*🍂1.మాగ్నాకార్టా అనేది ఏ భాష పదం? లాటిన్*
*🍂2. బిల్ ఆఫ్ రైట్స్ ఏ దేశానికి సంబంధించినది ?అమెరికా*
*🍂3. ఐక్యరాజ్యసమితి విశ్వ మానవ హక్కుల ప్రకటనను ఎప్పుడు జారీ చేసింది? 1948 డిసెంబర్ 10*
*🍂4.క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింది ?1942*
*🍂5. జలియన్ వాలాబాగ్ మారణకాండ ఎప్పుడు జరిగింది? 1919*
*🔥పాలిటీ బిట్స్🔥*
*🍂1.103 వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ఎవరిని ఉద్దేశించి? ఆర్థికంగా వెనుకబడిన పేదలకు*
*🍂2. 103 వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ప్రకారం సంవత్సరానికి ఎన్ని లక్షల ఆదాయం దాటిన వారికి రిజర్వేషన్లు వర్తించవు? ఎనిమిది లక్షలు*
*🍂3.103 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2019 రాజ్యాంగంలో ఏ అధికారం కొత్తగా చేర్చారు ?15( 6), 16 (6 )*
*🍂4.103 వ రాజ్యాంగ సవరణ చట్టం 2019కి రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదముద్ర వేశారు? 2019 జనవరి 12*
*🍂5.103 వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 అమలులోకి రావడంతో దేశంలో మొత్తం రిజర్వేషన్ల ఎంత శాతం అయ్యాయి? 59. 5%*
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment