🌺1.శిరసా వహించడం ఒప్పో శిరసా సహించకపోవడం తప్పు అనే నమ్మకం ఆధారంగా ప్రజలు స్వచ్ఛందంగా శిరసా వహించడం అధికారం అని అన్నది ఎవరు ? మాక్స్ వెబర్ 🌺2.హెవర్ట్ సైమన్ అభిప్రాయంలో నిర్ణయ కరణ అంటే? ప్రత్యామ్నాయాలను 1కి కుదించడం 🌺3.XమరియుY సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? డగ్లన్ మెక్ గ్రెగర్ 🌺4.అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతకర్త ? అబ్రహం మాస్లో 🌺5.క్రమానుగత శ్రేణి వ్యవస్థ ప్రధాన ప్రసార మార్గం ఊర్ద్వ ప్రసారం మరియు అధోముఖ ప్రసారం అన్నది ఎవరు? చెస్టర్ బెర్శార్డ్ 🌺6.మంచి ఫలం నాయకత్వానికి అడ్మినిస్ట్రేటివ్ సైన్స్ మరియు పొలిటికల్ సైన్స్ అనేది రెండు ప్రధాన లక్షణాలు అని వివరించిన వారు ? ఉడ్రో విల్సన్ 🌺7.నియమావళి ,రివాజులతో నిర్వహించే కార్యాచరణను ఎలా పిలుస్తారు? అన్ ప్రోగ్రాం నిర్ణయం 🌺8.లైకర్ట్ ప్రకారం ఏ తరహా నాయకులు అధిక సమర్థ మంత్రులు? ప్రజానుకూల . 🌺9.పాలనలో ప్రవర్తనకు అర్థం చేసుకోవడానికి అబ్రహం మాస్లో పేర్కొన్నది? మనో విశ్లేషణ 🌺10.హెర్బర్ట్ ఏ సైమన్ ప్రకారం నిర్ణయం కరణలోని దశలు? 3 🌺11.విధాన శాస్త్ర పితామహుడు ఎవరు ? వై.డ్రార్. 🌺12.సముదాయ లక్ష్యాల కోసం ప్రజలు ఇష్టపూర్వకంగా పాటు ...
ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి ఆగకూడదు... ఇదే లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ యొక్క విధానం...నినాదం...