1. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏ రాష్ట్రంలో జన్మించారు ? 
1. ఒడిశా 
2. రాజస్థాన్ 
3. పశ్చిమ బెంగాల్ 
4. పంజాబ్ 
Answer : పశ్చిమబెంగాల్ • ప్రణబ్ ముఖర్జీ 1935 డిసెంబర్ 11 న పశ్చిమ బెంగాల్ లోని బిర్బుమ్ జిల్లా మిరారీలో జన్మించారు 
2. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డు ఏ సంవత్సరంలో లభించింది ? 
1. 2008 
2. 2010 
3. 2013 
4. 2019 
Answer : 2019 • ప్రస్తుత రాష్ట్రపతిగా ఉన్న రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా భారతరత్న అవార్డును 2019 ఆగస్టు 8 న అందుకున్నారు 
3. ప్రణబ్ ముఖర్జీ భారతదేశానికి ఎన్నవ రాష్ట్రపతిగా పనిచేశారు ? 
1. 11                
2. 12           
3. 13                
4. 14 
Answer : 13 రాష్ట్రపతిగా 2012 జూలై 25 న ప్రమాణ స్వీకారం చేశారు 
4. ప్రణబ్ ముఖర్జీ ఏ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స అండ్ హిస్టరీలో మాస్టర్స్ డిగ్రీ చేసారు ? 
1. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం 
2. కలకత్తా విశ్వవిద్యాలయం 
3. నలందా విశ్వవిద్యాలయం 
4. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం 
Answer : కలకత్తా విశ్వవిద్యాలయం 
5. కిందివారిలో ఎవరు ప్రణబ్ ముఖర్జీ ప్రతిభను గుర్తించి , కాంగ్రెస్ పార్టీలో స్థానం కల్పించారు ? .
1. PV నరసింహారావు 
2. జవహర్ లాల్ నెహ్రూ 
3. రాజీవ్ గాంధీ 
4. ఇందిరాగాంధీ 
Answer : ఇందిరాగాంధీ 
6. ప్రణబ్ ముఖర్జీ ఏ పత్రికలో జర్నలిస్టుగా పని చేశారు ? 
1. దేశేర్ దక్ 
2. ప్రబుద్ధ భారత్ 
3. ఉద్బోధన 
4. వందే మాతరం 
Answer : దేశం దక్ 
1. 1984 లో ప్రణబ్ ముఖర్జీని ప్రపంచంలోనే ఉత్తమ ఆర్థిక మంత్రిగా ఏ మ్యాగజైన్ ఎన్నుకుంది ? 
1. యూరోమనీ 
2. ఫోర్బ 
3. టైమ్ 
4. ఏదీకాదు 
Answer : యూరోమనీ
 8. ప్రణబ్ ముఖర్జీ తొలిసారిగా లోక్ సభకు ఏ సంవత్సరంలో ఎన్నికయ్యారు ? 
1. 1969 
2. 1982 
3. 1998 
4. 2004 
Answer : 2004 • 1969 లో రాజ్యసభకు ఎన్నికయ్యారు 
9. ప్రణబ్ ముఖర్జీ ఏ రాజకీయ పార్టీని స్థాపించారు ? 
1. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 
2. రాష్ట్రీయ సమాజ్ వాదీ కాంగ్రెస్ 
3. రాష్ట్రీయ సమాజ్ వాదీ పార్టీ 
4. తృణమూల్ కాంగ్రెస్ 
Answer : రాష్ట్రీయ సమాజ్ వాదీ కాంగ్రెస్ 
10. గాంధీ కుటుంబ విధేయునిగా ప్రణబ్ ముఖర్జీ తనకు తాను ఏమని అభివర్ణించుకున్నాడు ? 
1. అన్ని ఋతువులలో మనిషి
2. దాదా 
3. ట్రబుల్ షూటర్ 
4. ఏదీకాదు 
Answer : అన్ని ఋతువులలో మనిషి
 11. 1991 లో ప్రణబ్ ముఖర్జీని ప్రణాళిక సంఘానికి డిప్యూటీ చైర్మన్ గా ఎవరు నియమించారు ? 
1. ఇందిరాగాంధీ 
2. రాజీవ్ గాంధీ
 3. PV నరసింహారావు
 4. మన్మోహన్ సింగ్ 
Answer : PV నరసింహారావు 
12. మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ ఏ శాఖకు మంత్రిగా పనిచేశారు ? 
1. రక్షణ శాఖ 
2. విదేశాంగ శాఖ
 3. ఆర్థిక శాఖ
 4. పైవన్నీ సరైనవే 
Answer : పైవన్నీ సరైనవే 
13. ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడు మరణించారు ? 
1. 2020 ఆగస్టు 29 
2. 2020 ఆగస్టు
 30 3. 2020 ఆగస్టు 
31 4. 2020 సెప్టెంబర్ 1 
Answer : 2020 ఆగస్టు 31 
14. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఎన్ని రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు ? 
1. 3 రోజులు 
2. 5 రోజులు 
3. 7 రోజులు 
4. 9 రోజులు 
Answer : 7 రోజులు 15. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు పై ఏ రాష్ట్రపతి సంతకం చేశారు ? 
1. ప్రతిభా పాటిల్
2. ప్రణబ్ ముఖర్జీ 
3. రామ్ నాథ్ కోవింద్ 
4. APJ అబ్దుల్ కలాం 
Answer : ప్రణబ్ ముఖర్జీ 
16. ఇజ్రాయిల్ పార్లమెంటు లో ప్రసంగించిన తొలి భారత రాష్ట్రపతి ఎవరు ? 
1. APJ అబ్దుల్ కలాం 
2. ప్రతిభా పాటిల్ 
3. ప్రణబ్ ముఖర్జీ 
4. రామ్ నాథ్ కోవింద్ 
Answer : ప్రణబ్ ముఖర్జీ 
17. 2014 లో ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం ఏది ? 
1. ద కొయలేషన్ ఇయర్స 
2. సాగా ఆఫ్ స్టగుల్ అండ్ సాక్రిఫైస్ 
3. ఛాలెంజెస్ బిఫోర్ ది నేషన్ 
4. ది డ్రమాటిక్ డికేడ్ : ది డేస్ ఆఫ్ ఇందిరాగాంధీ ఇయరర్స్ 
Answer : ది డ్రమాటిక్ డికేడ్ : ది డేస్ ఆఫ్ ఇందిరాగాంధీ ఇయర్స్ 
18. ప్రణబ్ ముఖర్జీ రాజకీయాల నుంచి ఏ సంవత్సరంలో రిటైర్ అయ్యారు ? 
1. 2015 
2. 2016 
3. 2017 
4. 2018 
Answer : 2017

Comments
Post a Comment