Skip to main content

హిస్టరీ పాలిటీ క్విజ్ సమాధానాలు...

🔥హిస్టరీ పాలిటీ క్విజ్ సమాధానాలు🔥*


🍂1.అవంతీ నగరం అని పేరు ఉన్న ప్రాంతం ఏది?  *ఉజ్జయిని*

🍂2.మినీ ముంబాయి అని ఏ ప్రాంతాన్ని అంటారు?
*ఇండోర్*

🍂3.నవరత్నాలు ఎవరి ఆస్థానంలో కీర్తిగాంచారు? *రెండో చంద్రగుప్తుడు*

🍂4. భారతదేశంలో మొదటి విద్యా శాఖ మంత్రి ఎవరు?
*జవహర్లాల్ నెహ్రూ*

🍂5.భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని షెడ్యూలు ఉన్నాయి ?
*12*

*🔥పాలిటీ  బిట్స్🔥*

 🍂1.భారత సమాఖ్య వ్యవస్థ ఏ దేశ సమైక్యతను పోలి ఉంటుంది
*-కెనడా*

🍂2.భారత సమాఖ్య వ్యవస్థను సహకార సమైక్యత వ్యాఖ్యానించింది
*గ్రాండ్ విల్ ఆస్టిన్*

🍂3.క్రింది వాటిలో భారత రాజ్యాంగంలో ఉన్న సమాఖ్య లక్షణం ఏది?
*ద్విసభ విధానం*

🍂4.భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూలులో అధికార విభజన గురించి ఉంది? 
*7*

🍂5.కేంద్ర రాష్ట్రాల మధ్య ఏ అంశంలో అధికార విభజన జరగలేదు ?
*న్యాయ సంబంధాలు*

🍂6.అవశిష్ట అధికారాలను పై శాసనాలు నిర్మించి అధికారం ఎవరికి ఉంటుంది ?
*భారత పార్లమెంటు*

🍂7. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తారు ?
*262*


🔥హిస్టరీ బిట్🔥*


🍂1.సైన్య సహకార పద్ధతి ప్రవేశపెట్టిన బెంగాల్ గవర్నర్ జనరల్ ?
*వెల్లస్లీ*

🍂2.లార్డ్ హార్ట్డింజ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంగ్లీష్ భాష తప్పనిసరి అని ఎప్పుడో ప్రకటించారు?
*1844* 

🍂3.అయోధ్య నవాబుతో వారం హేస్టింగ్స్ చేసుకున్న సంధి ఏది ?
*బెనారస్ సంధి*

🍂4.రాజస్థాన్ కథావళి గ్రంథ కర్త ఎవరు?
*కల్నల్ టాడ్*

🍂5.హుగ్లీ నంఅదు వర్తక స్థావరం నెలకొల్పిన ఆంగ్లేయులు ఎవరు? *గేబ్రియల్ బౌటన్*

🍂6.హింసకు పాల్పడుతున్నారని పిండారీలు అనే దారి దోపిడీ దొంగలను ఎవరు అణిచి వేశారు .?
*సర్ థామస్  హిప్లాస్*

*🔥జాగ్రఫీ బిట్స్🔥*

🍂1.అన్న యముడి శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది?
*కేరళ*

🍂2. పర్వతాలు, ఎత్తైన శిఖరాల కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? రాజమహల్ కొండలు *సారమతి*

🍂3.సాత్పురా శ్రేణులు ఏఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి ?
*నర్మదా, తపతి*

🍂4.గ్రానరీ ఆఫ్ కేరళ అని పిలిచే కనుమ ఏది? *పాల్ఘాట్*

🍂5.కొడైకెనాల్ వేసవి విడిది కేంద్రం ఏ కొండల్లో ఉంది ?
*పళని కొండలు*

🍂6.వింధ్య పర్వతాలు సాత్పురా పర్వతాలు మధ్య ప్రవహించే నది ఏది ?
*నర్మద*

🍂7.సాత్పురా, అంజాత పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది ?
*తపతి*

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...

Teachers day

https://drive.google.com/file/d/1j6D1j7NedC_wcJPP3HBEHfoppXrRE8la/view?usp=drivesdk https://drive.google.com/file/d/1kKNR6ew3Xlaapsy5FRfibB5iiCW0SCDw/view?usp=drivesdk https://drive.google.com/file/d/1m9J50vHSuDwNBhi5NBvJv_p40i5Ri1ww/view?usp=drivesdk Lakshya Educational Groups