Skip to main content

Posts

Showing posts from 2019

ఈ రోజు న్యూస్ పేపర్స్...

https://drive.google.com/folderview?id=1EtCSp864on-_owvyRnw2_XePgiNRBhza 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

2019march current affairs

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

నేటి మోటివేషన్...

నిజమైన ధనవంతుడు         ఒకసారి రవీంద్రనాథ్ టాగూర్ జపాన్ కు వెళ్ళాడు. ఆయన రాసిన గీతాంజలి పుస్తకం పై ఓ పది రోజుల పాటు రోజూ సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ప్రసంగించేవాడు. ఆ ప్రసంగం వినడానికి ఓ వృద్ధుడు క్రమం తప్పకుండా వచ్చేవాడు. ప్రసంగం ప్రారంభం కావడానికి చాలా సమయం ముందే అక్కడికి వచ్చేవాడు. రవీంద్రునితో పాటు లేచి వెళ్ళేవాడు. ప్రసంగం అయిన తర్వాత రవీంద్రుని గౌరవంతో రోజా పూలమాలతో సత్కరించేవాడు. ఆయన ప్రవర్తన చాలా సాదాసీదా గా ఉండేది. రవీంద్రుడు చెప్పే ప్రతి మాట శ్రద్ధగా విని జీవితానికి అన్వయించుకోవడానికి ప్రయత్నించేవాడు. ఆయన వేసుకున్న దుస్తులు కూడా చాలా సాధారణంగా ఉండేవి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనకి రవీంద్రుడంటే వల్లమాలిన అభిమానం. రవీంద్రుడు తన ఉపన్యాసం చాలించిన తర్వాత చాలామంది గౌరవభావంతో ఆయన పాదాలను భక్తితో స్పృశించేవారు. ఆత్మజ్ఞానం మీద ఆయన చేసే ఉపన్యాసాలు వారి జ్ఞాన పరిధిని ఎంత విస్తృతం చేస్తున్నాయో తెలియకుండానే చాలా మంది వినేవారు. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట వారి జీవితానికి అంత విలువైనది. ఈ జ్ఞానం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ సాందీపనీ మహర్షి దగ్గరికీ, శ్రీరామచంద్రుడు తమ కుల గురువైన వశిష్ఠముని ద

Today news papers

మీ యొక్క ప్రకటనలకు సంప్రదించండి... అలాగే సమాజ మార్పు కోసం మాతో చేతులు కలపడానికి సంప్రదించండి 9603609395 9177447719 Click here to get news papers 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ఈ రోజు న్యూస్ పేపర్స్...

https://drive.google.com/folderview?id=1EtCSp864on-_owvyRnw2_XePgiNRBhza 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

కరెంట్ అఫైర్స్...

👇 *కరెంట్ అఫైర్స్* 👇 https://youtu.be/k2foj-IQhPI 1. *జలాల సక్రమ వినియోగానికి సంబంధించిన అటల్ భూ జల్ పథకం మోడీ ఎప్పుడు ప్రారంభించాడు....* *ఎన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టనున్నారు...* *ఎన్ని జిల్లాల్లో, ఎన్ని గ్రామాల్లో అమలు చేయనున్నారు...*? 2. *నాబార్డ్ డిప్యూటీ ఎండీ గా ఎన్నికైన తెలుగు వ్యక్తి ఎవరు...*? 3. *2020 లో టెన్నిస్ కి వీడ్కోలు పలకనున్న భారత ఆటగాడు ఎవరు....*? 4. *షార్ట్ సర్క్యూట్ తో దెబ్బతిన్నప్పటి కి తిరిగి తమను తాము బాగు చేసుకోగల సరికొత్త బ్యాటరీ లను త్వరలో అందుబాటులోకి తేనున్న పరిశోధకులు...?* 5. *ఎన్ని లక్షల మెగావాట్ల సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని ఇటీవల మోడీ మాడ్రిడ్ (కాప్-25 సదస్సు) లో తెలపడం జరిగింది...?* 6. *భారత్ లో సంప్రదాయేతర ఇంధన ని ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం...?* 7. *ప్రపంచం లో ఎక్కువ కర్బన ఉద్గరాలు గాలిలోకి ఉత్పత్తి చేస్తున్న దేశం...?* 8. *ఏ సం,, వరకు జనాభాలో చైనా ను తలదన్ని భారత్ మొదటి స్థానం లో నిలుస్తుంది ఎన్ని ఐరాస తెల్పింది...?* 9. *రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్  ప్రసంగాలతో కూడిన పుస్తకం ఏది...?* 10. *వచ్చే 5 years లో రహ

గత సంవత్సరం లో అడిగిన 150 ప్రశ్నలు...

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

టెట్ మోడల్స్...

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ప్రధాన సంఖ్యలపై ముఖ్యమైన అంశాలు...

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

టెట్ 2018 మోడల్ పేపర్స్...

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ఈ రోజు న్యూస్ పేపర్స్...

https://drive.google.com/folderview?id=1EtCSp864on-_owvyRnw2_XePgiNRBhza 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ఈ రోజు న్యూస్ పేపర్స్...

https://drive.google.com/folderview?id=1EtCSp864on-_owvyRnw2_XePgiNRBhza 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ఈ రోజు న్యూస్ పేపర్స్...

https://drive.google.com/folderview?id=1EtCSp864on-_owvyRnw2_XePgiNRBhza 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

రౌండ్ ఆఫ్ 2019 మార్చి (క్రీడలు)...

*🔥రౌండ్ ఆఫ్ 2019 మార్చి (క్రీడలు)🔥* *🍂మార్చి 2 :100వ ఏటీపీ టైటిల్ సాధించిన రోజర్ ఫెదరర్* *🍂మార్చి3: డాన్  కోలోప్ నికోలా పెట్రోప్ టోర్నమెంట్ లో స్వర్ణం గెలుచుకున్న భారత రెజ్లర్ బజరంగ్ పునియా*. *🍂మార్చి 4 :ఐసిసి వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిన భారత మహిళా క్రికెటర్ జులాన్ గోస్వామి* *🍂మార్చి 14: జాతీయ జూనియర్ ఆర్చరీ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన వెన్నం జ్యోతి*  . *🍂మార్చి 31 :ఐపీఎల్ లో అడుగుపెట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా ప్రయాస్ రామ్ (16) రికార్డు* *🔥రౌండప్  2019 మార్చి (ఆర్ధికరంగం )🔥* *🍂మార్చి 5: ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 13వ స్థానంలో నిలిచిన ముఖేష్ అంబానీ* *🍂మార్చి 14 :ఐడిబిఐ బ్యాంకును ప్రైవేటు రంగ బ్యాంకులు గా ప్రకటించిన ఆర్బీఐ* . *🍂మార్చి 20: మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మళ్ళీ 100 బిలియన్ డాలర్ల జాబితాలో చేరారు* *🍂మార్చ్ 25: జెట్ ఎయిర్వేస్ నుంచి తప్పకుండా చైర్మన్ నరేష్ గోయల్* *🍂మార్చ్ 29 :హైదరాబాదులో మోటార్ సైకిల్ డుకాటీ షోరూం ప్రారంభం* . *🔥రౌండప్  2019 మార్చి (అంతర్జాతీయం)🔥* *🍂మార్చి 9 :అతిపెద్ద వయస్కురాలు గా గిన్నిస్

🔥హిస్టరీ పాలిటీ బిట్స్🔥

*🍂1.మాగ్నాకార్టా అనేది ఏ భాష పదం? లాటిన్* *🍂2. బిల్ ఆఫ్ రైట్స్ ఏ దేశానికి సంబంధించినది ?అమెరికా* *🍂3. ఐక్యరాజ్యసమితి విశ్వ మానవ హక్కుల ప్రకటనను ఎప్పుడు జారీ చేసింది? 1948 డిసెంబర్ 10* *🍂4.క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది ?1942* *🍂5. జలియన్ వాలాబాగ్ మారణకాండ ఎప్పుడు జరిగింది? 1919* *🔥పాలిటీ బిట్స్🔥* *🍂1.103 వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ఎవరిని ఉద్దేశించి? ఆర్థికంగా వెనుకబడిన పేదలకు* *🍂2. 103  వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ప్రకారం సంవత్సరానికి ఎన్ని లక్షల ఆదాయం దాటిన వారికి రిజర్వేషన్లు వర్తించవు? ఎనిమిది లక్షలు* *🍂3.103 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2019 రాజ్యాంగంలో ఏ అధికారం కొత్తగా చేర్చారు ?15( 6), 16 (6 )* *🍂4.103 వ రాజ్యాంగ సవరణ చట్టం 2019కి రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదముద్ర వేశారు? 2019 జనవరి 12* *🍂5.103 వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 అమలులోకి రావడంతో దేశంలో మొత్తం రిజర్వేషన్ల ఎంత శాతం అయ్యాయి? 59. 5%* 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

🔥సైన్స్ క్విజ్ సమాధానాలు🔥

*🍂1. డిఫ్తీరియా వ్యాధిలో ప్రధానంగా ప్రభావితమయ్యే శరీరభాగం ?గొంతు* *🍂2.నిశ్శబ్ద హంతకి గా   దేనిని పేర్కొంటారు ?క్షయ* *🍂3. టైఫాయిడ్ నిర్ధారించడానికి వాడే పరీక్ష? వైడల్ పరీక్ష* *🍂4.అంతర్జాతీయ  క్షయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 24* *🍂5.lock jaw disease అని వ్యాధికి పేరు? టెటానస్* *🔥జాగ్రఫీ బిట్స్🔥* *🍂1. భారతదేశంలో సముద్ర తీరం ఉన్న రాష్ట్రాలు ఎన్ని ?9* *🍂2.మాల్వా పీఠభూమి కి వాయువ్యంగా ఉన్న పర్వతాలు ఏవి? ఆరావళి పర్వతాలు* *🍂3.సాత్పురా   పర్వతాలు తూర్పు భాగాన్ని ఏమని పిలుస్తారు ?మైకాల్ పీఠభూమి*  *🍂4.భారతదేశంలో అతి పురాతనమైన పర్వతాలు ఏవి? ఆరావళి* *🍂5.భారతదేశం ,శ్రీలంక మధ్య ఉన్నది ద్వీపం ఏది ? రామేశ్వరం* 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

చోరి జరిగితే నిర్వాహకుడిదే బాద్యత ....

1.ఇటివల ఏ కేసు లో పార్కింగ్ లో చోరి జరిగితే నిర్వాహకుడిదే బాద్యత అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది?  తాజ్ మహల్ హోటల్ వర్సెస్ ఇండస్ ఇన్ లాండ్ కంపెని  తాజ్ మహల్ హోటల్ వర్సెస్ యుకో బ్యాంక్  తాజ్మహల్ హోటల్ వర్సెస్ యునైటెడ్ ఇండియా ఇన్సురెన్స్ కంపెని√  ఏది కాదు 2.ఇటివల ఏ కేసు లో పార్కింగ్ లో చోరి జరిగితే నిర్వాహకుడిదే బాద్యత అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది?  తాజ్ మహల్ హోటల్ వర్సెస్ ఇండస్ ఇన్ లాండ్ కంపెని  తాజ్ మహల్ హోటల్ వర్సెస్ యుకో బ్యాంక్  తాజ్మహల్ హోటల్ వర్సెస్ యునైటెడ్ ఇండియా ఇన్సురెన్స్ కంపెన √ ఏది కాదు 3.అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) లో జరిగిన రోబోకాన్ -2019 రోబోటిక్స్ పోటిలలో అమృత వర్సిటి విద్యార్తులు అద్బుత ప్రతిభను కనబరిచి అగ్రగాములుగా నిలిచారు. అమృత వర్సిటి ఎక్కడ కలదు?  కర్నాటక  కేరళ√  హర్యాన  మహారాష్ట్ర 4.దాదాపు మూడువెల్ల ఎల్ల నాటి ఇనుపయోగపు ఆనవాళ్ళు ఐఐటి కరగ్ పూర్ పరిశోధకులు ఇటివల ఎక్కడ  కేరళ  గుజరాత్√  ఆంధ్రప్రదేశ్  హర్యాన 5.భారత దేశంలో పట్టణ నిరుద్యోగ రేటు జనవరి – మార్చి 2019 4 త్రైమాసికాల్

ప్రపంచ వేగన్ దినోత్సవం ఏ తేదీన పాటిస్తారు..?

 ప్రపంచ వేగన్ దినోత్సవం ఏ తేదీన పాటిస్తారు?  నవంబర్ 04  నవంబర్ 02  నవంబర్ 03  నవంబర్ 01  ఏ రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో వెదురు టెక్నాలజీ పార్కులు ఏర్పాటు చేయబడతాయి?  జమ్మూ & కాశ్మీర్ మరియు లడఖ్  కేరళ మరియు రాజస్థాన్  Delhi ిల్లీ మరియు చండీగ .్  పాండిచేరి మరియు డామన్ & డియు  లడఖ్‌లో జిబి పంత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్‌మెంట్ యొక్క కొత్త ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను ఏ మంత్రిత్వ శాఖ ఆమోదించింది?  కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ  పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ  వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ  ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  1 వ బహుభాషా రచయితల సమావేశాన్ని నిర్వహించిన నగరం ఏది?  పసి  Riong  Namachi  దిబ్రుగార్హ  విద్యార్థుల కోసం ఎక్స్-గ్రేటియా పథకాన్ని ఇటీవల ప్రారంభించిన రాష్ట్రం ఏది?  మణిపూర్  మిజోరం  మేఘాలయ  నాగాలాండ్  ఇటీవలే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రంలోని గొట్టిప్రోలులో భారీ ఇటుక ఆవరణతో చుట్టుముట్టబడిన భారీ స్థావరం యొక్క

కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ ...

1. ‘సూర్యకిరణ్‌ XIV’ అనే సంయుక్త సైనిక వ్యాయామంలో ఏ రెండు దేశాలు పాల్గొననున్నాయి?*  1) భారత్, శ్రీలంక  2) భారత్, బంగ్లాదేశ్‌  3) భారత్, నేపాల్‌✅  4) భారత్, రష్యా *2.నీతి ఆయోగ్, డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (డీఆర్‌సీ) 5వ సమావేశం ఎక్కడ జరిగింది?*  1) ముంబై, భారత్‌  2) వుహాన్, చైనా✅  3) న్యూఢిల్లీ, భారత్‌  4) బీజింగ్, చైనా *3. యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి ఎన్నికైన మొదటి దేశం ఏది?*  1) నార్వే  2) చైనా  3) సౌదీ అరేబియా✅  4) బ్రెజిల్‌ *4. ఇటీవల ప్రదర్శించిన ‘మిత్రశక్తి’ వ్యాయామం ఏ దేశాల మధ్య జరిగింది?*  1) భారత్, నేపాల్‌  2) భారత్, శ్రీలంక✅  3) భారత్, ఇజ్రాయేల్‌  4) భారత్, రష్యా *5. భారత్, శ్రీలంకల మధ్య జరిగిన 7వ ఉమ్మడి సైనిక, మిలటరీ వ్యాయామం‘మిత్రశక్తి  VII–2019’ ఎక్కడ జరిగింది?*  1) కొచ్చి, కేరళ  2) పుణె, మహారాష్ట్ర✅  3) కోల్‌కతా, పశ్చిమ బంగా  4) చెన్నై, తమిళనాడు *6. హజ్‌ 2020 విధానాన్ని పూర్తిగా డిజిటల్‌ చేసిన మొదటి దేశం ఏది?*  1) భారత్‌✅  2) పాకిస్తాన్‌  3) బంగ్లాదేశ్‌  4) సౌదీ అరేబియా *7. జీ–20 అధ్యక్ష పదవిని చేపట్టనున్న మొదటి అరబ్‌ దేశం ఏది?

Gk టెస్ట్...

1. ఎవరికి 'ప్రిట్జ్కర్ ఆర్కిటెక్చర్' అవార్డు 2019- ఇవ్వబడింది         ఎ. అరటా ఇసుజాకి బి. దివ్య కర్నాడ్         సి. ఉహ్లెన్‌బెక్ డి. సెరావ్ నరియా        2. 'మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్' అవార్డు 2019 కి ఇవ్వబడింది-       ఎ. హిల్లరీ మాంటిల్ బి. రిచర్డ్ ఫ్లానాగన్       సి. జోఖా అలార్తి డి. అనా బన్స్      3. 'గ్లోబల్ ఫ్యూచర్ ఫర్ నేచర్' అవార్డు 2019- కు ఎవరు ఇచ్చారు?       ఎ. దివ్య కర్నాడ్ బి. మార్లన్ కాటన్       సి. పాల్ బెట్టీ డి. అరవింద్ అడిగా      4. 'అబెల్ ప్రైజ్' 2019 కి ఇవ్వబడింది-       ఎ. విలియం గోల్డింగ్ బి. డేవిడ్ స్టోరీ       సి. పాల్ స్టాక్ డి. కరెన్ ఉహ్లెన్‌బెక్      5. 'రామోన్ మాగ్సేసే' అవార్డు 2019 ఏ భారతీయ జర్నలిస్టుకు ఇవ్వబడింది-        ఎ. అంజనా ఓం కశ్యప్ బి. రవిష్ కుమార్        సి.వికాస్‌పురి డి. సుభాష్ చంద్ర        6. ఇటీవల కొమొరోస్ యొక్క అత్యున్నత పౌర గౌరవం 'ఆర్డర్ ఆఫ్ ది గ్రీన్ క్రెసెంట్' ఎవరికి లభించింది?      ఎ. రామ్‌నాథ్ కోవింద్ బి. వెంకయ్య నాయుడు      సి. నరేంద్ర మోడీ డి. రాజనా

హిస్టరీ పాలిటీ క్విజ్ సమాధానాలు...

🔥హిస్టరీ పాలిటీ క్విజ్ సమాధానాలు🔥* 🍂1.అవంతీ నగరం అని పేరు ఉన్న ప్రాంతం ఏది?  *ఉజ్జయిని* 🍂2.మినీ ముంబాయి అని ఏ ప్రాంతాన్ని అంటారు? *ఇండోర్* 🍂3.నవరత్నాలు ఎవరి ఆస్థానంలో కీర్తిగాంచారు? *రెండో చంద్రగుప్తుడు* 🍂4. భారతదేశంలో మొదటి విద్యా శాఖ మంత్రి ఎవరు? *జవహర్లాల్ నెహ్రూ* 🍂5.భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని షెడ్యూలు ఉన్నాయి ? *12* *🔥పాలిటీ  బిట్స్🔥*  🍂1.భారత సమాఖ్య వ్యవస్థ ఏ దేశ సమైక్యతను పోలి ఉంటుంది *-కెనడా* 🍂2.భారత సమాఖ్య వ్యవస్థను సహకార సమైక్యత వ్యాఖ్యానించింది *గ్రాండ్ విల్ ఆస్టిన్* 🍂3.క్రింది వాటిలో భారత రాజ్యాంగంలో ఉన్న సమాఖ్య లక్షణం ఏది? *ద్విసభ విధానం* 🍂4.భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూలులో అధికార విభజన గురించి ఉంది?  *7* 🍂5.కేంద్ర రాష్ట్రాల మధ్య ఏ అంశంలో అధికార విభజన జరగలేదు ? *న్యాయ సంబంధాలు* 🍂6.అవశిష్ట అధికారాలను పై శాసనాలు నిర్మించి అధికారం ఎవరికి ఉంటుంది ? *భారత పార్లమెంటు* 🍂7. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తారు ? *262* 🔥హిస్టరీ బిట్🔥* 🍂1.సైన్య సహకార పద్ధతి ప్రవేశపెట్

భారతదేశం మరియు భారతదేశ చరిత్ర...

ఘోరి సామ్రాజ్యం నుండి నరేంద్ర మోడీ వరకు ఘోరి రాజ్యం 1 = 1193 మహ్మద్ ఘోరి 2 = 1206 కుతుబుద్దీన్ ఐబాక్ 3 = 1210 అరామ్ షా 4 = 1211 incl 5 = 1236 రాకినుద్దీన్ ఫిరోజ్ షా 6 = 1236 రాజా సుల్తాన్ 7 = 1240 ముయిజుద్దీన్ బహ్రమ్ షా 8 = 1242 అల్-దిన్ మసూద్ షా 9 = 1246 నాసిరుద్దీన్ మహముద్ 10 = 1266 గియాసుద్దీన్ బాల్బిన్ 11 = 1286 రంగు ఫేడ్ 12 = 1287 పీతలు 13 = షంసుద్దీన్ కామెర్స్ గొప్ప  సామ్రాజ్యం ముగింపు (దూ రంగా ఉండండి.) * సామ్రాజ్యం యొక్క సామ్రాజ్యం * 1 = 1290 జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ 2 = 1292 దైవ మతం 4 = 1316 షాహాబుద్దీన్ ఒమర్ షా 5 = 1316 కుతుబుద్దీన్ ముబారక్ షా 6 = 1320 నాసిరుద్దీన్ ఖుస్రో షా ఖల్జీ సామ్రాజ్యం ముగింపు (ప్రభుత్వానికి దూరంగా -30 సంవత్సరాలు) * తుగ్లక్ సామ్రాజ్యం * 1 = 1320 గియాసుద్దీన్ తుగ్లక్ (మొదటి) 2 = 1325 మొహమ్మద్ ఇబ్న్ తుగ్లక్ (II) 3 = 1351 ఫిరోజ్ షా తుగ్లక్ 4 = 1388 గియాసుద్దీన్ తుగ్లక్ (II) 5 = 1389 అబూబకర్ షా 6 = 1389 మహ్మద్ తుగ్లక్ (సోమ్) 7 = 1394 అలెగ్జాండర్ షా (ఓ 8 = 1394 నాసిరుద్దీన్ షా (II) 9 = 1395 నుస్రత్ షా 10 = 1399 న

భారత రాజ్యాంగంలో ముఖ్యమైన చట్టాలు...

●1) ఇండియన్ పీనల్ కోడ్ -   1860 ●2) నిర్భయ చట్టం ( క్రిమినల్ లా సవరణ)- 2013 ●3) ఇండియన్ పోలీస్ చట్టం -1861 ●4) భారతీయ సాక్ష్యాల చట్టం – 1872 ●5) భారతీయ పేలుడు వస్తువుల చట్టం – 1884 ●6) క్రిమినల్ ప్రాసీజర్ కోడ్ (1973 సవరణలు..1974అమలులోకి) – 1896 ●7) ఖైదీల గుర్తింపు చట్టం – 1920 ●8) నష్ట పరిహారాల చెల్లింపు చట్టం -1923 ●9) ఇండియన్ వారసత్వ చట్టం -1925 ●10) వర్తక సంఘాల చట్టం – 1926 ●11) డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ – 1930 ●12) వేతనాల చెల్లింపు చట్టం – 1936 ●13) మోటర్ వాహనాల చట్టం – 1939 ●14) ఫ్యాక్టరీ చట్టం – 1948 ●15) ఉద్యోగుల భవిష్యనిది చట్టం – 1952 ●16) ఆహార కల్తీ నివారణ చట్టం – 1954 ●17) భారతీయ పౌరసత్వ చట్టం – 1955 ●18) నిత్యావసర వస్తువుల చట్టం – 1955 ●19) హిందు కోడ్ చట్టం – 1955 ●20) పౌర హక్కుల రక్షణ చట్టం – 1955 ●21) కోర్టులో ఖైదీల హాజరు పై చట్టం – 1956 ●22) వరకట్న నిషేద చట్టం – 1961 ●23) ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం – 2002 ●24) AP జూద నివారణ చట్టం – 1974 ●25) సమాన వేతన చట్టం – 1976 ●26) వెట్టిచాకిరి రద్దు చట్టం – 1976 ●27) ఫ్

కరెంట్ AFFAIRS

1. మహిళ రక్షణ కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు స్టేషన్లలో  మహిళా హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయడానికి నిర్భయ నిధి కింద హోం మంత్రిత్వ శాఖ ఎంత మొత్తాన్ని విడుదల చేసింది?  1) రూ. 500 కోట్లు  2) రూ. 400 కోట్లు  3) రూ. 200 కోట్లు  4) రూ. 100 కోట్లు View Answer సమాధానం: 4 2. హీట్‌ వేవ్‌ 2020, నాల్గో వర్క్‌షాప్‌ను ఎక్కడ నిర్వహించారు?  1) జైపూర్, రాజస్థాన్‌  2) బెంగళూరు, కర్ణాటక  3) ముంబై, మహారాష్ట్ర  4) కోల్‌కతా, పశ్చిమ బంగా View Answer సమాధానం: 2 3. మధ్యభారతదేశంలోనే తొలి ‘అవంతి మెగా ఫుడ్‌ పార్క్‌’ను హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ఎక్కడ ప్రారంభించారు?  1) డెహ్రాడూన్, ఉత్తరాఖండ్‌  2) ఛండీగఢ్, హరియాణ  3) దెవాస్, మధ్యప్రదేశ్‌  4) జైపూర్, రాజస్థాన్‌ View Answer సమాధానం: 3 4. దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్లలో 2019 సంవత్సరానికి గాను ఉత్తమ పోలీసు స్టేషన్‌గా ఎంపికైన స్టేషన్‌ ఏది?  1) అనిని పోలీస్‌ స్టేషన్, అరుణాచల్‌ ప్రదేశ్‌  2) ఏజీకే బుర్హాన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్, మధ్యప్రదేశ్‌  3) అబెర్డీన్‌ పోలీస్‌ స్టేషన్, అండమాన్, నికోబార్‌ దీవులు  4)

ఈ రోజు న్యూస్ పేపర్స్....

https://drive.google.com/folderview?id=1EtCSp864on-_owvyRnw2_XePgiNRBhza 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

ఈ రోజు న్యూస్ పేపర్స్

Click here to get news papers 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

మీ పిల్లాడి అమ్మఒడి అర్హతను మీరే చెక్ చేసుకోండి...

జగనన్న అమ్మ ఒడి అర్హత ను తల్లి దండ్రులు చెక్ చేసుకోవచ్చు. దీనికి గాను ఈ క్రింది లింక్ లో తల్లి ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి అర్హత స్థితి ని పొందవచ్చు. ఇది తుది జాబితా కాదు, తుది జాబితా 25 న రిలీజ్ చేస్తారు. కావున తల్లి దండ్రులకు ఈ విషయం చెప్పి పరిశీలించు కోమని చెప్పండి. Click here to get details  🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

నేటి మోటివేషన్...

 జీవితంలో ఏం కావాలనుకుంటారో అది చాలామందికి దక్కదు దక్కకపోవడం సహజంగా బాధను కలిగిస్తుంది. దక్కినదాంట్లోనే ఆనందం* *వెతుక్కునేవాళ్లు మరో రకం. తృప్తి, అసంతృప్తి అనేవి* మనుషుల ఆలోచనా విధానంలో ఉంటాయి. కొందరు నిరంతరం కావాల్సినదానికోసం ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఏ పద్ధతిలో అన్నది ముఖ్యం. కోరిక ఉండాలి. దాన్ని నెరవేర్చుకునేందుకు కృషి జరగాలి. ఫలితం ఎలా ఉన్నా ప్రయత్నంలో మాత్రం ఆనందం పొందాలి. గమ్యం చేరుకున్నప్పుడు ఆనందం ఎలాగూ ఉంటుంది. ఒకవేళ చేరుకోకపోయినా ఆ ప్రయాణంలోని కుతూహలాన్ని పరిపూర్ణంగా అనుభవించగలగాలి. లోకంలో గెలుపునే ఆనందంగా తీసుకుంటారంతా. ప్రక్రియ, ప్రయాణం, ప్రయత్నం- మూడింటిలోనూ ఆనందం ఉంటుందని గ్రహించాలి. వైకుంఠపాళి అందరికీ తెలిసిన ఆట. పాములు, నిచ్చెనలు, పాచికలు వేయడం, ముందుకు అడుగులు వేయడం... మెట్టుమెట్టుకూ ఒక అనిశ్చితి, అనుమానం, ఆతురతతో కూడిన నిరీక్షణ. ఒక మజిలీ నుంచి మరో మజిలీకి చేరేసరికి అక్కడ నోరు తెరచుకున్న పామో, పైకి చేర్చే నిచ్చెనో దర్శనమిస్తాయి. పాము నోట్లో పడకుండా తప్పించుకున్నప్పుడు ఒక నిశ్చింత. ఏది ఎప్పుడు ఎవరికి ప్రాప్తిస్తుందో తెలియదు. ఆడేవారి చేతిలో ఉన్నది పాచికలు వేయడం మ

డీఆర్‌డీవో సెప్టం 1817 ఖాళీలు

DRDO డిఫెన్స్‌ రిసెర్చ్‌&డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో)-సెంటర్‌ ఫర్‌ పర్సనల్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ (సెప్టం) ఎంటీఎస్‌ భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. పోస్టు: మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) మొత్తం ఖాళీలు: 1817. వీటిలో ఎస్సీ-163, ఎస్టీ-114, ఓబీసీ-503, ఈడబ్ల్యూఎస్‌-188, జనరల్‌-849 ఉన్నాయి. పేస్కేల్‌: నెలకు రూ.18,000-56,900 (లెవల్‌-1) వయసు: 18-25 ఏండ్ల మధ్య ఉండాలి. అర్హతలు: పదోతరగతి లేదా ఐటీఐ లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత. ఎంపిక విధానం: టైర్‌-1 (స్క్రీనింగ్‌), టైర్‌-2 (ఫైనల్‌ సెలక్షన్‌)                 టైర్‌-1 (స్క్రీనింగ్‌): జనరల్‌ ఇంటెలిజెన్సీ&రీజినింగ్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి ప్రశ్నల ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు. దీనిలో అర్హత సాధించినవారిని టైర్‌-2కు ఎంపిక చేస్తారు. టైర్‌-2 (ఫైనల్‌ సెలక్షన్‌): జనరల్‌ సైన్స్‌, జనరల్‌ మ్యాథ్స్‌, జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు. పరీక్ష కేంద్రం: దేశవ్యాప్తంగా 42 పట్టణాలలో పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉంది. దరఖాస్తు: ఆన్‌లైన్‌లో డిసెంబర్‌ 23 నుంచ

కోల్ ఇండియాలో 1326

కోల్ ఇండియా లిమిటెడ్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. పోస్టు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ)                                                                                                                                                         మొత్తం ఖాళీల సంఖ్య: 1326                                                                                                                                                      విభాగాలవారీగా ఖాళీలు: మైనింగ్-288, ఎలక్ట్రికల్-218, మెకానికల్-258, సివిల్-68, కోల్ ప్రిపరేషన్-28, సిస్టమ్స్-46, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్-28, ఫైనాన్స్&అకౌంట్స్-254, పర్సనల్&హెచ్‌ఆర్-89, మార్కెటింగ్&సేల్స్-23, కమ్యూనిటీ డెవలప్‌మెంట్-26 ఉన్నాయి.                                                                                                                                                     అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ లేదా తత్సమాన కోర్సు, సీఏ, ఎంబీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ ఉత్తీర్ణత.                

ఈ ఆకు తింటే ఇక ఆ వ్యాధి అంతే...

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

నేటి వార్తాపత్రికలు

Contact us to publish your adds here Click here to get today news papers 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

10వ తరగతి బయాలజీ ప్రాక్టీస్ టెస్ట్ లింక్స్ dsc వారికి

1. పోషణ - ఆహా సరఫరా వ్యవస్థ http s://testmoz.com/1815228   2. శ్వాసక్రియ - శక్తి ఉత్పాదక వ్యవస్థ https://testmoz.com/1815282   3. ప్రసరణ - పదార్థ రవాణా వ్యవస్థ https://testmoz.com/1827382   4. విసర్జన - వ్యర్థాల తొలగింపు వ్యవస్థ https://testmoz.com/1829250 5. నియంత్రణ - సమన్వయ వ్యవస్థ https://testmoz.com/1830866   6. ప్రత్యుత్పత్తి - పునరుత్పాదక వ్యవస్థ https://testmoz.com/1832514 7. జీవక్రియలలో సమన్వయం https://testmoz.com/1836972  8. అనువంశికత - తరతరాలలో వైవిద్యాలు https://testmoz.com/1914574   9. మన పర్యావరణం - మన బాధ్యత https://testmoz.com/1840698  10. సహజ వనరులు https://testmoz.com/1921556 🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝