*1.దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో త్రాగునీటి నమూనాలు సేకరించి, పరీక్షలు జరిపి ఎప్పుడూ నివేదిక ఇవ్వాలని కేంద్రం భావిస్తుంది...?
*2.పవిత్ర హజ్ యాత్ర వివరాలన్నింటిని పూర్తిగా డిజిటల్ రూపంలో ప్రజలకి అందుబాటులో కి తెచ్చిన తొలి దేశం ఏది...
*3.The legacy of militancy in punjab : long road to normalcy " పుస్తకాన్ని రాసింది...?
*4.దౌత్య కార్యాలయాలు ఎక్కువగా ఉన్న తొలి రెండు దేశాలు ఏవి...?
*5.దమన్ దివ్, దాద్రా -నగర్ హావేలి ల విలీనాన్ని రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది...?
*6.2years పిల్లల్లో డయేరియా నిర్ములనకు భారత్ బయో విడుదల చేసిన కొత్త వ్యాక్సిన్ ఏది...?
*ఎవరు ఆవిష్కరించారు...?
*7.1950-2016 మధ్య రైల్వే నెట్ వర్క్ విస్తృతి కేవలం 23% నికే పరిమితం అయింది అని తెలిపిన కమిటీ....?
*8. సూర్యకాంతి ని ఉపయోగించి పర్యావరణ అనుకుల పద్ధతిలో ఇంధనాన్ని ఉత్పత్తి చేసే 'కృత్రిమ ఆకు ' ను ఏ దేశ శాస్త్రవేత్తలు రూపొందించినారు...?
*9.దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సాధికరికత అవార్డ్ కు ఎంపిక అయిన ఉత్తమ జిల్లా పరిషత్...
*10. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం....?
*సామర్థ్యం....?
*ఖర్చు....?
https://youtu.be/AoN_k2ErQk8
👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment