"డబ్బు"........ మాట
ఇందులో ఏది పవర్ ఫుల్... ?
వంద శాతం రెండోదే 
ఎంత డబ్బున్న 
మంచి వ్యక్తిత్వంలేని వ్యక్తి  చనిపోతే చుట్టాలు తప్ప ఎవరు నిలబడరు 
డబ్బు ఉన్న లేకపోయిన 
మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి చనిపోతే ఊరు ఊరంత నిలబడతారు 
మొదటి వ్యక్తి చనిపోతే 
"దరిద్రుడు" పోయడంటారు 
రెండో వ్యక్తి చనిపోతే 
"దేవుడు" పోయడంటారు 
అందుకే డబ్బుకన్నా మాటకు విలువ ఎక్కువ 
మాటకు విలువ ఇద్దాం 
మాటకు కట్టుబడదాం 
ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి సదా కృషి చేద్దాం 
అందరికి తెలిసిన సత్యం... ?
డబ్బు ఈ రోజు ఉండొచ్చు 
రేపు పోవొచ్చు 
ఎప్పటికి ఉండేది మాట ఒక్కటే

Comments
Post a Comment