పచ్చడి ఇష్టం, గోంగూర కట్టలు తెచ్చాను, చేసి పెట్టవా?” అని అడిగాడు. అమ్మ, “ఈ గోంగూర ఎక్కడిది బాబు?” అని అడిగింది. “నాయుడుగారి పొలం లోంచి తెచ్చానమ్మా!” అని బదులు చెప్పాడు. చేసింది దొంగతనము, అని చిన్న పిల్లాడికి తెలియక చేసాడని భావించి, తల్లి మందలించలేదు. ఆ రోజు రాత్రి గోంగూర పచ్చడి చేసి పెట్టింది. చక్కగా పిల్లాడు తినేసాడు. కొద్ది రోజుల తరువాత, ఇంటికి వస్తూ మామిడికాయలు కోసుకుని వచ్చి మామిడికాయ పప్పు చేసి పెట్ట మన్నాడు. అమ్మ మళ్ళీ చిన్న పిల్లాడి అల్లరేకదా అనుకుని, పప్పు చేసి పెట్టింది. పిల్లాడు సంతృప్తిగా తిన్నాడు. ఇలా రాను రాను, ఎప్పుడైనా ఏమైనా కావాలంటే ఊళ్ళోని పొలాల్లోంచి దొంగతనంగా తెచ్చుకోవడం ఆ పిల్లాడికి అలవాటు అయిపొయింది. తల్లి కూడా ఎప్పటికప్పుడు అల్లరి చేస్తున్నాడే అనుకుంది తప్ప, తప్పు చేస్తున్నాడని అనుకోలేదు, ఎప్పుడు పిల్లాడిని సరిదిద్దలేదు. పెద్ద వాడైతే తనే తెలుసుకుంటాడని వదిలేసింది. ఒక రోజు నాయుడిగారి పోలంలోంచి ఇలాగే యేవో పళ్ళు కోస్తూ ఆ పిల్లాడు

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.FORMIDABLE (ADJECTIVE): (दुर्जेय): intimidating Synonyms: forbidding, redoubtable Antonyms: comforting Example Sentence: Competition from established businesses can be formidable. 2.VAGUELY (ADVERB): (अनिश्चित रूप से): roughly Synonyms: more or less, approximately Antonyms: exactly Example Sentence: She vaguely remembered talking to him once. 3.UNBRIDLED (ADJECTIVE): (निरंकुश): unrestrained Synonyms: unconstrained uncontrolled Antonyms: restrained Example Sentence: I felt a moment of unbridled ambition. 4.IRRITANT (NOUN): (चिढ़): annoyance Synonyms: irritation, pinprick Antonyms: help Example Sentence: The reasons for his irritant are now well known. 5.PLAINTIVE (ADJECTIVE): (शोकाकुल): mournful Synonyms: sad, wistful Antonyms: cheerful Example Sentence: The sad news of their grandmother's death left the room full of plaintive cries. 6. RAMPANT (ADJECTIVE): (अनियंत्रित): uncontrolled Synonyms: unrestrained, unchecked Antonyms: controlled Example Sentence: Political violence was ra

నేటి మోటివేషన్... నీవు ఎప్పుడైనా ఫెయిల్ అయ్యావా...

శుభోదయం మిత్రులందరికీ ......!! నీవు ఎందులోనైనా ఫెయిల్ అయివుంటే నీకు తెలుస్తుంది .......? "నీవు ఫెయిల్ అయ్యావ అయితే నీవు రియల్ హీరో"  ఎందుకంటే నీవు ఏదో కొత్తగా సాధించాల్సిన అవసరం వుంది అనుకున్నావు.ప్రయత్నం చేశావు, కష్టపడవ్ కానీ నీవు అనుకున్నది సాధించలేకపోయావ్ అందుకే నీవు ఫెయిల్యూర్ అనుకుంటున్నావ్. * గుర్తుపెట్టుకో నీవు మరి కొన్నిసార్లులు .....!! ఫెయిల్యూర్ కావచ్చు ఎందుకంటే నీవు సాధించాలి అనుకునది ఇంతవరకు ఎవరు సాధించలేదు కాబట్టి. నీవు ఒక అమ్మాయిని ప్రేమించావ్ అమ్మాయి నిన్ను వద్దు అనుకుంది.అందుకే నీవు ఫెయిల్యూర్ అనుకుంటున్నావ్. *నీ ప్రేమ నిజమైతే నీవు భాదపడక తప్పదు ఎంత భాధపడాలి అంటే నీ ప్రేమని మరిచిపోయి నీప్రేమే నీ విజయానికి దారి చూపించేంత. నీ చదువు అయిపోయింది నీకు ఉద్యోగం దొరకడం లేదు నీ చుట్టు ఉన్న వారు అందరూ నిన్ను అవమానిస్తున్నారు కాబట్టి నీవు ఓడిపోయావు అనుకుంటున్నావ్. *నీవు ఫెయిల్యూర్ కాదు నీవు అనుకుంటే ఉద్యోగం దొరుకుంతుంది.కానీ నీలో ఉన్న కొన్ని ఆలోచనలు నిన్ను ముందుకు వెళ్ళకుండా అపుతున్నాయి. నీ స్నేహితులు తమ స్వార్థం కోసం వాడుకొన్ని నీతో అవసరం అయిపోయాక నిన్ను ఒంటరిని చేసి వెళ

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.FORMIDABLE (ADJECTIVE): (दुर्जेय): intimidating Synonyms: forbidding, redoubtable Antonyms: comforting Example Sentence: Competition from established businesses can be formidable. 2.VAGUELY (ADVERB): (अनिश्चित रूप से): roughly Synonyms: more or less, approximately Antonyms: exactly Example Sentence: She vaguely remembered talking to him once. 3.UNBRIDLED (ADJECTIVE): (निरंकुश): unrestrained Synonyms: unconstrained uncontrolled Antonyms: restrained Example Sentence: I felt a moment of unbridled ambition. 4.IRRITANT (NOUN): (चिढ़): annoyance Synonyms: irritation, pinprick Antonyms: help Example Sentence: The reasons for his irritant are now well known. 5.PLAINTIVE (ADJECTIVE): (शोकाकुल): mournful Synonyms: sad, wistful Antonyms: cheerful Example Sentence: The sad news of their grandmother's death left the room full of plaintive cries. 6. RAMPANT (ADJECTIVE): (अनियंत्रित): uncontrolled Synonyms: unrestrained, unchecked Antonyms: controlled Example Sentence: Political violence was ra

నేటి మోటివేషన్... ఒక విషయం (చాడి) వినేముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి...

మంచికథ...... ఒక సారి చాణిక్యుని దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను" అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణిక్యుడు ఆపి "నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం దీన్ని నేను "మూడు జల్లెడ్ల పరీక్ష *(Triple Filter Test)" అంటాను అని అడగటం మొదలు పెట్టాడు.  మొదటి జల్లెడ "నిజం" - "నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?" అని అడిగాడు. అందుకు ఆ స్నేహితుడు "లేదు, ఎవరో అంటుండగా విన్నాను" అని అన్నాడు. "అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట" అని చాణిక్యుడు అన్నాడు. సరే రెండో జల్లెడ "మంచి " - " నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?" అని అడిగాడు చాణిక్యుడు, "కాదు" అన్నాడు చాణిక్యుని స్నేహితుడు . "అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు, అది కుడా నీకు ఖచ్చితంగా నిజమని తెలీని విషయం- సరే ఇ

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.MYSTICAL (ADJECTIVE): (रहस्यमय): spiritual Synonyms: religious, transcendental Antonyms: exoteric Example Sentence: The mystical theology of Richard Rolle is very popular. 2.GENEROSITY (NOUN): (उदारता): liberality Synonyms: magnanimity Antonyms: meanness Example Sentence: I was overwhelmed by the generosity of friends and neighbours. 3.PRESTIGIOUS (ADJECTIVE): (प्रतिष्ठित): reputable Synonyms: distinguished, respected Antonyms: disreputable Example Sentence: He works at a much prestigious academic post. 4.ENSUING (ADJECTIVE): (आगामी): subsequent Synonyms: following, succeeding Antonyms: previous Example Sentence: The theory was developed subsequent to the earthquake of 1906. 5.RECOMMENDATION (NOUN): (अनुशंसा): advice Synonyms: counsel, guidance Antonyms: criticism Example Sentence: The committee put forward forty recommendations for change. 6.REVEL (VERB): (आनंद लेना): celebrate Synonyms: make merry, party Antonyms: mourn Example Sentence: They spent the evening reveling with their g

నేటి మోటివేషన్... ఓడపోవడం తప్పు కాదు, దాని నుండి ఏం నేర్చుకున్నామనేదే ముఖ్యం......!!

ప్రతీ మనిషి జీవితంలో గెలుపు ఓటమి రెండు భాగాలే,కొందరు తొలి ప్రయత్నం లోనే విజయం సాదిస్తారు,మరి కొందరు ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఉండగా విజయం పొందుతారు.విజయం పొందే మార్గంలో కొందరు ఓటమి పాలు అవుతూ ఉంటారు. అంత మాత్రాన వారిని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు.వాళ్ళ ప్రయత్నాన్ని,శ్రమను గమనించి ఓదార్పు ఇవ్వాలి గాని మాటలతో ఇంకా బాధ పెట్టకూడదు. ఓడి పోవడం తప్పు కాదు కాని మనం ఎందుకు ఓడిపోయామో,ఆ ఓటమి నుంచి మనం మళ్ళీ ప్రయత్నించేటప్పు ఏమి చెయ్యాలో ఏం చెయ్యకూడదో అని పరిశీలించకపోవడమే తప్పు.జీవితంలో ఓటమి నేర్పే పాఠం ఇంకేది నేర్పలేదు.ఆ ఓటమి గురించి పదే పదే భాదపడటం వ్యర్థం. నిన్నెవరో ఏదో అంటున్నారని అసలు భాదపడకు,అలా అనేవాళ్ళకు ఏం తెలుసు కష్టం విలువ అని అనుకుని మనల్ని మనమే సముదాయించుకోవాలి.కాబట్టి మనం ఓడి పోవడానికి కారణం ఏదైనా కావచ్చు కానీ మనం తిరిగి ప్రయత్నించక పోవడమే నిజమైన ఓటమి. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. DELIBERATE (ADJECTIVE): (सविचार): intentional Synonyms: calculated, conscious Antonyms: accidental Example Sentence: A deliberate attempt was made to provoke conflict. 2. ACCOUNTABILITY (NOUN): (जवाबदेही): responsibility Synonyms: li ability, answerability Antonyms: irresponsibility Example Sentence: Lack of accountability has corroded public respect for political leaders. 3. DENY (VERB): (अस्वीकार करना): refuse Synonyms: turn down, reject Antonyms: accept Example Sentence: The inquiry was denied access to intelligence sources. 4. BOOST (VERB): (बढावा देना): improve Synonyms: raise, uplift Antonyms: decrease Example Sentence: A lot of measures were taken to boost tourism. 5. SUSTAINABLE (ADJECTIVE): (सतत): continual Synonyms: continuous, viable Antonyms: unsustainable Example Sentence: Economic growth must be gradual and sustainable. 6. SPUR (NOUN): (प्रोत्साहन): stimulus Synonyms: incentive, encouragement Antonyms: disincentive Example Sentence: Wars act as a spur to practical inve

నేటి మోటివేషన్... కష్టాలను తరిమికొట్టండి... ఆనందంగా జీవించండి.....!!

మన జీవితంలో కష్టాలను తరిమికొట్టండి...ఆనందంగా జీవించండి..అప్పుడే బాగుంటుంది ఒక పాము చాలా హుషారుగా పాకుతూ,దొర్లుతూ అటువైపుగా వెళ్తోంది.దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది...ఆ పాము కోతిని కాటు వేయబోయింది...భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది... గట్టిగా అరవసాగింది కోతి..  చుట్టుకున్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి. ఇక ఈ కోతి బ్రతకడం కష్టం..కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది...మనం దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే...మనం దూరంగానే ఉండటం మంచిది అని వెళ్లిపోయాయి... తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురుచూసిన కోతికి నిరాశే ఎదురయ్యింది...అలాగే భయంతో కూర్చుంది.అటువైపుగా ఒక ముని వెళుతూ కోతి స్థితిని అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు.. ' నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది..వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు.దాన్ని వదిలేయి" అన్నారు ముని...కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు ఎక్కేసింది...ఇందులోని నీతి ఏంటంటే... నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్ట

నేటి మోటివేషన్... పాత కథే అయినా ధైర్యాన్నిచ్చే చక్కని కథ

ఒక పాము చాలా హుషారుగా పాకుతూ,దొర్లుతూ అటువైపుగా వెళ్తోంది. దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది... ఆ పాము కోతిని కాటు వేయబోయింది... భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది... గట్టిగా అరవసాగింది కోతి.. చుట్టుకున్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి. ఇక ఈ కోతి బ్రతకడం కష్టం.. కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది... మనం దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే... మనం దూరంగానే ఉండటం మంచిది అని వెళ్లిపోయాయి... తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురుచూసిన కోతికి నిరాశే ఎదురయ్యింది... అలాగే భయంతో కూర్చుంది.అటువైపుగా ఒక ముని వెళుతూ కోతి స్థితిని అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు.. ' నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది..వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు.దాన్ని వదిలేయి" అన్నారు ముని... కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు ఎక్కేసింది... ఇందులోని నీతి ఏంటంటే... నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు... కష్టాన్ని దూరంగా విసిరి కొట్టే పరిష్కారం వె

నేటి మోటివేషన్... విరుగుడు ఉన్న విషం

ఆమెకి అత్తగారితో అస్సలు పడటం లేదు. ఆమెతో నిత్యం వాదులాటే... రోజూ మాటలయుద్ధమే. ఇక ఉండలేననుకుంది. తండ్రి దగ్గరకి వచ్చి "నాన్నా.... ఈ అత్తని అంతం చేసెయ్యాలి... అది బతికున్నంతకాలం నాకు శాంతి లేదు. కాసింత విషం ఇవ్వు నాన్నా .....ఆ ముసలి దాన్ని చంపేస్తాను. పీడ విరగడౌతుంది." అంది. తండ్రి "సరేనమ్మా... అయితే ఆమె ఉన్నట్టుండి చనిపోతే అందరికీ నీ మీదే అనుమానం వస్తుంది. కాబట్టి నెమ్మదినెమ్మదిగా పనిచేసే విష మూలికలు ఇస్తాను. అన్నంలో కలిపి ఇవ్వు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆమెతో ప్రేమ నటించు. ఆమె చెప్పినట్టుచెయ్యి. ఆమెకి కూడా నువ్వు విషo ఇస్తున్నట్టు అనుమానం రాకూడదు. నీ భర్తకూ అనుమానం రాకూడదు." అన్నాడు. ఆయన విషం ఇచ్చాడు. కూతురు తెచ్చుకుంది. రోజుకింత అన్నంలో కలిపి అత్తకు పెట్టడం మొదలుపెట్టింది. ఆమె పట్ల ప్రేమగా వ్యవహరించేది. అత్తా అత్తా అంటూ ఆమె చుట్టూ తిరిగేది. అత్త మాటలన్నా పట్టించుకునేది కాదు. సేవలు చేస్తూనే ఉండేది. అటు అత్తలోనూ క్రమీపీ మార్పు రావడం మొదలైంది. "నా కోడలు బంగారం" అంటూ పదిమందికీ చెప్పుకోవడం మొదలుపెట్టింది. కూతురు పట్ల ఎంత ప్రేమ చూపేదో కోడలు పట్లా అంతే ప్రేమ చూప

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.MERE (ADJECTIVE): (एकमात्र): trifling Synonyms: meagre, bare Antonyms: important Example Sentence: Many questions cannot be answered by mere mortals. 2. SPAWN (VERB): (उत्पन्न करना): give rise to Synonyms: occasion, generate Antonyms: destroy, kill Example Sentence: The decade spawned a bewildering variety of books on the forces. 3. DISCHARGE (VERB): (मुक्त करना): pour Synonyms: release, eject Antonyms: absorb Example Sentence: Industrial plants discharge highly toxic materials into rivers. 4. FLAWED (ADJECTIVE): (त्रुटिपूर्ण): unsound Synonyms: defective, faulty Antonyms: sound Example Sentence: It was a fatally flawed strategy. 5.HAVOC (NOUN): (अव्यवस्था): disorder Synonyms: chaos, disruption Antonyms: peace Example Sentence: If they weren't at school they'd be wreaking havoc in the streets. 6.CONTEMPT (NOUN): (अपमान): scorn Synonyms: disdain, disrespect Antonyms: respect Example Sentence: He was meant to be punished for his contempt. 7. COMBAT (NOUN): (युद्ध): battle Synon

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. ZEALOUS (ADJECTIVE): (उत्साही): fervent Synonyms: ardent, fervid Antonyms: apathetic Example Sentence: I was extremely zealous to finally see him. 2. DISCRETIONARY (ADJECTIVE): (ऐच्छिक): optional Synonyms: non-compulsory, voluntary Antonyms: compulsory Example Sentence: There has been an increase in year-end discretionary bonuses. 3. ENTERTAIN (VERB): (ध्यान रखना): consider Synonyms: take into consideration Antonyms: reject Example Sentence: Washington entertained little hope of an early improvement in relations. 4. CONUNDRUM (NOUN): (मुसीबत): problem Synonyms: difficulty, quandary Antonyms: answer Example Sentence: It was one of the most difficult conundrums for the experts. 5. INADEQUATE (ADJECTIVE): (अपर्याप्त): insufficient Synonyms: deficient, scant Antonyms: adequate Example Sentence: These labels prove to be wholly inadequate. 6. PREJUDICED (ADJECTIVE): (पक्षपातपूर्ण): biased Synonyms: bigoted, discriminatory Antonyms: unbiased Example Sentence: People are prejudiced against

నేటి మోటివేషన్... ఎవరి ప్రేమ గొప్పది...

తల్లితండ్రులకు చెప్పకుండా ఎవడో మధ్యలో పరిచయం అయిన ఒక అనామకుడిని నమ్మి వెళ్ళిపోయిన ఒక కూతురికి నాదొక సూటి ప్రశ్న. నీ ప్రేమ ఎలా గొప్పది? రక్త మాంసాలు కడుపున మోస్తూ నెత్తుటి ముద్దను ముద్దుగా చూస్తూ సమయం అయ్యింది నన్నింక బయటకు వదలమని నువ్వు ఆ కడుపులో కాళ్లతో తంతుంటే ఆ బాధను కనురెప్పలు దాటకుండా దాచి నీకోసం తన ప్రాణాలకు తెగించి శంకరా నేను చచ్చినా పర్వాలేదు నా బిడ్డను బ్రతికించు అని నీకు జన్మనిచ్చిన. ఆ అమ్మ ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదా. ? నువు పుట్టిన క్షణం నుంచి నీకోసం ఆలోచిస్తూ నువ్వు ఎక్కడ అడుగు వేస్తె అక్కడ నీ పాదం కింద తన అరచేతిని పెడుతూపెడుతూ నీకు బాధ వేస్తె తన బాధగా భరిస్తూ నీకు కష్టం వస్తే తన కష్టంగా మోస్తూ ఎండనకా వాననకా కష్టపడుతూ నీకోసం తన జీవితాన్ని కరిగిస్తూ నువ్వు ఏది అడిగినా కాదనకా తన స్వేదాన్ని నీ సంతోషంగా మారుస్తూ. అయ్యో నా బిడ్డ ఎక్కడ బాధపడుతుందో అని అనుక్షణం ని గురించి తపించే ఆ నాన్న ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదా? నీ ప్రేమ ఎలా గొప్పది?? 4 రోజుల క్రితం మా ఇంటి దగ్గర జరిగిన ఒక విషయం ఇది. ((ప్రేమ పేరుతో ఇంట్లో చెప్పకుండా ఎవరితోనో వెళ్ళిపోయిన(లేచిపోయిన అనడం సమంజసం ఏమో) కూతుర్ని తలచు

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.TRAVAIL (NOUN): (श्रमसाध्य प्रयास): ordeal Synonyms: trial, tribulation Antonyms: comfort Example Sentence: Advice is for those who wish to save great sorrow and travail. 2.CONGESTED (ADJECTIVE): (भीड़): crowded Synonyms: overcrowded, full Antonyms: clear Example Sentence: The congested streets and lanes led to me being late for the concert. 3.MANDATE (NOUN): (आदेश): instruction Synonyms: directive, direction Antonyms: suggestion Example Sentence: A mandate was needed to seek the release of political prisoners. 4.DEFY (VERB): (अवहेलना करना): disobey Synonyms: go against, flout Antonyms: obey Example Sentence: A person who defies convention is always ignored. 5. SOLACE (NOUN): (सांत्वना): comfort Synonyms: consolation, cheer Antonyms: ache Example Sentence: She sought solace in her passion for art and drama. 6.SURPASS (VERB): (श्रेष्ठ होना): excel Synonyms: exceed, outdo Antonyms: fail Example Sentence: The levels of production were surpassed. 7.BAR (VERB): (ताला लगाना): bolt Synonyms

నేటి మోటివేషన్... మనిషిని అభిమానించండి, వస్తువులను కాదు.

ఒక సెలవురోజు భార్య భర్తతో "మనం కాసేపు మాట్లాడుకోవాలి! మీ ఫోను స్విచ్ ఆఫ్ చేయండి!!" అంది   "ఫోన్ ఉంటే ఏమౌతుంది?" ఏమీ కాదు అందుకే మీరు ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి.     "సరే చెప్పు !! "ఏం మాట్లాడాలి?" అన్నాడు. భర్త ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ..    "మీరు మారిపోయారు!" "మన పెండ్లి నిశ్చితార్థం నుండి పెండ్లి వరకు ఎలా ఉన్నారు?"   "అప్పుడు గంట గంటకు మెసేజ్ లు లేదా ఫోన్లు!" లేచిన తర్వాత మొదటిమాట నీతోనే..పడుకునే ముందు చివరిమాట నీతోనే... మొదటీ చివరీ మాటల మధ్య రోజంతా నీ ఆలోచనలతోనే అనేవారు.. అలాగే ఉండేవారు'. "పెండ్లైన సంవత్సరం వరకు ఎలా ఉన్నారు?" "మీ కళ్ళలో..ప్రవర్తనలో ఎంతప్రేమ కనిపించేది ఇష్టంగా చూస్తున్న మీ కళ్ళలోకి చూస్తేనే మైకం కమ్మేది నాకు ఇప్పుడు కూడా అప్పటి మీ చూపులు గుర్తొచ్చినపుడు మనసంతా తన్మయత్వంగా అనిపిస్తుంది "ఇప్పుడెలా వున్నారు?" "మీ ప్రేమంతా ఎటుపోయింది?ఆ ఇష్టంగా చూసే చూపులేవి? ఒక గోడనో.. వస్తువునో చూసినట్లుండే ఆ చూపులు నాకు నచ్చట్లేదు!!" "మీరెందుకు మారి పోయారు?నాకు కారణం తెలియాలి!!