Skip to main content

ఆంధ్రప్రదేశ్ &తెలంగాణ హిస్టరీ బిట్స్ sep1



1.బ్లూ పాలసీని  అనుసరించి సముద్రంపై గుత్తాధిపత్యం సంపాదించినవారు ?
పోర్చుగీస్ 

2.జైమిని భారతం రచించినది? 
పిల్లలమర్రి పినవీరభద్రుడు 

3.రాణా గోభద్ర‌‌, రాణా సానుగోప అనే నాణాలు ఎక్కడ లభించాయి  ?
రామతీర్థం 

4 .ఆంధ్రాలో విద్యావ్యాప్తి ద్వారా క్రైస్తవ మత వ్యాప్తికి పొందుతున్న వ్యక్తి ?
నోబిల్ 

5.భాగ్యనగర్ పత్రిక ఏ సంవత్సరంలో ఆదిహిందూ పత్రికల రూపాంతరం చెందింది? 
1937 

6.ముసునూరి వంశస్థులు ఏ కులానికి చెందినవారు?
 కమ్మకులం

7. ఆంధ్ర ఉద్యమం అనే  గంధాన్ని రాసింది ?
కొండా వెంకటప్పయ్య 

8.గణపతిదేవుని పరిపాలన కాలం?
 క్రీస్తు శకం  1199- 1262,  . 

9.శాతవాహనుల కాలం నాటి రాజం‌మహాభోజ,  అను అధికారాలు వేటకి అది పతులు ?
సామంత రాజ్యాలు 

10.కవిగాయక కల్పదూరు అని పిలువబడిన తూర్పు చాళుక్యరాజు ?
అమ్మరాజు 

11.శాతవాహన కాలం నాటి పట్టణాలను పాలించిన  నిగమసభల సభ్యులు ?
గణపతులు . 

12.ఆంధ్రదేశంలో బౌద్ధ మతానికి కేంద్రమైన ధరణికోట కు పోటీగా జైనబసతిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
వడ్డమాను

13.కావ్య గీతి ప్రియుడు  అనే బిరుదున్న చాళుక్యరాజు? 
రాజరాజనరేంద్రుడు  

14.ఆంధ్రాలో పుట్టిన బౌద్ధ శాఖ పేరు ?
వజ్రాయన


🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺