Skip to main content

చోరి జరిగితే నిర్వాహకుడిదే బాద్యత ....

1.ఇటివల ఏ కేసు లో పార్కింగ్ లో చోరి జరిగితే నిర్వాహకుడిదే బాద్యత అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది?

 తాజ్ మహల్ హోటల్ వర్సెస్ ఇండస్ ఇన్ లాండ్ కంపెని

 తాజ్ మహల్ హోటల్ వర్సెస్ యుకో బ్యాంక్

 తాజ్మహల్ హోటల్ వర్సెస్ యునైటెడ్ ఇండియా ఇన్సురెన్స్ కంపెని√

 ఏది కాదు

2.ఇటివల ఏ కేసు లో పార్కింగ్ లో చోరి జరిగితే నిర్వాహకుడిదే బాద్యత అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది?

 తాజ్ మహల్ హోటల్ వర్సెస్ ఇండస్ ఇన్ లాండ్ కంపెని

 తాజ్ మహల్ హోటల్ వర్సెస్ యుకో బ్యాంక్

 తాజ్మహల్ హోటల్ వర్సెస్ యునైటెడ్ ఇండియా ఇన్సురెన్స్ కంపెన √

ఏది కాదు
3.అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) లో జరిగిన రోబోకాన్ -2019 రోబోటిక్స్ పోటిలలో అమృత వర్సిటి విద్యార్తులు అద్బుత ప్రతిభను కనబరిచి అగ్రగాములుగా నిలిచారు. అమృత వర్సిటి ఎక్కడ కలదు?

 కర్నాటక

 కేరళ√

 హర్యాన

 మహారాష్ట్ర
4.దాదాపు మూడువెల్ల ఎల్ల నాటి ఇనుపయోగపు ఆనవాళ్ళు ఐఐటి కరగ్ పూర్ పరిశోధకులు ఇటివల ఎక్కడ

 కేరళ

 గుజరాత్√

 ఆంధ్రప్రదేశ్

 హర్యాన
5.భారత దేశంలో పట్టణ నిరుద్యోగ రేటు జనవరి – మార్చి 2019 4 త్రైమాసికాల్లో ఎంత శాతానికి చేరిందని జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్.ఎస్.ఓ) పేర్కొంది?

 9.3 శాతం√

 9.4 శాతం

 9.5 శాతం

 3) 9.5 శాతం ఏది కాదు



6.రాజ్యంగ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

 నవంబర్ 19

 నవంబర్ 20

 నవంబర్ 25

 నవంబర్ 26√
7.ఇటివల మహారాష్ట్ర 19 వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తీ ఎవరు?

 దేవేంద్ర ఫద్నావిస్

 ఉద్దవ్ టాక్రే√

 పృద్వీరాజ్ చౌహాన్

 ఏది కాదు
8.ఇటివల లోక్ పాల్ యొక్క కొత్త లోగో రూపొందించిన వారు ఎవరు?

 రవి ప్రకాష్

 ప్రశాంత్ మిశ్రా√

 శశి కాంత్ శర్మ

 ఏది కాదు
9.దేశంలోని 16 రైల్వే జోన్లలో జరిగిన చోరీల జాబితాలో దక్షిణ మద్య రైల్వే కు ఎన్నో స్థానంలో నిలిచింది?

 4వ

 3వ

 5వ√

 ఏది కాదు
10.ఈ క్రింది వానిలో ఎ దేశ ప్రధానిగా ప్రవింద్ జగన్నాద్ (57) నవంబర్12 న ప్రమాణస్వీకారం చేశారు?

 సింగపూర్

 ఇండోనేషియా

 మారిషస్√

 ఏది కాదు

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺