Skip to main content

Posts

Showing posts from August, 2022

నేటి మోటివేషన్... పాము - కోతి

ఒక పాము చాలా హుషారుగా పాకుతూ,దొర్లుతూ అటువైపుగా వెళ్తోంది.దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది...ఆ పాము కోతిని కాటు వేయబోయింది...భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది... గట్టిగా అరవసాగింది కోతి.. చుట్టుకున్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి. ఇక ఈ కోతి బ్రతకడం కష్టం..కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది...మనం దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే...మనం దూరంగానే ఉండటం మంచిది అని వెళ్లిపోయాయి... తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురుచూసిన కోతికి నిరాశే ఎదురయ్యింది...అలాగే భయంతో కూర్చుంది.అటువైపుగా ఒక ముని వెళుతూ కోతి స్థితిని అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు.. ' నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది..వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు.దాన్ని వదిలేయి" అన్నారు ముని...కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు ఎక్కేసింది...ఇందులోని నీతి ఏంటంటే... నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు...కష్టాన్ని దూరంగా విసిరి కొట్టే పరిష్కారం వెతకాలి. అలా

నేటి మోటివేషన్... మళ్ళీ బాల్యం వెనక్కి తీసుకొనేలా అవకాశం వస్తే

ఒక రోజు ఒక పిల్లాడు తన నాన్నతో కలిసి జాతరకు వెళ్ళాడు. కొడుకును జాతరంతా తిప్పి చూపించి సంతోష పరచాలని నాన్న ఆలోచన. జాతరలో మంచి మంచి బొమ్మలు, వస్తువులు కొనుక్కుని తన స్నేహితులకు చూపించి నాన్న కొనిచ్చడాని చెప్పుకొని ఆనందం పొందాలని కొడుకు ఆలోచన. పుత్రునికి జాతర విశేషాలు వివరిస్తూ మెల్లగా నడుస్తున్నాడు నాన్న. ఇంకా తనకి బొమ్మలు ఏవి కొనిపెట్టలేదని మనసులో ఆందోళన పడుతున్నాడు పిల్లాడు.  తన దగ్గర ఉన్న డబ్బుతో ఏమి కొనివ్వగలనా అని ఆలోచిస్తున్నాడు నాన్న.  పిల్లాడికి ఒక బొమ్మ నఛ్చి కొనిమ్మన్నాడు.  జేబులో ఉన్న డబ్బు చూసి , ఇంకొకటి కొందాం ,పద ముందుకు అన్నాడు నాన్న.  అలా పిల్లాడికి నచ్చిన బొమ్మలు కొనలేని తన స్థితిని మనసులోనే తిట్టుకుంటూ , తన దగ్గర ఉన్న డబ్బుతో కొనగల బొమ్మల కోసం నాన్న చూస్తున్నాడు.  పిల్లాడు జాతరలో కనిపించిన బొమ్మలన్ని కొనేస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాడు. నాన్న మీద మెల్లగా కోపం ప్రారంభమైంది.  నాన్న తనకు అడిగిన వస్తువులు కొనివ్వడం లేదు. ఎందుకు తీసుకొచ్చినట్లు?  ఉన్న డబ్బు అంతా పిల్లాడి బొమ్మలకు ఖర్చు పెడితే ఇంట్లో వస్తువుల మాటేమిటి అని నాన్న ఆందోళన. ఏదైనా బొమ్మ కొని కొడుకును సంతోషప

నేటి మోటివేషన్... పశ్చాత్తాపం

ఒక స్థలం తక్కువధరకు వస్తోందని తెలిసి ప్రక్కనున్న ఊరికి కారులో  బయలుదేరి వెళ్ళి , తిరిగి ఇంటికి వస్తున్నాడు రఘు. దారి మధ్యలో కారు అకస్మాత్తుగా రిపేరుకి వచ్చి ఆగిపోయింది. రఘు ఎంతగా ప్రయత్నించినా అది స్టార్ట్ కాలేదు. మండుటెండలో ఆదారిలో ఎవరైనా వస్తారేమో అని కొద్దిసేపు వేచి చూశాడు. కానీ ఎవరూ రాకపోవడంతో రఘుకు దాహం వేసి,  ప్రక్కనే పొలంలో ఉన్న మోటారు బావి దగ్గరకు వెళ్ళి........... అక్కడున్న ఒక వ్యక్తితో తాగడానికి మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు.అతను తాగేందుకు నీటిని ఇస్తూ............రఘు వివరాలను అడిగాడు. రఘు వాళ్ళ నాన్నగారి పేరు చెప్పగానే............. అతను ఎంతో అభిమానంగా “ నువ్వు ఆయన కొడుకువా.............? ఇలా నీడలోకి వచ్చి కూర్చోవయ్యా............” అని  అక్కడున్న మంచాన్ని చూపించాడు. రఘు మంచంలో కూర్చోగానే, “ మీరు ఇక్కడే ఉండండి, నేను ఊర్లోకి వెళ్ళి కారు రిపేరు చేయడానికి మెకానిక్ ను పిలుచుకొని వస్తాను “ అని సైకిల్ తీసుకొని వెంటనే ఊర్లోకి వెళ్ళి, పది నిమిషాలకు ఒక మెకానిక్ ను తీసుకొని అక్కడికి వచ్చాడు. టవల్ తో చెమటలు తుడుచుకుంటున్న ఆ వ్యక్తి వైపు రఘు ఆశ్చర్యంగా చూస్తూ, “ మా నాన్న గారు మీకెలా తెలుసు.....

నేటి మోటివేషన్... దేవుడు... వీధులు ఊడ్చేవాడు..

వీధులు ఊడ్చేవాడికి పని చేసి చేసి విసుగొచ్చింది. దేవుడితో మొరపెట్టుకున్నాడు. "రోజూ హాయిగా పూజలందుకుంటూ ఉంటావు.  నా బతుకు చూడు. ఎంత కష్టమో. ఒక్క రోజు... ఒక్కటంటే ఒక్క రోజు నా పనిని నువ్వు చెయ్యి. నీ పనిని నేను చేస్తా," అని సవాలు విసిరాడు. దేవుడు వినీ వినీ సరేనన్నాడు. "అయితే ఒక్క షరతు. నువ్వు ఎవరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు. నోరు మెదపకూడదు." అన్నాడు దేవుడు. "సరే" అన్నాడు మనోడు.  తెల్లారికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు. "దేవా ... నా కొత్త బిజినెస్ మొదలుపెడుతున్నాను. ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు" అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టాడు. ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది. అతను చూడకుండా వెళ్లిపోయాడు. మనోడు "ఒరేయ్... పర్సు వదిలేశావు చూసుకోరా..." అందామనుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు.  ఇంకాస్సేపటికి ఓ పేదవాడు వచ్చాడు. "దేవా... నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది. అదినీకు సమర్పించుకుంటున్నాను. దయచూడు తండ్రీ" అంటూ మోకరిల్లాడు. క

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.PROSPECT (NOUN): (संभावना): hope Synonyms: likelihood, expectation Antonyms: viewlessness, dimness Example Sentence: There was no prospect of a better day. 2.FISHY (ADJECTIVE): (संदेहजनक): dubious Synonyms: doubtful, suspicious Antonyms: truthful, aboveboard Example Sentence: I am convinced there is something fishy going on. 3.FORBEARANCE (NOUN): (सहनशीलता): patient self-control Synonyms: tolerance, patience Antonyms: impatience Example Sentence: His unfailing courtesy and forbearance under great provocation. 4.NASCENT (ADJECTIVE): (नवजात): budding Synonyms: growing, developing Antonyms: developed, mature Example Sentence: The Indian space industry is nascent at the moment. 5.VERBOSE (ADJECTIVE): (वाचाल): wordy Synonyms: gabby, circumlocutory Antonyms: concise, succinct Example Sentence: He is a verbose man. 6.PHENOMENAL (ADJECTIVE): (अभूतपूर्व): exceptional Synonyms: extraordinary, remarkable Antonyms: ordinary Example Sentence: The town expanded at a phenomenal rate. 7.SCINTILLATIN

నేటి మోటివేషన్... ఉచిత_సలహా

'చచ్చిపోయేమనుకో.. అప్పుడు ఏమవుతుందంటావ్?' 'ఆ చావులో నన్నెందుకూ కలపడం? నాకింకా బతకాలనే ఉంది' 'సరే.. పోనీ.. నేనే చచ్చిపోయేననుకో.. అప్పుడు ఏమవుతుందంటావు?' 'ఏమీ అవ్వదు.. నిన్ను ఇష్టపడేవాళ్ళు ఓ రెండ్రోజులేడుస్తారు.. స్విగ్గీ వాడూ, డొమినోస్ వాడూ 'అయ్యో.. మంచి బేరం పోయిందే.. సారు మంచిగా టిప్పులిచ్చేవాడు' అని బాధపడతారు' 💥'అలాక్కాదు.. అంటే.. పుణ్యం గట్రా బాగానే చేసేను కదా.. స్వర్గానికి పోతానంటావా?' 'స్వర్గం అంటే ఏమిటో?' 'అదే.. ఇంద్రుడు, మునులూ కూచునుంటే రంభా, మేనకా డాన్సాడుతూంటారూ..' 'నీకసలే డాన్సులంటే బోరు కదా.. మరి నువ్వెళ్ళి ఏం చేస్తావు?' 'పుణ్యం చేస్తే అక్కడ మనకోసం రంభా, మేనకా వెయిటింగన్నారు? ' ' రంభా, మేనకా ఏవైనా కామపిశాచులేవిటీ? పైకొచ్చే మగవెధవలందరికోసం కాసుక్కూచోడానికి? అయినా నువ్వు పుణ్యం చెయ్యడానికి కారణం ఎవరో తెలీని ఆడదానితో పడుక్కోడానికన్నమాట' ' మరి పుణ్యం చేసి ప్రయోజనమేంటీ అని? ' 💥' సరే.. మీ ఆవిడ పుణ్యం చేసిందనుకో.. ఆవిడ కోసం ఇంద్రుడూ, వరుణ దేవుడూ కాసుక్కూచునుంటారా? ' ' ఛఛ

నేటి మోటివేషన్... మనుషులు అందరికి మంచి మిత్రుడు ఎవరో తెలుసా ......!!

ఈ ఆధునిక యుగంలో ప్రతి మనిషికి మిత్రులు ఉంటారు.అందరూ చెబుతూవుంటారు నాకు 100 మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంస్టాగ్రామ్ లో 100 మంది ఫాలోయర్స్ ఉన్నారు అని.ఇలాంటివి చెప్పుకోవడానికి బాగుంటాయి. నిజానికి ఒక మంచి మిత్రుడు 100 పుస్తకాలతో సమానం.అతను నీకు మంచిని బోధించి అలవారుచుకొనేలా చేస్తాడు.ఇంక 100 మంది మిత్రులు ఉన్నా వారిలో మంచి బుద్ధి లేకపోతే వాళ్లు మనకి ఎందుకు పనికిరారు. ఒక్క పని బాగా చేస్తారు అదే మిమల్ని నాశనం చేయడం.ఒక మంచి మిత్రుడు మిమల్ని ఉన్నత శిఖరాలను ఎక్కిస్తే దుర్బుద్ధి గల మితుడు నిన్ను అందాకారంలోకి తోసేస్తాడు.మరి మీరు మీ మంచి మిత్రుడ్ని ఎంచుకున్నారా! ఆ మంచి మిత్రుడు ఎవరో మీకు తెలుసా! ఆశ్చర్య పోకండి నిజానికి మీకంటే గొప్ప మిత్రుడు మీకు ఇంకెవరు దొరకరు.మీకు మాత్రమే మీ గురించి పూర్తిగా తెలుస్తుంది.మీ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుస్తుంది. మీ గురించి మీకు అంత బాగా తెలిసినప్పుడు మీ కంటే మంచి మిత్రుడు మీకు ఈ ప్రపంచంలో దొరకడు.మీతో మీరే చెప్పుకోవాలి మీరు మంచి పనులు చేయాలని, అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని,కష్టంలోనే సుఖాన్ని వెతుక్కోవలని,తల్లిదండ్రులను సంతోషపెట్టాలని. అంతేగాని మన కోసం ఎవరో రావాలి వ

నేటి మోటివేషన్... నక్క బహుమానం:

ఒక అడవిలో ఒక నక్క రోజూ వేటాడి తెచ్చుకున్న మాంసం ఇంటికి వచ్చి తినేది. అలా ఒక రోజు మాంసం తింటూ ఉండగా ఒక ఎముక తన గొంతులో ఇరుక్కుంటుంది.ఆ బాధ భరించలేక నక్క అడవంతా పరుగులు తీస్తూ ‘నా గొంతులో ఉన్న ఎముక ఎవరైనా తీస్తే వారికి నేను మంచి బహుమానం ఇస్తాను’ అంటుంది. అక్కడే ఉన్న చిలుక, కాకి నక్క మాటలు వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాయి. అక్కడ ఉన్న ఎవ్వరూ నక్కకు సహాయం చేయుటకు ముందుకు రారు. నక్క నొప్పితో బాధపడుతూ ఉండగా అటు వైపు వెళ్తున్న ఒక కొంగ నక్క బాధను గమనిస్తుంది. ‘సరే నేను నీకు సహాయం చేస్తాను కాని నువ్వు బహుమానం ముందే ఇవ్వాలి’ అంటుంది. నక్క ‘లేదు ఇచ్చిన తర్వాత నువ్వు ఎగిరిపోతే నేను ఏమి చేసేది కావున ముందు నా గొంతులో ఉన్న ఎముక తీస్తే నీకు బహుమానం ఇస్తాను’ అంటుంది. ‘సరే’ అని కొంగ నక్క గొంతులోకి తన పొడవాటి నోరు పెట్టి ఎముకని తీసేస్తుంది. ‘సరే నా బహుమానం ఇస్తే నేను ఇంటికి వెళ్తాను’ అనగానే ‘ఏంటి ఇచ్చేది నీకు బహుమానం నీవు నా గొంతులో నీ నోరు పెట్టినప్పుడు నేను తినకుండా వదిలేశాను అంతా కన్నా గొప్ప బహుమానం ఏముంటుంది. నోరు మూసుకొని పోకపోతే నిన్ను ఇక్కడే నమిలి తినేస్తాను’ అని భయపెట్టిస్తుంది. ---కొంగ చేసేది

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. PROSPECT (NOUN): (संभावना): hope Synonyms: likelihood, expectation Antonyms: viewlessness, dimness Example Sentence: There was no prospect of a better day. 2.EXTRANEOUS (ADJECTIVE): (अप्रासंगिक): immaterial Synonyms: irrelevant, beside the point Antonyms: material Example Sentence: One is obliged to wade through many pages of extraneous material. 3.RHETORIC (NOUN): (भाषण कला): oratory Synonyms: eloquence, power of speech Antonyms: quiet, conciseness Example Sentence: He is using a common figure of rhetoric, hyperbole. 4.MALEVOLENT (ADJECTIVE): (दुर्भावनापूर्ण): malicious Synonyms: spiteful, evil-minded Antonyms: benevolent, charitable Example Sentence: He smiled and looked at me with his malevolent eyes. 5.UNPRECEDENTED (ADJECTIVE): (अभूतपूर्व): never done or known before. Synonyms: unmatched, unequalled Antonyms: normal, common Example Sentence: The government took the unprecedented step of releasing the correspondence. 6. ARROGATE (VERB): (हथियाना): seize Synonyms: assume, take ov

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.DISHEARTENING (ADJECTIVE): (बेहद निराशाजनक): saddening Synonyms: disheartening, dispiriting Antonyms: encouraging, cheering Example Sentence: The team made a disappointing star. 2.FORBEARANCE (NOUN): (सहनशीलता): patient self-control Synonyms: tolerance, patience Antonyms: impatience Example Sentence: His unfailing courtesy and forbearance under great provocation. 3. ONSLAUGHT (NOUN): (हमला): attack Synonyms: assault, onset Antonyms: defence, repulsion Example Sentence: The onslaught was unleashed on the day that G8 world leaders met at Gleneagles. 4.SPURT (NOUN): (उछाल): spray Synonyms: squirt, spout Antonyms: contain Example Sentence: A brief spurt of tears gushed into her eyes. 5.JOLT (VERB): (ऐंठना): convulse Synonyms: disturb, jar Antonyms: calm, comfort Example Sentence: His statement jolted me in my mind. 6.DECREE (NOUN): (हुक्मनामा): order Synonyms: edict command Antonyms: hint, suggestion Example Sentence: The decree guaranteed freedom of speech. 7. VERBOSE (ADJECTIVE): (वाचा

నేటి మోటివేషన్... జీవిత లక్ష్యం అంటే ఏమిటి ? పరమార్ధం ఏమిటి?

జీవిత లక్ష్యం అంటే – ఎ లక్ష్యం చేరుకోవాలనే కోరిక లేని స్థితిని చేరుకోవడమే జీవిత లక్ష్యం. పరమార్ధం. కోరికలు లేకుండా ఉండాలంటే అసంతృప్తి లేకుండా వుండాలి. అసంతృప్తి లో నుంచి కోరికలు పుట్టుకొస్తాయి. కోరికలనుంచి బంధాలు, బంధాలనుంచి బంధనాలు, బంధనాల నుంచి కర్మలు, కర్మల నుంచి జన్మలు. ఇంతే మానవ జీవిత చక్రం. ఈనాడు భార్యా భర్తల మద్య ప్రేమ కరువైపోతున్నది, ఆనుకూల్యత తగ్గిపోతున్నది. దానివలన ఎన్నో ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఇద్దరు ప్రక్క దోవలు పడుతున్నారు. ఇద్దరి మద్య సయోద్యత తగ్గి పోతున్నది. మగ వాడికి అహంకారం, ఆడదానికి అభిమానం. ఈ రెంటితో కాపురాలు చేడిపోతున్నాయి. పైగా ఈ కాలపు చదువులు. ఈ చదువుల వలన, వాతావరణం వలన మనుషులు భ్రష్టు పట్టి పోతున్నారు. చదువు సంస్కారాన్ని నేర్పాలి, కానీ అహంకారాన్ని నేర్పకూడదు. ఎవరికి వాళ్ళు నాకేమి అని అహంతో భీష్మించుకొని కూర్చుంటున్నారు. భర్త బాగుంటే భార్య బాగుండదు, భార్య బాగుంటే భర్త బాగుండడు. చిన్న మనస్పర్ధలు కూడా చిలికి చిలికి గాలి వానై విడాకులు దాక దారి తీస్తున్నది. చిన్న వయసులోనే విడాకులు అని అంటున్నారు. ఓర్పు ఎవ్వరికీ లేదు, అనుబంధం అంటే అసలు తెలియదు, శరీరాలు ఎకమౌతున్నాయి క

నేటి మోటివేషన్... జీవిత ప్రయాణం

పెద్దతనం, ముసలి తనం, వృద్ధాప్యం అని అందరూ  హడలగొట్టి చంపేసే ఆ దశ వచ్చేసిందా?  అప్పుడే వచ్చేసిందా? నిన్నగాక మొన్ననేగా మావయ్య కొనిచ్చిన కొత్త ఓణీ చూసి మురిసి ముక్క చెక్కలయిందీ ! ఎదురింట్లో అద్దెకున్న స్టూడెంట్ కుర్రాడు ఇంకా కాలేజీకి వెళ్ళడేమిటా అని విసుక్కున్నదెప్పుడూ…  నాలుగు రోజుల క్రితమేగా! ప్రతి పెళ్ళిచూపులకి సింగారించుకుని కూచుని, తీరా వాళ్లు జాతకాలు నప్పలేదని కబురు పెడితే తిట్టరాని తిట్లన్నీ అందరం కలిసి తిట్టుకుంటూ ఎంజాయ్ చేసింది నిన్న మొన్నేగా! నాన్నని కష్టపెట్టకూడదని కూడబలుక్కుని, ఇంటి అరుగుమీద పెళ్ళి, పెరట్లో కొబ్బరి చెట్టుకింద బూందీ, లడ్డూ, కాఫీలతో రిసెప్షనూ ఇచ్చి, ఇంటి ఇల్లాలినయి ఎన్నాళ్ళయిందనీ ! అందుకు తగ్గట్టే పెళ్లివారు ఒకే పట్టుచీర తెచ్చి అన్నిటికీ దాన్నే తిప్పితే, నలుగురూ నవ్వినందుకు పౌరుషం వచ్చి,  'మేం బొంబాయిలో కొనుక్కుంటాం’ అని గొప్పలు పోయింది  ఈ మధ్యనేగా ! అయినా ఏం లోటయిందని ? వాయిల్సూ, జార్జెట్ లూ, బిన్నీలూ, బాంబే డయింగులూ, విమలలూ, వెంకటగిరి , ఉప్పాడ, గద్వాల, గుంటూరు, బెనారసు, కంచి, మైసూరు, ధర్మవరం, మహేశ్వరం, ఒరిస్సా, అస్సాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్…  అబ్బ.. అబ్బ

నేటి మోటివేషన్.... తాబేలు తెలివి

ఓ వేటగాడు ఓ రోజు అడవికి వెళ్ల్లాడు. వేటాడడానికి జంతువులు ఏవీ దొరకకపోవడంతో అతను నిరాశగా ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక సరస్సు దగ్గర మధురంగా పిల్లనగ్రోవి వాయిస్తున్న ఒక తాబేలు కనిపించింది. అది చూసి "ఏమిటీ విడ్డూరం! తాబేలు పిల్లనగ్రోవి వాయించటం ఏమిటీ!" అని ఆశ్చర్యపోయాడు ఆ వేటగాడు. వెంటనే ఆశ్చర్యం నుండి తేరుకుని ఆ తాబేలుని బంధించి తన ఇంటికి తీసుకెళ్లాడు. పిల్లనగ్రోవి పాడుతు మైమరిచిపోయి ఉన్న తాబేలు తేరుకునే లోపే వేటగాడికి బందీ అయిపోయింది. ఎలా తప్పించుకోవాలో దానికి అర్ధం కాలేదు. వేటగాడు ఆ తాబేలుని తన ఇంట్లో ఒక మూలన పెట్టి పిల్లనగ్రోవి వాయించమన్నాడు. అయిష్టంగానే వాయించింది ఆ తాబేలు. "ఈ తాబేలుని పట్టణానికి తీసుకెళ్లి కూడళ్లలో దీనితో పిల్లనగ్రోవి వాయింపించి డబ్బు సంపాదిస్తాను" అని అన్నాడు వేటగాడు తన భార్య, పిల్లలతో. "చచ్చానురా" అనుకుంది తాబేలు మనసులో. వెంటనే అతను దానిని ఒక పెట్టెలో పెట్టి, "పిల్లలూ్! ఇది తప్పించుకోకుండా జాగ్రత్తగా కాపలా కాయండి. నేను బజారుకు వెళ్లి దీన్ని పెట్టడానికి ఒక మంచి పంజరం తెస్తాను" అని తన పిల్లలతో చెప్పి బజారుకు బయలుదేరాడు ఆ

నేటి మోటివేషన్... ఎవరు పేదవారు???

ఒక చాలా సంపన్న మహిళ చీరల షాప్ కి వెళ్లి , "బాబూ! కొన్ని చౌకగా చీరలు చూపించండీ! నా కుమారుడి వివాహం. కట్నంగా మా ఇంట్లో పని మనిషికి ఇవ్వాల్సి ఉంది." అలాగే అని చౌక చీరలను చూపించాడు ఆ షాప్ అబ్బాయి . అందులోంచి ఒక చౌక చీరను ప్యాక్ చేయించుకుని వెళ్లిపోయింది ఆ సంపన్న మహిళ. కొంత సమయం తర్వాత ఆ చీరల షాప్ కి మరొక మహిళ వచ్చి, "అన్నా! కొన్ని ఖరీదైన చీరలు చూపించు! మా యజమానురాలి కొడుకు వివాహం. ఈ సందర్భంగా మా యజమానురాలుకు కట్నం పెట్టడం కోసం నెలనెల డబ్బులు కూడబెట్టాను. ఆమెకు ఒక మంచి చీరను కట్నంగా ఇవ్వాలి. అలాగే అని ఖరీదైన చీరలను చూపించాడు ఆ షాప్ అబ్బాయి . అందులోంచి ఒక ఖరీదైన చీరను ప్యాక్ చేయించుకుని వెళ్లిపోయింది ఆ పేద మహిళ. ఈ ఇద్దరు స్త్రీలలో ఎవరు పేదవారు? పేదరికం ఎక్కడ ఉంది ? మనస్సులోనా? గుణం లోనా? సంపన్న మహిళకు ఇంట్లో పేదరికం లేకపోవచ్చు! కాని ఆమే వ్యక్తిత్వంలో పేదతనం ఉంది. ఆ పేద మహిళకు ఇంట్లో పేదరికం ఉండోచ్చు! కాని ఆమే వ్యక్తిత్వంలో పేదతనం లేదు. ఆ ఇద్దరు స్త్రీలను ఇల్లుతోనూ - దేనితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా నిల్చోబెడితే ఎవరు పేదవారు ???              ⭐ ⭐ ⭐ ఎవరు ధనవంతులు ???        

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

               1.PROXIMITY (NOUN): (निकटता): closeness Synonyms: nearness, presence Antonyms: distance Example Sentence: His close proximity sent her heart racing. 2. HERETIC (NOUN): (नास्तिक): schismatic Synonyms: apostate, pagan Antonyms: believer, follower Example Sentence: As a relapsed heretic, he was left to the secular arm. 3.APATHY (NOUN): (उदासीनता): indifference Synonyms: unconcern, passivity Antonyms: enthusiasm, interest Example Sentence: Widespread apathy among students was hard to witness. 4.CONVALESCE (VERB): (अच्छा हो जाना): recover Synonyms: recuperate, get well Antonyms: deteriorate Example Sentence: He spent eight months convalescing after the stroke. 5.CAPRICIOUS (ADJECTIVE): (मनमौजी): inconstant Synonyms: fickle, unstable Antonyms: stable, consistent Example Sentence: I am careful in speech words with people that have shown capricious behaviour. 6.BOTTLENECK (NOUN): (बाधा): jam Synonyms: barrier, hindrance Antonyms: aid, assistance Example Sentence: Animated films

నేటి మోటివేషన్... Heart TouchingStory....

అమ్మాయి : హాయ్...లవ్ యు బంగారం... అబ్బాయి : లవ్ యు టూ డార్లింగ్.... అమ్మాయి : నన్ను ఎప్పటికి వొదిలిపెట్టవ్ కదా... అబ్బాయి : నువ్వు వొదిలెసినా...నా ప్రాణం పొయిన నిన్ను మాత్రం వొదలను...నీ కోసం చచ్చిపొతా... అమ్మాయి : ఒరేయ్ అలా అనకురా...భాదగా ఉంది అలా అన్నవో కొడతా నిన్ను... అబ్బాయి : ఉరికే అన్నానురా.... అమ్మాయి : సరే ఇ రోజు ఎంటి స్పెషల్... అమ్మాయి : నువ్వు నా లైఫ్ లోకి రావడమే స్పెషల్...నాకు ప్రతి రోజు స్పెషల్ నువ్వంటే...లవ్ యు రా... అబ్బాయి : లవ్ యు టూ... కొన్ని రోజులా తర్వత.... ఆ అబ్బాయి ఆ అమ్మాయికి చూపించే ప్రేమ ఎక్కువగా నచ్చదు...బోర్ అనిపిస్తుంది...అతను చూపించే ప్రేమ ఆ అమ్మాయికి విసుగు వచ్చింది...ఎవరినైనా లవ్ ఎంత చేస్తె తిరిగి అంత చేయాలి కాని ఆ అమ్మాయి మాత్రం వద్దు అనుకూనేధి అబ్బాయి : బంగారం అమ్మాయి : హా చెప్పు అబ్బాయి : ఎంటి ఇ మధ్య కొత్తగా ఐ పొయావ్...సరిగా మాట్లాడట్లే అన్లైన్లో ఉండి కూడ మెసెజ్ చేయ్యాట్లే...మెస్సెజ్ చేస్తే లేట్ రిప్లై... అమ్మాయి : ఎం లేదు ఊరికే... అబ్బాయి : సర్లే...మనం మ్యారెజ్ ఎప్పుడు చేస్కుందాం... అమ్మాయి : నాకు నువ్వంటె ఇంట్రేస్ట్ లేదు...ఫుల్ బోర్ నువ్వంటే గుడ్ బై...

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. FISHY (ADJECTIVE): (संदेहजनक): dubious Synonyms: doubtful, suspicious Antonyms: truthful, above-board Example Sentence: I am convinced there is something fishy going on. 2. RECUMBENT (NOUN): (समतल): flat Synonyms: lying, horizontal Antonyms: erect, standing Example Sentence: They are not recumbent, and the hair falling from the head is curled. 3. KNAVE (NOUN): (दुष्ट): fraud Synonyms: miscreant, rogue Antonyms: hero, angel Example Sentence: He is known as a notorious knave of this area. 4. LUDICROUS (ADJECTIVE): (ऊटपटांग): absurd Synonyms: bizarre, comical Antonyms: normal, ordinary Example Sentence: It was a ludicrous statement made by her. 5. KUDOS (NOUN): (प्रशंसा): praise Synonyms: esteem, applause Antonyms: dishonour, denunciation Example Sentence: When the football team won the state championship, they were given kudos during a celebratory pep rally. 6. SCRAMBLE (VERB): (अव्यवस्थित करना): disarrange Synonyms: muddle, confuse Antonyms: organize, align Example Sentence: Maybe th

నేటి మోటివేషన్... మనిషిని అభిమానించగలం గానీ ద్వేషించే హక్కు మనకు లేదు..

నిన్నటి వరకూ ఎంతో ఇష్టపడిన మనిషిపై చిన్నదో, చితకదో కారణంతో అయిష్టం ఏర్పడుతుంది. అలా అయిష్టం మనసులో చోటుచేసుకున్న క్షణం మొదలు.. ఆ వ్యక్తీ, ఆ వ్యక్తితో ముడిపడిన ప్రతీ ఆలోచనా, ఆ వ్యక్తి హావభావాలు మొదలుకుని అభిప్రాయాలూ, మాటలూ, ఛేష్టల వరకూ ప్రతీదీ అపసవ్యమైనవిగానే, వికారంగానే కన్పిస్తుంటాయి. అవే ఆలోచనలనూ, అదే మనిషి చిరునవ్వునూ ఇన్నాళ్లూ మనం ఆస్వాదించాం. "ఎంత కల్లాకపటం లేని మనిషి మనకు జీవితంలో ఆత్మీయంగా దొరికారో కదా" అని మురిసిపోయాం. పదిచోట్లా ఆ మనిషి గురించి గర్వంగా చెప్పుకున్నాం. మరి ఆ చిరునవ్వులో ఈ క్షణం కుటిలత్వం గోచరిస్తోందంటే అది మన దృష్టిదోషమా.. లేక రాత్రికి రాత్రి ఆ మనిషిలో వచ్చిన అనూహ్యపు మార్పా?   మనుషుల్ని మనం దగ్గరకు తీసుకునేతనంలోనే మనం పరిణతిని కలిగి ఉండడం లేదు. ఒక వ్యక్తిలోని ఏదో ఒక్క పార్శ్యాన్నే చూసి మనం మనుషుల్ని అభిమానిస్తున్నాం, చేరువ అవుతున్నాం. మనకు నచ్చిన ఆ ఒక్క కోణంతో సరిపెట్టుకోకుండా మరింతగా ఆ వ్యక్తికి మనం దగ్గర అయ్యే కొద్దీ ఆ వ్యక్తిని నఖశిఖపర్యంతం గమనిస్తూ మనకు ఇంతకాలం ఆ మనిషిలో తెలియని కోణాలనూ గ్రహిస్తూ వాటినీ జడ్జ్ చేస్తూ.. వీలైతే మనకు నచ్చినట్లు ఆ ఇతర క

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. PEER (NOUN): (सहकर्मी): fellow Synonyms: co-worker, compeer Antonyms: commoner, junior Example Sentence: He has got criticism from his peers. 2. AIDE (NOUN): (सहयोगी): assistant Synonyms: helper, adviser Antonyms: boss Example Sentence: The presidential aide was just 23. 3. DETAIN (VERB): (ज़ब्त करना): hold Synonyms: seize, confine Antonyms: release Example Sentence: Customs officers may detain all the goods. 4. EXEMPT (VERB): (छूट देना): spared Synonyms: free from, not liable to Antonyms: liable to, subject to Example Sentence: These patients are exempt from charges. 5. DWINDLE (VERB): (क्षीण होना): diminish Synonyms: decrease, reduce Antonyms: increase, flourish Example Sentence: Traffic has dwindled to a trickle. 6. CONSENT (NOUN): (सहमति): assent Synonyms: agreement, permission Antonyms: dissent, disagreement Example Sentence: Change was made without the consent. 7. INCUMBENT (ADJECTIVE): (पदधारी): present Synonyms: current, existing Antonyms: past, future Example Sentence: The

నేటి మోటివేషన్... నమ్మకం...!

రాయవరంలో రామ్మూర్తి అనే దర్జీ ఉండేవాడు. అతని ఒక్కగానొక్క కూతురు సుకన్య. కూతురిని కలవారింటి కోడలిని చెయ్యాలని కలలు కనేవాడు. తన పేదరికపు కష్టాలు ఆమెకు ఉండకూడదని శ్రమపడి ఆమె పెళ్లికి డబ్బు కూడబెట్టేవాడు. ఒకనాడు బంగారం తగ్గిందని జనం చెప్పుకోవడం రామ్మూర్తి చెవిన పడింది. కూడబెట్టిన డబ్బుతో సుకన్యకు నగలు చేయించాలనుకున్నాడు. డబ్బును జాగ్రత్తగా మూట కట్టుకుని నగల కొనుగోలు నిమిత్తం పట్నం బయలుదేరాడు. కానీ దారిలో చిన్నపాటి అడవి దాటాలి. దొంగల భయం ఉంటుందేమోనని సందేహించాడు. ఎంతో కాలంగా ఎరిగున్న వీరయ్యను తోడు రమ్మన్నాడు. ఇద్దరూ మధ్యాహ్నం వరకూ నడిచాక ఒక పెద్ద చెట్టు కింద ఆగారు. తెచ్చుకున్న రొట్టెలు తిన్నారు. కాసేపు నడుం వాల్చారు. బడలికతో రామ్మూర్తికి కునుకు పట్టింది. ఎందుకో కళ్లు తెరిచిన రామ్మూర్తి ఉలిక్కిపడ్డాడు. అతడి తల కింద పెట్టుకున్న డబ్బుల సంచీని వీరయ్య నెమ్మదిగా లాగుతూ కనిపించాడు. పట్టుబడగానే మొహం చూపించలేక అక్కడి నుంచి ఉడాయించాడు. రామ్మూర్తి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. కొంచెం ఆదమరుపుగా ఉంటే ఏళ్ల తరబడి కూడబెట్టుకున్న తన కష్టార్జితాన్ని పోగొట్టుకునేవాడు. ఎంత ప్రమాదం తప్పిందీ! ఆ ఉద్దేశంతో అతడు ఏడ్వ సా

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. CONTEND (VERB): (संघर्ष करना): face Synonyms: cope with, grapple with Antonyms: surrender, allow Example Sentence: She had to contend with his uncertain temper. 2. NOTABLE (ADJECTIVE): (उल्लेखनीय): noteworthy Synonyms: remarkable, outstanding Antonyms: insignificant Example Sentence: The gardens are notable for their collection of magnolias and camellias. 3. DELINEATE (VERB): (चित्रित करना): set out Synonyms: describe, set forth Antonyms: confuse, twist Example Sentence: The law should delineate and prohibit behaviour which is socially abhorrent. 4. OUTLAY (NOUN): (व्यय): expenditure Synonyms: expenses, spending Antonyms: income Example Sentence: A modest outlay on local advertising was spent. 5. INCONSPICUOUS (ADJECTIVE): (अगोचर): unnoticeable Synonyms: unobtrusive, unremarkable Antonyms: conspicuous, noticeable Example Sentence: That was an inconspicuous red-brick building. 6.VAUNT (VERB): (डींग हांकना): boast Synonyms: show off Antonyms: criticized, unsung Example Sentence: They

06 August 2022 Current Affairs

Q.6th August is celebrated as which of the following day in the world? Ans. hiroshima day Q. Which Indian young wrestler recently won the silver medal in the women's 57 kg final of the Commonwealth Games 2022? Ans. Anshu Malik Q.india's top wrestler Bajrang Punia won the gold medal in the Commonwealth Games 2022 by defeating Lekhan McNeil on 5 August, but Lekhan McNeil is a wrestler from which country? Ans. Canada ️ Q. Which former Indian cricket player was recently awarded an honorary doctorate? Ans. Suresh Raina Q. In the Commonwealth Games 2022 (CWG 2022), which Indian freestyle wrestler won the gold medal by defeating Ana Godinez of Canada? Ans. Sakshi Malik Q. Which country recently launched its first spacecraft to the Moon? Ans. South Korea Q. Which country recently declared monkeypox disease as a public health emergency? Ans. America 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

06 ఆగస్టు 2022 సమకాలిన అంశాలు

Q. 6 ఆగస్ట్‌ను ప్రపంచంలో కింది వాటిలో ఏ రోజుగా జరుపుకుంటారు? జవాబు హిరోషిమా రోజు Q. కామన్వెల్త్ గేమ్స్ 2022 మహిళల 57 కిలోల ఫైనల్‌లో ఇటీవల ఏ భారతీయ యువ రెజ్లర్ రజత పతకాన్ని గెలుచుకుంది? జవాబు అన్షు మాలిక్ Q. భారతదేశపు అగ్రశ్రేణి రెజ్లర్ బజరంగ్ పునియా కామన్వెల్త్ గేమ్స్ 2022లో లేఖన్ మెక్‌నీల్‌ను ఆగస్టు 5న ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు, అయితే లేఖన్ మెక్‌నీల్ ఏ దేశానికి చెందిన రెజ్లర్? జవాబు కెనడా ️ Q. ఇటీవల ఏ భారత మాజీ క్రికెట్ ఆటగాడికి గౌరవ డాక్టరేట్ లభించింది? జవాబు సురేష్ రైనా ప్ర. కామన్వెల్త్ గేమ్స్ 2022 (CWG 2022), కెనడాకు చెందిన అనా గోడినెజ్‌ను ఓడించి ఏ భారతీయ ఫ్రీస్టైల్ రెజ్లర్ బంగారు పతకాన్ని గెలుచుకుంది? జవాబు సాక్షి మాలిక్ Q. ఇటీవల ఏ దేశం తన మొదటి అంతరిక్ష నౌకను చంద్రునిపైకి ప్రయోగించింది? జవాబు దక్షిణ కొరియా Q. ఇటీవల ఏ దేశం మంకీపాక్స్ వ్యాధిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది? జవాబు అమెరికా 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1. DISCOURSE (NOUN): (बातचीत): discussion Synonyms: conversation, talk Antonyms: silence Example Sentence: They understand the language of political discourse only. 2.ADHERE (VERB): (पालन ​​करना): abide by Synonyms: stick to, hold to Antonyms: flout, ignore Example Sentence: All drivers must adhere to speed limits. 3.FIAT (NOUN): (व्यवस्थापत्र): edict Synonyms: order, command Antonyms: denial, disapproval Example Sentence: The reforms left most prices fixed by government fiat. 4.CONTEMPORARY (ADJECTIVE): (समकालीन): present Synonyms: modern, present-day Antonyms: old-fashioned, out of date Example Sentence: The event was recorded by a contemporary historian. 5.PROPONENT (NOUN): (समर्थक): supporter Synonyms: upholder, exponent Antonyms: opponent Example Sentence: He is a strong proponent of the free market and liberal trade policies. 6.ELUDE (VERB): (बचना): evade Synonyms: avoid, dodge Antonyms: be caught by Example Sentence: He tried to elude the security men by sneaking through a back

నేటి మోటివేషన్... నాగరికత నేర్పుతున్న పరుగు పందెంలో మనిషి కోల్పోతున్నదేమిటి ??

" నాతోపాటు కాలేజీలో చదువుకున్న నా ఫ్రెండ్ ఒకడు ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు ప్రస్తుతం.. ఈమధ్య వాడు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు " లైఫ్ ఎలా లీడ్ అవుతోందిరా " అని నేను అడిగితే మొత్తం వాడు పడుతున్న ఇబ్బందులన్నీ ఈవిధంగా చెప్పుకొచ్చాడు నాతో ఇలా. ( ఆ సంభాషణ యధాతధం ) " పొద్దున్న పదిగంటలకే ఆఫీస్ అయినా ఎనిమిదీ ఆ సమయానికే బయల్దేరాల్సి వస్తోందిరా ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుందని.. ఆ సమయానికెళ్ళి రాత్రి ఇంటికొచ్చేసరికి మరలా పదవుతోంది.. ఇక అప్పుడు వంట వండుకొనే ఓపిక లేక బయటెక్కడో కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకుని తింటున్నా.. అది ఇంట్లో చేసినట్లు ఉండదుగా ? మసాలాలనీ ఇదనీ ఇదనీ ఏవేవో పేర్లు పెట్టి నానారకాల చెత్తా అందులో కలిపి ఏదో చేస్తాడు వాడు.. అదే భాగ్యం అనుకొని తెచ్చుకు తినాల్సి వస్తోంది.. అది తినడం కాసేపు కంప్యూటర్లో సినిమాలో , లేక జబర్దస్త్ వీడియోలో చూసి పడుకోవడం.. మళ్ళా లేవడం - ఆఫీస్ కి వెళ్ళడం - తిరిగిరావడం. ఇంకేం చేద్దామన్నా టైం ఉండట్లేదు పొద్దునెప్పుడో సూర్యోదయాన్ని చూస్తున్నా , రాత్రి చంద్రోదయాన్ని చూస్తున్నాను, మధ్యలో అసలీ ప్రపంచంలో ఏమవుతోందనేది కూడా తెలీట్లేదురా ,,

నేటి మోటివేషన్... ప్రేమించే తండ్రి వున్నంతకాలం ఏ కూతురయినా ధనవంతురాలే !! 🙏🙏🙏🙏🙏

అనుకోకుండా తన ఇంటికి వచ్చిన తండ్రిని చూసి కూతురు ఎంత సంతోషించిందో అంత ఖంగారు పడింది!🙏 దూరం నుంచి వచ్చిన తండ్రి భోజనం చెయ్యకుండా ఎలా వెళతాడు .....? కానీ ఇంట్లో బియ్యంలేవు,  డబ్బాలోంచి వూడ్చి వూడ్చి తీస్తే  సోలెడు కూడా లేవు,  తన అడుగంటిన సంసారం  కన్నతండ్రి కంట పడక తప్పేట్టు లేదు!  కూతురి ఆందోళన తండ్రి గమనించాడు!  ఏదో పనున్నట్టు వంటింట్లోకి వెళ్ళి  అన్ని డబ్బాలూ మూతలు తీసి చూశాడు.  బాధతో ఆయన మనసు కృంగిపోయింది..  ఎంత గారంగా పెంచాడు పిల్లని!!  అల్లుడు నిక్షేపం లాంటి ఉద్యోగం మానేసి.. వ్యాపారంలోకి దిగి నష్టాల పాలయి  సంసారం ఈ స్తితికి తెచ్చాడు!  " ఇప్పుడే వస్తా తల్లీ " అని బైటకి వెళ్ళాడు,  తండ్రి వచ్చాక ఏం సంజాయిషీలు చెప్పుకోవాలా అని కూతురు దిగులుగా ఆలోచిస్తోంది!  "ఇక్కడే అబ్బీ ఆపు " రిక్షా దిగిన నాన్న సామానంతా ఇంట్లోకి చేర్పించాడు బియ్యం బస్తా తో సహా!  ఏమీ అనలేక కూతురు గుడ్లనీళ్ళు కుక్కుకుంది .. " ఊరుకో తల్లీ , ఓర్చుకుంటే ఓరుగల్లు పట్టణమవుతుందంటారు , ఓర్పుగా వుండు , నీకూ మంచిరోజులొస్తాయి "ఓదార్చాడు!  ఆయన అన్నట్టే జరిగింది, మంచి రోజులొచ్చాయ్!  కూతురి ఇంటినిండా దే

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.CONJECTURE (NOUN): (अनुमान): speculation Synonyms: guess surmise Antonyms: fact Example Sentence: Conjectures about the newcomer were many and varied. 2.FURNISH (VERB): (प्रदान करना): provide Synonyms: supply, equip Antonyms: divest Example Sentence: Fish furnish an important source of protein. 3.TRANSIT (NOUN): (पारवहन): movement Synonyms: transport, transportation Antonyms: hold, stagnation Example Sentence: A painting was damaged in transit. 4.ENTANGLE (VERB): (उलझाना): intertwine Synonyms: entwine, tangle Antonyms: disentangle Example Sentence: The fish tries to swim in the net and gets entangled 5. RETRACT (VERB): (वापस लेना): pull in Synonyms: draw in, pull back Antonyms: extend Example Sentence: She retracted her hand as if she'd been burnt. 6.APACE (ADVERB): (झटपट): quickly Synonyms: fast, swiftly Antonyms: slowly Example Sentence: Work always continues apace. 7.BRUNT (ADJECTIVE): (आघात): impact Synonyms: force, shock Antonyms: resistance, endurance Example Sentence: Educ

Change the Voice:

1. Ram helps Hari. Ans. Hari is helped by Ram.  2. The mason is building the wall.  Ans. The wall is being built by the mason. 3. The peon opened the gate.  Ans. The gate was opened by the peon.  4. He will finish the work in fortnight.  Ans. The work will be finished by him in fortnight.  5. Who did this?  Ans. By whom was this done?  6. Why did your brother write such a letter?  Ans. Why was such a letter written by your brother? 7. We prohibit smoking.  Ans. Smoking is prohibited by us.  8. Open your book.  Ans. You are requested to open your book. OR Let your book be opened.  9. God bless you! Ans. May you be blessed by God! 10. Do not insult the weak.  Ans. You are suggested not to insult the weak. OR Let the weak not be insulted.  11. Raj ate the chocolates. Ans. Chocolates were eaten by Raj.  12. Ramesh has painted a picture.  Ans. A picture has been painted by Ramesh.  13. My watch was stolen.  Ans. Somebody stole my watch.  14. Was the money found by you?  Ans. Did you find th

𝗧𝗢𝗗𝗔𝗬 - 𝗛𝗜𝗡𝗗𝗨 - 𝗩𝗢𝗖𝗔𝗕𝗨𝗟𝗔𝗥𝗬

1.COMPREHENSIVE (ADJECTIVE): (व्यापक): inclusive Synonyms: complete, thorough Antonyms: partial, selective Example Sentence: He showed me a comprehensive collection of photographs. 2.SEGREGATION (NOUN): (अलगाव): separation Synonyms: setting apart, isolation Antonyms: integration Example Sentence: The segregation of pupils with learning difficulties was done. 3. AFFORDABLE (ADJECTIVE): (किफायती): inexpensive Synonyms: reasonably priced Antonyms: unaffordable Example Sentence: Homes have become affordable now and is no more a luxury. 4. ACCIDENTAL (ADJECTIVE): (आकस्मिक): fortuitous Synonyms: chance, adventitious Antonyms: intentional Example Sentence: Land might be let at a fixed rent but accidental loss falls on the tenant. 5.ROUGHLY (ADVERB): (लगभग): approximately Synonyms: about, around Antonyms: exactly Example Sentence: We all took a walk of roughly 13 miles from our hotel. 6. PREDATORY (ADJECTIVE): (हिंसक): predacious Synonyms: carnivorous, hunting Antonyms: defensive Example Sente