1.2026 వింటర్ ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వనున్న దేశం?
✳ఇటలీ
2. "మై లైఫ్, మై మిషన్" ఎవరి ఆత్మకథ?
✳బాబా రాందేవ్
3.సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కి సంచాలకులుగా ఎవరు నియమితులైనారు?
✳ఆర్ముగం రాజరాజన్
4.ఇటీవల వార్తలలో నిలిచిన సైలెక్స్ అనేది?
✳IOT ఉపకరణాలే లక్ష్యంగా పనిచేస్తున్న కొత్త మాల్వేర్
5.ఇటీవల మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా కిరీటాన్ని గెల్చుకొన్న భారత సంతతికి చెందిన మహిళ?
✳ప్రియా సెరావ్
6.15 ఏళ్లకే వింబుల్డన్ మెుయిన్ డ్రా కు ఎంపికై ఈ ఘనత సాధించిన అతి పిన్న వయష్కురాలిగా ఎంపికై రికార్డ్ సృష్టించిన "కోరి గాఫ్" ఏ దేశ వాసి?
✳అమెరికా
7." సుస్థిరాభివృద్ధిలో నీటి పాత్ర" అనే అంశంపై ఐక్యరాజ్యసమితి యూనివర్శిటీ ఇనిస్టిట్యూట్ ఫర్ ది అడ్వాన్స్ స్టడీ ఆఫ్ సస్టైనబిలిటీ పరిశోధనకు ఏ నగరాన్ని ఎంపికచేసారు?
✳విశాఖపట్నం
8.2019 సం. గానూ తానా ( ఉత్తర అమెరికా తెలుగు సంఘం ) అవార్డ్ కి ఎంపికైన నవల ఏది?
✳కొండపొలం
9.అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన భారతీయుడెవరు?
✳నరీందర్ బత్రా
10.జీ - 20 సమావేశం 2019 లో ఏ నగరంలో జరిగింది?
✳ఒసాకా (జపాన్)
11.మెర్సెర్ -25 వ వార్షిక జీవన వ్యయ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరమేది?
✳హాంకాంగ్
12.క్షయ వ్యాధిని ఏ సంవత్సరం నాటికి సమూలంగా నిషేధించాలని భారత ప్రభుత్వం లక్ష్యమేర్పరచుకొంది?
✳2025
13.2020 మార్చ్ నాటికి ఏ పథకం క్రింద దేశంలోని అన్ని గ్రామ పంచాయితీలను హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ తో అనుసంధానిస్తారు?
✳భారత్ నెట్
14.2019 జూలై -1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగ్స్ ను
అధికారికంగా నిషేధించిన దేశం?
✳న్యూజిలాండ్
15.శని గ్రహం జాబిల్లి- టైటాన్ పై జీవం ఉనికి సంకేతాల పరిశోధన కోసం పంపే ఎగిరే రోవర్ మల్టీ రోవర్ వాహనం పేరు?
✳డ్రాగన్ ఫ్లై
16.డేటా ప్రొటెక్షన్ బిల్ రూపకల్పన, డేటా రక్షణ మొదలైన అంశాల పరిశోధన కోసం భారత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఛైర్మన్ ఎవరు?
✳జస్టిస్ బి.ఎన్. శ్రీ కృష్ణ
17.స్టాటిస్టిక్స్ దినోత్సవం- 2019 నేపథ్యం?
✳సస్టైనబుల్ డవల్మెంట్ గోల్స్
18.నేషనల్ క్రికెట్ అకాడమీలో క్రికెట్ అథిపతిగా బిసిసిఐ నియమించిన భారత మాజీ క్రికెటర్ ఎవరు?
✳రాహుల్ ద్రావిడ్
19.ఎకానమిక్ సర్వే 2018-19 ని రూపొందించిన భారత ప్రధాన ఆర్థిక సలహాదారుడెవరు?
✳కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం
20.మానవ శరీరంపై సంపూర్ణ అవగహన కోసం కేంద్ర ప్రభుత్వం ఏ అట్లాస్ ను ప్రారంభించినది?
✳మానవ్
21.ఐసీసీ వన్డే ప్రపంచకప్ - 2019 విజేత ఎవరు?
✳ఇంగ్లాండ్
22.సరిహద్దుభద్రతా దళం( బిఎస్ఎఫ్) తదుపరి డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు?
✳ఎం. ఎస్.పవార్
23.ప్రపంచంలో అతి ఖరీదైన కార్యాలయ ప్రాంతాల జాబితాలో ఢిల్లీ లోని " కన్నాట్ ప్లేస్ " ఎన్నవ స్థానం లో ఉంది?
✳9 వ
24.దుబాయ్ ప్రభుత్వం యొక్క శాశ్వత పౌరసత్వం" గోల్డ్ కార్డ్ "పొందిన తొలి ప్రవాసీయుడు ఎవరు?
✳లాల్ శ్యాముల్
25.నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ పదవీ కాలాన్ని ఎప్పటివరకు పొడిగించారు?
✳2021 జూన్ 30
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Excellent quality questions
ReplyDelete