Skip to main content

నేటి మోటివేషన్... ఆ శక్తి నీలో ఉందా...


శుభోదయం మిత్రులందరికీ .....!!

అపజయాన్ని అనుభవంగా, అనుభవాన్ని ఆయుధంగా వాడుకొనే శక్తి నీలో ఉందా......!!

నువ్వు చేసే రెండే రెండు పనుల ద్వారా ఈ ప్రపంచం నీ పేరుని చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిపి ఉంచుతుంది..అందులో 'ఒకటి విజయం' పొందడం. రెండవది 'అపజయాన్ని పొందడం'. ఈ ప్రపంచంలో కొన్ని వేల, లక్షల మంది మహానుభావులు ఉన్నారు.కానీ వీరిలో అపజయం పొందని వారి సంఖ్య ఒక్కటి అంటే ఒక్కటి కూడా లేదు......!

ఒక అపజయాన్ని అనుభవంగా, ఆ అనుభవాన్ని ఆయుధంగా వాడుకొనే శక్తి నీ దగ్గర లేకపోతే నీ జీవితం నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చిన అవన్నీ వ్యర్థమే......!

అపజయాన్ని చూసి భయపడే వారిని ఈ ప్రపంచం ఎన్నడూ పట్టించుకోదు.... ఒకటి గుర్తు పెట్టుకో ఈ ప్రపంచం నీ అపజయాలన్నింటనీ గుర్తుపెట్టుకోవడానికి గల కారణం నువ్వు పొందిన ఆ ఒక్క చివరి విజయం వలనే.......!!

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ