టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) విషయంలో కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ గడువును 7 సంవత్సరాల నుంచి జీవిత కాలానికి పొడిగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోథ్రియాల్ తెలిపారు. 2011 నుంచి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఏడేళ్ల కాలం గడిచిన అభ్యర్థులకు తాజాగా టెట్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺
ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి ఆగకూడదు... ఇదే లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ యొక్క విధానం...నినాదం...