📚ఢిల్లీ సుల్తానులు..
Most expected Bits for గ్రామసచివాలయం
📗 "టంకా" అనే వెండి నాణాలను , "జిటాల్" అనే రాగి నాణాలను ముద్రించినదెవరు?
A. అల్లా ఉద్దీన్ ఖిల్జీ
B. కుతుబుద్దీన్ ఐబక్
C. ఇల్ - టుడ్ - మిస్
D. రజియా సుల్తానా
👉 C
📗ఢిల్లీలో "కుతుబ్ మీనార్" ను కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా దానిని పూర్తిచేసినదెవరు?
A. అల్లా ఉద్దీన్ ఖిల్జీ
B. కుతుబుద్దీన్ ఐబక్
C. ఇల్ - టుడ్ - మిస్
D. రజియా సుల్తానా
👉C
📗 ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన మొట్టమొదటి మహిళ ఎవరు?
A. కమలా దేవి
B. రాణి పద్మిని
C. ఫాతిమా బీబీ
D. రజియా సుల్తానా
👉 D
📗అంచెలవారిగా గుర్రాల మీద వార్తలను పంపే తపాలా పద్ధతిని చేపట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ?
A. గియాజుద్దీన్ తుగ్లక్
B. జునాఖాన్
C.మహ్మద్ బీన్ తుగ్లక్
D. ఫిరోజ్ తుగ్లక్
👉A
📗1)బానిస వంశ స్థాపకుడు... కుతిబుద్దీన్ ఐబాక్
2)బానిస వంశంలో 11 మంది రాజులలో ముగ్గుర మాత్రమే బానిసలు.
3)కుతిబుద్దీన్ ఐబాక్ బిరుదు ... లాక్ బాక్ష్
4)మెహరోలి అనే పట్టణాన్నీ ఐబాక్ నిర్మించాడు.
A)1,2,3 మాత్రేమే సరైనవి.
B)1,2,3,4 సరైనవి.
C)1,3,4 మాత్రేమే సరైనవి.
D)1,4 మాత్రేమే సరైనవి.
👉B
📗క్రింది వానిలో "రాజు దైవంశ సంభూతుడని " నమ్మకం గల రాజు... ఎవరు?
A)జలాలుద్దీన్ ఖిల్జీ
B)మహమ్మద్ ఘోరీ
C)అల్లావుద్దీన్ ఖిల్జీ
D)ముబారిక్ ఖిల్జీ
👉C
📗హిందువుల పండుగైన " హోళీ " ఉత్సవం లో పాల్గొన్న రాజు ఎవరు?
A)ఫిరోజ్ షా తుగ్లక్
B)మహ్మద్ బీన్ తుగ్లక్
C)నసిరుద్దీన్ బీన్ తుగ్లక్
D)గియజుద్దీన్ తుగ్లక్
👉 B
📗బ్రాహ్మణుల పై " జిజియా " పన్ను విధించిన రాజు ఎవరు?
A)ఫిరోజ్ షా తుగ్లక్
B)మహ్మద్ బీన్ తుగ్లక్
C)నసిరుద్దీన్ బీన్ తుగ్లక్
D)గియజుద్దీన్ తుగ్లక్
👉 A
📗" సుల్తాన్ కిరీటం లో ప్రతి ముత్యం పేద రైతుల కన్నీటి నుండి ఘనీభవించిందే " అని ఎవరన్నారు?
A)అమీర్ ఖుస్రు
B)ఖాజీ
C)బరౌని
D)సికిందర్ షా
👉A
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments
Post a Comment