Skip to main content

గ్రామ సచివాలయం మాదిరి ప్రశ్నల సరళి 50 ప్రశ్నలు ...



ఆంధ్రప్రదేశ్ పంటల సాంద్రత ? 1.24

ఆంద్రప్రదేశ్ కోడిగుడ్లు ఉత్పత్తి లో ఎన్నో స్థానంలో ఉన్నది ? 1

2018-19 సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర సొంత పన్ను రాబడి కూర్పులో అత్యధిక వాటా కలిగిన అంశం ఏది ?  అమ్మకపు పన్ను

రాష్ట్రంలో మొత్తం శీతోష్ణ స్థితి మండలాలు ఎన్ని ? 6

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక

ఉత్పత్తి సూచి లెక్కించడాని ఏ సంవత్సరం ను ఆధార సంవత్సరం గా పరిగణిస్తారు ? 2011-12 

2018-19 మధ్య ఆంద్రప్రదేశ్ పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఎంత ? 133.78

రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర స్థాయి ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని ? 39

బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు ఏ జిల్లాలోని 9 మండలానికి చెందిన 225 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందీ ? శ్రీకాకుళం జిల్లా

ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీటి వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టు కి సంబంధించినవి ? ఈప్రాజెక్టు లక్ష్యం గుంటూరు మినహా మిగతా 12 జిల్లాల్లో ఎంపిక చేసిన 1000 చిన్న నీటిపారుదల చెరువుల కింద 2,26,556 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, ఈ ప్రాజెక్టు అమలు కాలం 2018-19 నుండి 2023-24 వరకు, ప్రపంచ బ్యాంకు అందిస్తున్న ఆర్థిక సాయం 1120 కోట్లు, ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం వాటా 480 కోట్లు.

2019 మార్చి నాటికీ రాష్ట్ర వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఎన్ని ? 18.07 లక్షలు

2019 సెప్టెంబర్ లో విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం బులిటన్ ప్రకారం 2017 సంవత్సరం కి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆరోగ్య సూచీల్లో సరైన అంశాలు ?  జనన రేటు 16.2 
మరణ రేటు 7.2
శిశు మరణ రేటు 32

రాష్ట్రంలో ప్రసూతి మరణాల రేటు ? 74

అందరికి సార్వత్రిక ఆరోగ్య వసతి కల్పించాలని లక్ష్యం తో రాష్ట్ర ప్రభుత్వం దారిద్ర్య రేఖకు ఎగువున ఉన్న కుటుంబాలకు ప్రవేశపెట్టిన ఆరోగ్య రక్ష పధకం పొందడానికి ప్రతి లబ్దిదారుడు ఏడాది కి ఎంత ప్రీమియం కట్టాలి ? 1200/-

రాష్ట్రంలో 2018-19 కి నికర సాగునీటి వసతి ఉన్న భూమి ఎంత ?  28.06 లక్షల హెక్టార్ల  భూమి.

రాష్ట్రానికి సంబంధించిన సరైన అంశాలు ? అక్షరాస్యత శాతం 67.35%
రాష్ట్ర లింగ నిష్పత్తి 977
రాష్ట్ర జన సాంద్రత 304

రాష్ట్రంలో ని భూ కమతాల వివరాలకు సంబంధించిన సరైన వాక్యాలు (2015-16)?

మొత్తం కమతాల సంఖ్య 85.24 లక్షలు
మొత్తం కమతాల విస్తీర్ణం 80.04 లక్షలు హెక్టార్లు
సగటు భూ కమత విస్తేర్ణం 0.94 హెక్టార్లు.

2018-19  లో రాష్ట్ర మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2019 మార్చి 31 నాటికి సరైన అంశాలు ?

ఒక్కో కుటుంబకి సగటు 58.15 రోజుల ఉపాధి.
వ్యక్తిగత పనిదినాల కల్పనలో దేశం నాలుగో స్థానం.
సకాలంలో వేతనాలు చెల్లించడం లో ,100 రోజులను పూర్తి చేయడం లో ఆంద్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో ఉంది.

2019 మార్చి 31 నాటికి స్వయం సహాయక బృంద సభ్యుల్లో ఆరోగ్యం పై అవగాహన కల్పించేందుకు ఆరోగ్య శాఖతో కలసి రాష్ట్ర మహిళా ఆరోగ్య సమితులను ఏర్పాటు చేసిన మహిళా ఆరోగ్య సమితి ఎన్ని ? 10,900

రాష్ట్ర మొత్తం సాగు విస్తీర్ణం లో ఏ నీటి వనరుల వాటా ఎక్కువ ఉన్నది ? కాలువల వాటా

రాష్ట్రంలో అత్యధిక తెల్ల రేషన్ కార్డుల ఏ జిల్లాలో ఉన్నవి ? తూర్పు గోదావరి జిల్లా.

రాష్ట్ర ప్రస్తుత అటవీ విస్తీర్ణం ? 37707 చ.కి.మీ

రాష్ట్ర ప్రజా పంపిణీ కింద ఒక్కో కార్డు ద్వారా బియ్యం సరఫరా చేసే అంశాలు ఏవి ? తెల్ల రేషన్ కార్డ్  5కి.గ్రా
అంత్యోదయ అన్న యోజన కార్డు  35 కి.గ్రా
అన్న పూర్ణ కార్డు  10 కి. గ్రా

రాష్టం లో 2017-18 కి ఉత్పత్తి అయిన మొత్తం ఆహార ధాన్యాలు 167.2 లక్షల టన్నులు కాగా, 2018-19 కి నమోదైన ఆహారాధాన్యాల ఉత్పత్తి ఎంత ? 151.1 లక్షల టన్నులు.

రైతు భరోసా కి సంబంధించిన అంశాలు ?  12,500/ఆర్థిక సహాయం
కేంద్ర ప్రభుత్వం వాటా 6000/-, రాష్ట్ర ప్రభుత్వం వాటా 6500/-
కౌలు రౌతు కి పూర్తిగా 12,500.

2018-19 నాటికి కౌలు రైతులకు జారీచేసిన మొత్తం సాగు ధృవికరణ పత్రాలు ఎన్ని ?  5,81,635 

రాష్ట్రంలో ఎన్ని మత్య కార సంఘాలు ఉన్నాయి ? 2212

రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఎక్కడ ఉన్నది ? గుంటూరు

పట్టు ఉత్పత్తి లో దేశంలో ఆంద్రప్రదేశ్ ఎన్నో స్థానం? 2 వ

చెన్నై - బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్ ద్వారా రాష్ట్రం నుండి ఎంపిక చేసిన మూడు పోటెన్షియల్ ఇండస్ట్రీయిల్ నోడ్ లలో లేనిది ?  చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు గ్రామం 
( నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం, చిత్తూరు జిల్లాలో కలి కిరి, అనంతపురం జిల్లాలో హిందూ పూర్) మూడు నోడ్లు.

వైజాగ్ - చెన్నై కారిడార్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కానున్న నాలుగు నోడ్లలో లేనిది ఏది ?  విజయవాడ నోడ్. (విశాఖ నోడ్, దొనకొండ నోడ్, ఏర్పేడు-శ్రీకాళహస్తి నోడ్)

2001- 2011 మధ్య రాష్ట్ర జనాభా వృద్ధి రేటు ? 9.21%

రాష్ట్ర గణాంకాల కి సంబంధించిన సరైన అంశాలు ? ప్రసూతి మరణాల నిష్పత్తి  74
పురుషుల సగటు ఆయు ప్రమాణం 68.4 years
స్త్రీల సగటు ఆయు ప్రమాణం 72.1 years.

రాష్ట్ర గణాoకలకి సంబంధించిన సరైన అంశాలు ?  ఐదేళ్ల.లోపు బాల్య మరణాల రేటు 37
గర్భ నిరోదక వ్యాప్తి రేటు 66.7
సంతాన సాఫల్య రేటు  1.7

రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ కింద ఉన్న మొత్తము ఆస్పత్రులు ఏవి?
జిల్లా ఆస్పత్రిలు 13
ఏరియా ఆస్పత్రులు 28
కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు 195.

2018-19 ముందస్తు అంచనాల ప్రకారం స్థిర ధరల్లో వివిధ రంగాల వృద్ధి రేట్ల కి సరైన శాతం లు ? వ్యవసాయ రంగం 10.78%
పారిశ్రామిక రంగం  10.24%
సేవా రంగం  11.09%

2017-18 సంవత్సరం కి రాష్ట్ర స్టాంపులు-రిజిస్ట్రేషన్ ద్వారా సమకూరిన ఆదాయం ? 4271 కోట్లు.

2018-19 అంచనా ల ప్రకారం రాష్ట్రం మొత్తం అప్పు ?  2,58,928 కోట్లు అప్పు.

వివిధ రకాల కార్డుల కు సంబంధించిన సరైన అంశాలు ? 
అత్యధిక తెల్ల రేషన్ కార్డులు ఉన్న జిల్లా తూర్పు గోదావరి
అత్యధిక అన్నపూర్ణ కార్డులు ఉన్న జిల్లా తూర్పు గోదావరి
అత్యధిక అంత్యో దయ అన్న యోజన రేషన్ కార్డు కలిగిన జిల్లా అనంతపురం.

రాష్ట్రంలో అత్యధిక, అత్యల్ప దీపం కలెక్షన్లు కలిగిన జిల్లాలు వరుసగా ? తూర్పు గోదావరి, విజయనగరం.

ఆంద్రప్రదేశ్ లో అత్యధిక విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అడవులు ఏవి ? స్వల్ప సాంధ్రత అడవులు

వైఎస్సార్ అభయహస్తం కింద ఒక్కో మహిళా లబ్దిదారులకు ఇస్తున్న నెలసరి పెన్షన్ ?  2,750/-

18-60 సంవత్సరం వయస్సు ల్లో మరణించిన వారికి వైయస్సార్ భీమా కింద ఎంత చెల్లిస్తారు ? లక్ష రూపాయలు

వేట నిషేధ కాలం ఏప్రిల్ 15 నుండి జూన్14 వరకు మత్యకారులకు అందించే ఆర్ధిక సాయం ఎంత ? 10000/-

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యం అభివృద్ధి సంస్థ ఎప్పుడు ఏర్పాటు చేశారు ? 2014 అక్టోబరు.

SERP విస్తరించి రాయండి ? 
Society for Elimination of Rural poverty.

MEPMA ను విస్తరించి రాయండి ?  Mission for Elimination of Poverty in Municipal Areas.

సరియైన అంశాలు ?
రాష్ట్రంలో మొత్తం జాతీయ రహదారులు 36
రాష్ట్రంలో పొడవైన జాతీయ రహదారి  NH16.
రాష్ట్రంలో జాతీయ రహదారు ల సాంధ్రత 13.72 కి.మీ.

ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపిత విద్యుత్ సామర్ఢ్య స్థాయి ఎంత ? 19160 మెగావాట్లు.

2018 మే నెలలో సగటు భూ గర్భజల మట్టం 12.80మీ. కాగా 2019 మే నాటికి ఎంత మేర పడిపోయింది ? 
16.19 మీ.

సరైన అంశాలు ? 
విస్తీర్ణం పరం గా దేశం లో రాష్ట్ర 8వ స్థానంలో ఉంది.
జనాభా పరం గా దేశం లో రాష్ట్రం 10వ స్థానం.
అడవుల పరం గా దేశం లో రాష్ట్రం 9వ స్థానం.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺