DRDO
డిఫెన్స్ రిసెర్చ్&డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)-సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టం) ఎంటీఎస్ భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది.
పోస్టు: మల్టీటాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్)
మొత్తం ఖాళీలు: 1817. వీటిలో ఎస్సీ-163, ఎస్టీ-114, ఓబీసీ-503, ఈడబ్ల్యూఎస్-188, జనరల్-849 ఉన్నాయి.
పేస్కేల్: నెలకు రూ.18,000-56,900 (లెవల్-1)
వయసు: 18-25 ఏండ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పదోతరగతి లేదా ఐటీఐ లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: టైర్-1 (స్క్రీనింగ్), టైర్-2 (ఫైనల్ సెలక్షన్)
టైర్-1 (స్క్రీనింగ్): జనరల్ ఇంటెలిజెన్సీ&రీజినింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నల ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు. దీనిలో అర్హత సాధించినవారిని టైర్-2కు ఎంపిక చేస్తారు.
టైర్-2 (ఫైనల్ సెలక్షన్): జనరల్ సైన్స్, జనరల్ మ్యాథ్స్, జనరల్ ఇంగ్లిష్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు.
పరీక్ష కేంద్రం: దేశవ్యాప్తంగా 42 పట్టణాలలో పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉంది.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో డిసెంబర్ 23 నుంచి ప్రారంభం
చివరితేదీ: 2020, జనవరి 23
వెబ్‌సైట్: Full details here.
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment