1. ఎక్కువ వాతావరణ మార్పులు ఏ ఆవరణలో జరుగుతాయి?
A. ట్రోపో ఆవరణం
2. లోహం కలిగిఉన్న విటమిన్ ఏది?
A. విటమిన్ B12
3. ఆమ్లవర్షాలు కురవడానికి కారణమయ్యే వాయువులు ఏవి?
A. No2, SO2
4. పురుషుల్లో జన్యు సంబంధ వ్యాధులకు క్రమబద్ధమైన చికిత్సను ఈ విధంగా అంటారు?
A. యుపేనిక్స్
5. మంచు వర్ణం ఇచ్చే శైవలం?
A. క్లామిడో మోనాస్ నివాలిన్
6. వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఏకైక భారతీయుడు ఎవరు?
A. ఎల్లాప్రగడ సుబ్బారావు
7. ఏ పరికరాన్ని ప్రాచీన కంప్యూటర్ అంటారు?
A. అబాకస్
8. సేంద్రియ వ్యవసాయ పద్దతిలో, దీనిని వాడి భూమి సారాన్ని పెంపొందించవచ్చు?
A. సహజమైన ఎరువు
9. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం భౌగోళిక ఉష్ణోగ్రత సగటున ప్రతి పదేళ్లకు ఎన్ని డిగ్రీల చొప్పున పెరుగుతుంది?
A. 0.2 °C
10. "గ్లోబల్ - 500" అవార్డ్స్ ను ఏ రంగంలో చేసిన కృషికిగాను అందిస్తారు?
A. పర్యావరణ పరిరక్షణ
11. కెసిన్ అనే ప్రోటీన్ దేనిలో ఉంటుంది?
A. రక్తం
12. ఎర్ర రక్త కణాలు ఉత్పాదనలో కేంద్రక ఆమ్లములు తయారులో తోడ్పడే విటమిన్?
A. విటమిన్ C
13. తల్లి పాలలోని రక్షణ ప్రోటీన్ లు ఏమందురు?
A. ఏంటీ బాడీస్
14. సెంట్రల్ ఆరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
జబల్ పూర్
15. వైజయంతి యుద్ధ ట్యాంకులు ఎక్కడ తయారవుతాయి?
A. బీహార్
16. హల్దియా చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది?
A. ఆంధ్రప్రదేశ్.
17. భారతదేశం లో తగరం లభించే ఏకైక ప్రదేశం?
A. హజారీ బాగ్ (ఝార్ఖండ్ )
Comments
Post a Comment