👉 టెన్త్ , ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ లలో చదివి ఉండాలి
👉 స్కాలర్షిప్ అమౌంట్ : 30000
👉 ఈ స్కాలర్షిప్ ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర విద్యార్థులకు మాత్రమే ఇస్తారు.
కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి
👉 పూర్తి వివరాలు
👇 ఎలా అప్లై చేసుకోవాలి 👇
కష్టే ఫలి అన్న విషయం గుర్తుంచుకోండి చాలు.. మా యొక్క సర్వీస్ బాగుంటేనే ఇంకొకరికి చెప్పండి... ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి... ఆగకూడదు అన్న ఒక బృహత్తర ఆలోచనతో లక్ష్య చారిటబుల్ సొసైటీ అనే సంస్థని ఏర్పరిచి అవసరం ఉన్న చోట సభ్యుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము...
Comments
Post a Comment