1). ఐక్యరాజ్యసమితి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ విభాగం యూనియన్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉహలో ఏ దేశం పైన భారత్ సభ్యత్వం ఖరారు చేసింది?
Ans: చైనా
2). జపాన్ దేశ తదుపరి ప్రధాని ఇక ఆ దేశ క్యాబినెట్ ఎవరికి ఆమోదముద్ర వేసింది?
Ans: యోషిహిదే సుగా
3). ప్రపంచ బ్యాంకు నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
Ans: రాజేష్ ఖుల్లార్
4). ఆసియా అభివృద్ధి బ్యాంకు యొక్క భారతదేశ కొత్త కంట్రీ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు?
Ans: టకియో కొనిషి
5). భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారతదేశంలో consumer price index ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 67.3 శాతం నుండి ఆగస్టు వరకు ఎంత మేర తగ్గింది?
Ans: 66.9%
6). భారత ప్రభుత్వం ఇటీవల ఏ నిత్యవసర వస్తువులను ఎగుమతి నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది?
Ans: ఉల్లిపాయలు
7). క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ల కోసం లైట్ టచ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ని సూపర్ స్టార్ చేసిన కేంద్ర ప్రభుత్వం సంస్థ ?
Ans: TRAI.
8). మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన సేవలకు గుర్తుగా ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు ?
Ans: ఇంజనీర్ల దినోత్సవం
9). అంతర్జాతీయ ప్రజాస్వామ్యం దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
Ans: సెప్టెంబర్ 15
10). సహకార బ్యాంకు లోను పునర్నిర్మించే అధికారాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి ఇవ్వడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన బిల్లు పేరేమిటి ?
Ans: న్యూ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 2020
11). ఇటీవల హీరో మనీ అవార్డ్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ అందజేసే జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎవరు?
Ans: ఆదిత్య పురి.
12). కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఎన్ని కొత్త బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులను ఏర్పాటు ప్రణాళిక రూపొందించింది?
Ans: 7
Comments
Post a Comment