Skip to main content

APPSC గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 మెయిన్స్ ఎగ్జామ్స్ ...

APPSC  గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 మెయిన్స్ ఎగ్జామ్స్ పై 50% తగ్గింపు*

*Questions from our Test series👇🏻*

*1⃣ఈ క్రింది వానిలో సరైంది ఏది?*
1) నైరుతి రుతుపవనాల వల్ల అత్యల్పంగా వర్షపాతం పొందే జిల్లా - నెల్లూరు.
2) ఈశాన్య రుతుపవనాల వల్ల అత్యధికంగా వర్షపాతం పొందే జిల్లా - నెల్లూరు.[Ans: c]
(A) 1 మాత్రమే   (B) 2 మాత్రమే   (C) 1 & 2 (D) None

*2⃣RBI మాజీ గవర్నర్ బిమల్ జలాన్ కు సంబంధించని నవల ఏది?*[Ans: d]
(A) ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా (B) ఇండియా పాలిటిక్స్  (C) ఇండియాస్ ఎకనామిక్ పాలసీస్ (D) ఇండియాస్ విజన్
*వివరణ:* బిమల్ జలాన్ పుస్తకాలు:- The future of India, India's politics, emerging India, ఇండియాస్ ఎకనామిక్ పాలసీస్, India Priorities for the future.

*3⃣ఈ క్రింది  భారతీయ ప్రవాసీ భారతీయ దివాస్ గురించి సరైంది ఏది?*
A) 15 ప్రవాసీ భారతీయ దివాస్ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో నరేంద్రమోడీ ప్రారంభించారు
B) మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు
C) 15వ ప్రవాస భారతీయ దివాస్ ఇతి వృత్తం- రోల్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా ఇన్ బిల్డింగ్ న్యూ ఇండియాగా జరిగింది [Ans: a]
(A) A, B,C  (B) A, B (C) B, C (D) A, C

*4⃣ఈ క్రింది వానిలో సరైంది ఏది?*
A) భారత్ - జపాన్  తొలి మిలటరీ విన్యాసాలను " ధర్మ గార్డియన్" పేరుతో మిజోరాం లోని వైరంజిటి ఆర్మీ వార్ ఫేర్ స్కూల్ లో నిర్వహించారు
B) భారత్, బ్రిటన్ సంయుక్తంగా కొంకణ్ - 18 పేరుతో నావికా విన్యాసాలు నిర్వహించాయి
C) భారత్, బాంగ్లాదేశ్ సంయుక్తంగా " ఇంద్ర" పేరుతో విన్యాసాలు నిర్వహించాయి[Ans: b]
(A) A, B, C (B) A, B (C) B, C (D) C, A
*వివరణ:* భారత్ & బాంగ్లాదేశ్ సంయుక్తంగా మూడు " మైనమతి మైత్రి" పేరుతో విన్యాసాలను నిర్వహించాయి

గ్రూప్ 2 (E/M & T/M)పరీక్షల రిజిస్ట్రేషన్  కొరకు
https://www.vyoma.net/exams/appsc/appsc-group-2/

గ్రూప్ 3 పరీక్షల రిజిస్ట్రేషన్ కొరకు

https://www.vyoma.net/exams/appsc/appsc-group-3-panchayat-secretary

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups