1. నవ శక్తి పత్రిక స్థాపకుడు ?
చంద్రశేఖరరావు
2. విద్వాన్ విశ్వం పాపం నాకు ధైర్యం ఎవరిరచనలు?
గద్దె లింగయ్య
3. మునగాలలో జమీన్ రైతు సంఘం స్థాపించింది?
కొల్లు పిచ్చయ్య రాజు*
4. రాజీ బ్రహ్మయ్య ఏ ప్రాంతంలో ప్రసిద్ధి ?
మునగాల
5. దేశంలోనే అత్యంత ఐశ్వర్యవంతమైన జమీందారు ఎవరు ?
విజయనగరం
6. చేపల చెరువు ప్రాజెక్ట్ను 1938 సంవత్సరంలో ఆక్రమించిన జమిందారు?
కాశీపట్నం
7. భూపతిరాజు లక్ష్మీ నరసింహ రాజు ఉద్యమం ఏ ప్రాంతంలో జరిగినది ?
పశ్చిమగోదావరి
8. గొర్రెపాటి వెంకట సుబ్బయ్య నాయకత్వంలో ఉద్యమం ఎక్కడ జరిగింది?
కాశీపట్నం
9. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు దేవాలయ భూములు ఏ జమీందారు ఆక్రమించాడు ?
చల్లపల్లి
10. ఏ సంవత్సరంలో విశాఖపట్నం జిల్లా నుంచి శ్రీకాకుళం విడిపోయింది?
1947
11. బ్రిటిష్ కాలంలో భారత దేశంలోనే అతి పెద్ద జిల్లా?
విశాఖపట్నం.
12. విశాఖపట్నంలో జమీన్రైతు సభ స్థాపించిన సంవత్సరం?
1929
13. ప్రజావాణి పత్రిక స్థాపకుడు ?
గరిమెళ్ళ కృష్ణమూర్తి
Comments
Post a Comment