Skip to main content

నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2019:....

 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2019: మహానటికి అరుదైన గౌరవం...

_66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం నాడు ప్రకటించారు. వీటిలో ‘మహానటి’ చిత్రానికి అవార్డుల పంట పడింది._
 
_ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వివిధ కేటగిరీలతో భాగంగా శుక్రవారం నాడు ఈ అవార్డులను ప్రకటించగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక అయ్యింది. జాతీయ ఉత్తమ నటిగా కీర్తిసురేష్ (మహానటి), ఉత్తమ నటుడుగా తమిళ నటుడు ధనుష్ ఎంపికయ్యారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని విజేతలను ప్రకటించారు._

_*👉🏻 66వ నేషనల్ అవార్డ్స్ విజేతల వివరాలు...*_

1. ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు): మహానటి

2. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్: అ!, కేజీఎఫ్

3. ఉత్తమ కథానాయిక: కీర్తి సురేష్

4. ఉత్తమ నటుడు: ధనుష్

5. ఉత్తమ మిక్స్డ్ ట్రాక్: రంగస్థలం

6. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: అ!

7. ఉత్తమ యాక్షన్ చిత్రం: కేజీఎఫ్

8. బెస్ట్ లిరిక్స్: మంజుతా (నాతి చరామి)

9. బెస్ట్ మ్యూజిక్: పద్మావతి

10. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: చి.ల.సౌ

11. ఉత్తమ మేకప్: అ!

12. ఉత్తమ వీఎఫ్ఎక్స్: అ!

13. ఉత్తమ సౌండ్ మిక్సింగ్: రంగస్థలం

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺