1.జైన తీర్థంకరులు జీవిత చరిత్రను తెలిపే గ్రంథం?
*🌺కల్పసూత్ర (సివిల్స్ 1999)*
నల్లెఖనం అనేది ఏ మతానికి సంబంధించినది?
*🌺జైనమతం(గ్రూప్-1 1994 )*
3. బుద్ధుడు అంటే ఏమని అర్థం ?
*🌺జ్ఞాని (గ్రూప్ -2 1998)*
4. బావికొండ బౌద్ధ క్షేత్రం ఆంధ్ర ప్రదేశ్ లో ఏ జిల్లాలో ఉంది ?అజారుద్దీన్ మహమ్మద్
*🌺విశాఖపట్నం (గ్రూప్- 1,1994 )*
5.జైన బౌద్ధ మతాలు ఆవిర్భవించిన కాలం ?
*🌺క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం (డిగ్రీ లెక్చరర్స్ 2017)*
6. ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువ గల దేశం ?
*🌺ఇండోనేషియా*
7. అమరావతి దేనికి ప్రసిద్ధి ?
*🌺బౌద్ధ శిల్పానికి( గ్రూప్-1 1994 )*
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment