Skip to main content

జాతీయ వ్యక్తులు నినాదం :- వ్యక్తి....



*🌀గోబ్యాక్ టు వేదాస్ (వేదాలకు మరలండి) :- స్వామి దయానంద సరస్వతి* 

*🌀నాకు రక్తాన్ని ఇవ్వండి - మీకు నేను స్వాతంత్య్రం ఇస్తాను :- సుభాష్ చంద్రబోస్*

*🌀ఢిల్లీ చలో :- సుభాష్ చంద్రబోస్*

*🌀జైహింద్ :- సుభాష్ చంద్రబోస్*

*🌀జై జవాన్, జై కిసాన్ :- లాల్‌ బహదూర్ శాస్త్రి* 

*🌀సత్యం, అహింస నాకు దేవుళ్లు :- మహాత్మా గాంధీ*

*🌀డూ ఆర్ డై (చేయండి లేదా చావండి) :- మహాత్మా గాంధీ*

*🌀బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం :- మహాత్మా గాంధీ* 

*🌀బెంగాల్ విభజన తరువాత దేశంలో అసలైన చైతన్యం మొదలైంది :- మహాత్మా గాంధీ* 

*🌀సంస్కారం లేని చదువు వాసనలేని పువ్వులాంటిది :- మహాత్మా గాంధీ* 


*🌀ది వేదాస్ కంటైన్ ఆల్ ది ట్రూత్ :- స్వామి దయానంద సరస్వతి* 

*🌀భారతదేశం, భారతీయుల కొరకే :- స్వామి దయానంద సరస్వతి* 

*🌀ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి :- లాలా లజపతిరాయ్* 

*🌀కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైంది కాదు, ప్రజలు ప్రణాళిక చేసిందీ కాదు :- లాలా లజపతిరాయ్* 

*🌀ముందుకు సాగండి :- మేడం బికాజికామా* 

*🌀నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి :- సర్దార్ వల్లభాయ్ పటేల్*

*🌀రోజ్‌గార్ బడావో :- మన్మోహన్‌సింగ్* 

*🌀జై విజ్ఞాన్ :- అటల్‌బిహారి వాజ్‌పేయి* 

*🌀భారతదేశానికి హిందువులు, ముస్లింలు రెండు కళ్లులాంటివారు :- సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్*

*🌀రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణ వాయువులాంటిది :- అరబిందో ఘోష్* 

*🌀ప్రజలే ప్రభువులు :- లోక్‌సత్తా* 

*🌀ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు :- జవహర్‌లాల్ నెహ్రూ* 

*🌀ప్రతి కంటి నుంచి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యం :- జవహర్‌లాల్ నెహ్రూ*

*🌀చెడును సహిస్తే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది :- జవహర్ లాల్ నెహ్రూ* 

*🌀ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం :- శ్రీశ్రీ* 

*🌀భారతదేశం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క పాఠం ఏమిటంటే ఎలా చావాలో, దాన్ని బోధించవలసిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే :- ఎం.కె. ధింగ్రా*

*🌀ఇంక్విలాబ్ జిందాబాద్ (విప్లవం వర్ధిల్లాలి) :- భగత్‌సింగ్* 

*🌀స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని సాధించి తీరుతాను :- బాలగంగాధర తిలక్* 

*🌀దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయన్ను దేవునిగా అంగీకరించను :- బాలగంగాధర తిలక్* 

*🌀పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివాళ్లు మాత్రమే స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు :- గోపాలకృష్ణ గోఖలే* 

*🌀ఆధునిక విద్య, విజ్ఞానాల్ని ఆర్జించకుండా మన జాతి పురోగమించటం సాధ్యం కాదు :- రాజారామ్మోహన్‌రాయ్* 


*🌀కళ కళ కోసం కాదు ప్రజల కోసం :- బళ్ళారి రాఘవ* 

*🌀గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది :- భోగరాజు పట్టాభి సీతారామయ్య* 

*🌀దేశ్ బచావో, దేశ్ బనావో :- పి.వి.నరసింహారావు* 

*🌀వడగాల్పులు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం :- గుర్రం జాషువా* 

*🌀ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా అనుమానమేమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం :- వి.డి.సావర్కర్*

*🌀నా తెలంగాణ కోటి రతనాల వీణ :- దాశరథి కృష్ణమాచార్యులు.అజారుద్దీన్* 

*🌀బోదెను చేధిస్తే ఎండిన కొమ్మలు వాటంతటవే పడిపోతాయి :- బాజీరావు* I

*🌀చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవడం నేరం, గొప్ప కలలు కనండి, వాటి సాకారానికై కృషిచేయండి :- ఎ.పి.జె. అబ్దుల్ కలాం* 

*🌀పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్ర పోనివ్వండి :- మోతీలాల్ నెహ్రూ* 

*🌀నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతాను :- ఇందిరాగాంధీ* 

*🌀అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో :- కందుకూరి వీరేశలింగం పంతులు*

*🌀బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి, బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు :- మౌలానా అబుల్ కలాం ఆజాద్* 

*🌀ప్రత్యేక రక్షణలు కోరుతున్న ముస్లింలు ఎంత మూర్ఖులో వాటిని ఇస్తున్న హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు :- మౌలానా అబుల్ కలాం ఆజాద్* 

*🌀బికారీ హఠావో :- రాజీవ్ గాంధీ* 

*🌀వాణి నా రాణి :- పిల్లలమర్రి పినవీరభద్రుడు* 

*🌀బ్రిటిషర్ల ఫించను పొందుతున్న రాజుల, నవాబుల జాబితాలో బతకటం కంటే సైనికుడిగా మరణించటమే మేలు :- టిప్పుసుల్తాన్* 

*🌀సూర్యుడు కనపడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరకు నక్షత్రాలు కూడా కనపడకుండా పోతాయి :- రవీంద్రనాథ్ ఠాగూర్* 

*🌀స్వాతంత్య్రం అనేది ఓ కనిపించని మహా అదృష్టం, అది లేనప్పుడు గాని దాని విలువ తెలియదు :- రవీంద్రనాధ్ ఠాగూర్*

*🌀అందరిలోనూ సామాన్యున్ని అయినా చిరంజీవుణ్ణి :- సి.నారాయణరెడ్డి* 

*🌀కులం పునాదులపై ఒక జాతిని గాని ఒక నీతిని గాని నిర్మించలేము :- బి.ఆర్. అంబేడ్కర్* 

*🌀మహారాష్ట్రులనంతా ఒకచోట చేర్చు. మతం మరలా జీవించేటట్లు చూడు. మనల్ని చూచి మన పూర్వులు స్వర్గం నుంచి నవ్వుతున్నారు :- గురు రామదాస్*


🌷🌷🌷🌷🌷🌷🌷🌷

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🎯 GENERAL ELECTIONS – ఓట్ల రకాలు పోటీ పరీక్షల ప్రత్యేక అధ్యయన మెటీరియల్ ముఖ్యమైన మల్టీపుల్ ఛాయస్ బిట్స్ తో పాటు.

భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. అర్హత, విధులు, ఎన్నికల నియమాలను బట్టి ఈ పద్ధతులు మారుతాయి. 📌 1. ఎన్నికల్లో ముఖ్యమైన ఓట్ల రకాలు 1️⃣ Ordinary Vote – సాధారణ ఓటు సంబంధిత పోలింగ్ కేంద్రంలో ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునే సాధారణ విధానం. ప్రస్తుతం సాధారణంగా EVM ద్వారా ఓటు నమోదు చేస్తారు. 2️⃣ Postal Ballot – పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల నియమాల ప్రకారం అర్హత పొందిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును నమోదు చేసే విధానం. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు ఉద్యోగులు, అర్హులైన సర్వీస్ ఓటర్లు, నిబంధనలకు లోబడిన ఇతర వర్గాలకు ఈ సదుపాయం ఉంటుంది. 3️⃣ EDC – Election Duty Certificate ఎన్నికల విధుల్లో ఉన్న అర్హుడైన ఉద్యోగి, తాను ఓటరుగా నమోదైన నియోజకవర్గంలోనే విధులు నిర్వహిస్తున్నప్పుడు, వర్తించే నిబంధనల ప్రకారం EDC ద్వారా ఓటు వేయవచ్చు. 4️⃣ Service Vote – సర్వీస్ ఓటు సాయుధ దళాలు, వర్తించే చట్టాల పరిధిలోని బలగాలు, భారతదేశం వెలుపల పనిచేస్తున్న అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు వంటి నిర్దిష్ట వర్గాలకు చెందిన సర్వీస్ ఓటర్లు వినియోగించుకునే ఓటు హక్కు. వర్తించ...

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺