Skip to main content

భారత రాజ్యాంగానికి ప్రధాన ఆధారం...

భారత రాజ్యాంగానికి ప్రధాన ఆధారం - 1935 భారత ప్రభుత్వ చట్టం.భారత రాజ్యాంగ పరిషత్ సుమారు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసారు.

ఆధారం                  అంశం

1.అమెరికా రాజ్యాంగం  ప్రాధమిక హక్కులు

2.అమెరికా రాజ్యాంగం  స్వతంత్ర న్యాయవ్యవస్థ

3.అమెరికా రాజ్యాంగం    న్యాయ సమీక్షాదికారం

4.అమెరికా రాజ్యాంగం   సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు

5.అమెరికా రాజ్యాంగం    హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు

6.అమెరికా రాజ్యాంగం  రాష్ట్రపతి తొలగింపు

7.అమెరికా రాజ్యాంగం  ఉపరాష్ట్రపతి నియామకం

8.బ్రిటీషు రాజ్యాంగం   సమన్యాయపాలన

9.బ్రిటీషు రాజ్యాంగం  పార్లమెంటరీ విధానం

10.బ్రిటీషు రాజ్యాంగం     కేబినేట్ తరహా పార్లమెంటరీ విధానం

11.బ్రిటీషు రాజ్యాంగం     బిల్లుల ఆమోదం

12.బ్రిటీషు రాజ్యాంగం      స్పీకరు హోదా మరియు విధులు

13.బ్రిటీషు రాజ్యాంగం     ద్విసభా విధానం

14.బ్రిటీషు రాజ్యాంగం   నామమాత్రపు దేశాధినేత

15.బ్రిటీషు రాజ్యాంగం        అఖిల భారత సర్వీసులు

16.బ్రిటీషు రాజ్యాంగం          రిట్స్ జారీ చేయడం

17.బ్రిటీషు రాజ్యాంగం           ఏక పౌరసత్వం

18.ఫ్రెంచ్ రాజ్యాంగం స్వేచ్చ,సమానత్వం,సౌబ్రాతృత్వం అనే అంశాలు రాజ్యాంగ ప్రవేశిక లోకి చేర్చటం

19.ఫ్రెంచ్ రాజ్యాంగం     గణతంత్ర వ్యవస్థ

20.ఫ్రెంచ్ రాజ్యాంగం      బహు పార్టీ విధానం

21.ఫ్రెంచ్ రాజ్యాంగం   ప్రజాస్వామ్యము

22.సోవియట్ యూనియన్ రాజ్యాంగం        ప్రాధమిక విధులు

23.సోవియట్ యూనియన్ రాజ్యాంగం           సామ్యవాద సూత్రాలు

24.సోవియట్ యూనియన్ రాజ్యాంగం
సామాజిక,ఆర్ధిక,రాజకీయ న్యాయ ప్రవేశికలో చేర్చుట

25.ఐరిష్ రాజ్యాంగం        ఆదేశిక సూత్రాలు

26.ఐరిష్ రాజ్యాంగం   రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేయటం

27.ఐరిష్ రాజ్యాంగం    రాష్ట్రపతి ఎన్నిక(ఓటు బదలాయింపు పద్ధతి ద్వారా)

28.కెనడా రాజ్యాంగం          కేంద్ర ప్రభుత్వానికి అవశిష్టాధికారాలు ఉండటం

29.కెనడా రాజ్యాంగం     సమాఖ్య వ్యవస్థ

30.కెనడా రాజ్యాంగం      గవర్నర్ ను నియమించటం

31.కెనడా రాజ్యాంగం అధికారాలను కేంద్ర,రాష్ట్ర జాబితాల క్రింద విభజించటం

32.కెనడా రాజ్యాంగం  సుప్రీంకోర్టు సలహా పూర్వక పరిధి

33.కెనడా రాజ్యాంగం     బలమైన కేంద్ర ప్రభుత్వం

34.జపాన్ రాజ్యాంగం   ఎమర్జన్సీ సమయంలో జీవించే హక్కు రద్దు కాకుండా చూడటం

35.జపాన్ రాజ్యాంగం         చట్టం నిర్ధారించిన పధ్ధతి

36.వైమర్/జర్మనీ రాజ్యాంగం అత్యవసర పరిస్థితులలో ప్రాధమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేయడానికి రాష్ట్రపతికి గల అధికారం

37.దక్షిణాఫ్రికా రాజ్యాంగం రాజ్యాంగ సవరణ విధానం

38.దక్షిణాఫ్రికా రాజ్యాంగం రాజ్యసభ సభ్యుల ఎంపిక

39.ఆస్ట్రేలియా రాజ్యాంగం    ఉమ్మడి జాబితా

40.ఆస్ట్రేలియా రాజ్యాంగం ఉభయ సభల సంయుక్త సమావేశం

41.ఆస్ట్రేలియా రాజ్యాంగం  పార్లమెంటు,శాసనసభ సభ్యుల ప్రత్యేక హక్కులు

42.నార్వే రాజ్యాంగం          వివిధ రాష్ట్రాలలోని శాసనసభ,శాసన మండలి సభ్యులను ఎన్నుకొనే విధానం

43.1935 భారత ప్రభుత్వ చట్టం                 కేంద్ర,రాష్ట్ర సంబంధాలు

44.1935 భారత ప్రభుత్వ చట్టం                  ఫెడరల్ న్యాయస్థానం

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

RRB NTPC 8050 జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించి 8,050 ఖాళీలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 2025)ను ఒక ప్రకటనలో విడుదల చేసింది. మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 5,000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అర్హత: గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ముఖ్య తేదీలు: గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2025. అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2025.  మరిన్ని వివరాల కోసం అలాగే పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయగలరు  https://www.rrbapply.gov.in/#/auth/landing (Join us on whatsapp at) https://chat.whatsapp.com/JuVLXd0zVNNGnadLIN4Pr8?mode=ems_copy_t https://whatsapp.com/channel/0029VbAmA2K4SpkJgaw7uJ3u 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

RRB JE Recruitment: రైల్వేలో 2,570 జూనియర్ ఇంజినీర్, మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు

భారతీయ రైల్వే (Indian Railway).. 2,570 పోస్టులతో మరో నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ (సీఈఎల్ నంబర్ 05/ 2025) విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 2,570 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆర్ఆర్బీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభమై నవంబర్ 31వరకు కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఆఫీసియల్ వెబ్సైటు లింక్ https://www.rrbcdg.gov.in/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ