1. ఇంద్ర 2020 పేరుతో భారతదేశం ఏ దేశంతో కలిసి నావికాదళ కసరత్తులు నిర్వహించనున్నారు ?
రష్యా
2. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల వీటిపైన డేటాను విడుదల చేసింది ?
రైతు ఆత్మహత్యలు
3. దేశంలో ఇంటిగ్రేటెడ్ గోల్డ్ చైన్ లను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి ?
ప్రధానమంత్రి కిసాన్ సంపాడా యోజన
4. ఇటీవల వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకంలో విలీనం చేయబడిన కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి?
లక్షద్వీప్ ,లడక్
5. AUDFs01 అనే పేరు గల గెలాక్సీ నుండి అల్ట్రావైలెట్ కిరణాల ను కనుగొన్న భారతదేశ ఉపగ్రహం పేరేమిటి?
AstroSat
6. భారత దేశంతో కలిసి రెండు దేశాలు వాణిజ్య స్థిరత్వాన్ని సాధించడానికి త్రిసభ్య ఓపెన్ మార్కెట్ వ్యవస్థ అంగీకరించాయి?
జపాన్ -ఆస్ట్రేలియా
7. కోవిడ్ 19 పై సంక్షోభ నివారణకు జపాన్ ప్రభుత్వం భారత దేశానికి ఎంత మొత్తం రుణం సదుపాయాన్ని ప్రకటించింది ?
3,500 కోట్లు
8. రాజకీయ సంక్షోభంలో ఉన్న లెబనాన్ దేశ ప్రధానిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
ముస్తఫా అడిడ్
9. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ యొక్క డిఫెన్స్ షిప్ బిల్డింగ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
హేమంత్ క్రాంతి
10. ది బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్ అనే పిల్లల చిత్ర పుస్తకాన్ని రచించిన ప్రముఖ బాలీవుడ్ వ్యక్తి ఎవరు?
karan johar
11. 2021 నిర్వహించే దేశంలోని మొట్టమొదటి సైకిల్ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ నిర్వహించనున్నారు?
డిల్లీ, ముంబై ,బెంగళూరు
12 . భారతదేశం మొట్టమొదటి మహిళా గుండె చికిత్స వైద్యురాలు (103) ఇటీవల మరణించిన తన పేరు ఏమిటి ?
డాక్టర్ పద్మావతి
13. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
అవిక్ సర్కార్
14. చైనా కి చెందిన పబ్ జి తో పాటు ఎన్ని అప్లికేషన్స్ ని కేంద్రం పూర్తిగా నిషేధించింది ?
118
15. మిషన్ కర్మయోగి కేంద్ర మంత్రివర్గం ఎప్పుడు ఆమోదం తెలిపింది?
2 సెప్టెంబర్ 2020
Comments
Post a Comment