Skip to main content

నేటి మోటివేషన్... నీవు ఎప్పుడైనా ఫెయిల్ అయ్యావా...


శుభోదయం మిత్రులందరికీ ......!!

నీవు ఎందులోనైనా ఫెయిల్ అయివుంటే నీకు తెలుస్తుంది .......?

"నీవు ఫెయిల్ అయ్యావ అయితే నీవు రియల్ హీరో" 

ఎందుకంటే నీవు ఏదో కొత్తగా సాధించాల్సిన అవసరం వుంది అనుకున్నావు.ప్రయత్నం చేశావు, కష్టపడవ్ కానీ నీవు అనుకున్నది సాధించలేకపోయావ్ అందుకే నీవు ఫెయిల్యూర్ అనుకుంటున్నావ్.

* గుర్తుపెట్టుకో నీవు మరి కొన్నిసార్లులు .....!!

ఫెయిల్యూర్ కావచ్చు ఎందుకంటే నీవు సాధించాలి అనుకునది ఇంతవరకు ఎవరు సాధించలేదు కాబట్టి.

నీవు ఒక అమ్మాయిని ప్రేమించావ్ అమ్మాయి నిన్ను వద్దు అనుకుంది.అందుకే నీవు ఫెయిల్యూర్ అనుకుంటున్నావ్.

*నీ ప్రేమ నిజమైతే నీవు భాదపడక తప్పదు ఎంత భాధపడాలి అంటే నీ ప్రేమని మరిచిపోయి నీప్రేమే నీ విజయానికి దారి చూపించేంత.

నీ చదువు అయిపోయింది నీకు ఉద్యోగం దొరకడం లేదు నీ చుట్టు ఉన్న వారు అందరూ నిన్ను అవమానిస్తున్నారు కాబట్టి నీవు ఓడిపోయావు అనుకుంటున్నావ్.

*నీవు ఫెయిల్యూర్ కాదు నీవు అనుకుంటే ఉద్యోగం దొరుకుంతుంది.కానీ నీలో ఉన్న కొన్ని ఆలోచనలు నిన్ను ముందుకు వెళ్ళకుండా అపుతున్నాయి.

నీ స్నేహితులు తమ స్వార్థం కోసం వాడుకొన్ని నీతో అవసరం అయిపోయాక నిన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయారు కనుక నీవు ఫెయిల్యూర్ అన్ని భావిస్తున్నావ్.

*నీ స్నేహితులు నిన్ను నమ్మించి మొసంచేశారు కానీ వాళ్ళు నీకు ఒక గుణపాఠం నేర్పించారు.నీకోసం ఎవరురారు ఎలాంటి పరిస్థితినైనా నీవు ఒంటరిగానే ఎదురుకోవలసి వుంటుంది.

మనం ఎపుడైనాసరే దేనిలోనైనా ఫెయిల్ అయితే అప్పుడు ఒకసారి ఆలోచించి ఓపికగా ఉండాలి. ఎందుకంటే మనం ఊహించని ఒక అవకాశం మనకోసం ఎదురుచూస్తుందని....!


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

నెలల వారీగా తేదీ ---- ప్రత్యేకత

జనవరి » 10 - ప్రపంచ నవ్వుల దినోత్సవం   » 19 - ప్రపంచ శాంతి దినోత్సవం   » 25 - అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం, అంతర్జాతీయ ఎక్సైజ్ దినోత్సవం   » 26 - అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం   ఫిబ్రవరి » రెండో ఆదివారం - ప్రపంచ వివాహ దినోత్సవం  ఫిబ్రవరి రెండో ఆదివారం - ప్రపంచ వివాహ దినోత్సవం » 14 - ప్రేమికుల దినోత్సవం » 21 - ప్రపంచ మాతృభాషా దినోత్సవం   మార్చి » 8 - అంతర్జాతీయ మహిళా దినోత్సవం  మార్చి 8 - అంతర్జాతీయ మహిళా దినోత్సవం » 15 - ప్రపంచ వినియోగదారుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం » 21 - ప్రపంచ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం   » 22 - ప్రపంచ నీటి దినోత్సవం   » 23 - ప్రపంచ వాతావరణ దినోత్సవం, వరల్డ్ మెటలర్జికల్ డే   » 24 - ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం   ఏప్రిల్ » 1 - ఆల్ ఫూల్స్ డే   » 7 - ప్రపంచ ఆరోగ్య దినోత్సవం   » 12 - ప్రపంచ అంతరిక్ష యాత్ర, విమానయాన దినోత్సవం   » 16 - ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం   » 18 - ప్రపంచ సాంస్కృతిక దిన...