1. ఇటీవల రాష్ట్రప్రభుత్వం 824 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కజిరంగా జాతీయ ఉద్యానవనానికి అదనంగా చేర్చింది
అస్సాం
2. దేశంలోని ఆరోగ్యం పోషణకి కొలమానంగా విచ్ స్టేట్ ఆఫ్ చైల్డ్ ఇన్ ఇండియా నివేదికను ఎవరు విడుదల చేశారు ?
స్మృతి ఇరానీ
3. ఇటీవల 5వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రులు సమావేశానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ హాజరయ్యారు అయితే ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది ?
రష్యా
4. ఇటీవల భారత చైనా రాష్ట్ర మంత్రుల ముఖాముఖి సమావేశం మొట్టమొదటిసారిగా ఏ దేశంలో జరిగింది?
రష్యా
5. ఇటీవల కేంద్ర విద్యా మంత్రి ప్రారంభించిన ఉచిత మొబైల్ యాప్ ఇంగ్లీష్ ప్రో ఎవరు అభివృద్ధి చేశారు?
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ
6. ప్రత్యేక సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఎవరి జన్మదిన ని పురస్కరించుకొని జరుపుకుంటాం?
సర్వేపల్లి రాధాకృష్ణన్
7. ఇటీవల బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నూతన బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన ప్రముఖ హీరో ఎవరు ?
ఆయుష్మాన్ ఖురానా .
8. పర్యావరణ కార్యక్రమం కోసం ఏ అంతర్జాతీయ సంస్థ లిటిల్ బుక్ ఆఫ్ గ్రీన్ నడెర్జీ అని కొత్త ప్రచురణ ప్రారంభించింది?
ఐక్యరాజ్యసమితి
9. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణాన్ని పరిష్కరించడానికి ఐ రాఖ్వాలి యాప్ ను రూపొందించింది ?
పంజాబ్
10. సులభతర వాణిజ్య విభాగంలో భారతదేశ రాష్ట్రాల లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ?
తెలంగాణ
Comments
Post a Comment