Skip to main content

నేటి మోటివేషన్... ధనమా...ధర్మమా..?!




"రైతు బజార్లో కాయగూరలు కొనుక్కుని హడావుడిగా ఇంటికి వెళ్తున్నారు. ఈలోగా సడెన్ గా మీ ముందే "మనీ పర్స్" పడేసుకుని మీకన్నా హడావుడిగా.. వడివడిగా ముందుకు దూసుకుపోతున్నాడు 
ఓ యువకుడు. 
పాపం.. అతనికి తన పర్స్ క్రింద పడిన విషయమే తెలియదు మీ ఒక్కరికీ తప్ప..! సరిగ్గా అప్పుడే మీ మదిలో 2 రకాల అంతర్మధనం మొదలవుతుంది.

1.ధర్మంగా ఆ యువకుడిని వెనక్కి పిలిచి అతని పర్స్ ఇచ్చేయడం.
 
2.మీకున్నా ఆర్ధిక సమస్యల వల్ల ఆ పర్స్ ని మీరే ఉంచేసుకోవడం.

విధి ఎంత విచిత్రమైనదో ..
"ఖర్మ సిధ్ధాంతం" తెల్సిన ప్రముఖులకు బాగా తెలుసు.  కానీ.. ఆ ఖర్మ సిథ్ధాంతం తెలియని వారి కోసమే ఈ "జీవిత సత్యం".
 
1.ధర్మానికి విలువిచ్చి ఈ కలియుగంలో కూడా మీరు సత్సంకల్పంతో.. సదాశయంతో
ఆ వ్యక్తి పర్స్ ఆ వ్యక్తికే ఇచ్చేశారనుకోండి..
మీ మంచితనం "భావితరం"లో 
అదే ధర్మంతో ఏదో ఒక రూపంలో మీరు చేసిన సహాయం కన్నా రెట్టింపు స్థాయిలో.. 
మీ కష్టకాలంలో మిమ్మల్ని కాపాడుతుంది.. 
అది ఒకరోజు..వారం. నెల.. సంవత్సరాలు కావచ్చు.. కానీ,
ఆ మేలు జరిగింది గతంలో మీరు చేసిన "మంచిపని" వల్లే అనే జ్ణానం ఆ సమయంలో మీ బుర్రకు తట్టదు అదే "ఖర్మ సిధ్ధాంతం"☺

2.ధనానికి విలువిచ్చి...మీరు 
మీ స్వార్ధంతో ఆ పర్స్ ని మీరే ఉంచేసుకుంటే "ఖర్మ సిధ్ధాంతం" ప్రకారం మీరు మీ పర్స్ ని  ఊహించకుండానే అలాగే పోగొట్టుకుంటారు...
అది ఒకరోజు,వారం,నెల, సంవత్సరాలు కావచ్చు.. కానీ,
ఆ ధనం పోయింది గతంలో ఇతరుల ధనాన్ని దొంగిలించడం వలనే అనే సూక్ష్మ పరిశీలన అప్పుడు మీ  అంతరాత్మకు తట్టదు..అదే "మాయ"☺
 
స్వార్ధానికి ప్రతిరూపాలైన ఇలాంటి అనుభవాలెన్నో ప్రతి మనిషి దైనందిన జీవితంలో తటస్ధపడవచ్చు       కానీ...ఇలాంటి విపత్కార పరిస్ధితులు ఎన్ని ఎదురైనా మనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవడంలోనే 
ఓ "ఉన్నత వ్యక్తిత్వం" దాగి వున్నదని నా అనుభవ సత్యం👍

👌ధనం కన్నా విలువైనది ధర్మం👌

🥦🍅🍆🍓🍉🍇🍏🍒🍑🌽

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...

Teachers day

https://drive.google.com/file/d/1j6D1j7NedC_wcJPP3HBEHfoppXrRE8la/view?usp=drivesdk https://drive.google.com/file/d/1kKNR6ew3Xlaapsy5FRfibB5iiCW0SCDw/view?usp=drivesdk https://drive.google.com/file/d/1m9J50vHSuDwNBhi5NBvJv_p40i5Ri1ww/view?usp=drivesdk Lakshya Educational Groups