Skip to main content

Posts

Showing posts from August, 2019

గ్రామ/వార్డ్ సచివాలయం పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు...

అభ్యర్థులు బ్లూ/బ్లాక్ పాయింట్ పెన్ను, హాల్‌టికెట్, గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, డ్రైవింగ్ లెసైన్స్, ఓటర్ కార్డుల్లో ఒకటి)ను తప్పనిసరిగా తెచ్చుకోవాలి. YOUR ADD HERE ఫోన్, క్యాలిక్యులేటర్, వాచ్‌తో సహా ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. అభ్యర్థులను తనిఖీ చేసిన అనంతరమే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. అభ్యర్థులకు సమయం తెలిసేలా అరగంటకొకసారి బెల్ కొడతారు. పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు జరుగుతుంది. YOUR ADD HERE పరీక్ష సమయం 150 నిమిషాలు. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఉదయం తొమ్మిది గంటలకే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 9.30 గంటలకు పరీక్ష హాల్లోకి అనుమతించి ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ఓఎంఆర్ షీట్‌పై వివరాలు సరిచూసుకుని తప్పులుంటే ఇన్విజిలేటర్ దృష్టికి తేవాలి. పది గంటలకు ప్రశ్నపత్రం అందిస్తారు. ఉదయం 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోనికి అనుమతించరు. పరీక్ష ముగిసే వరకు అభ్యర్థులు హాలులోనే ఉండాలి. మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా ఏ, బీ, సీ, డీ సిరీస్‌లో ప్రశ్నపత్రాలు ఇస్తారు. పరీక్ష అనంతరం ‘కీ’ని పరిశీలించుకోవడం కోసం అభ్యర్థులు ఓఎంఆర

డబ్ల్యూఐఐలో ప్రాజెక్టు పర్సనల్‌...

దేహ్రాదూన్‌లోని వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్టు పర్సనల్‌ భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది. పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్టు అసోసియేట్‌-03, ప్రాజెక్టు ఫెలో-04. నోటీస్‌ బోర్డు విభాగాలు: ఎకాలజీ, సోషియాలజీ, జీఐఎస్‌ అండ్‌ రిమోట్‌ సెన్సింగ్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, అనుభవం. వాక్‌ఇన్‌ తేది: సెప్టెంబరు 20. వేదిక: డబ్ల్యూఐఐ, చంద్రబని, దేహ్రాదూన్‌ - 248002. వెబ్‌సైట్‌:  http://wii.gov.in/ 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ఎన్‌ఐహెచ్‌లో ప్రాజెక్టు స్టాఫ్‌...

రూర్కీ (ఉత్తరాఖండ్‌)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్టు స్టాఫ్‌ భర్తీకి వాక్‌-ఇన్‌ నిర్వహిస్తోంది. నోటీస్‌ బోర్డు పోస్టులు: రిసెర్చ్‌ అసోసియేట్‌ (ఆర్‌ఏ), సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్‌), జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌), ఫీల్డ్‌ అసిస్టెంట్‌. ఖాళీలు: 17 అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, సీఎస్‌ఐఆర్‌ - యూజీసీ నెట్‌/ గేట్‌, అనుభవం. గరిష్ఠ వయసు: ఆర్‌ఏ-35, ఎస్‌ఆర్‌ఎఫ్‌-32, జేఆర్‌ఎఫ్‌/ ఫీల్డ్‌ అసిస్టెంట్‌-28. వాక్‌ఇన్‌ తేది: సెప్టెంబరు 17, 18 వేదిక: ఎన్‌ఐహెచ్‌, జలవిజ్ఞాన్‌ భవన్‌, రూర్కీ-247 667 (ఉత్తరాఖండ్‌). వెబ్‌సైట్‌:  http://nihroorkee.gov.in/ 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

వాక్‌ - ఇన్స్‌ ఐకార్‌-ఐఐఎంఆర్‌...

హైదరాబాద్‌లోని ఐకార్‌ - ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రిసెర్చ్‌ (ఐఐఎంఆర్‌)... కాంట్రాక్టు పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది. నోటీస్‌ బోర్డు పోస్టులు-ఖాళీలు: రిసెర్చ్‌ అసోసియేట్‌-01, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో-02, టెక్నికల్‌ అసిస్టెంట్‌-02. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో సర్టిఫికెట్‌/ డిప్లొమా, బీఎస్సీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ, నెట్‌, అనుభవం. గరిష్ఠ వయసు: టెక్నికల్‌ అసిస్టెంటుకు 27 ఏళ్లు, మిగిలినవాటికి 40 ఏళ్లు. వాక్‌ఇన్‌ తేది: సెప్టెంబరు 6 వేదిక: కాన్ఫరెన్స్‌ హాల్‌, న్యూట్రిహబ్‌, ఐకార్‌-ఐఐఎంఆర్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌-500 030. వెబ్‌సైట్‌:  www.millets.res.in 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

బెల్‌లో సీనియర్‌ ఇంజినీర్లు...

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)... ఘజియాబాద్‌ యూనిట్‌లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. నోటీస్‌ బోర్డు పోస్టులు-ఖాళీలు: సీనియర్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రానిక్స్‌)-05, సీనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌)-04, మేనేజర్‌ (సివిల్‌)-02. అర్హత: సంబంధిత బ్రాంచుల్లో బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ/ జీఐఈటీఈ/ ఎంఈ/ ఎంటెక్‌, అనుభవం.  గరిష్ఠ వయసు: సీనియర్‌ ఇంజినీర్‌-32 ఏళ్లు, మేనేజర్‌-40 ఏళ్లు.  ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఆఫ్‌లైన్‌. చివరితేది: సెప్టెంబరు 21  వెబ్‌సైట్‌:  www.bel-india.in 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ప్రభుత్వ ఉద్యోగాలు...

ప్రభుత్వ ఉద్యోగాలు కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ నోటీస్‌ బోర్డు కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌... ప్రాజెక్టు అసిస్టెంట్లు, సూపర్‌వైజరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్టు అసిస్టెంట్‌-89, అసిస్టెంట్‌ ఇంజినీర్‌-51, అకౌంటెంట్‌-03, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌-03. విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, వెల్డింగ్‌ తదితరాలు. అర్హత: ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, పీజీ, సీఏ/ సీఎంఏ ఇంటర్‌, అనుభవం. వయసు: ప్రాజెక్టు అసిస్టెంట్లకు 30 ఏళ్లు, మిగిలినవాటికి 40 ఏళ్లు మించకూడదు. ఎంపిక: రాతపరీక్ష ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ప్రాజెక్టు అసిస్టెంట్లకు సెప్టెంబరు 20, మిగిలినవాటికి సెప్టెంబరు 30. వెబ్‌సైట్‌:  www.cochinshipyard.com 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

అసహాయ వర్గాలకు సమానత్వం.. సాధికారత!

🔹అసహాయ వర్గాలకు సమానత్వం.. సాధికారత! 👉సామాజిక న్యాయం, హక్కులు - సమస్యలు ⬇⬇⬇ https://www.eenadu.net/chaduvu/featuredstory/119003176 ✍ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, వార్డు అమెనిటీస్‌ సెక్రటరీలు 🔹మాదిరి ప్రశ్నలు 👇👇👇 https://www.eenadu.net/chaduvu/topstory/119003183 🌹📚📚📚🌾📚📚📚🌹 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

January to August month all Prathibha pages...

📚 August month all Prathibha pages 📚 http://www.eenadupratibha.net/pratibha/OnlineDesk/chaduvu/pratibha-index.html#August19 📚 July month all Prathibha pages 📚 http://www.eenadupratibha.net/pratibha/OnlineDesk/chaduvu/pratibha-index.html#July19 📚 June month all Prathibha pages 📚 http://www.eenadupratibha.net/pratibha/OnlineDesk/chaduvu/pratibha-index.html#June19 📚 May month all prathibha pages 📚 http://www.eenadupratibha.net/pratibha/OnlineDesk/chaduvu/pratibha-index.html#May19 📚 April month all prathibha pages 📚 http://www.eenadupratibha.net/pratibha/OnlineDesk/chaduvu/pratibha-index.html#April19 📚 March month all prathibha pages 📚 http://www.eenadupratibha.net/pratibha/OnlineDesk/chaduvu/pratibha-index.html#March19 📚 February all prathibha pages 📚 http://www.eenadupratibha.net/pratibha/OnlineDesk/chaduvu/pratibha-index.html#February19 📚 January all prathibha pages 📚 http://www.eenadupratibha.net/pratibha/OnlineDesk/chaduvu/pratibha-inde

ఈ రోజు న్యూస్ పేపర్స్ మరియు వి ఎస్ బి న్యూస్ బాక్స్...

ఈ రోజు న్యూస్ పేపర్స్... 👇👇👇👇👇👇👇👇 https://drive.google.com/open?id=1EtCSp864on-_owvyRnw2_XePgiNRBhza అన్ని వార్తలు ఒకే చోట మీ కోసం అందిస్తుంది మీ వి ఎస్ బి ఛానల్... 👇👇👇👇👇👇👇👇 https://www.vsbnews.in/?p=34974 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

టీఆర్‌ఈఐ-ఆర్బీ వెబ్‌సైట్‌లో 281 మంది జాబితా....

టీఆర్‌ఈఐ-ఆర్బీ వెబ్‌సైట్‌లో 281 మంది జాబితా రాష్ట్రంలో గురుకుల జూనియర్ కళాశాల లెక్చరర్ అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. భర్తీ ప్రక్రియలో భాగంగా రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఆర్‌ఈఐ-ఆర్బీ) బుధవారం విడుదలచేసింది. 281 మందితోకూడిన తాత్కాలిక ఎంపిక జాబితాను టీఆర్‌ఈఐ-ఆర్బీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఇతర వివరాల కోసం www.treirb.telangana.gov.in, www.treirb.net వెబ్‌సైట్లను పరిశీలించాలని సూచించారు. గురుకుల జూనియర్ కళాశాలల్లో 12 సబ్జెక్టుల్లో బోధన కోసం 281 జూనియర్ లెక్చరర్ పోస్టుల నియామకానికి టీఆర్‌ఈఐ-ఆర్బీ గతేడాది నోటిఫికేషన్ జారీచేసింది. 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ఎంబీఏ కాలేజీల్లో 18,364 సీట్లు భర్తీ....

-ఎంబీఏ కాలేజీల్లో 18,364 సీట్లు భర్తీ -ఎంసీఏ కాలేజీల్లో 1,740 సీట్లు భర్తీ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని 313 ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో 25,389 సీట్లు ఉండగా వాటిలో 20,104 సీట్లు నిండాయని ఐసెట్-2019 అడ్మిషన్ కమిటీ కన్వీనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు. బుధవారం ఐసెట్ తుది విడుత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిచేసినట్టు పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్‌కు ఈ నెల 31 వరకు గడువు విధించినట్టు వెల్లడించారు. 276 ఎంబీఏ కాలేజీల్లో 22,434 సీట్లు ఉండగా 18,364 సీట్లు నిండాయని, 4,070 సీట్లు మిగిలాయని తెలిపారు. 37 ఎంసీఏ కాలేజీల్లో 1,955 సీట్లు ఉండగా 1,740 సీట్లు నిండాయని, 215 సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. ఎంబీఏలో 81.85 శాతం, ఎంసీఏలో 89 శాతం సీట్లు నిండాయని ఆయన ప్రకటించారు. ఎంబీఏ, ఏంసీఏలో కలిపి 184 కాలేజీల్లో100 శాతం సీట్లు భర్తీకాగా, ఒక్క కాలేజీలో సున్నా ప్రవేశాలు నమోదయ్యాయని వివరించారు. పూర్తి వివరాలకు https://tsicet.nic.in వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు. 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

నేటి మోటివేషన్...

📚స్ఫూర్తి దాయకమైన ఆర్టికల్.. ఆశయం ఉంటే గమ్యం అసాధ్యమేమీకకాదు... సంకల్పం ముందు పేదరికమైనా, అంధత్వమైనా అవిటితనమైన తలవంచుతుంది.. లక్ష్యం ముందు ఆర్థిక ఇబ్బందులు,సామాజిక నేపధ్యం బలాదూరే... ఓ పాత గోనె సంచుల వ్యాపారి, ఓసామాన్య గృహిణి దంపతుల    కుమారుడు , కేవలం గ్రామీణ నేపధ్యం ఉన్న కుర్రాడు అందునా పుట్టుకతో అంధత్వం ఉన్న ఓ అబ్బాయి ఏకంగా  ఐఏఎస్‌ లో 457వ ర్యాంకు సాధించి  కలెక్టర్‌ అయ్యారు... అవును మీరు చదివింది 100%నిజం - అన్ని అవయవాలు  సక్రమంగా ఉండి ,ఆర్థిక ఇబ్బందులు లేని ,  చదువు కోవడానికి అన్ని  అవకాశాలు ఉన్న  వ్యక్తులు సాధించలేనిది సాదించిన సామాన్యుడైన ఆ అసామాన్యుడు  ఎవరు? ఇది ఎలా సాధించాడు చూసి మనయువత స్ఫూర్తి పొందాలంటేఆయనగురించి చదవాలి... ఆతనే తూర్పు గోదావరి జిల్లామలికిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన  "కట్టా సింహాచలం." అతని సంకల్పం ముందు అంధత్వం ఓడింది. పేదరికం తలవంచింది. పుట్టుకతోనే అంధుడు అయినా, అనుకున్నది ఎందుకు సాధించలేననే దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు. విజయం సాధించాడు కట్టా సింహాచలం. సింహాచలం 2019 ఐఏఎస్‌ బ్యాచ్‌లో 457 వ ర్యాంకు సాధించి ట్రై నీ కలెక

గ్రామ సచివాలయం స్పెషల్..

గ్రామ సచివాలయం స్పెషల్.. 👉Imp Bits 📗ఆంధ్రదేశాన్ని పాలించిన తొలి రాజవంశం - ఆంధ్ర శాతవాహనులు*  📗ఆంధ్ర భృత్యు లైన ఆంధ్రులు  -శాతవాహనులు*  📗శాతవాహనుల మూలపురుషుడు - శాతవాహనుడు*  📗శాతవాహనుల తొలి రాజధాని  -పైఠాన్ లేదా ప్రతిష్టానం*  📗శాతవాహనుల తొలి రాజధాని - ధరణికోట లేదా ధాన్యకటకం* 📗శ్రీముఖుని కుమారుడు - మొదటి శాతకర్ణి* 📗మొదటి శాతకర్ణి ప్రసక్తి ఉన్న శాసనం -  నానాఘట్ శాసనం* 📗కుంతల శాతకర్ణి భార్య - మలయవతి*  📗నాగార్జున కొండకు గల మరొక పేరు  -శ్రీపర్వతం* 📗కంపెనీ పాలకులు కల్లుగీత కార్మికులకు పై విధించిన పన్ను -చిగురు పన్ను* 📗పుల్లరి  పన్ను అనగా - అడవులలో పశువులను మేపుతున్న చెల్లించాల్సిన పన్ను* 📗భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు  -పి ఆనందాచార్యులు* 📗విజయవాడ నుండి తొలిసారి వెలువడిన తెలుగు దినపత్రిక  -ప్రజాశక్తి* 📗1891లో సాంఘిక శుద్ధి సంస్థను ప్రారంభించినది - రఘుపతి వెంకటరత్నం* 📗ఆంధ్ర పరిశోధక మండలి ప్రారంభించినది  -కొమర్రాజు వెంకట లక్ష్మణరావు* 📗బిపిన్ చంద్ర పాల్ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది - చిలకమర్తి* 📗మచిలీపట్నం జా

గ్రామ సచివాలయం ముఖ్య సమాచారం

అత్యంత ముఖ్య సమాచారం 1 , 3 మరియు 4 సెప్టెంబర్ తేదీల్లో పరీక్ష ఉన్న వారి హాల్టికెట్స్ విడుదల మీ పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందో Map లో చూసుకునే ఆప్షన్ పెట్టారు.. Link here to get hall tickets Please Share your Friends 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

సచివాలయం ఎగ్జామ్ కు సంబంధించిన ఫ్రీ ఆన్ లైన్ టెస్ట్(27/08/2019....

వ్యోమ నుంచి  ప్రతి రోజు గ్రామ సచివాలయం ఎగ్జామ్ కు సంబంధించిన ఫ్రీ ఆన్ లైన్  టెస్ట్(27/08/2019) https://jobs.vyoma.net/grama-sachivalayam-free-online-test-11/ 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

న్యూస్ పేపర్స్ ....

https://drive.google.com/open?id=1EtCSp864on-_owvyRnw2_XePgiNRBhza 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

భారత రాజ్యాంగానికి ప్రధాన ఆధారం...

భారత రాజ్యాంగానికి ప్రధాన ఆధారం - 1935 భారత ప్రభుత్వ చట్టం.భారత రాజ్యాంగ పరిషత్ సుమారు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసారు. ఆధారం                  అంశం 1.అమెరికా రాజ్యాంగం  ప్రాధమిక హక్కులు 2.అమెరికా రాజ్యాంగం  స్వతంత్ర న్యాయవ్యవస్థ 3.అమెరికా రాజ్యాంగం    న్యాయ సమీక్షాదికారం 4.అమెరికా రాజ్యాంగం   సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు 5.అమెరికా రాజ్యాంగం    హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు 6.అమెరికా రాజ్యాంగం  రాష్ట్రపతి తొలగింపు 7.అమెరికా రాజ్యాంగం  ఉపరాష్ట్రపతి నియామకం 8.బ్రిటీషు రాజ్యాంగం   సమన్యాయపాలన 9.బ్రిటీషు రాజ్యాంగం  పార్లమెంటరీ విధానం 10.బ్రిటీషు రాజ్యాంగం     కేబినేట్ తరహా పార్లమెంటరీ విధానం 11.బ్రిటీషు రాజ్యాంగం     బిల్లుల ఆమోదం 12.బ్రిటీషు రాజ్యాంగం      స్పీకరు హోదా మరియు విధులు 13.బ్రిటీషు రాజ్యాంగం     ద్విసభా విధానం 14.బ్రిటీషు రాజ్యాంగం   నామమాత్రపు దేశాధినేత 15.బ్రిటీషు రాజ్యాంగం        అఖిల భారత సర్వీసులు 16.బ్రిటీషు రాజ్యాంగం          రిట్స్ జారీ చేయడం 17.బ్రిటీషు రాజ్యాంగం           ఏక పౌరసత్వం 18.ఫ్రెంచ్ రాజ్యాంగం స్వేచ్చ,సమ

Daily CA One Liners...

🔶 Indian Air Force Chief B S Dhanoa To Embark On A 3 Day Visit To Thailand 🔶 Telangana Govt Launched " T-Haazaru " App For Monitor Attendance In Govt Schools 🔶 Facial Recognition Attendance Systems For Teachers To Be Installed In Gujarat's Govt Schools 🔶 India, Bahrain Agree To Enhance Cooperation In Field Of Security & Counter-Terrorism 🔶 7th Tokyo International Conference For African Development (TICAD) Summit Held In Yokohama , Japan 🔶 AAI Signed MoU With The Karnataka Govt For Taking Over Kalaburgi Airport 🔶 NHPC Sign MoU witg Assam Govt For Implementation Of 2000 MW Subansiri Lower Hydroelectric Project 🔶 UNCCD 14th Conference Of Parties (COP) To Be Held In New Delhi From Sep 2 🔶 World Archery Youth Championships Begin In Madrid , Spain 🔶 Komalika Bari Won Gold At World Archery Youth Championships 🔶 Komalika Is Now India's 2nd Recurve Cadet World Champion U-18 🔶 100th Win As Captain For Virat Kohli In 152 International M

జాతీయ వ్యక్తులు నినాదం :- వ్యక్తి....

*🌀గోబ్యాక్ టు వేదాస్ (వేదాలకు మరలండి) :- స్వామి దయానంద సరస్వతి*  *🌀నాకు రక్తాన్ని ఇవ్వండి - మీకు నేను స్వాతంత్య్రం ఇస్తాను :- సుభాష్ చంద్రబోస్* *🌀ఢిల్లీ చలో :- సుభాష్ చంద్రబోస్* *🌀జైహింద్ :- సుభాష్ చంద్రబోస్* *🌀జై జవాన్, జై కిసాన్ :- లాల్‌ బహదూర్ శాస్త్రి*  *🌀సత్యం, అహింస నాకు దేవుళ్లు :- మహాత్మా గాంధీ* *🌀డూ ఆర్ డై (చేయండి లేదా చావండి) :- మహాత్మా గాంధీ* *🌀బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం :- మహాత్మా గాంధీ*  *🌀బెంగాల్ విభజన తరువాత దేశంలో అసలైన చైతన్యం మొదలైంది :- మహాత్మా గాంధీ*  *🌀సంస్కారం లేని చదువు వాసనలేని పువ్వులాంటిది :- మహాత్మా గాంధీ*  *🌀ది వేదాస్ కంటైన్ ఆల్ ది ట్రూత్ :- స్వామి దయానంద సరస్వతి*  *🌀భారతదేశం, భారతీయుల కొరకే :- స్వామి దయానంద సరస్వతి*  *🌀ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి :- లాలా లజపతిరాయ్*  *🌀కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైంది కాదు, ప్రజలు ప్రణాళిక చేసిందీ కాదు :- లాలా లజపతిరాయ్*  *🌀ముందుకు సాగండి :- మేడం బికాజికామా*  *🌀నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర

కంప్యూటర్ పరిజ్ఞానం....

  1) గుణకారాలను ఈజీగా గుర్తించేందుకు సంవర్గమానాల పట్టికను తయారు చేసినది ఎవరు ? జ: *జాన్ నేపియర్* 2) ప్రపంచంలో మొదటి మెకానికల్ కాలిక్యులేటర్ గా చెప్పబడేది ఏది? జ: *పాస్కల్ యంత్రం* 3) కంప్యూటర్ పితామహుడు అని ఎవరిని అంటారు? జ: *ఛార్లెస్ బాబెజ్* 4) ప్రపంచంలో మొదటి పర్సనల్ కంప్యూటర్ ని రూపొందించినది ఎవరు? జ: *1970 క్లైవ్ స్లింకర్.* 5) ప్రపంచంలో కంప్యూటర్ల తయారీని ప్రారంభించిన మొదటి కంపనీ ఏది? జ: *IBM (దీన్ని అమెరికాకు చెందిన హోలీరీత్ స్థాపించారు)* 6) ఇ-మెయిల్ ను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి ఎవరు? జ: *రే టామ్ లిన్సన్.* 7) ఇంటర్నెట్ ని రూపొందించింది ఎవరు? జ: *1989 టిమ్ బెర్నర్స్ లీ.* 8) మనదేశపు మొదటి సూపర్ కంప్యూటర్ ఏది? జ: *క్రే XMP.* 9) సి-DAC సంస్ద రూపొందించిన సూపర్ కంప్యూటర్ లు ఏంటి? జ: *పరమ్, పరమ్ 10,000, పరమ్ పద్మ.* 10) BRC సంస్దచే రూపొందించబడిన సూపర్ కంప్యూటర్ ఏది? జ: *అనుపమ్* 11) ప్రస్తుతం మనదేశంలో వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది? జ: *పృధ్వీ* 12) భారత్ ఎలక్ట్రానిక్ కమిటీని ఎవరు ఏర్పరిచారు? జ: *1965 విక్రం సారాభాయ్.* 13) దేశంలో ఇంటర్నెట్

జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు సమాధానాలు....

1.జైన తీర్థంకరులు జీవిత చరిత్రను తెలిపే గ్రంథం?  *🌺కల్పసూత్ర (సివిల్స్ 1999)* నల్లెఖనం  అనేది ఏ మతానికి సంబంధించినది?  *🌺జైనమతం(గ్రూప్-1 1994 )* 3.  బుద్ధుడు అంటే ఏమని అర్థం ? *🌺జ్ఞాని (గ్రూప్ -2 1998)* 4. బావికొండ బౌద్ధ క్షేత్రం ఆంధ్ర ప్రదేశ్ లో ఏ జిల్లాలో ఉంది ?అజారుద్దీన్ మహమ్మద్ *🌺విశాఖపట్నం (గ్రూప్- 1,1994 )* 5.జైన బౌద్ధ మతాలు ఆవిర్భవించిన కాలం ?  *🌺క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం (డిగ్రీ లెక్చరర్స్ 2017)* 6. ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువ గల దేశం ?  *🌺ఇండోనేషియా* 7. అమరావతి దేనికి ప్రసిద్ధి ?  *🌺బౌద్ధ శిల్పానికి( గ్రూప్-1 1994 )* 🌷🌷🌷🌷🌷🌷🌷🌷 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

MOST EXPECTED BITS...

1.2026 వింటర్ ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వనున్న దేశం? ✳ఇటలీ 2. "మై లైఫ్, మై మిషన్" ఎవరి ఆత్మకథ? ✳బాబా రాందేవ్ 3.సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కి సంచాలకులుగా ఎవరు నియమితులైనారు? ✳ఆర్ముగం రాజరాజన్ 4.ఇటీవల వార్తలలో నిలిచిన సైలెక్స్ అనేది? ✳IOT ఉపకరణాలే లక్ష్యంగా పనిచేస్తున్న కొత్త మాల్వేర్ 5.ఇటీవల మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా కిరీటాన్ని గెల్చుకొన్న భారత సంతతికి చెందిన మహిళ? ✳ప్రియా సెరావ్ 6.15 ఏళ్లకే వింబుల్డన్ మెుయిన్ డ్రా కు ఎంపికై ఈ ఘనత సాధించిన అతి పిన్న వయష్కురాలిగా ఎంపికై రికార్డ్ సృష్టించిన "కోరి గాఫ్" ఏ దేశ వాసి? ✳అమెరికా 7." సుస్థిరాభివృద్ధిలో నీటి పాత్ర" అనే అంశంపై ఐక్యరాజ్యసమితి యూనివర్శిటీ ఇనిస్టిట్యూట్ ఫర్ ది అడ్వాన్స్ స్టడీ ఆఫ్ సస్టైనబిలిటీ పరిశోధనకు ఏ నగరాన్ని ఎంపికచేసారు? ✳విశాఖపట్నం 8.2019 సం. గానూ తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం )  అవార్డ్ కి ఎంపికైన నవల ఏది? ✳కొండపొలం 9.అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన భారతీయుడెవరు? ✳నరీందర్ బత్రా 10.జీ - 20 సమావేశం 2019 లో ఏ నగరంలో జరిగింది? ✳ఒసాకా (జపాన్) 11.మెర

ఆన్ లైన్ ఎక్జామ్స్ సబ్జెక్టు వైస్ క్విజ్(27/08/2019)...

ఫ్రీ గ్రామ సచివాలయం ఆన్ లైన్ ఎక్జామ్స్ సబ్జెక్టు వైస్  క్విజ్(27/08/2019) ⚡కంప్యూటర్ బేసిక్స్ https://jobs.vyoma.net/computer-basics-online-test-20/ ⚡ఇంగ్లీష్ బేసిక్స్ https://jobs.vyoma.net/general-english-for-competitive-exams-20/ ⚡హిస్టరీ & కల్చర్ https://jobs.vyoma.net/grama-sachivalayam-history-and-culture-exam-12/ ⚡పాలిటి https://jobs.vyoma.net/grama-sachivalayam-polity-free-exam-12/ 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

గ్రూప్ D ప్రమోషన్స్ ఇన్ తెలుగు...

https://youtu.be/hVDCIxc8Zo0 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ఆన్ లైన్ ఎక్జామ్స్ సబ్జెక్టు వైస్ క్విజ్ 26-08-2019...

ఫ్రీ గ్రామ సచివాలయం ఆన్ లైన్ ఎక్జామ్స్ సబ్జెక్టు వైస్  క్విజ్ : ⚡కంప్యూటర్ బేసిక్స్ https://jobs.vyoma.net/computer-basics-online-test-19/ ⚡ఇంగ్లీష్ బేసిక్స్ https://jobs.vyoma.net/general-english-for-competitive-exams-19/ ⚡హిస్టరీ & కల్చర్ https://jobs.vyoma.net/grama-sachivalayam-history-and-culture-exam-11/ ⚡పాలిటి https://jobs.vyoma.net/grama-sachivalayam-polity-free-exam-11/ 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

సచివాలయం గ్రాండ్ టెస్ట్ మోడల్ పేపర్స్...

AP గ్రామ సచివాలయం గ్రాండ్ టెస్ట్ మోడల్ పేపర్స్ క్రింద ఇవ్వబడిన లింకుల నుండి PDF డౌన్లోడ్ చేసుకోండి. 👉AP గ్రామ సచివాలయం గ్రాండ్ టెస్ట్ మోడల్ పేపర్ - 1 http://blog.vyoma.net/ap-grama-ward-sachivalayam-model-paper-1-telugu-medium / 👉AP గ్రామ సచివాలయం గ్రాండ్ టెస్ట్ మోడల్ పేపర్ - 2 http://blog.vyoma.net/ap-grama-ward-sachivalayam-model-paper-2-telugu-medium/ 👉AP గ్రామ సచివాలయం గ్రాండ్ టెస్ట్ మోడల్ పేపర్ - 3 http://blog.vyoma.net/ap-grama-ward-sachivalayam-model-paper-3-telugu-medium/ 👉 డైలీ కరెంట్ అఫైర్స్ PDF http://blog.vyoma.net/vyoma-current-affairs-telugu-pdf/ 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

న్యూస్ పేపర్స్...

https://drive.google.com/folderview?id=1nNhAUit6HemNCNyyTSTwFdX92EcXHoyc 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ఈ రోజు వార్తాపత్రికలు....

https://drive.google.com/open?id=1EtCSp864on-_owvyRnw2_XePgiNRBhza 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

నేటి మోటివేషన్

ఈమధ్య ప్రతిరోజూ ఉదయాన్నే ఇంట్లో నేను మా ఆవిడ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగటం అలవాటు గా మారింది. మొన్నామధ్య ఉదయాన్నే నేను పేపర్ చదువుకుంటూన్నప్పుడు కాఫీ కలుపుకుని వచ్చి ఓ కప్పు నాకందిస్తూ నా పక్కన కూర్చొంది మా ఆవిడ "ఏమిటోనండి ! జీవితం ఆనందంగా లేదు"అంది. ఆశ్చర్యంతో ఆమె వైపు చూశాను. ఆమెకు ఏమి లోటు ఉంది ? "ఎందుకు అలా అనిపిస్తోంది?" అడిగాను "అందరూ అంటారు నాకు అన్నీ ఉన్నాయి అని . కానీ ఎందుకో సంతోషంగా మాత్రం లేదు" ఆమె జవాబు *అదే ప్రశ్న నాకు నేను వేసుకుంటే నా జవాబు కూడా అలాగే అనిపిస్తోంది.* *ఆలోచిస్తే కారణం ఏమీ కనిపించడం లేదు. కానీ నేను సంతోషంగా లేను* *వెతకడం మొదలుపెట్టాను. ఎందరినో అడిగాను. సమాధానాలు తృప్తిని కలిగించలేదు* *చివరికి నా మిత్రుడు డాక్టర్ సురేష్ చెప్పిన సమాధానం నా ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇచ్చింది* *ప్రపంచం లో అత్యంత ఆనందకరమైన వ్యక్తులయ్యేందుకు అవి మీతో పంచుకుందా మనిపించింది* *మీ కోసం ఆ వివరాలు :* *మనిషి ఆనందాన్ని నిర్ణయించే హార్మోనులు నాలుగు* 1. *ఎండార్ఫిన్స్, Endorphins,* 2. *డోపామిన్, Dopamine,* 3. *సె

న్యూస్ బాక్స్ (VSB ఛానల్)

Today news box link Click here 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Today news papers

Click here to get news papers 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ఫ్లాష్ ఫ్లాష్ సచివాలయం హాల్ టికెట్స్ విడుదల

Click here to get the hall tickets  🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ఈ రోజు వార్తాపత్రికలు...

https://drive.google.com/open?id=1EtCSp864on-_owvyRnw2_XePgiNRBhza 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🏹

ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి జాబ్ పొందండి...

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు కోసం మోడల్ పేపర్స్ ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి జాబ్ పొందండి *సిలబస్ ఆధారంగా టాపిక్ వైస్ బిట్స్ అయితే అందించడం జరుగుతుంది GENERAL MENTAL ABILITY AND REASONING , COMPREHENSION , GENERAL ENGLISH ,BASIC COMPUTER KNOWLEDGE,  CURRENT AFFARIS 🍁🍃👇👇👇👇👇👇🍃🍁 https://www.educationalupdates.in/2019/08/ap-gramaward-sachivalayam-jobs-test.html?m=1 *➖డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ ని క్లిక్ చేసుకోండి👆👆👆👆👆👆👆👆 మీ మిత్రులకు షేర్ చేయండి 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🏹

Most Imp Bits..

📚Most Imp Bits.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే (2019-20)       📗 విస్తీర్ణం పరంగా దేశంలో రాష్ర్టం 8వ స్థానంలో ఉంది   📗జనాభా పరంగా దేశంలో రాష్ర్టం 10వ స్థానంలో ఉంది   📗 అడవుల పరంగా దేశంలో రాష్ర్టం 9వ స్థానంలో ఉంది   📗 రాష్ట్రంలోని మొత్తం జాతీయ రహదారులు -  36   📗రాష్ట్రంలో పొడవైన జాతీయరహదారి. -NH16   📗రాష్ట్రంలో జాతీయ రహదారుల సాంద్రత- 13.72 కి.మీ. 📗అత్యధికంగా తెల్ల రేషన్ కార్డులు కలిగిన జిలా- తూర్పు గోదావరి 📗అత్యధికంగా అన్నపూర్ణ  రేషన్ కార్డులు కలిగిన జిల్లా - తూర్పుగోదావరి 📗 అత్యధికంగా అంత్యోదయ అన్నయోజన రేషన్ కార్డులు కలిగిన జిల్లా-అనంతపురం 📗2018-19 ముందస్తు అంచనాల ప్రకారం, స్థిర ధరల్లో వివిధ రంగాల వృద్ధిరేట్లకు సంబంధించి...   👉వ్యవసాయ రంగం- 10.78%   👉 పారిశ్రామిక రంగం- 10.24%   👉సేవా రంగం-11.09% 📗రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ కింద ఉన్న మొత్తం ఆసుపత్రుల వివరాలు   👉 జిల్లా ఆస్పత్రులు- 13   👉ఏరియా ఆస్పత్రులు- 28   👉 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు- 195 📗రాష్ట్ర గణాంకాలకు సంబంధించి   👉ప్రసూతీ మరణాల నిష్పత్తి 74   👉పురుషుల సగటు

ఈ రోజు వార్తాపత్రికలు...

https://drive.google.com/open?id=1EtCSp864on-_owvyRnw2_XePgiNRBhza 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

D.Ed 2017-19 batch First year results...

*💥Flash Flash *D.Ed 2017-19 batch First year results declared *Web link👇👇 http://home.bseap.org/ded1stresult/ 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Gk కరెంట్ అఫైర్స్...

https://youtu.be/tSFpallavvQ https://youtu.be/nO4tkerUGlg 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెన్ట్....

https://youtu.be/gSyStlPJfDU 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

సచివాలయం ఉద్యోగాల కొరకు...

https://youtu.be/121MNZGs2Pw https://youtu.be/X7YZaKasE2c https://youtu.be/qGSZGSJOUBw https://youtu.be/0zPrmf_U00k 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

కంప్యూటర్ పరిజ్ఞానం

🔥 కంప్యూటర్ పరిజ్ఞానం🔥   1) గుణకారాలను ఈజీగా గుర్తించేందుకు సంవర్గమానాల పట్టికను తయారు చేసినది ఎవరు ? జ: *జాన్ నేపియర్* 2) ప్రపంచంలో మొదటి మెకానికల్ కాలిక్యులేటర్ గా చెప్పబడేది ఏది? జ: *పాస్కల్ యంత్రం* 3) కంప్యూటర్ పితామహుడు అని ఎవరిని అంటారు? జ: *ఛార్లెస్ బాబెజ్* 4) ప్రపంచంలో మొదటి పర్సనల్ కంప్యూటర్ ని రూపొందించినది ఎవరు? జ: *1970 క్లైవ్ స్లింకర్.* 5) ప్రపంచంలో కంప్యూటర్ల తయారీని ప్రారంభించిన మొదటి కంపనీ ఏది? జ: *IBM (దీన్ని అమెరికాకు చెందిన హోలీరీత్ స్థాపించారు)* 6) ఇ-మెయిల్ ను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి ఎవరు? జ: *రే టామ్ లిన్సన్.* 7) ఇంటర్నెట్ ని రూపొందించింది ఎవరు? జ: *1989 టిమ్ బెర్నర్స్ లీ.* 8) మనదేశపు మొదటి సూపర్ కంప్యూటర్ ఏది? జ: *క్రే XMP.* 9) సి-DAC సంస్ద రూపొందించిన సూపర్ కంప్యూటర్ లు ఏంటి? జ: *పరమ్, పరమ్ 10,000, పరమ్ పద్మ.* 10) BRC సంస్దచే రూపొందించబడిన సూపర్ కంప్యూటర్ ఏది? జ: *అనుపమ్* 11) ప్రస్తుతం మనదేశంలో వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది? జ: *పృధ్వీ* 12) భారత్ ఎలక్ట్రానిక్ కమిటీని ఎవరు ఏర్పరిచారు? జ: *1965 విక్రం సారాభాయ్

ఈ రోజు వార్తాపత్రికలు....

https://drive.google.com/open?id=1EtCSp864on-_owvyRnw2_XePgiNRBhza 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ఈ రోజు వార్తాపత్రికలు....

https://drive.google.com/open?id=1EtCSp864on-_owvyRnw2_XePgiNRBhza 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

APPSC గ్రూప్ 2 & గ్రూప్ 3 మెయిన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్...

APPSC  గ్రూప్ 2 & గ్రూప్ 3 మెయిన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ *👨🏻‍💻APPSC బోర్డు గ్రూప్ 3 మెయిన్స్ పరీక్షలు  ఆన్లైన్ లో నిర్వహిస్తుంది. పరీక్షకు ముందు ఆన్లైన్ మాక్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చాలా అవసరం* *👩🏻‍💻Vyoma పరీక్షలు  APPSC పరీక్ష విధానాన్ని పోలి ఉంటాయి కావున మీరు APPSC నిర్వహించే పరీక్షను సులభంగా రాయగలుగుతారు* *📱ఇప్పటివరకు చదివినది రివిజన్ చేసుకోడానికి మాక్ ఎగ్జామ్స్ ఎంతో ఉపయోగపడుతవి* గ్రూప్ 2 (E/M & T/M)పరీక్షల కొరకు   https://www.vyoma.net/exams/appsc/appsc-group-2/ గ్రూప్ 3 పరీక్షల కొరకు https://www.vyoma.net/exams/appsc/appsc-group-3-panchayat-secretary/ 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ఈ జాబ్ నోటిఫికేషన్ నిజమేనా ..?

88585 వేల పోస్టులతో సౌత్ సెంట్రల్ కోల్ ఫీల్డ్ లో భారీ నోటిఫికేషన్ అనే న్యూస్ సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం. ఈ జాబ్ నోటిఫికేషన్ నిజమేనా ..? వివరాలకు:👇👇👇 https://jobs.vyoma.net/coal-india-limited-job-news/ 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Free 1 Year Topic Wise Current Affairs ...

https://youtu.be/OzIcA91--G8   👉https://www.achieversnext.com/s/store/courses/description/Current-Affairs-Online-Classes 👆 *Click above link to join Free 1 Year Topic Wise Current Affairs Online Video Classes by ACHIEVERS ACADEMY* 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝