Skip to main content

ప్రభుత్వ ఉద్యోగాలు...

ప్రభుత్వ ఉద్యోగాలు
కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌

నోటీస్‌ బోర్డు

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌... ప్రాజెక్టు అసిస్టెంట్లు, సూపర్‌వైజరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్టు అసిస్టెంట్‌-89, అసిస్టెంట్‌ ఇంజినీర్‌-51, అకౌంటెంట్‌-03, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌-03.
విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, సివిల్‌, వెల్డింగ్‌ తదితరాలు.
అర్హత: ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, పీజీ, సీఏ/ సీఎంఏ ఇంటర్‌, అనుభవం.
వయసు: ప్రాజెక్టు అసిస్టెంట్లకు 30 ఏళ్లు, మిగిలినవాటికి 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ప్రాజెక్టు అసిస్టెంట్లకు సెప్టెంబరు 20, మిగిలినవాటికి సెప్టెంబరు 30.
వెబ్‌సైట్‌: www.cochinshipyard.com

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments