Skip to main content

కరెంట్ అఫైర్స్ బిట్ బ్యాంక్ ...

1. ‘సూర్యకిరణ్‌ XIV’ అనే సంయుక్త సైనిక వ్యాయామంలో ఏ రెండు దేశాలు పాల్గొననున్నాయి?*
 1) భారత్, శ్రీలంక
 2) భారత్, బంగ్లాదేశ్‌
 3) భారత్, నేపాల్‌✅
 4) భారత్, రష్యా

*2.నీతి ఆయోగ్, డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (డీఆర్‌సీ) 5వ సమావేశం ఎక్కడ జరిగింది?*
 1) ముంబై, భారత్‌
 2) వుహాన్, చైనా✅
 3) న్యూఢిల్లీ, భారత్‌
 4) బీజింగ్, చైనా

*3. యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి ఎన్నికైన మొదటి దేశం ఏది?*
 1) నార్వే
 2) చైనా
 3) సౌదీ అరేబియా✅
 4) బ్రెజిల్‌

*4. ఇటీవల ప్రదర్శించిన ‘మిత్రశక్తి’ వ్యాయామం ఏ దేశాల మధ్య జరిగింది?*
 1) భారత్, నేపాల్‌
 2) భారత్, శ్రీలంక✅
 3) భారత్, ఇజ్రాయేల్‌
 4) భారత్, రష్యా

*5. భారత్, శ్రీలంకల మధ్య జరిగిన 7వ ఉమ్మడి సైనిక, మిలటరీ వ్యాయామం‘మిత్రశక్తి  VII–2019’ ఎక్కడ జరిగింది?*
 1) కొచ్చి, కేరళ
 2) పుణె, మహారాష్ట్ర✅
 3) కోల్‌కతా, పశ్చిమ బంగా
 4) చెన్నై, తమిళనాడు

*6. హజ్‌ 2020 విధానాన్ని పూర్తిగా డిజిటల్‌ చేసిన మొదటి దేశం ఏది?*
 1) భారత్‌✅
 2) పాకిస్తాన్‌
 3) బంగ్లాదేశ్‌
 4) సౌదీ అరేబియా

*7. జీ–20 అధ్యక్ష పదవిని చేపట్టనున్న మొదటి అరబ్‌ దేశం ఏది?*
 1) యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌
 2) ఒమన్‌
 3) సౌదీ అరేబియా✅
 4) జోర్డాన్‌

*8. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రూ.4,500, వాణిజ్య మద్దతుకు సౌకర్యాలు కల్పించేందుకు రూ.400  కోట్లు సాయం చేసేందుకు భారత్‌ ఏ దేశానికి హామీ ఇచ్చింది?*
 1) మయన్మార్‌
 2) భుటాన్‌✅
 3) బంగ్లాదేశ్‌
 4) నేపాల్‌

*9. వాణిజ్యం,  అభివృద్ధి ‘బిజినెస్‌ టు కన్సూ్యమర్, ఈ–కామర్స్‌ ఇండెక్స్‌ –2019’పై జరిగిన ఐక్యరాజ్యసమితి  సమావేశంలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది?*
 1) నెదర్లాండ్‌✅
 2) స్విట్జర్‌లాండ్‌
 3) సింగపూర్‌
 4) ఆస్ట్రేలియా

*10. వాణిజ్యం,  అభివృద్ధి ‘బిజినెస్‌ టు కన్సూ్యమర్, ఈ–కామర్స్‌ ఇండెక్స్‌ –2019’పై జరిగిన ఐక్యరాజ్యసమితి  సమావేశంలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది?*
 1) నెదర్లాండ్‌
 2) స్విట్జర్‌లాండ్‌
 3) సింగపూర్‌✅
 4) ఆస్ట్రేలియా



1. ఆసియా ఆర్చరీ 21వ ఛాంపియన్‌షిప్‌ –2019 ఎక్కడ జరిగింది?
 1) వాషింగ్టన్‌ డీసీ, యూఎస్‌ఏ
 2) మాస్కో, రష్యా
 3) బీజింగ్, చైనా
 4) బ్యాంకాక్, థాయ్‌లాండ్‌✅✅

2. ఏటా డిసెంబర్‌ 1వ తేదీన జరుపుకొనే ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం నేపథ్యం ఏమిటి?
 1) ‘హ్యండ్స్‌ అప్‌ ఫర్‌ హెచ్‌ఐవీ ప్రివెన్షన్‌’
 2) ‘కమ్యూనిటీస్‌ మేక్‌ డిఫరెన్స్‌’✅
 3) ‘నో యువర్‌ స్టేటస్‌’
  4) ‘రైట్‌ టు హెల్త్‌’

3. బానిసత్వాన్ని రూపుమాపేందుకు ‘అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం’ ఏ రోజు జరుపుకొంటారు?
 1) డిసెంబర్‌ 2✅
 2) డిసెంబర్‌ 1
 3) నవంబర్‌ 30
 4) నవంబర్‌ 29

4. ఏ సంఘటనకు గుర్తుగా  డిసెంబరు 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని  పాటిస్తారు?
 1) ఎ.జెడ్‌.ఎఫ్‌. పేలుడు
 2) హలీఫాక్స్‌ పేలుడు
 3) పైపర్‌ అల్ఫా విషాధం
 4) భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన✅

5. భారత నావిక దళ దినోత్సవాన్ని ఏటా ఏ రోజు నిర్వహిస్తారు?
 1) డిసెంబర్‌ 4✅
 2) డిసెంబర్‌ 3
 3) డిసెంబర్‌ 2
 4) డిసెంబర్‌ 1

6.2019 డిసెంబర్‌ 5న జరిగిన  ప్రపంచ నేల దినోత్సవం నేపథ్యం ఏమిటి?
 1) ‘హెల్తీ సాయిల్స్‌ ఫర్‌ ఏ హెల్తీ లైఫ్‌’
 2) ‘స్టాప్‌ సాయిల్‌ ఎరోజన్, సేవ్‌ అవర్‌ ఫ్యూచర్‌✅
 3) కేరింగ్‌ ఫర్‌ ద ప్లానెట్‌ స్టార్స్ట్‌ ఫ్రం ద గ్రౌండ్‌
 4) ‘సాయిల్స్‌ అండ్‌ పల్సస్, ఎ సింబియాసిస్‌ ఫర్‌ లైఫ్‌’

7. భారత అత్యున్నత సాహిత్య పురస్కారం 55వ జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు 2019లో ఎవరికి దక్కింది?
 1) అయ్యప్ప పాణికర్‌
 2) వైలోప్పిల్లి శ్రీధర మీనన్‌
 3) ఎడస్సేరి గోవిందన్‌ నాయర్‌
 4) అక్కితం అచ్యుతన్‌ నంబూద్రి✅

8. 2019 సంవత్సరానికి గాను సామాజిక న్యాయం అనే విభాగంలో అందించే   మథర్‌ థెరిసా మెమోరియల్‌ అవార్డ్స్‌  15వ ఎడిషన్‌ను ఏ సంస్థ అందించింది?
 1) హర్మోనీ ఫౌండేషన్‌✅
 2) క్లింటన్‌ ఫౌండేషన్‌
 3) అడెల్సన్‌ ఫౌండేషన్‌
  4) బుష్‌ ఫౌండేషన్‌

9. సముద్రభద్రతను మరింత పెంచడానికి భారత్‌ మాల్దీవులకు బహుమతిగా ఇచ్చిన మేడ్‌ ఇన్‌ ఇండియా ఫాస్ట్‌ ఇంటర్‌సెప్టర్‌ నౌక పేరు ఏమిటి?
 1) కౌవాచ్‌
 2) రాణి అబ్బక్క
 3) కామియాబ్‌✅
 4) రాజశ్రీ

10. కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అంతరించిపోతున్న భాషలను ప్రోత్సహించడానికి ఒక పథకాన్ని ప్రారంభించాలని సిఫార్సు చేసిన కమిటీని ఏ సంస్థ ఏర్పాటు చేసింది?
 1) ఐసీఎస్‌ఎస్‌ఆర్‌
 2) సీఎస్‌ఐఆ
 3) యూజీసీ✅
 4) ఏఐసీటీఈ

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

RRB NTPC 8050 జాబ్స్ నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 2025 సంవత్సరానికి సంబంధించి 8,050 ఖాళీలతో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్) సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 2025)ను ఒక ప్రకటనలో విడుదల చేసింది. మొత్తం 8,050 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 5,000 పోస్టులు గ్రాడ్యుయేట్, 3,050 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. అర్హత: గ్రాడ్యుయేట్ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణత, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉండాలి. ముఖ్య తేదీలు: గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.11.2025. అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.11.2025.  మరిన్ని వివరాల కోసం అలాగే పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింకును క్లిక్ చేయగలరు  https://www.rrbapply.gov.in/#/auth/landing (Join us on whatsapp at) https://chat.whatsapp.com/JuVLXd0zVNNGnadLIN4Pr8?mode=ems_copy_t https://whatsapp.com/channel/0029VbAmA2K4SpkJgaw7uJ3u 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

RRB JE Recruitment: రైల్వేలో 2,570 జూనియర్ ఇంజినీర్, మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు

భారతీయ రైల్వే (Indian Railway).. 2,570 పోస్టులతో మరో నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ (సీఈఎల్ నంబర్ 05/ 2025) విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 2,570 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆర్ఆర్బీ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 31వ తేదీ నుంచి ప్రారంభమై నవంబర్ 31వరకు కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఆఫీసియల్ వెబ్సైటు లింక్ https://www.rrbcdg.gov.in/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ