Skip to main content

100.... కరెంట్ అఫైర్స్ బిట్స్...

100 100 100 100 Bits...


1. ఫ్రీ మెలనియా - ద అనాథ రైజ్డ్ బయో గ్రఫీ పుస్తకాన్ని రాసింది ఎవరు...?
ఎవరి జీవితంలో జరిగిన విషయాలను ఆధారం చేసుకొని రాయడం జరిగింది...?

2. భారత్ లో సగటు సంతాన సాఫల్య నిష్పత్తి ఎంత...?
ఆంధ్రప్రదేశ్ లో ఎంత...
పెద్ద రాష్ట్రాలలో అతి తక్కువ సంతాన సాఫల్య రేటు ఉన్న రాష్ట్రము...?

3. జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక ప్రకారం దేశంలో అధిక శాతం నేరాలు ఏవి నమోదు అవుతున్నాయి...?

4. ప్రపంచ సుందరి-2019 గెలిచింది...?
1st రన్నర్...?
2nd రన్నర్...
ప్రపంచ సుందరి-2019 పోటీల వేదిక....?

5. *లమిస్ యూనివర్సల్ -2019  విజేత...?
1st రన్నర్... 2nd రన్నర్...?
వేదిక....?

6. ముంగిసలు స్వీయ గర్భ విచ్చిత్తి చేసుకుంటాయి అని ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు...?


7. మానవాభివృద్ధి సూచిక -2019 లో తొలి 5 స్థానాలు పొందిన దేశాలు ఏమిటి....?

8. మానవాభివృద్ధి సూచికలో  చివరి స్థానంలో నిలిచిన 4 దేశాలు ఏవీ...?

9. నేషనల్ ట్రైబల్ డాన్స్ ఫెస్టివల్ -2019 ఎక్కడ జరిగాయి...?

10. ఆంధ్రప్రదేశ్ దిశా యాక్ట్ -2019 యొక్క ముఖ్య ఉద్దేశ్యం...?

11. ఇటీవల 126 వ రాజ్యాంగ సవరణ బిల్లు-2019   దేనికి సంబంధించింది...?


12. దక్షిణ ఆసియా-2019 క్రీడల్లో తొలి స్థానం పొందిన దేశం...?* (పతకాల సంఖ్య..)
రెండో స్థానం పొందిన దేశం...?

13. దక్షిణాది రాష్ట్రాలలో కెల్లా సాగు భూమి తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది...?
తెలంగాణ లో nd ఆంధ్రప్రదేశ్ లో సాగుకు యోగ్యమైన భూమి ఎంత శాతం ఉంది...?

14. సినీ నటుల ట్విట్టర్ హ్యాండిల్స్ -2019 జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన హీరో...?
హీరోయిన్....?


15. యూరో మీటర్ ఇంటర్నేషనల్ సంస్థ -2019 లో విడుదల చేసిన టాప్-10 టూరిస్ట్ నగరాల్లో చోటు దక్కించుకున్న భారత నగరం...?

16. తెలంగాణ లోని ఎన్ని పాఠశాలల్లో త్రాగునీటి సదుపాయం ఉందని కేంద్రం పేర్కొంది....?

17. దేశవ్యాప్తంగా ఎన్ని పాఠశాలల్లో త్రాగునీటి సదుపాయం ఉందని కేంద్రం తెలిపింది...?

18. కేంద్ర బడ్జెట్ లో ఎంత శాతం న్యాయశాఖ కి బడ్జెట్ ని కేటాయిస్తున్నారు....?

19. భారతదేశంలో అతి తొందరగా న్యాయం అందించే విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల స్థానం ఎంత...?

20. విరిగిన ఎముకను స్వీయ కణాలతోనే అతికించే బ్యాండేజ్ ని ఇటీవలే ఏ దేశ పరిశోధకులు అభివృద్ధి చేశారు...?

100.... కరెంట్ అఫైర్స్ బిట్స్...




👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

📢 టెట్ (TET) సిలబస్ తెలుగులో (Direct PDF Download Links) 📄

మీరు టెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే సిలబస్ కోసం వెతకాల్సిన అవసరం లేదు! క్రింది డైరెక్ట్ లింక్స్ పై క్లిక్ చేసి, సిలబస్‌ను తెలుగులో నేరుగా మీ మొబైల్‌లో PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోండి. 👇 సిలబస్ డౌన్లోడ్ లింకులు ఇవే: 📄 టెట్ పేపర్-1(ఎ) 📥 https://drive.google.com/uc?export=download&id=1SVUkSkRXt9E97-TLazh2P8MAPMwyUOSe 📄 టెట్ పేపర్-1(బి) 📥 https://drive.google.com/uc?export=download&id=1IN2yDR7F8b71wM-iP1cMT-Q8ZSTxCmOT 📄 టెట్ పేపర్-2(ఎ) మ్యాథ్స్ & సైన్స్ 📥 https://drive.google.com/uc?export=download&id=1ztvQ-kCs1N1IgBsJXeCAgiMUxPTdZgMr 📄 టెట్ పేపర్-2(ఎ) సోషల్ స్టడీస్ 📥 https://drive.google.com/uc?export=download&id=1jI-sVBtAhBENkfs5v4oMU3LpGjR1kv6R 📄 టెట్ పేపర్-2(ఎ) తెలుగు 📥 https://drive.google.com/uc?export=download&id=1GlZVJyH4i5BkWg3UlkvsJeWWW1-cRAh5 📄 టెట్ పేపర్-2(బి) స్పెషల్ ఎడ్యుకేషన్ 📥 https://drive.google.com/uc?export=download&id=1wz4e_jAXwmZoKpHdyyowz2BeMcgOzz_7 Lakshya Educational Groups