*🍂1. డిఫ్తీరియా వ్యాధిలో ప్రధానంగా ప్రభావితమయ్యే శరీరభాగం ?గొంతు*
*🍂2.నిశ్శబ్ద హంతకి గా దేనిని పేర్కొంటారు ?క్షయ*
*🍂3. టైఫాయిడ్ నిర్ధారించడానికి వాడే పరీక్ష? వైడల్ పరీక్ష*
*🍂4.అంతర్జాతీయ క్షయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 24*
*🍂5.lock jaw disease అని వ్యాధికి పేరు? టెటానస్*
*🔥జాగ్రఫీ బిట్స్🔥*
*🍂1. భారతదేశంలో సముద్ర తీరం ఉన్న రాష్ట్రాలు ఎన్ని ?9*
*🍂2.మాల్వా పీఠభూమి కి వాయువ్యంగా ఉన్న పర్వతాలు ఏవి? ఆరావళి పర్వతాలు*
*🍂3.సాత్పురా పర్వతాలు తూర్పు భాగాన్ని ఏమని పిలుస్తారు ?మైకాల్ పీఠభూమి*
*🍂4.భారతదేశంలో అతి పురాతనమైన పర్వతాలు ఏవి? ఆరావళి*
*🍂5.భారతదేశం ,శ్రీలంక మధ్య ఉన్నది ద్వీపం ఏది ? రామేశ్వరం*
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment